పిల్లలకు పెళ్లి అయిన తర్వాత Parents ఇలా ఉండాలి! ❤️ | Dr. Harish Tenneti | Parents & Children Bond
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k1b-N3UuqXY
Title: పిల్లలకు పెళ్లి అయిన తర్వాత Parents ఇలా ఉండాలి! ❤️ | Dr. Harish Tenneti | Parents & Children Bond
Author Name: iD Women life
Description: పిల్లలకు పెళ్లి అయిన తర్వాత Parents ఇలా ఉండాలి! ❤️ | Dr. Harish Tenneti | Parents & Children Bond | iDream Women Life
#DrHarishTenneti #ParentsAndChildren #Parenting #ParentingTips #ParentsAdvice #ChildrenMarriage #MarriageAfterMarriage #FamilyRelationships #FamilyBonding #ParentChildRelationship #RelationshipAdvice #FamilyLife #ParentingAdvice #EmotionalWellbeing #IndianParents #iDream #iDreamWomenLife
*How Should Parents Be After Their Children Get Married? ❤️ | Dr. Harish Tenneti*
A child's marriage can bring a major change in the relationship between parents and their children. But how should parents maintain a healthy bond with their children after marriage? How much involvement is appropriate, and where should parents give their children space?
In this insightful conversation, *Dr. Harish Tenneti* discusses the changing dynamics between parents and children after marriage and shares perspectives on maintaining love, respect, communication, boundaries, and emotional connection within the family.
🎯
• Parents and children relationship after marriage
• How parents can maintain a healthy family bond
• Giving married children appropriate space
• Communication between parents and children
• Emotional expectations within families
• Healthy boundaries after marriage
• Building stronger family relationships
Marriage changes family dynamics, but it doesn't have to end the emotional bond between parents and children. Understanding each other's roles, respecting boundaries, and maintaining open communication can help families build healthier relationships.
Watch the complete conversation with *Dr. Harish Tenneti* on **iDream Women Life**.
#DrHarishTenneti #Parenting #ParentsAndChildren #FamilyRelationships #ParentingTips #ChildrenMarriage #ParentChildRelationship #FamilyBonding #iDreamWomenLife
Transcript:
(00:00) ఫ్రెష్ హాట్ అండ్ కోల్డ్ బివరేజెస్ తో ఫ్యామిలీ మొత్తం చిల్లవ్వండి. సూపర్ స్టార్ బివేరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్. [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు. రెక్కలచ్చిన పక్షి గూడ వదిలి వెళ్ళిపోవడం సహజం అంటుంటారు. మరి పేరెంట్స్ విషయానికి వస్తే నేను కదా కనింది నేనే కష్టపడి పెంచాను.
(00:24) జాబ్ వచ్చేంతవరకు నేనే చూసుకున్నాను. సడన్ గా అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతాడు లేదంటే సడన్ గా అలా ఎలా మారిపోతాడు అని చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అలానే ఆ విషయమే కామెంట్స్ కూడా చేశారన్నమాట. సో నిజంగానే రెక్కలక్షన్ పక్షి వెళ్ళిపోవడం కరెక్టా? వెళ్ళిపోయినా సరే వాళ్ళ మమ్మీని అంటుకొని ఉండడం కరెక్టా లైఫ్ లోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న ముందు అనుకోవడం కరెక్టా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం.
(00:51) హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ అండి సో రెక్కలువచ్చిన పక్షి గూడెదులు వెళ్ళిపోవడం అంటే వినడానికి కొంచెం డ్రమాటిక్ గా అనిపిస్తుందా ఎవరి లైఫ్ వాళ్ళది అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చదివిచ్చారు కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోలేము. మన చదువుకి తగ్గట్టుగా యుఎస్ లోనో ఇంకెక్కడో జాబ్ వస్తే వెళ్ళిపోవాలని కొంతమంది అనుకుంటారు లేదంటే ఇక్కడే జాబ్ చేసుకుంటున్న భార్య వస్తే భార్యకు తగ్గట్టుగా మారిపోయాడు నా కొడుకు ఆవిడ ఏదో చేసేసింది నా మాట వినట్లేదు నా మాటే వినాలి నేను పోయేంతవరకు అని అనుకుంటుంటారు తల్లిదండ్రులు ఎవరిది తప్పు ఇక్కడ ఎవరిని కరెక్ట్ అని
(01:26) మనం బ్లేమ్ చేయగలం యా నాకు రోజు కౌన్సిలింగ్ లో ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం వీళ్ళది రైట్ అంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళది రైట్ అంటే వీళ్ళు బాధపడతారు నిజంగా కూడా ఇట్లాంటివి వీడియో కొంచెం వెళ్ళిందనుకోండి జనాల్లోకి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క సైడ్ తీసేసుకొని గొడవలు పడతారు. అవును ఇది యాక్చువల్ గా విజ్ఞతకి సంబంధించిన పాయింట్ ఓకే కొంచెం విచక్షణ దట్ ఎవ్రీవన్ ఇన్ ఎవ్రీ రోల్ కరెక్ట్ గా ఉంటే ప్రాబ్లం రాదు.
(01:52) ఓకే ఒక కొడుకు ఆర్ కూతురు పెంచని తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. ట్రూ నాకు భార్య నమ్మి వస్తే తన్ని కూడా బాగా చూసుకోవాలి. అవును ట్రూ నా కెరియర్ బాగుండాలి. ట్రూ నేను పిల్లల్ని కన్నాను కదా అని హెల్త్ ని వదిలేసే తల్లిలు ఉన్నారు. అది కూడా చూసుకోవాలి హెల్త్ కూడా ఎస్ సో అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్ ఓకే ఓకే ఈ రోజుల్లో ఏం చేస్తున్నాను అంటే బాధ్యతే తీసుకోవట్లేదు నేను ఎందుకు అసలు తీసుకోవడం ఎందుకు దాన్ని బ్యాలెన్స్ చేయడం ఎందుకు అని ఒక బ్యాచ్ వేర్ మాకు పిల్లలే వద్దు లేకపోతే మాకు పెళ్లే వద్దు లేకపోతే అసలు నేను నాకు
(02:32) తల్లిదండ్రులతో నాకు రిలేషన్ే వద్దు మొన్న రీసెంట్ గా మాకు వచ్చిన కేసు అమ్మాయి మంచిగా జాబ్ తెచ్చుకునేంత వరకు 21 ఇయర్స్ వరకు ఇంట్లో హాయిగా ఉండి యుఎస్ కి జాబ్ జాబ్ తెచ్చుకుొని వెళ్ళిపోయింది వీళ్ళతో ఫోన్ లో కాంటాక్ట్ కూడా లేదు. సో పాయింట్ ఏంటి నాకు ఇన్ని రోజులు చాలా టార్చర్ అనుభవించాను మీ దగ్గర నాకు అవసరం లేదు మీరు ఇంకా మీరు ఇన్ని రోజులు చేసినందుకు థాంక్స్ అమ్మా నాన్న అని పెద్ద లెటర్ రాసి ఇంకా మీరు నాకు వద్దు అని మెయిల్ పెట్టినారు.
(02:58) సో పాయింట్ ఇస్ ఇక్కడ ఎవరు వాళ్ళ రోల్ ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి బెటర్ గా పర్ఫామ్ చేయడానికి బెటర్ గా నా లైఫ్ ని నేను అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళని వాళ్ళు జీవితంలో సఫర్ అవుతూనే ఉంటారు. బట్ అందరినీ మేనేజ్ చేయడం అంత ఈజీనా అబ్సల్యూట్లీ ఈజీ తెలుసా తామరాకు మీద నీటి బిందువు వలె ఉన్న రోజున అన్ని చుట్టూ ఉంటాయి దేన్ని ఎఫెక్ట్ కావు.
(03:26) ఇది నేను సినిమాటిక్ గా చెప్పనే చెప్పట్లేదు. నేను చెప్పేది సత్యం ఇదా పట్టుకొని చూడండి మనక ఎంత క్యాలిక్యులేటెడ్ గా చెప్పారో తెలుసా బ్రహ్మచర్యం గృహస్థ వానప్రస్థ తర్వాత సన్యాసం దేనిని కూడా వదిలేయకుండా నెమ్మదిగా తెంపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు తల్లికి ఒకవేళ పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తుంటే చెప్తున్నా ఒక స్టేజ్ వచ్చాక పిల్లవాళ్ళకి పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి క్రతువులు చేసేసాక వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అబ్బాయి అయితే వాడికి ఒక ఉద్యోగం అమ్మాయి అయితే ఉద్యోగము పెళ్లి లేకపోతే వాళ్ళకి చేయాల్సిన సం ఫంక్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి అవి చేసే సమ ఫినిష్
(04:07) ఇంకా వాళ్ళతో మనిషిగానే బంధం ఓకే ఇంకా నో మోర్ బంధాలతో పట్టుకొని వేలాడకూడదు. మ్ ఎప్పుడైతే మోహము పెరిగి నా కొడుకు నా కూతురు నా కొడుకు వీళ్ళంతా నేను చెప్పినట్టుగా వాళ్ళ లైఫ్ బాగుండాలండి వాళ్ళ లైఫ్ బాగుండాలండి ముందు నీ లైఫ్ బాలే నువ్వు అలా ఏడుస్తున్నావ్ అంటే చాలా మందికి ఇది ఎక్క తెలుసా మేము చెప్పగానే నేను నేను వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పేసరికి హర్ట్ అయిపోతారు.
(04:35) నీకేంట్రా చెప్పేది నువ్వేంట్రా చెప్పేది ఇలా అంటారు. అంటే అలా ఎలా చెప్తారు నేను అలా పెంచేసి ఆ పెరిగిపోయారు ఎలా వదిలేస్తాను నేను నా టచ్ ట్రూత్ వదిలేయాలి ఏదో ఒక రోజున వదిలేయాలి. ఇది నిజము ఎంత త్వరగా ఎక్కించుకుంటే అంత ప్రశాంతంగా బ్రతుకుతారు. ఇప్పుడు వదలగలరా లేదా పర్సనల్ ఛాయిస్ బట్ ఇదే సత్యం ఓకే దీన్ని పట్టుకున్నవాడు గెలుస్తాడు హాయిగా ఉంటాడు.
(05:04) పెళ్లి చేశారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా యు ఆర్ ఛాయిస్ లైఫ్ అంత సింపుల్ గాను ఉంటుంది. ఫన్ పార్ట్ ఏంటంటే అలా వదిలిన వాళ్ళు హ్యాపీ ఉంటారు. రియల్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఓకే ఓకే రియల్ గా ఇద్దరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఇద్దరు అటు కోడలు ఇటు కొడుకు ఇద్దరు కూడా అరే బాగుందే అని వెనక్కి వస్తారు ఎప్పుడైతే నాకు నచ్చినట్టుగా జరగాలి ఈరోజు ఇలా ఎందుకుండో మేమైతే ఇలా వండుకోమమ్మ నా కొడుకుకి ఇలా పెంచలేదమ్మా అని గొడవ పెట్టేవాళ్ళని ఎంతో మందిని చూసాను ఓకే ఓకే ఈ పాయింటే మళ్ళీ మళ్ళీ ఎక్కించుకోవాలి ఒక స్టేజ్ వచ్చాక ఒక పెళ్లి అయిపోవడమో లేకపోతే కోడల ఇంటికి
(05:38) వచ్చిందనో లేకపోతే అబ్బాయికి ఉద్యోగం వచ్చి అబ్రాడ్ వెళ్ళిపోయాడంటో నీ మీద నువ్వు ఫోకస్ తిప్పుకో చేసింది చాలు కావాల్సింది ఏదైనా ఇబ్బంది అయింది హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చింది సహాయం చేయగలిగితే చేయండి. ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి సందిగ్తత వచ్చేస్తుంది. అందుకే మనకి ధర్మం ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్ ధర్మం ఎంత బాగా చెప్తుందో తెలుసా దట్ యు ఆ పాయింట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ టైం లో నీకు ఏదైతే ధర్మం చెప్తుందో అదే చెయ్ ఓకే ఒక రాజుగా ఉన్నప్పుడు రాముడు రాజులాంటి నిర్ణయాలు తీసుకుంటాడు.
(06:12) భర్తగా ఉన్నప్పుడు భర్త లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. రెండిటికీ సఫర్ అవుతారు రెండిటికీ దేర్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ పెంచిన కొడుకుని వదిలి పెట్టాలంటే కష్టంగా ఉంటుంది. [గురకలు] బట్ యు హావ్ టు డిసైడ్ నువ్వు మ్యారేజ్ చేసేసావ అంటే నెక్స్ట్ వాళ్ళ జీవితం దట్స్ హౌ యు హావ్ టు స్టే బట్ ఆ కొడుకుకు ఉంటుది కదా మా అమ్మ నన్ను ఇంత కష్టపడి పెంచింది కాబట్టి ఎగజక్ట్లీ అనగా ఏ రోల్ వాళ్ళు ఆ రోల్ మా అమ్మ నన్ను పెంచింది నేను మా అమ్మని బాగా చూసుకోవాలి అని వాడికి ఉండాలి.
(06:39) అమ్మాయికి అరే వాళ్ళ తల్లిని వదిలి రమ్మంటున్నాను నేనే మనిషిని అది కూడా చూసుకోవాలి అని ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్ గా ప్లే చేస్తే ఇది బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే ఆ అమ్మాయి తల్లిని కూడా ఈయన చూసుకొని ఇవ్వాలి కదా ఎగజక్ట్లీ అదే అండి ఈయన రోల్ కూడా రోల్ కూడా కంపల్సరీగా ఎవరి రోల్ వాళ్ళు కరెక్ట్ గా ప్లే చేస్తే మొత్తం ఎలా అయితే సినిమా కరెక్ట్ గా వస్తుందో అలాగే మన జీవితం అనే సినిమాలో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయకపోతే మిగతా టీం అంతా సఫర్ అవుతుంది.
(07:07) నేను చూశాను ఓన్లీ ఒక అమ్మాయి కోడలు ఇంటికి వచ్చినాం నేను ఫస్ట్ నుంచి చెప్పానండి పెళ్లి కండిషన్ లో కూడా దట్ నాకు కలిసి ఉండడం ఇష్టం లేదు ఫ్యామిలీలో దగ్గర పెట్టుకోమనండి ఓకే ఓకే ఓకే అని ఒప్పుకొని దాని తర్వాత మా మదర్ నాతో ఉండాలి మా మదర్ నాతో ఉండాలి. స చిన్న మాట చేంజ్ వచ్చేసింది కదా సో అలాగా చిన్న చిన్న విషయాలే ఎందుకు అర్థం చేసుకోవు మా అమ్మ ఏం చేస్తుంది లోపల ఉంటుంది అంతే ఈ టైపులో అమ్మ ఫస్ట్ నుంచి నేను వద్దు అని అనుకున్న తర్వాత అదే ఎందుకు చేయడం ఇలాంటి గొడవలు వస్తాయి.
(07:40) సో ఎప్పుడు కూడా ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఎవరైనా సరే ఎనీ రిలేషన్షిప్ సఫర్ అవుతుంది అంటే ఓకే ఇది మెయిన్ గా వాళ్ళ రోల్ సరిగ్గా వాళ్ళు నిర్వర్తించట్లేదు. ఇస్ ఏ పాయింట్ నెంబర్ వన్ ఓకే ఇది అవుట్సాండింగ్ చూసాం సెకండ్ సెటప్ కి వెళ్తాం కొంచెం హైయర్ స్టేజ్ కి వెళ్తే నీ లైఫ్ లోకి ఇలాంటి ఛాలెంజ్ విసురుతుంది విసురుతుంది దట్ కర్మ అట్లా తిరిగి తిరిగి తిరిగి నీ లైఫ్ లోకి ఇలాంటి సీన్ వచ్చి తీరుతుంది అక్కడ ఎలా ఉంటావు నువ్వు అదే నీ టెస్ట్ ఓకే ఎగ్జామ్ లో నువ్వు చదివింది లాస్ట్ కి ఏదో టాపిక్ వదిలేసింది గుర్తుకో నీకు వస్తుంది సబ్జెక్ట్ నువ్వు గుర్తు తెచ్చుకొని
(08:20) రాయడంలోనే ఎగ్జామ్ లో పాస్ అవుతావా లేదా అన్నట్టు నీకు ఆ టైం కి అలా వస్తుంది సందర్భం వచ్చినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించావు నేను ఎంతో మందిని చూశనండి చిన్న చిన్న వాటికి తలలు కొట్టేసుకుని గోడలు కొట్టేసుకుని ఓ గబా ఏడ్చేసి ఫుల్ డ్రామా చేస్తారు అంతే నా లైఫ్ ఇంతే నేను ఇంతే అని చెప్పి ఎప్పుడు కూడా నీ ఎమోషన్స్ ని నువ్వు అలా ప్లే అవుట్ చేయగానే మొత్తం నెగిటివ్ ఎనర్జీ జనరేట్ అయ్యి నీ ఎప్పుడు లైఫ్ లో ఎక్కడ ప్రవర్తించినా ఆ సీన్ నీ వెంట ట్రమాటిక్ గా నడుస్తా ఉంటది.
(08:56) ఓకే ఇది సెకండ్ లేయర్ వేర్ యువర్ ఎమోషన్స్ విల్ కమ్ ఇంటు ప్లే నాకు ఇలా ఉండాలి నువ్వు ఇలా ఉండాలి జరగాలి జరగాలి ఆ మాట్లాడుకున్నాము నిర్ణయాలు తీసుకున్నాము అనుకున్నాము ఓకే అంతవరకు బట్ దాన్ని ఎక్కువగా మైండ్ లోకి తీసుకుని ఇది మా కోడలు చేస్తున్న ప్లాన్ ఈ నా కొడుక్కి వీడికి డబ్బులు వచ్చాక పొగరు వచ్చింది. ఇవన్నీ ఎమోషనల్ గేమ్.
(09:19) ఓకే అంటే అది ఎప్పుడు ఉంటది కదా ఒక క్వశ్చన్ తల్లా పెళ్లామా అని చెప్పేసి అది దట్స్ కర్మ తల్లా పెళ్లామా సీన్ ఎవరికి వచ్చినా సరే జీవితంలో నేను ఎప్పుడు అంటా ఈ మాట నేను చాలా వీడియోలో చెప్పాను మళ్ళీ చెప్తాను ఒక అబ్బాయికి తల్లి కావాలా పెళ్ళాం కావాలా అనే సీన్ ఎప్పుడూ రాకూడదు ఒక భార్యకి హస్బెండ్ కావాలా మీ ఫ్యామిలీ వాళ్ళు పుట్టినళ్లా మెట్టిని అనే సీన్ రాకూడదు.
(09:43) రెండు ఎవరు ఎలా డిసైడ్ చేసుకుంటారు తల్లి కావాలా పెళ్ళాం కావాలా అన్నది రాంగ్ అదే కర్మ అట్లా వేస్తుంది కొంతమందికి డబ్బులు బాగుంటాయి ఈ గొడవలు ఉంటాయి. ఉ కొంతమందికి హెల్త్ బాగుంటుంది కానీ ఇంట్లో ఎవరికో హెల్త్ బాగుంటుంది ఇంకా వాళ్ళకి సేవలు చేస్తూ కూర్చుంటారు. లైఫ్ అలా కర్మన అలా విసురుతుంది. సో నేను అర్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సెకండ్ లేయర్ లో ఎమోషనల్ ఫ్రీక్వెన్సీలు మ్యాచ్ కాక చాలా మంది ఎఫెక్ట్ అవుతారు.
(10:15) ఇక్కడే అర్థం చేసుకుని నేను నా కోరికలు ఉండొచ్చు నా కొడుకుకి వాడికి ఒ ఎమోషన్ ఉంటది. వాడికి ఒకలాగా పెరగాలి ఒకలాగా ఉండాలి భార్యతో ఉంటది. అది నేను అర్థం చేసుకోవాలి నా పాయింట్ చెప్పేసా అరే నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది రా ఇలా చేసుకుంటే బాగుంటదిరా చేస్తున్నావా లేవా నీకు అనవసరం సో దట్స్ ద సెకండ్ లేయర్ దట్ ఎమోషనల్ గేమ్ లోకి వెళ్లి మారిపోయాడు వీడు మారిపోతారండి వాడు ఎలా చేస్తారండి వీ వాళ్ళ ఆయన దగ్గర కూడా కూర్చొని కూడా చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇవన్నీ జరగడానికి గల కారణం ఇంట్లో జరిగే కొన్ని
(10:51) సిన్స్ అండ్ వాస్తు ఆస్ట్రలాజికల్ అండ్ వాళ్ళ వాళ్ళ పరిస్థితుల ప్రకారం వచ్చిన సందర్భాలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకాయనకి కరెక్ట్ గా కేతువు పీరియడ్ ఓకే ఎంటర్ అవుతుంది. కేతువు అందులో మంచి మోక్షకారకుడు స్థానంలో ఉంటే డిస్కనెక్ట్ అయిపోతాడు నాకు ఈ వరల్డ్ వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నేను స్పిరిచువల్ మార్గంలోకి వెళ్ళిపోతున్నాను.
(11:16) ఇద్దరు పిల్లల్ని కనేసాడు ఆ అమ్మాయి ఒకడితే ఉంటుంది ఆమె కష్టపడి తిరుగుతూ ఉంటుంది వీడు నాకు ఇవేమ అవసరం లేదు నేను స్పిరిచువల్ గా ఎక్కడికో నాకు ఆల్మోస్ట్ శివుడు నాతో రోజు మాట్లాడుతున్నాడు నేను హిమాలయాలకి వెళ్ళిపోతే ఈ టైపులో సడన్ గా సడన్ గా స దట్ చేంజ్ రాగానే ఇంక ఇంట్లో మీరు మీ వానికి చెప్పుకోరా మీ అబ్బాయికి చెప్పరా ఈ టైపులో సో ఇంకా అది అక్కడ గొడవ గొడవ గొడవ గొడవ పెరుగుతూ పోతుంది.
(11:41) సో దట్ ఇస్ బికాజ్ ఆఫ్ దర్ ఆస్ట్రలాజికల్ పొజిషన్ చేంజ్ అయిపోయింది. లేదా అమ్మాయి సైడ్లో చంద్రు కేతు పట్టుకుంటే ఊరికే ఓవర్ థింకింగ్ వాళ్ళ అత్త ఇలా ఇలా పెట్టగానే చూసావా నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోంది మీ అమ్మ అంత అసయంగా మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి ఈ టైపు ఓకే అది జస్ట్ చంద్రుడు కేతువు పట్టుకొని డిసెక్టివ్ థింకింగ్ డిసెక్టివ్ థింకింగ్ ఆరోజు నేను బ్లూ సారీ అంటే వద్దండి అంది కానీ వాళ్ళ అమ్మాయి అడగగానే బ్లూ సారీ కొనిచ్చింది.
(12:07) ఇంతే నువ్వు ఎందుకు వాళ్ళ మైండ్ లోకి దూరుతున్నావ్ ఎందుకు వాళ్ళు అది అలా కర్మ ప్రకారం అలా ఆస్ట్రాలజికల్ పొజిషన్ మారి ఖచ్చితంగా దిగుతుంది చూడండి చాలా ఫ్యామిలీస్ లో ఇది నా మాట ఎంతమందికి రిలేట్ చేసుకుంటారు ఆ రోజు నేను అంటేనేమో మీకు నచ్చలే ఆ కూర చేస్తా అంటే ఈరోజు మీ ఇవాళ్ళు రాగానే ఈ కూర ఉండారు కదా అలాంటి సిచువేషన్స్ ని ఎలా తప్పించుకోగలరు ఎందుకు అసలు ఆ సిచువేషన్ ని తీసుకోవడం ఎందుకు దాన్ని తప్పించుకోవడం ఎందుకు ఇవి అర్థం చేసుకుంటేనే దీస్ ఆర్ ఆల్ జ్ఞానం అంటే ఏంటో తెలుసా జస్ట్ తెలుసుకోవడం ఇప్పుడు చిన్నప్పుడు ఒక టెడ్డీ బేర్ బొమ్మ
(12:39) కోసం పట్టుకొని ఏడుస్తాం. ఒక స్టేజ్ వచ్చాక ఏం జరిగింది మరి బొమ్మ కోసం ఏడిస్తే ఏంటి అస్సయంగా ఉంటదిరా అని మనకు తెలిసిపోతుంది. చిన్న టాయ్ కారు కోసం రోడ్డు మీద పడి ఏడవం కదా అనితె అలాగా వింటూ వింటూ ఉంటే ఇవి తెలుస్తుంది. ఐ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దిస్ కదా ఇంతస ఆముక ఆము చేరు కొనిచ్చుకుంటా కొనిచ్చుకుంది నాకు బ్లూ కాకపోతే యల్లో కాకపోతే వయలెట్ ఏం క్యా ఫరక్ పడతా హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ డామేట్ అని అనుకోవడం వచ్చేస్తే అదే మెచూరిటీ టింగ్ మనని జ్ఞానోదయం అంతే అదే దట్ దీని అండ్ ఇప్పుడు దానికోసం చూస్తూ చూస్తూ వెళ్ళిపోతాం బాస్ దానికి ఎందుకంత వరీ కావాలి దేనికి వరీ కావాలి అని
(13:18) మ్ నిజము సత్యము ఇది ఓకే కానీ అలాంటిది హిట్ అవ్వడం కష్టం కదా హిట్ అవ్వడం కష్టం అంటేనే రాత ఆ టైంలో నేను చెప్తున్నది ఇలాంటి విషయాలు నేను 100 చెప్పిన చెప్పడం ఈజీ బాస్ నీకు వస్తే తెలుస్తది నీకే మంచి డాక్టర్లు అన్నీ సెటిల్ అయి ఉన్నాయి ఈ టైపు లో మాట్లాడతావ్ నీకు ఎక్కనివ్వదురా ఎక్కనివ్వదు నీకు అది కూడా గ్రహస్థితి అబ్సల్యూట్లీ అండ్ ఆ ఇంట్లో వాస్తు అనే ఒక ప్రాబ్లం ఉండి ఇట్లా రాక్షసిలాగా ఇలా కూర్చుని ఒళలో కూర్చోటప్పుడు మొట్టికాయలు వేస్తుంటాం వాళ్ళకి అప్పటిదాకా బయట అందరితోన మంచిగా ఉంటారండి.
(13:54) ఇంట్ లోపలికి అడుగు పెట్టగానే కక మామూలు ఇట్లా రోడ్ మీద స్ట్రీట్ డాగ్స్ అరుచుకుంటారు అట్లా అర్చుకుంటారు. నేను ఐ హవ్ సీన్ దిస్ అందుకని చెప్తున్నా ఇది నిజంగా కొంతమంది గుచ్చుకుొని వాళ్ళు మారిపోవాలేమో అని చెప్తున్నా. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో వాస్తు బాలేదు వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం అది బాలేదు ఈ రోజుల్లో ఆ మాట అనుకు ఒకప్పుడు ఎప్పుడైనా ఎవడో స్వామీజీ రావాలి లేకపోతే ఎవరో గొప్ప సిద్ధాంతి రావాలంటే ఓకే పోనీ అప్పట్లో నడిచింది.
(14:20) ఇప్పుడు యు కెన్ ఆస్క్ యువర్గ అవి నమ్మని వాళ్ళకి ఆ అబ్సల్యూట్ అక్కడికి వస్తున్నా ఇది నమ్మనివ్వదు కదా నమ్మని వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైకలజికలీ దట్ పర్సన్ మే బి డిఫరెంట్ ఐ యమ్ మే బి డిఫరెంట్ వాళ్ళ అమ్మ పెరిగిన దాంట్లో ఆమె షి ఇస్ మే బి డిఫరెంట్ అనిన్నా అర్థం చేసుకోవాలి. ఓకే ఇది సఫర్ అలా అర్థం చేయనివ్వకుండా ఇవి ఆపుతాయి.
(14:41) ఓకే ఆస్ట్రలాజికల్ రీజన్స్ వాస్తు రీజన్స్ జెనటికల్ రీజన్స్ సర్కమస్టెన్షియల్ చాలామంది వాస్తు అంటే ఇట్లా బొమ్మ గీసి తూర్పు ఈశాన్యం అది అనుకుంటారు. సర్కమస్టెన్షియల్ నువ్వు చెప్తున్నా కదా కరెక్ట్ టైం కి నువ్వు నీ అత్త కొడుకు మాట్లాడుకుంటున్న టైం కి ఆమె ఎంటర్ అయితది. ఓ అంతే సర్కమస్ట వాస్తు అది ఏం లాక్ తెలుసా అది మీరిద్దరు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు నీ గురించి మాట్లాడకపోయినా ఏం మాట్లాడుకుంటున్నారు దట్స్ ఇట్ సర్కమస్టెన్షియల్ వాస్తు ఓకే సో నేను చెప్పేది అండ్ ఐ హావ్ డన్ దిస్ పదే పదే పదే పదే చదివి చదివి విని విని చూసి చూసి ఉన్నా దట్ ఇలాగే జరుగుతుంది.
(15:28) అండ్ ఆ టైంలో ఎంత మూర్ఖంగా ఉంటారంటే మాలాంటి వాళ్ళు 100 మంది చెప్పినా వినరు. ఓకే ఓకే కొంతమంది అయితే మేము ఇంకా కౌన్సిల్ చేసి చేసి ఇంకా డైవర్స్ తీసుకోండి మా వేస్ట్ మీరు అని చెప్పేసి స్టేజ్ కి వెళ్ళిపోతాం తెలుసా అంత విసుగ వచ్చేస్తుంది వాళ్ళకి ఎంత చెప్తున్నా కూడా ఒక 100 కౌన్సిలింగ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అన్ని చెప్తున్నా నేను మారనంటే మారను నేను ఇలాగే ఉంటాను మీకేం తెలియదు. ఇందులో ఉండిపోతారు.
(15:55) బాధేస్తది దట్ అలాంటి చిన్న చిన్న విషయాల కోసం రిలేషన్షిప్స్ పాడవ్వకూడదు అనేది ఎంటైర్ కంటెన్షన్ సో ఎంత మేము లోపల బాధపడుతున్నా బయటకి మాత్రం నెమ్మదిగా చెప్పాలి అర్థం కావాలి అనే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఫోర్త్ లేయర్ కి వెళ్దాం. ఓకే ఇది ఆస్ట్రలాజికల్ వాస్తు ఫోర్త్ లేయర్ ఈ ఫోర్త్ లేయర్ లో స్పిరిచువల్ కోణాన్ని మర్చిపోతారు జనాలు నార్మల్ గా మనుషులు ఏమైపోతామ అంటే ఇదే లైఫ్ ఇదే రియాలిటీ ఈ ఒక్కటి తేలిపోవాలి.
(16:23) ఓకే నేను ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సరే ఈరోజు నేను ఓం ఫామ్ ఫట్ ఫట్ అనే ఒక మంత్రం వేసా అనుకుందాం. మీ అత్త మారిపోయింది అతి మంచిది అయిపోయింది అనుకుందాం. మీరు ఏమన్నా చేసుకోండిరా మీరు పారిస్ లో బ్రతుకుతారా మీరు అమెరికాలో ఉంటారా నా గురించి అసలు పట్టించుకోకపోయినా పర్లేదు ఓం ఫట్ రం అనేసాం. హమ్ నీకు వచ్చిన నష్టం ఏంటి లాభం ఏంటి? హౌ డస్ ఇట్ ఈవెన్ చేంజ్ ఎనీథింగ్ పోనీ ఉల్టా మీ మీ అత్త నిన్ను ఫుల్ గా తిట్టుకుంటుందే అనుకుందాం.
(16:49) ఓకే నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు నువ్వు నా దగ్గరే ఉండాలి ఉండాలి అనుకుంది నువ్వు వెళ్ళిపోయావు నీకు రెక్కలు వచ్చాయి నువ్వు యు హవ్ బికమ్ బిగ్ యు హవ్ గాన్ హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ కొన్ని రోజుల తర్వాత అది మర్చిపోతారు ఇది మర్చిపోతారు. దాన్ని పట్టుకొని పట్టుకొని పట్టుకొని బాధపడుతున్నావ్ చూడు నీ ఎంటైర్ స్పిరిచువల్ ప్లేన్ అంతా బ్లాక్ అయిపోతుంది.
(17:11) అంటే ఆ సిచువేషన్ లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను వాడు చిన్నప్పుడు చూశనంటే నా వయసు అయిపోయిన తర్వాత వాడే చూడాలి నన్ను అట్లీస్ట్ నా మీద కొంచెం బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా ఆ స్టేజ్ లో ఉంటారు వాళ్ళు ఎగజక్ట్లీ నేను అదే చెప్తున్నా ఇప్పుడు బాధ్యత ఉండాలా లేదా వాళ్ళ హెడ్ేక్ మ్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు కాబట్టి నువ్వు సఫర్ అవుతావ్. ఇప్పుడు నేను ఇన్ని రోజులు పెంచాను కదా నేను పెద్దయ్యాక నన్ను బాధ్యతగా చూసుకోవాలి.
(17:35) మ్ అని అనుకునే వాళ్ళందరూ వాడు ఎలా బిహేవ్ చేయాలో నువ్వు నిర్ణయించావు కాబట్టి అలా బిహేవ్ చేయకపోతే సఫర్ అవుతావ్ కచ్చితంగా సఫర్ అవుతాం కదా ఎవ్రీవేర్ ఇదే ఈక్వేషన్ వస్తుంది. దట్ నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేశాను నాకు నచ్చినట్టుగా నువ్వు చేయలేదు. ఓకే అప్పుడు ఆయన ఏం చేస్తాడు ఒక ఐదేళ్ళు బాగా సంపాదించి నచ్చినట్టుగా ఉన్నాక ఇప్పుడు నువ్వు రెండు జడ్లు వేసుకుని పైకి ఫ్యాన్ కట్టి తిరగాలి అప్పుడే నన్ను ప్రేమించినట్టు అంటే హౌ డస్ ఇట్ ఈవెన్ మటర్ నిజంగా కూడా అవతల వాళ్ళ నాకు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఎందుకు బ్రతుకుతారు అది కొడుకు కావచ్చు పిల్లలు
(18:12) కావచ్చు లేకపోతే ఆఫీస్ లో కావచ్చు నేను ఒక ప్రాజెక్ట్ కి కష్టపడి చేశనండి వాళ్ళ కనీసం గుర్తించలేరు ఎందుకు గుర్తిస్తారు బాస్ వాళ్ళు జీతం ఇచ్చారు నీకు నువ్వు పని చేయడానికి గుర్తించడం ఏమ ఉండవు అలాంటివి వాళ్ళు గుర్తించారా అది వాళ్ళ విజ్ఞత అది వాళ్ళ గుడ్నెస్ అది గుడ్ థింగ్ గుర్తించలేదా హౌ డస్ యు షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఓకే అది వచ్చిన రోజున ఉల్టా జరుగుతది నిజంగా గుర్తుపడతారు ఎక్స్పెక్టేషన్ టార్చర్స్ ఓకే నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావో ఆ ఎక్స్పెక్టేషన్ లో నిజంగా బాధలు ఉంటాయి.
(18:47) నేను ఎవ్వరు అడిగినా నా దగ్గరికి వచ్చేలా నేను ఎక్స్పెక్ట్ మినిమం అబ్బా కొడుకు మనని చూసుకోవడం మినిమం అనుకోమాండి అని వాడు కూడా మినిమం అనుకుంటాడు మా అమ్మ ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు కనిపించినా ఇట్లా కళ్ళు ఇట్లా తెరిచే ఉండాలి. మినిమం కళ్ళు తెరవమన్నానండి అంటే [నవ్వు] నిజంగా అంత ఫన్నీగా తీసుకోవాలి దాన్ని ఓకే దట్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు నా కొడుకు ఎందుకు ఉండాలి ఎందుకు ఎప్పుడైనా అడిగాడు ఎందుకు పెంచావు నన్ను ఎవడు పెంచమన్నాడు అన్నాను అనుకో అయిపోయి గేమ్ ఓవర్ కదా గేమ్ ఓవర్ అందుకని అటు సైడ్ కి వెళ్ళకూడదు. అటు సైడ్ పిల్లల్ని గుంజుక
(19:21) వెళ్ళిపోయి నేను ఇన్ని రోజులు పెంచాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను వదులుకోలేకపోతున్నాను అని చాలా మంది తల్లిదండ్రులు వస్తారు. చాలామంది ఒక స్టేజ్ వచ్చాక ఒక రెక్కలు వచ్చేసాక ఆ పక్షి ఇంకా మన దగ్గరే ఉండాలంటే ఆ పక్షికి అన్యాయం చేస్తున్నట్టు నిజంగా అన్యాయం చేస్తున్నట్టు లెట్ దెమ ఫ్లై లెట్ దెమ ఫాల్ లెట్ దెమ లెర్న్ లెట్ దెమ నో యువర్ వాల్యూ లెట్ దెమ కం బ్యాక్ వావ్ అంతకుమించి దీన్ని నిజంగా నేను నేను ఎంత సాఫ్ట్ గా మీకు నిజంగా చెప్తున్నా అంతే సాఫ్ట్ గా తీసుకోండి లైఫ్ ని దట్ పెంచేసాం కదా కష్టపడ్డాను నా టైం లో నేను ఐ హవ్ గివెన్
(20:00) మై బెస్ట్ నేను బ్యాంకులో పని చేసుకుంటూ మధ్యలో చిట్టీలు వేసుకుంటూ అక్కడి నుంచి డబ్బులు తెచ్చి వాడు ఇంజనీరింగ్ సీట్లో ర్యాంక్ రాకపోయినా నేను కొనిచ్చి చదివించి అమెరికాకి పంపించా నా సైడ్ నుంచి నేను పర్ఫెక్ట్ ఇక నౌ ఇట్ ఇస్ హిస్ హెడేక్ వాడికి ఆ నాలెడ్జ్ ఉండి ఆ విజస్డమ్ ఉండి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని అన్న వైఫ్ ని తెచ్చుకున్నాడా వెరీ గుడ్ లేదనుకో నేను హ్యాపీగా ఐ యమ సిట్టింగ్ అసైడ్ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అని కొట్టు కూర్చుంటా ఇంతకుమించి లైఫ్ ని నువ్వు ఎన్ని రోజులు పట్టుకొని వేళలాడి వేళలాడి వేళలాడి బలవంతంగా గుంజుకొచ్చినా అటు వాళ్ళ కాపురం
(20:35) చింపినట్టు నువ్వు చెడ్డవాళ్ళవి చెడ్డ అమ్మ అమ్మవి గాని నాన్నవి గాని అయిపోయినట్టు నువ్వు ఇన్ని రోజులు వాడికి తిండి పెట్టింది ఆ బిజినెస్ కోసం పెట్టినట్టు దట్ నేను ఇన్ని రోజులు తిండి పెట్టా కాబట్టి నువ్వు నాతో ఉండాలి ఓకే ఓకే ఇప్పుడు నువ్వు సంపాదించేది నాకు పెట్టుకు అన్నట్టు వా నీ వైఫ్ కూడా పెట్టుకోకు అనే బిజినెస్ తయారవుతుంది.
(20:56) సరే ఇది బయటను చెప్పడానికి చాలా హార్ష్ గా ఉంటుంది. నిజంగా కూడా ఏ పిల్లలైనా సరే తల్లిదండ్రులని బాగా చూసుకోలేని వాళ్ళు జన్మ జన్మల పాపాన్ని మూటకట్టుకుంటారు. ఏది జరిగినా బ్యాలెన్స్ చేసుకుంటూ తల్లిదండ్రులని సంతోష పెట్టే ప్రయత్నం చేయండి. మ్ ప్రయత్నము మాత్రం వాళ్ళు సంతోషిస్తారా లేదా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అన్ని రకాలుగా చెప్తున్నాను ఎందుకంటే ఒక అబ్బాయి తెలుసు నాకు వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎంత చేస్తాడో ఎంత చేసినా నువ్వు ఇంకా చేయలేదు అంటారు నీ కోసం మేము ఎంత కష్టపడ్డాం నువ్వు ఏం చేసావ్ ఆ ఏముందిలే డబ్బులు ఇస్తే కాదు కదా ఏం చేస్తావ్ ప్రయత్నం మాత్రమే చేయండి
(21:29) తల్లిదండ్రులని బాగా చూసుకునే ప్రయత్నం వాళ్ళు హ్యాపీగా లేరునుకోండి మీ బాధ్యత కాదు ఓకే మీరు ఏం చేయగలరో మాత్రం మనస్ఫూర్తిగా లెక్క వేసుకోకుండా చేయండి. రోడ్ని వదిలేయడాలు ఓల్డ్ ఏజ్ లో వదిలేయడాలు అసలు అలాంటివి ఎప్పుడు చేయకూడదు అలాంటివి ఎంత కష్టమైనా సరే కొన్ని మేనేజ్ చేసుకోవాలి కొన్ని ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి చేసుకోవాలి.
(21:50) ఓకే అలా చేసుకున్న రోజున నిజంగా అక్కడే మ్యాజిక్ నేను ఎప్పుడు ఆ మాట చెప్తున్నాను తెలుసా ఇది ప్రయత్నం చేసి చూడండి ఇది ఈజీ అయిపోతది మీకు ఓకే సో మీరు తల్లిదండ్రులని వాళ్ళని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేయకండి. మీరు మనస్ఫూర్తిగా ఏం చేయగలరో చేయండి వితౌట్ గిల్టీ ఫీలింగ్ ఓకే ఆటోమేటిక్ గా అటు సైడ్ నుంచి అంతా మార్పులు వస్తాయి.
(22:11) అదే లాజిక్ అదే మ్యాజిక్ అక్కడ పట్టుకోగలిగితే స్పిరిచువల్ ప్లేన్ ఓపెన్ అయ్యి మీకు అలా వరదలాగా కురుస్తుంది వర్షం హెవెన్స్ ఎనర్జీ అండ్ యువర్ ఎనర్జీ షుడ్ మ్యాచ్ అంటారు ఓకే ఆ మ్యాచ్ అయ్యే ప్లేసెస్ లో మనకు బ్లాక్ అయ్యేది మెయిన్ గా కుళ్ళు పడడం ఎక్స్పెక్ట్ చేయడం అతిగా కోరికలు ఉండడం వీటి వల్ల ఓకే ఎవరైతే వీటిలో పడతారో యువర్ ఎనర్జీ ఇస్ బ్లాక్డ్ యువర్ స్పిరిచువల్ ప్లేన్ ఇస్ బ్లాక్డ్ అది నీకు స్ట్ ఆస్ట్రలాజికల్ వాస్తు ప్రకారము సర్కమస్టెన్షియల్ వాస్తు ప్రకారం వస్తుంది.
(22:43) అక్కడి నుంచి కిందక వస్తే నీకు ఎమోషనల్ ఊగిపోతాం. దానినుంచి రియల్ ప్రాబ్లం దిగుతుంది. ఓకే సో ఇటు నుంచి అటు వెళ్ళినా అటు నుంచి ఇటు వెళ్ళిన ఈక్వేషన్ ఇదే అండ్ నేను చెప్పింది వెరీ వెరీ ప్రొఫౌండ్ అండ్ ఇన్ఫర్మేటివ్ 10 సార్లు చూసి అయినా సరే రాసుకునియనా సరే ట్రై చేసి కచ్చితంగా లేదంటే డిస్కార్డ్ ఏదో చెప్తుంటాడు వీడు అని కట్ చేసేసేయండి లేదా ప్లీజ్ ట్రై ఇన్ ఆల్ ప్లేన్స్ మేబీ హెల్ప్ అవ్వచ్చు ఓకే థాంక్యూ సర్ థాంక్యూ [సంగీతం] ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాక కొద్ది పడేసా ఒక్కరు కూడా చూడలేదు ఈ సినిమా అని
(23:32) చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యస్ ఆఫ్ నౌ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటాను రష్మిక గారిది మీది ఒకే ఊరు [సంగీతం] అంటే కదా [నవ్వు] నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా ఆ తిట్టేద్దామే నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ యాస్ డిఫికల్ట్ యస్ రైడింగ్ అట్ టైగర్

No comments:
Post a Comment