దేశాన్ని ఊపేస్తూన్న ఈ పాటలో ఏముంది | Parvati song Hanuman Ansh | Nanduri Srinivas
Author Name:Nanduri Srinivas - Spiritual Talks
Youtube Channel Url:https://www.youtube.com/@NanduriSrinivasSpiritualTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yqeh33m2Bn0
Title: దేశాన్ని ఊపేస్తూన్న ఈ పాటలో ఏముంది | Parvati song Hanuman Ansh | Nanduri Srinivas
Author Name: Nanduri Srinivas - Spiritual Talks
Description: Parvati Song video link
• Parvati - Full Song | Hanuman Ansh | Sadhu...
Composition, Lyrics,Music & Sung by: Sadhu S. Tiwari
Parvathi song Lyrics in Telugu, Hindi & kannada
https://drive.google.com/file/d/11D6B...
Uploaded by: Channel Admin
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritualtalks

Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#Parvati #HanumanAnsh #hanumananshtrailer #nandurisrinivas
#nandurisrinivaslatestvideo #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#SusilaNanduriSrinivasCharitableTrust
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Transcript:
(00:02) శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ హనుమాన్ అంశ అని ఒక సినిమా చూసివచ్చాం కదా నీమ కరోలి బాబాగారు మీరు తీసిన సినిమా ఆ సినిమా చూసి వచ్చాక చాలా రోజులు వెంటాడింది ఆ సినిమా కన్నా ఎక్కువ వెంటాడింది ఏమిటో తెలుసా అందులో ఉన్న పార్వతి పార్వతి సప్తఋషి సప్తఋషి అనే పాట ఈ మధ్య అయితే నాకు రోజు పడుకునే ముందు కనీసం ఒకసారైనా ఆ పాట వినడం అనేది పరిపాట అయిపోయింది అసలు మొట్టమొదట ఆ పాట నాకు అర్థం కాలేక చాలా బాగుంది ఉంది అని వినడం మొదలు పెట్టా ఎందుకంటే అది చాలా కష్టమైన హిందీలో ఉంది నాకు వచ్చిన హిందీ మాత్రం అంతంత మాత్రమే సుశీలకు మాత్రం బ్రహ్మాండంగా వచ్చు హిందీ అసలు అప్పుడు
(00:39) తన్ని ఏముంది పాటలోన అని అడిగితే చెప్పిందన్నమాట అది ప్యూర్ హిందీ కాదు బుందేలి అని ఒక భాష ఉంది ఆ స్లాంగ్ లో ఉందది అది యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అక్కడ వాడుతూ ఉంటారు ఆ తర్వాత కూర్చుని తనతో అర్థం చెప్పించుకున్నాను అప్పుడు అర్థమయింది పాటలో ఒకే పాటలో త్రీ డైమెన్షన్స్ ఉన్నాయి అసలు అసలు ఇంకా ఆ తర్వాత వింటే ఆ పాట మీద ఇంకా ప్రీతి పెరిగిపోయింది ఇప్పుడు మీకు కూడా చెప్పాలనిపించి అందుకని చెప్తున్నాను కానీ ఒకటి మాత్రం ముందే జాగ్రత్త చెప్పేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆ పాట రెండు సార్లు విన్నారంటే ఒక ఎడిక్షన్ కింద అయిపోతుంది ఇంకా మళ్ళీ మళ్ళీ మళ్ళీ
(01:13) వినాలనిపిస్తూ ఉంటుంది ఇంతకీ పాట ఏ సందర్భంలో వస్తుంది అంటే నీమ కరోలి బాబా వారి చిన్నప్పుడే వారికి వివాహం అయిపోతుంది. అయిపోయాక ఆయన వైరాగ్యంతో చిన్న పిల్లవాడి కింద ఒక ఆరుఏడేళ్ళ పిల్లవాడి కింద ఉన్నప్పుడే ఇల్లు వదిలేసేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి దేశంంతా తిరుగుతారు. ఆ తర్వాత యుక్త వయస్సు వచ్చాక తండ్రికి తెలుస్తుంది ఫలానా చోటు ఉన్నారు ఆయన అని అప్పుడు తీసుకొచ్చి ఆ చిన్నప్పుడు ఆ వివాహమైన అమ్మాయి కూడా అప్పుడు పెద్ద యువత అయిపోతుంది కదా వాళ్ళద్దరి చేత కాపురం పెట్టిస్తారన్నమాట అప్పటికే బాబావారు అవధూత స్థాయిలోకి వెళ్ళిపోయి ఆత్మజ్ఞానాన్ని సంపాదించేసిన
(01:49) మహనీయులు ఆ భార్య ఏమో ఆయన్ని చూసి పొంగిపోయి ఆహా ఇన్నేళ్లకి మళ్ళీ నా భర్త వచ్చాడు అని చెప్పి చాలా సంతోషిస్తుంది వాళ్ళద్దరికీ కాపురాన్ని చేసే సమయంలో బ్యాక్గ్రౌండ్ లో వచ్చే పాట అది ఆ రచయిత సాధు తివారి అని ఆయన ఆ పాటని ఆయనే రచించాట ఆయనే ట్యూన్ పెట్టారు ఆయనే సంగీతం కూడా చేశారు అది పురాణ కథని ఆ రచయిత ఎంత సందర్భోచితంగా వాడుకున్నాడు అనిపించింది.
(02:17) అందుకే ఏమిటండీ కథ అంటే ఇది శివ పురాణంలో వామన పురాణంలో ఇంకా చాలా పురాణాల్లో వస్తుంది ఏమిటంటే శివపార్వతుల కళ్యాణానికి ముందు పార్వతీదేవి పరమేశ్వరుడు కోసం చాలా ఘోరమైన తపస్సు చేస్తుంది అసలు చేసి ఆయన్నే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది చివరికి పరమేశ్వరుడు అనుగ్రహించకపోతే పార్వతీదేవి చలికాలంలో మెడలోతు చల్లటి నీళ్లల్లో హిమాలయాల్లో మునిగి తపస్సు చేస్తుంది.
(02:40) వేసవి కాలంలో పంచాగ్ని మధ్యంలో చివరికి తిండి తినడం మానేసి ఆకులు తింటుంది కొన్నాళ్ళకి ఆకులు కూడా మానేస్తుంది అందుకే అపర్ణ అని పిలుస్తారు పార్వతీ దేవిని అపర్ణ అంటే పర్ణములు కూడా తినకుండా తపస్సు చేసిన తల్లి అన్నమాట అంత తపస్సు చేసేసరికి ఇంక పరమేశ్వరుడికి హృదయం కలిగి ఫైనల్ టెస్ట్ గా సప్తఋషులని పంపిస్తారు మీరు వెళ్లి అసలు ఆవిడ ఎంత గట్టిగా చేస్తోంది అనేది పరీక్షించి రండి ఒకసారి అని సప్తఋషులు ఏం చేస్తారు అంటే వెళ్లి డిస్కరేజ్ చేస్తారు అన్నమాట అమాట అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సామాన్యంగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందనుకోండి ఏదో ఒక పాతికేళ్ళ
(03:16) పిల్ల ఆ అమ్మాయిని చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకున్నారు అసలు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు అలాగ కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు అనుకోండి ఆ అమ్మాయి చివరికి బయటికి వెళ్లి ఒక టార్జాన్ని ఒకడిని తీసుకొచ్చింది అనుకోండి తీసుకొచ్చి నేను వీడినే పెళ్లి చేసుకుంటాను.
(03:34) అప్పుడు తల్లిదండ్రులు బంధువులు అందరూ కలిసి ఆ అమ్మాయిని కన్విన్స్ చేద్దాం అని అనుకుంటారు. ఆ కన్విన్స్ చేసేది సామాన్యంగా మూడు స్టేజీల్లో ఉంటుందన్నమాట. అది పాటలో చాలా అద్భుతంగా మొట్టమొదటి పల్లవిలో ఒక స్టేజీ ఒకటో చరణంలో ఒక స్టేజీ రెండో చరణంలో ఒక స్టేజ్ ఒక పల్లవి రెండు చరణాలు ఉన్నాయి చాలా మంచి పాట ఇది ఇప్పుడు దాని అర్థం ఏమిటో చెప్తా మీకు త్రీ డైమెన్షన్స్ చెప్తా మొట్టమొదట పురాణిక్ డైమెన్షన్ ఏమిటి అనేది చెప్తా అది ఎలా ఉంటుందంటే ఆ పాట జబ్ జిద్దిపే ఆగయి పార్వతి పార్వతి సమజానే పహుచే సప్తఋషి సప్తఋషి అని ఉంటుంది అంటే పార్వతీ దేవి జిద్దిపే ఆయి అంటే
(04:10) మొండికే వేసేసింటి ఇంకా మొండికేస్తే ఆవిడ్ని కన్విన్స్ చేయడానికి సప్తఋషులు వచ్చారు ఎవరికోసం అమ్మ ఇంత మొండికేసేస్తున్నావు ఎవరికోసం నీ జీవితాన్ని పణంగా పెట్టిన ఏమిటి ఇలాంటి వరుడు కోసం అమ్మ నువ్వు ఒకసారి చూడు చూడటానికి ఎంత ఘోరంగా ఉన్నాడో జాకే సీసిపే గంగ ఔర్ గలేమే డాలే అని చెప్తారన్నమాట అంటే ఏమిటంటే తల మీదేమో గంగ మెళ్ళఏమో చుట్టూ చుట్టుకున్న విషపు నాగులమ్మ అందుకే ఆయన్ని అందరూ భోలేనాథ్ అని పిలుస్తారమ్మ ఒక అమాయకుడు ఏమి తెలియనివాడు బోళా మనిషి ఆయన్న నువ్వు కోరుకని ఇంత ఘోరమైన తపస్సు చేస్తుంది అని సప్తఋషులు కన్విన్స్ చేయడానికి ట్రై
(04:48) చేస్తారు. అది పేరెంట్స్ ఫస్ట్ స్టేజ్ అంటే ఎవరినైనా కన్విన్స్ చేయాలనుకో ఇప్పుడు టార్జ అని చెప్పాను కదా ఇందాక ఏం బాగున్నాడమ్మా వీడు అంటారు. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ పేరెంట్స్ ఎలా కన్విన్స్ చేస్తారు పోన్లే నువ్వు వాడిని కట్టుకొని అడవికి వెళ్ళావు అటు ఆర్జాన్ని వెళ్తే అక్కడ ఏం సుఖపడతావ్ నువ్వు అని అడుగుతారు కదా పేరెంట్స్ అదే సప్తఋషులు అమ్మవారిని అడుగుతారన్నమాట నా కప్పరా నా చెప్పరా అంటే కొంప లేదు గూడు లేదు గుడిస లేదు మంచుకొండల్లో నివసిస్తాడమ్మ పోనీ తినడానికి తిండి లేదు ఏం చేస్తాడు రోజు బిచ్చం ఎత్తుకొని వచ్చి నీకు కూడా పెడతాడు
(05:22) నీకేమవుతుంది కొన్నాళ్ళ అయ్యేసరికి బాధ వేసి ఏడుప వస్తుంది ఏడుప వస్తే ఏం చేస్తావ్ రోజు అతనితో దెబ్బలాడతా అవసరమా కాపురం మీకు పోనీ ఆ వేషం చూడు అవధూత వేషం ఇంకేం చెప్పాలమ్మ బిన్ను అంటారన్నమాట ఆ భాషలో బిన్ను అంటే చిటి తల్లి అని అర్థం అంట అలా సప్తఋషులు చక్కగా మెత్తగా చెప్పి ఎప్పుడు ఒక ఎద్దును పుచ్చుకొని ఉంటాడమ్మా ఒక తాడు బొంగరం ఏమీ లేదు ఇంకేం చెప్తామ అమ్మా ఏమి లేని ఆ మనిషి గురించి నువ్వు అక్కడికి వెళ్లి ఏం సుఖపడతావ్ ఒకసారి ఆలోచించు అంటారు.
(05:52) ఇంకా మూడో స్టేజ్ కి వచ్చేసరికి అక్కడ సామాన్యంగా ఇలాంటి సమస్య తల్లిదండ్రులకు వస్తే అమ్మా నీ సాంసారిక జీవితం కూడా సుఖంగా ఉండదమ్మా టార్జాన్ ఏదో ఆకులు కట్టుకొని చెట్టు మీద పడుకొని ఉంటాడే అంటారు కదా ఆ రకంగా ఇక్కడ చూడండి చెప్తారు జటాలటాన కబహుసవారే దీసత మహా భయంకర అంటే జడలన్నీ అట్టలు కట్టేస్తున్నాయి ఎప్పుడు పొరపాటును కూడా దువ్వుకోడు చూడటానికి భయంకరంగా ఉంటాడు ఊరుపే ఆధో చంద తలపైన ఒక సొగం చంద్రుడు ఎప్పుడు నువ్వు ఆయన ఆయన దగ్గరికి ఒక ముద్ద ముచ్చటం అని వెళ్ళామ అనుకోని నెత్తి మీద ఒక బ్యాటరీ లైట్ లాగా లా వెలుగుతూ ఉంటాడు.
(06:24) పోనీ మీరిద్దరు సరదాగా తిరగడానికి ఏనా కార్లు స్కూటర్లు ఏనా ఉన్నాయ అంటే ఎప్పుడు ఎద్దు పైన తిరుగుతూ ఉంటాడు అంతే రామనామకే రసియా హైవో అంటే ఎప్పుడు రామనామమే చేస్తూ ఉంటాడు ఇంకా పని ఏమీ లేదు పోనీ ఏనా సరసమా ముద్ద ముచ్చట అంటే కామదేవకే మర్దనహారి కామునే కాల్చి పాడేసాడమ్మ కాముణని కాల్చి పాడేసినవాడు ఇంక సంసారం ఏం చేస్తాడు తల్లి అని సప్తఋషులు చెప్తారన్నమాట ఇది పురాణంలో ఉన్నదాన్ని చాలా అద్భుతంగా రాశరు సరే ఇది ఆ పాట యొక్క ఫస్ట్ డై డైమెన్షన్ అంటే పార్వతీ దేవి దగ్గరికి వెళ్లి సప్తఋషులు అది చెప్పినట్టు ఇప్పుడు ఆ పాటలో సెకండ్ డైమెన్షన్ ఏమిటో చూద్దాం ఒకే పాటని మూడు
(07:02) అర్థాలు వచ్చేలాగా అద్భుతమైన ఫోక్ సాంగ్ రాశారు సెకండ్ డైమెన్షన్ ఏమిటంటే ఇక్కడ ఎందుకు వాడారు ఈ పాటని అంటే నీమ కరోలి బాబా గారు వెనక్కి వచ్చాక ఆయన్ని చూసి ఆయన భార్య తెగ సంతోషిస్త చేస్తూ ఉంటే ఇది బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది ఎందుకంటే అప్పటికే బాబాజీ సర్వసంఘ పరిత్యాగి మీరు ఆయన జీవిత చరిత్ర చూస్తే కనుక గలేమిడాలేసా ఆం పని ఉంది కదా అది మీరు బాబా వారి చరిత్రలో ఆ సినిమాలో కూడా ఒక చోట చూపించారు ఇంటర్వెల్లో ఆయన తపస్సు చేయడానికి ఒక గుహలోకి వెళ్తే ఎవరో ఒకతను చూడటానికి వెళ్ళేసరికి ఆశ్చర్యపోయి జ్వరం వచ్చేస్తుంది ఏమిటంటే ఆయన ఒంటి నిండ
(07:36) పాములు పాకుతూ ఉంటే ఆయన తీవ్రమైన సమాధి స్థితిలో ఉంటారు అసలు ఒంటి మీద ఏం పాకుతున్నాయో తెలియంది అది పరమేశ్వరుడితో పోల్చి ఆయన ఒంటి మీద కూడా పాములు పాకుతున్నాయి ఇదిగో ఈయన ఒంటి మీద కూడా పాములు పాకుతున్నాయి ఇతనే సీదే సాధే ఆయన ఎంత సింపుల్ గా ఉంటారంటే ఆయన దగ్గర ఒక కర్ర ఒక చిన్న కమండలం పైన పైన కప్పుకునే ఒక గొంగలి ఆ గొంగళి కూడా తర్వాత భార్య ఇచ్చి పంపించింది అవి తప్ప ఇంకా ఆయన దగ్గర ఏమి ఉండవు అంత సీదా సాదాగా ఉంటారు.
(08:01) నాకపరా నాచపరా అంటే కొంప లేదు గూడు లేదు ఒక గుహలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇంకా అంతకన్నా ఏమిటంటే చిన్నతనంలో ఆయన ఒక పీఠాధిపతి ఎవరో ఆంజనేయుడు భక్తుడు ఆయన నడుపుతున్న ఆశ్రమం అన్నమాట వెళ్లేసరికి ఇంత ఐదారఏళ్ల పిల్లవాడికి తీవ్రమైన వైరాగ్యం చూసి ఆ పీఠాధిపతికి ఆ బాబాజీకి చాలా సంతోషం వేసి నాయనా నిన్నే ఈ పీఠానికి ఉత్తరాధికారి కింద చేస్తాను నువ్వు ఇక్కడ ఉండు అంటే అంత చిన్న వయసులో ఆయన అంటారు నేను ఎక్కడైనా ఉండిపోతే నాకు అక్కడ బంధం పెరిగిపోతుంది నాకు బంధాలు పెరగాల్సింది లౌకికమైన వాటిలతో కాదు భగవంతుడితోను నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పా
(08:35) పెట్టకండి అక్కడి నుంచి వెళ్ళిపో నాకపరా నా చెప్పరా ఒక ఇల్లు లేదు గూడు లేదు భేషధరే అవధూత ఆయన ఎప్పుడ అవధూత స్వరూపంలోనే ఉండేవారు అవధూతలు ఏమిటంటే శంకరాచార్యుల వారు వివేక చూడామణలో అంటారు బాలోన్మత్త పిశాచవత్తని వాళ్ళని చూస్తే చిన్న పిల్లల్లాగో పిచ్చివాళ్ళలాగో పిశాచాలలాగో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి పిచ్చివాడు అనుకున్నాడు అంటే ఎదురుగుండా వాడు పిచ్చివాడు అని అర్థం అలాంటి అవధూత స్థితిలో ఆయన ఉంటారు అలాగే ఆ పాటలో రామనామకే రసియా హైవో అని ఉంటుంది.
(09:05) ఎప్పుడు రామనామ కాదు తప్ప ఆయనకి ఇంకో పని ఉండేది కదా ఆయన్ని రైల్లో నుంచి తోసేస్తే సీతారామ జై సీతారామ అనేసి హాయిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తప్ప నన్ను తోసావ ఏంటి అని అడగరు. ఒకసారి పొరపాటున బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లి ఆయన జైల్లో పెట్టేస్తే ఆయన జైల్లో రాత్రంతా కూర్చుని జై సీతారామ జై సీతారామ అనుకుంటూ ఉంటారు తప్ప ఆయనకి రామనామం తప్ప ఇంకేమ ఉండదు పరమేశ్వరుడికి కూడా అంతేటట్ట చూడండి ఆ రెండిటిని ఎంత బాగా తీసుకొచ్చారు ఇంకా కామదేవకే మర్దనహారి అంటారు ఆయన సర్వసంఘ పరిత్యాగం చేసి భార్యను కూడా వదిలేసి వచ్చిన ఆయన కదా అంత ఉదాత్తంగా పరమేశ్వరుడి గురించి
(09:37) చెప్పినట్టు ఒకవైపు నుంచి చూస్తే కనిపిస్తున్నారు సప్తఋషులు చెప్తున్నట్టు ఇంకొక వైపు నుంచి చూస్తే నీమకరోలి బాబా వారి జీవితం అంతా పాటలు కనిపించేస్తున్నాయి ఎంత బాగున్నాయో చూడండి ఒకే పాటలో రెండు అర్థాలు ఇక్కడితో ఆగిపోతే ఆ పాట నాకు అంత నచ్చేది కాదు ఆ పాటలో కనిపించని థర్డ్ డైమెన్షన్ కూడా ఉంది ఇంకా అద్భుతం అది అది తలుచుకుంటే నాకు ఒళ్ళు పులకించిపోతూఉంటాయి ఏమిటండి అది ఇప్పుడు ఒక్కసారి ఆ పాటకి వెళ్ళండి హిందీ వచ్చిన వాళ్ళయితే ఆ లిరిక్స్ చదవండి వీడియో కింద ఆ లిరిక్స్ హిందీలో ఇస్తాం మేము చదవండి ఒకసారి ఆ పాట అంతా ఏముందండి శివుణని
(10:09) తిట్టటం అంతే కదా కానీ శివుణని తిట్టే పాట మనకి ఇంకా ఇంకా వినాలి ఇంకా వినాలని అనిపిస్తుంది నేనే ఇప్పటికి ఒక వంద సార్లు పైన విని ఉంటా పాటని అలా ఎలా అనిపిస్తుంది ఏదో శివ స్తుతి ఉందనుకోండి అది రోజు వినాలనిపిస్తే సంతోషం శివున్నని తిడుతూ ఉంటే ఎలా వినాలనిపిస్తుంది అంటే ఎందుకంటే ఇది నిందా స్తుతి స్తోత్రం విన్నట్లే ఉంటుంది మనకు అస్సలు ఒక్కసారి ఆలోచించండి సప్తఋషులు ఇన్ని తిట్టారు ఈ పాటలను ఎక్కడైనా ఈ పాటలో ఒక్కచోటైనా పార్వతీదేవి ఇచ్చిన సమాధానం ఉందా సప్తఋషులకి ఆలోచించండి లేదు ఒక్క లైన్ కూడా లేదు సమాధానం ఎందుకు లేదు ఆ సమాధానం అంటే
(10:44) వాళ్ళు అడిగిన ప్రశ్నలోనే వాళ్ళకఅన్ని ఆన్సర్స్ ఉన్నాయి అందుకే అమ్మవారు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అదే నిందాస్తుతి అంటే ఏంటది చూద్దాం కాయజిత్తి కర్రహి కాయికో మర్రహి ఐసే వరకేలానే అంటే ఏంటమ్మా ఇలాంటి వరుడు కోసమా నువ్వు ఈ మొండిపట్టు పట్టేది ఇలాంటి వరుడు కోసమా నువ్వు ఈ తపస్సులు చేసి ప్రాణం మీదకి తెచ్చుకునేది అని ఉంటుంది కదా దాన్నే శ్లేష చూసావ అనుకోండి ఇలాంటి వరుడు కోసం అమ్మా నువ్వు ఇంత తపస్సు చేస్తుంది పరమేశ్వరుడు లాంటి వాడి కోసమా నీ ప్రాణాన్ని పణంగా పెట్టింది స్లాష్ అన్నమాట ఇలాంటి వర్డ్ కోసం అంటే దాన్ని ఏ రకమైన మీనింగ్ లో అయినా
(11:19) తీసుకోవచ్చు జాకే శీషపి గంగ అంటే తలపైన గంగను ధరించాడు ఒక అర్థం చూస్తే అట్టలు కట్టుకుపోయి ఆ తలంతా పైనుంచి అలా నీళ్లు కారుతూ ఏమిటది అనిపిస్తుంది. ఇంకొక్కటి ఆలోచించండి పరమేశ్వరుడు త్యాగం ఏమిటంటే భగీరథుడు పిలిచినప్పుడు గంగ డైరెక్ట్ గా భూమి మీద పడి ఉంటే ఈ పాటికి భూమి ఇలా మిగిలేది కాదు ఆ గంగ యొక్క ప్రవాహానికి ఎప్పుడో పగిలిపోయేది భూమి ఆ భూమిని కాపాడడం కోసం పరమేశ్వరుడు తన తల మీద గంగ పెట్టుకున్నాడు.
(11:48) జాకే శీషిపే గంగ అంటే ఒక మూల ఆయన తెప్పినట్టు అనిపిస్తుంది కానీ స్తుతి ఏమిటి అంటే ఆ మహానుభావుడు గంగను దాల్చకపోతే ఎప్పుడో మనం ఉండేవాళ్ళం కాదు కదా ఇతనే సీదే సాధే సబ్ కహితే భోలేనాథ్ అంటే ఆయనకి హంగులు ఉండవు ఆర్భాటాలు ఉండవు పైనుంచి చూస్తే ఏంటమ్మా ఇంత సీదా సాదాగా ఉంటాడు అందరూ భోలేనాథ్ అని పిలుస్తారు నీకు ఏమిటిది అనిపిస్తుంది ఇంకొక అర్థం చూస్తే హంగులు ఉండవు ఆర్భాటాలు ఉండావి నచ్చవు కూడా పరమేశ్వరుడికి బోలా శంకరుడు ఒక బిల్వదళం ఇచ్చేసి ఈ శివలింగం మీద ఇన్ని నీళ్ళు పోసేసామ అనుకోండి పొంగిపోతాడు అంతే ఇప్పుడు ఆలోచించండి అది పరమేశ్వరుని తిట్టినట్టా లేకపోతే శివ స్తుతి ఎంత
(12:25) రమణీయంగా రాశారు ఒక ఫోక్ సాంగ్ ని అలాగే ఒక చోట అంటారు ఆయన బిచ్చం ఎత్తుకుంటూ ఉంటాడు అమ్మ నీకేం పెడతాడు ఇంకా అది ఏమిటండి బిచ్చం ఎత్తుకుంటాడు అంటే ఇది కొసరాజు గారు అనుకుంటా ఒక చోట రాస్తారు బిచ్చం అడిగేది భక్తి బదులు ఇచ్చేది ముక్తిట అంటే ఆయన అందరి దగ్గరికి వచ్చి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని కపాలం పుర్రిలా పెట్టుకొని అడుగుతాడు ఆయనకి నువ్వు వేసే అన్నం ప్రసాదం కావాలి అన్నపూర్ణదేవి ఆయన భార్య ఇలా చూస్తే పంచభక్ష పరమాణాలు వచ్చేస్తాయి ఆయన బిచ్చం అడిగేది నీ దగ్గర నుంచి భక్తిరా నాన్న భక్తి ఇవ్వండిరా ఇస్తే మీకు తిరగేసి నేను
(12:58) ముక్తిని ఇస్తాను అని అది ఆయన బిచ్చంలో చూడండి పైనుంచి భిక్షగాడు అనిపిస్తుంది తర్వాత ముక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడు ఆ పాటలో రాశారు ఒకచోట అమ్మ నువ్వు ఆయన్ని కట్టుకుందాం అంటే నీకు రోజు ఏడుపెను మీరిద్దరు రోజు దెబ్బలాడట్లే అని అవును ఇప్పుడు ఇంతమంది భక్తులక ఆయన ముక్తిని ఇస్తున్నాడు అనుకోండి ఆయన తండ్రి మరి పక్కనఉన్న తల్లికి ఆనంద భాష్పాలే కదా అలాగా రోజు కళ్ళల్లోనుంచి నీళ్ళ వస్తూనే ఉంటాయి ఇంక రోజు గొడవలు జరుగుతూ ఉంటాయి ఏమిటంటే ఈయన ఎక్కడో కన్ను తీసిన కన్నప్పకి ముక్తిని ఇస్తూ ఉంటాడు ఈ లోపల ఆవిడ పిలిచి ఏమిటండీ ఇక్కడ ఆపండి మీరు ఎంతసేపు ఈ
(13:30) కన్నప్ప దగ్గర అక్కడ చూడండి గొడవ కూర్చొని ఒక చిన్న పిల్ల ఉంది పాపం పాలు పట్టేసి మీకు వాళ్ళ నాన్న తరివితే వచ్చి శివలింగాన్ని పట్టేసుకుని శివయ్య శివయ్య అని అరుస్తుంది కన్నప్ప సంగతి ఆపండి ముందు వెళ్లి ఆ గొడవ కూర్చుని చూడండి అని వాళ్ళద్దరు ఇంక రోజు గొడవలు కొడుతూంటారు ఎంత బాగుంది ఇది కామ కామదేవకి మర్దనహారి అంటే కాముణని కాల్చి పాడేసాడు కంటితో ఎందుకంటే మామూలు తుచ్ఛమైన కామాలు ఉంటాయి లౌకికమైన అట్రాక్షన్స్ అవి పరమేశ్వరుడికి అంటవు పరమేశ్వరుని కదిలించాలంటే ఆ రకంగా పార్వతీ అమ్మవారు మాత్రమే కదిలించగలరు అంటే ఇందాక కామునే కాల్చి పాడేసాడు ఏం
(14:03) సంసారం చేస్తాడఅమ్మా అంటే పైనుంచి ఒక అర్థం రెండోది ఏమిటంటే అమ్మ కాముణని కాల్చేసాడు ఇంకా ఆయన్ని ఏ కామం జయించలేదు కానీ శివకామ సుందరివి నువ్వు ఉన్నావు కదా నువ్వు మాత్రం ఆయన జయించగలమని ఎంత అద్భుతమైన పాటండి ఇది చూడండి త్రీ డైమెన్షన్స్ టూ డైమెన్షన్స్ కనిపిస్తాయి మూడోది వాళ్ళు చెప్పకండి అనే మనకు అర్థంవుతుంది ఇలాంటి పాట ఇచ్చిన రచయితకి ఆ తీసిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడి ఆశీసులు ఉండాలి ఇలాంటి మంచి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్ గా విభజించాం
(14:37) [సంగీతం] మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి

No comments:
Post a Comment