Monday, October 12, 2020

మనిషికి ఆత్మ జ్ఞానం అవసరమా ? అంటే? అవసరమే ఎందుకు ?

🌷🍃🌷🍃🌷🍃🌷🍃


🍃🌼🍃మనిషికి ఆత్మ జ్ఞానం అవసరమా ? అంటే
= అవసరమే
ఎందుకు ?

🍃తాను అనుభవిస్తున్న సుఖదుఃఖాలు నిజమే అనుకుంటున్నాడు కనుక
ఈ సుఖదుఃఖాలు నిజం కాదు
అని తెలుసుకోవాలి అంటే జ్ఞానం రావాల్సిందే
చీకటిలో తాడానుచూసి పాము అని అనుకున్నప్పుడు నిజం తెలియాలంటే వెలుతురు రావాలి

🍃అదే టార్చ్ లైట్
అదే జ్ఞానం
టార్చ్ లైట్ వెల్తురుతో భ్రమ తొలిగిపోతుంది
టార్చ్ లైట్ వెలుతురులో లేకుంటే

🍃ఆ బ్రమ అతనికి అట్లనే మిగిలిపోతుంది
ఆ బ్రమ అట్లానే మిగిలిపోతే తాడు పాముగానే మిగిలిపోతుంది.
ఆత్మజ్ఞానం కలగాకుంటే
సుఖదుఖాలు కూడా బ్రాంతి గానే మిగిలిపోతుంటాయి
సుఖదుఃఖాలు నిజం కాదు అని తెలియాలంటే ఆత్మజ్ఞానం కలగాల్సిందే
🍃🌼🍃🦋🍃🌼🍃
మీ....పి.సారిక

Source - Whatsapp Message

No comments:

Post a Comment