Monday, October 5, 2026

మీ సమయాన్ని కాదు... మీ జీవితాన్ని ఎంత దోచుకుంటుందో తెలుసా? | Ganesh Mandadi

మీ సమయాన్ని కాదు... మీ జీవితాన్ని ఎంత దోచుకుంటుందో తెలుసా? | Ganesh Mandadi

Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I7aNpYQesZk





Title: మీ సమయాన్ని కాదు... మీ జీవితాన్ని ఎంత దోచుకుంటుందో తెలుసా? | Ganesh Mandadi

Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach

Description: What feels like “just a few more minutes” can become a powerful habit loop; reclaim your attention before your relationships, wellbeing, and future pay the hidden price. ❤️

Unregulated screen time doesn’t just steal your hours -it quietly drains your health, emotional connection, career focus, and wealth while you barely notice the cost. 📱💔

#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #DigitalWellbeing #LifeBalance #HealthyRelationships ✨

Transcript:
(00:00) ఇంకా ఇంకోటి ఏందంటే లైఫ్ పార్ట్నర్ ఏందంటే క్వశ్చన్ చేస్తారు ఏదైనా మాట్లాడితే మ్ స్క్రీన్ టైం అల్గారిథం క్వశ్చన్ చేయదు నీకు నచ్చినట్టు ఇస్తూనే ఉంటుంది ఇంకా ఇంకా ఇంకా నేను ఇంకా బాధపడుతున్నాను అంటే నేను బాధలో ఉన్నాను అంటే ఇంకా బాధాకరమైన ఇంకా ఎమోషనల్ ఇంకా ఎంపతీ ఇంకా సింపతీ అలాంటివంతా డంపింగ్ చేసేసరికి దే జస్ట్ పంపింగ్ అల్గారిథం లూప్లో నిన్ను ఇరికిచ్చి అక్కడే ఒక ఇల్యూషన్ లోకంలో అంటే ఒక కల్పిత లోకంలోన అక్కడే ఉండిపోతాం ఇక్కడ ఏమవుతదిఅంటే అన్వాంటెడ్ సింపతీ ఓవర్ సింపతీ నేను నిజంగానే విక్టిమడ్ లో మనం జీవించడానికి హెల్ప్ చేస్తదండి నేను ఒక
(00:32) విక్టిమ్ ని సో నా మ్యారిటైల్ లైఫ్ లో నేను ఒక విక్టిమ్ ని నాకు మంచి హస్బెండ్ దొరకలేదు లేదా మంచి భార్య దొరకలేదు నాకు మంచి పిల్లలు లేరు బాగా సతాయిస్తారు ఇబ్బంది పెడతారు మిగితా వాళ్ళ పిల్లలు చూడు అలాగని కంపారిజన్ ట్రాప్ లోకి వెళ్ళిపోతారు మిగితా వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ పర్సనర్ ఎలా ఉన్నారు చూడు వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుకుంటున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎంత ఆసలు సంపాదించిచ్చారు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్ లో చానా బాస్ బాగున్నారు వాళ్ళ కొలీగ్స్ బాగున్నారు వాళ్ళ లైఫ్ బాగుంది వాళ్ళ వెకేషన్స్ బాగున్నాయి ఇలాంటి అన్వాంటెడ్ కంపారిజన్స్
(00:59) తెలియకుండానే వచ్చేస్తుంటాయి మనకు కావాలని ఎంచుకోము తెలియకుండానే వచ్చేస్తుంటాయి ఈ కంపాషన్ ట్రాప్ లో దే విల్ ఫీల్ ఆ మిస్సింగ్నెస్ ఎంటీనెస్ మనం ఎంత బాగున్నా కెరీర్ లో ఎంత సక్సెస్ ఉన్నా ఎంత హెల్తీగా ఉన్నా ఎంత బ్లెస్డ్ రిలేషన్షిప్ ఉన్నా మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నా మంచి పిల్లలు ఉన్నా స్టిల్ వెల్తీతనం 99% పాజిటివ్స్ కనపడవండి 1% నెగిటివ్ ఏదైనా ఉంటే డ్రా బ్యాక్ ఏదైనా ఉంటే అది మాత్రం హైలైట్ అయితుంటుంది.
(01:24) ఈ స్క్రీన్ టైం లో తెలియకుండా కలిగే నష్టాలు ఏమి జస్ట్ నాట్ అబౌట్ టైం చాలా మంది అంటారు స్క్రీన్ టైం లోనే రెండు గంటలు నేను చూస్తున్నా ఐ వల్ మనేజ్ దిస్ట అవర్స్ ఇస్ క్రియేటింగ్ డామేజ్ ఇన్ 360° ఆఫ్ యువర్ లైఫ్ చెప్పుకుంటా పోతే ఒక బుక్ రాసేయొచ్చుండి గంటలు మాట్లాడొచ్చు అన్ని రకాల నష్టం అవుతుంది.
(01:42) రెగ్యులేట్ చేసుకోండి అల్గారిథం అల్గరిథం ని ఆథెంటిక్ క్రెడిబుల్ అండ్ వెరీ లిమిటెడ్ కంటెంట్ నే చూడాలి ఎక్కువ చూడకండి జస్ట్ సెట్ ద టైం లేదు ఇప్పుడు మనం ఫుడ్ తింటామండి బాలెన్స్ డైట్ అయినా కానీ మనం డబల్ డోస్ తినలేము బాలెన్స్ డైట్ కూడా మనక ఎన్ని ప్రోటీన్స్ కావాలో ఎన్ని కాప్స్ కావాలో ఎంత కావాలో అంతవరకే మనం తీసుకుంటాం అంతకుమించి మనం తినలేం ఒకవేళ తింటే ఏమవుతది అంటే ఇట్ విల్ నాట్ అబ్సర్బ్ ఆర్ అదర్వైస్ బాడీలో ఎక్సెస్ వెయిట్ అయ్యి మళ్ళా హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి బాడీ వెయిట్ వెరగడం కావచ్చు డైజెషన్ ప్రాబ్లం్ కావచ్చు గట్ ప్రాబ్లమ్స్ కావచ్చు లైక్ వైస్
(02:09) ఈ సోషల్ సోషల్ మీడియా కాంటెంట్ కూడా అంతే స్క్రీన్ టైం అనేది కేవలం టైం ఎక్కటే కాదండి వ షుడ్ అండ్ మెజర్ ఇంత టైం వేస్ట్ చేస్తుందని కాదు ఆ టైం వెనుకాల మనకు జరిగే నష్టము కష్టము మన మిస్సింగ్నెస్ ఎంత గోల్పోతున్నామ అనేది చూడాలి. అలాగే స్క్రీన్ టైం ని జీరో చేయమనట్లేదు తగ్గించండి యవరేజ్ గా ఫైనల్ క్లోజింగ్ చెప్పాలంటే సమ్ అప్ చేయడానికి అండి ఈ మధ్యకాలంలో యవరేజ్ స్క్రీన్ టైం పెరుగుతా ఉందండి అందరిది మినిమం వన్ అవర్ టు సిక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు ఉన్నాయండి.
(02:34) 7 టు 8 అవర్స్ నేను చూసాను సర్ వర్కింగ్ అవర్స్ కంటే కూడా స్క్రీన్ టైం ఎక్కువ ఉంది ఎందుకంటేన సోషల్ మీడియా ఇది అది అన్ని కలుపు సో దాన్ని డ్రాస్టిక్ గా తగ్గించుకోండి 30 మినిట్స్ టు వన్ అవర్ లోపు ఉండటా చూడండి ఒకవేళ వన్ అవర్ ఉన్నా గాన ఇట్ షుడ్ హెల్ప్ యు మనకు ఉపయోగపడాలి ఎంపవర్ చేయాలి అంతే తప్ప మనని ఇంకా నష్టపరచకూడదు

No comments:

Post a Comment