Saturday, September 27, 2025

ప్రజ: మీ ప్రశ్న-మా జవాబు | సంసారంలో ఉండి బ్రహ్మచర్యం పాటించవచ్చా? ప్రయోజనమేమిటి? | Praja |Garikapati

ప్రజ: మీ ప్రశ్న-మా జవాబు | సంసారంలో ఉండి బ్రహ్మచర్యం పాటించవచ్చా? ప్రయోజనమేమిటి? | Praja |Garikapati

 https://youtu.be/MpOOF-nOwyw?si=dH7UkKJ1N2eng2AH


మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ప్రజా కార్యక్రమానికి స్వాగతం ఒంగోలు నుండి సూదనగుంట కార్తీక్ అనే భవంతుల నిర్మాణం చేసి ఆయన అడుగుతున్నారు వృత్తి పని భవంతుల నిర్మాణం బ్రహ్మచర్యం పాటించడం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి వివరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మాతృదేవోహవ చాలా మంచి ప్రశ్న మ్ >> వారి వయసు కూడా మనకు పెంచే అవకాశం లేదు కానీ >> ఆ వాళ్ళు పేర్కొనలేదు >> చిన్న వయసు అయితే మంచిది >> వచ్చాక బ్రహ్మచర్యం పాటించి ఉపయోగం ఏంటి బ్రహ్మచర్యమే >> నిజానికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి నాకు అర్హత లేదు. నాకు పెళ్లి అయింది నాకు పెళ్లి అవ్వడం వల్ల నీకు పెళ్లింది అంతే నాకు చెప్పడానికి నీకు వినడానికి కూడా యోగ్యత లేదు కానీ అలాగని మనం చెప్పడం మానేస్తే ఏ మంచి మాట లోకంలోకి వెళ్ళదు >> అరగతలు యోగ్యతలే ఆలోచించుకుంటూ చెప్పాలి అంటే మహర్షులు కూడా యోగ్యత లేని విషయాలు చాలా ఉన్నాయి అది సమస్య కాదు చెప్పేది చిత్తశుద్ధిగా చెబుతున్నామా లేదా అనేదే ప్రధానం >> ఆయన కుర్రాడు అయితే చాలా మంచిది పెద్దవాళ్ళయినా పర్వాలేదు బ్రహ్మచర్యం అనేది ఎంత గొప్పది అంటే అది కేవలం స్త్రీ పురుష సంపర్కానికి సంబంధించిన విషయం గొప్పది >> దాన్ని అలా పుట్టించారు కామం అనగానే లైంగిక వాంచ లైంగిక వాంచి కాదు ప్రతి కోరికే కామమే >> కానీ గృహస్థ ఆశ్రమ ధర్మంలో బ్రహ్మచర్యం పాటించడం అవ్వదు బ్రహ్మచర్యం అనే ప్రత్యేకించి ఆశ్రమ >> అసలు భార్యా భర్తల సంపర్కం మాత్రమే బ్రహ్మచర్యం కాదు అని ఎందుకు అనుకుంటారు బ్రహ్మణి చరతి బ్రహ్మచర్యం >> నిరంతరం బ్రహ్మ బ్రహ్మభావ ఉండడం బ్రహ్మచర్యం >> నిరంతరం బ్రహ్మ భావనలో ఉండడం బ్రహ్మచర్యం నువ్వు గృహస్త అయినా పర్వాలేదు మ్ >> చివరికి మొహమాట లేకుండా చెబుతున్న పెద్దవాడు స్త్రీ పురుషు సంపర్కం అప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేయగలిగితే అది బ్రహ్మచర్యం అది దాన్ని సంతాన యజ్ఞం అన్నారు >> మ్ >> ఇది అర్థం కాకే మనం విభాగాలు చేసేసాం జీవితంలో ఇక్కడి నుంచి ఈ ఘర్షణ ఎక్కువైపోతుంది. పొరపాటుని పాపం ఏదో ఈ బీటక చదివే కుర్రాడికి ఏదో స్త్రీ గురించిన ఆలోచన భావన వచ్చిందనుకో బ్రహ్మచర్యం చెడిపోయింది అంత మాత్రం చేత చెడిపోదు కానీ అది కూడా రాకుండా చూసుకుంటే మంచిది >> కానీ అంత మాత్రం చేత చెడిపోతది బ్రహ్మచర్యం అనే భావన బ్రహ్మణి చర్యం అంటే చరించడం బ్రహ్మణి అంటే పరబ్రహ్మ >> నువ్వు ఎప్పుడైతే నీ ధ్యాన ధ్యానం ఆత్మ మీద పెట్టావో అలాగే నమఃశివాయ నమో నారాయణాయ ద్వారా ఏ రకంగా అయితే మనసుని భగవంతుడి వైపు మనం మళ్ళంచావో అంత కాలం మనం బ్రహ్మచర్యం పాటిస్తున్నట్టే లెక్క దానికి పక్క ఉదాహరణ చెప్పాలంటే మామగారు చెప్పేవారు నాకు కథ మ్ >> వశిష్ట మహర్షిను దుర్వాసుడు ఇద్దరు అన్నదమ్ములు అవుతారట ఏదో ఈయన నదికి ఒక గట్టు ఈయన ఉండేవాట ఒక గట్టు నాయన ఉండేవాడు మ్ >> అరుంధతి దేవి పాపం ఆయన దుర్వాసుడు బ్రహ్మచారి కదా పెళ్లి అవ్వలేదు >> మ్ >> వశిష్టుడికి ఈయన భాగిడు భార్య ఆయనకి ఎవరు ఉండి పెడతారు నేను పట్టికెడతాను అంటే పట్టికెడ >> మ్ >> ఈయన ఇంట్లో లో అన్నం వండి బొట్టలోనో తట్టలోనో పెట్టుకొని పట్టికెడుతుంది నది అడ్డం ఉంది ఏను పొంగుతుంది ఏను పొంగుతుంది అన్ని అందట ఆ నిత్య బ్రహ్మచారి దారిమ్మన్నాడని అడుగు ఇస్తుంది అన్నా ఆవిడ నవ్వుతుంది నాకు కాపురం చేస్తున్నాడు ఈయన పైగా వాళ్ళకి 100 మంది సంతాన 100 మంది పిల్లలని అడిగిన నిత్య బ్రహ్మచారి ఇబ్బయని అడగమన్నాడు కదా నిత్య బ్రహ్మచారి దారి ఇవ్వమన్నాడు నది రెండు పాయలుగా విడిపోయి దారి ఇచ్చింది >> మ్ >> విడిపోయింది అలా ఆశ్చర్యపడి భర్త మహిమకి >> నమస్కారం పెట్టుకుంది ఆవిడ అంతకంటే గొప్పది నిజానికి ఆవిడ అంతకంటే గొప్పది అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళాక ఆయనకి పోయరం పెట్టింది అమ్మ ఉదరగారు బాగున్నావా అది ఇదే అన్నాడు అయిపోయిన తర్వాత ఆయన పెడుతుంటే మళ్ళీ ఏదో అలాగే ఉంది >> అన్నగారు అలా చెప్పాడు తమ్ముడు ఏం చెప్తాడో చూద్దామని ఏమయ్యా ఎలా ఉందంటే సదోపవాస దారి అడుగు ఇస్తుంది అటా తెచ్చినవా నేను మామగారు చెప్పేవారు నాకుఇక సదోపవాసి దారి ఇమ్మన్నాడని అడుగు ఇస్తుంది అంటే సదోపవాసి దారి ఇవ్వమన్నాడు ఇచ్చింది వీళ్ళ బ్రహ్మచర్యం బంగారం గాన ఉపవాసం బంగారం గాన ఇదేమిటి అని అడిగి ఆవిడ వెళ్ళిపోయి తర్వాత వశిష్టుడిని అడిగితే ఏమి లేదు ఇందులో అంత కొట్టుకుపోవలసిన పనిేమ లేదు >> ప్రతి నిమిషం నేను ఏదో చేస్తున్నాను అనేదాన్ని లెక్కని కుళ్లిపోవలసిన అవసరం లేదు మనిషి గాలివాట మనసు ఇది >> ఒక నియమపూర్వకమైన జీవితం గడిపితే చాలు ఇది ఎందుకు అర్థం కావట్లేదు జనానికి >> మ్ >> అందుకని నైస్ నేను నీతో తప్ప మరి ఎవరితోన సంబంధం కలిగిలేను కదా నేను గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న భార్యతో సంపర్కం అనేది నేను బ్రహ్మచారిని కాక ఏమవుతాను అన్నాడు నమస్కారం అయ్యా నీకు మరి ఆయన ఉపవాసం ఏమిటి అన్నాడు నువ్వు పెట్టినప్పుడు తప్పితే ఎప్పుడైనా తిన్నాడా ఆయన అన్నాడు నేను తినలేదు నేను పెట్టడమే ఒక పూట రెండో పూట వెళ్ళడం మరి అది ఉపవాసం కాకపోతే ఏమిటి అంటే నియమపూర్వకమైనటువంటి స్త్రీ పురుష సంపర్కం నియమపూర్వకమైనటువంటి ఆహార వ్యహారాలు ఉంటే బ్రహ్మచారులే అందరూ అందరూ నిత్యోపవాసులే ఈ నియమంలే లేకుండా ఎస్తమాను ఇంకా పొగలు లేదు రాత్రి లేదు ఎదో ఒకట శిశునోదర ధ్యానం అని చెప్పి ఇదే పని పెట్టుకుంటే ఏమవుతుంది అందుకని బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యాన్ని మనం చెప్పడం ఏమిటి వ్యాసుడు శాంతిపర్వంలో చెప్పాడు భారతంలో అద్భుతమైన మాట >> యదిదం బ్రహ్మణో రూపం బ్రహ్మచర్యమితిస్మృతం పరంతత్ సర్వధర్మేభ్యక పరంత సర్వధర్మేభ్యక తేనయాంతి పరాంగతిం అన్నాడు ఏదిదం బ్రహ్మణో రూపం బ్రహ్మచర్యం అనేది ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు వేరే ఆలోచన లేకుండా పూర్తిగా చదువు మీద మనసు లగ్నం చేయడం అనేది ఎలాంటిది అంటే బ్రహ్మణో రూపం నువ్వు వేరే భక్తి జ్ఞానం వైరాగ్యం పూజ తీర్థం క్షేత్రం ఏమ అక్కలేదు నువ్వు చదువు నువ్వు చదువు >> మన ఎక్కడో కాలేజీలో బీటెక్ కాలేజీలో ఉపన్యాసం ఇస్తుంటే ఒక విద్యార్థి అడిగాడు. నేను బీటెక్ విద్యార్థుని అంటే నేను దేశభక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలిఅన్నాడు నోరు మూసుకొని నీ చదువు నువ్వు చదువుకో అదే దేశభక్తి అని చెప్పాను లేకోతే దేశభక్తి అంటే వీడు జెండా పట్టుక బయటికి వస్తాడు ఇప్పుడు జెండా ఎందుకు నీ పని నువ్వు చేయవయ్యా నువ్వు బీటెక్ విద్యార్థి చదువుకు పరిశోధనాత్మకంగా చదువు ఉద్యోగం కోసం చదవకని చెప్పాను >> ఆ చదువు చదివితే దేశభక్తే కదా ఈ పరిశోధన దేశానికి ఉపయోగిస్తుంది కదా >> మరి ఇంకా దేశభక్తి అంటే ఎడా పట్టుకోక సరిపోయిందా నినాదాలు చేయగనా సరిపోయిందా ఎవరి పని వారు చేస్తే అదే అదే దేశభక్తి అదే దైవభక్తి మన సంస్కృతి మొత్తం చెబుతున్నది అదే మన పనులు మనం చేయం ఊరేగుతూ ఉంటాం ఉద్యమాలు చేస్తూ ఉంటాం గొడవలు చేస్తూ ఉంటాం అదంతా హిందుత్వం అంటూ ఉంటాం అ చేయవలసిన పని చేయడు ఆఫీస లంచం పుచ్చుకోవడం మానడు సమయానికి పని చేయడు తన దగ్గర ఉన్న ఫైల్ క్లియర్ చేయడు అలా పెట్టు కూర్చుంటాడు రామ రామ రామ రామ అని జపం చేసి నేను 10 సార్లు కొండకి వెళ్ళాను 10 సార్లు బండకి వెళ్ళాను ఎవడికి కావాలి వీడి కొండ బండ వీడు పని చేయకుండా >> వృత్తి ధర్మం >> అదేమి హిందుత్వం అదేమి ధర్మం బొట్లుెట్టేసి భాగవతాలు చేసి భజనలు చేయగానే వచ్చేస్తుందా మొత్తం అయితే దేవుడు అలా కనపడు నీ డ్యూటీ నువ్వు చేశావా లేదా >> అలాగా యదిదం బ్రహ్మణో రూపం పరమాత్మ యొక్క రూపం అంటే బ్రహ్మచర్యమే >> బ్రహ్మచర్యం అని దాన్నే అంటారు బ్రహ్మచర్యమితి స్మృతం పరంత సర్వధర్మేభ్య అసలు అన్ని ధర్మాల్లోకి అతీతమైనది ఎందుకంటే బ్రహ్మచార్య ముఖ్యంగా మనస్సుని నిగ్రహించుకోవాలి >> అంటే నేను పెళ్లి కాని వాడి విషయం చెప్తున్నాను పెళ్లి అయిన వాడైనా అంతే >> పెళ్లి అయిన వాడికి ఒకసారి నిగ్రహం లేకపోయినా ఏదో సరదా పడిన మన భాషలో కక్కుర్తి పడిన పర్వాలేదు >> ధర్మం అది పర్వాలేదు వారి ఆనందం కోసం వీరు వీల బ్రహ్మచారి గతి కుదరదు కచ్చితంగా నిగ్రహించుకుంటూ తీరవచ్చు ఇవాళ కాలేజీ విద్యార్థులందరినీ ఆ ఒక్క బ్రహ్మచర్యం పాటించమని మొత్తం కాలేజీల్లో బ్రహ్మాండమైన శాంతి ఉంటుంది ఆ కాలేజీ ప్రిన్సిపాల్ కి నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేయచ్చు డొనాల్డ్ ట్రంప్ కి ఇవ్వగాలైంది వీళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు ఏటి వాడికే ఇవ్వాలని చెబుతున్నారు ఇక్కడ అంతకంటే శాంతి ప్రియులే అందరూ కానీ ఇవాళ డ్రగ్స్ బయలుదేరాయి కాలేజీలో బ్రహ్మచర్యం ఎక్కడరా డ్రగ్స్ బయలుదేరాయి >> ఎందుకు వస్తున్నాయి ఎస్కేపిజం ఈవెన్ ఒక మాట మొహమాటం లేకుండా చెప్తున్నాడు కొడుకు కాబట్టి మనిషి చదువుకునే విద్యార్థి ఒక స్త్రీ సాంగత్యం కోరడం కూడా నేరమో ఘోరమో అని చెప్పకండి ఎస్కేపిజం అది వాడికి చదువు రావట్లేదు. వాడు తప్పుకుంటున్నాడు. >> వేరే స్త్రీ ఎవరో వీడిని చూడగానే ఆహా అనగానే వీడు హీరోగా అనుకుంటూ ఉంటాడు. >> అదే చదువులో అనుకోగలిగితే వాడు ఆ జోలికి వెళ్ళాడు. >> మ్మ్ >> అందుచేత ఉపాధ్యాయులు ప్రోత్సహించవలసింది ఆ చదువుని ఒక దాంట్లో నిమగ్నమైపోయి విజయ కేతనం ఎగరేసిన వాడు ఈ పక్కచూపులు చూడడు అసలు. ఈ బ్యాక్ పెంచి విద్యార్థులు అంటారు మహానుభావులు మహాయోగులు వీళ్ళు వీళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు అక్కడ చేరుతారు వీళ్ళందరూ ఊగులెల్ల గూడిరు ఒక్కచోట అని అక్కడ కూర్చుని మా చిన్నతనంలో సీతారామ ఆడుకునేవాళ్ళం వీళ్ళేమో వేరే ఆడుకుంటారు మేము కనీసం ఆడినా సీతారామ ఆడేవాళ్ళం వీళ్ళఏదో ఆడతారు అంచితే ఈ బ్రహ్మచర్యం అంత గొప్పది తేనయాంతి పరాంగతి కేవలం బ్రహ్మచర్యంతోనే మోక్షం పొందొచ్చు శంకరాచార్య కంచి పరమాచార్య రమణ మహర్షి ఎలా పొందారు కేవలం బ్రహ్మచర్యం వారు రెండు చేసుకోలేదే అందుచేత విద్యార్థులు బ్రహ్మచర్యం పాటించడం అంత గొప్పది అది ఒక్కటి ఉంటే తర్వాత పెళ్లి చేసుకున్నావా పేరెంట్ని చేసుకున్నావా నీ ఇష్టం చేసుకుని చేసుకో లేకతే మానేయ్ అది ఒక్కటి కాదు దాంతోనే అన్ని గతులు పొందొచ్చు అంతే బ్రహ్మచర్యం పాటించడం అంటే భార్య వివాహం అయినా కూడా భార్యతో తప్ప ఇంకెవరితో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండగలగటం అది కూడా కాలానుగుణంగా ఉండగలిగితే కనుక అది గొప్ప బ్రహ్మచర్యం అవుతుందని దానిని కూడా ఒక యజ్ఞంగానే భావించమని మనకి వేదాలలో పురాణాలలో ఉన్నటువంటి విషయాలలో సాహిత్యాలలో ఉన్నటువంటి విషయాలను నాన్నగారు ఉటంకించారు. దాని ప్రయోజనాలను అర్థం చేసుకొని ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఆ దశలో బ్రహ్మచర్యాన్ని పాటించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం స్వస్తి     హల్లెలూయ

No comments:

Post a Comment