ఈ రోజు మంచి మాటలు
🍀🌹💥🌀🏵️🌼
భయపడుతూ కూర్చుంటే
బతకలేవు.
తప్పో, ఒప్పో
ఒక అడుగు ముందుకేసి చూడు..
గెలుపు అయితే
ముందుకు నడిపిస్తుంది.
ఓటమి అయితే
తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.
🍀🌹💥🌀🏵️🌼
ఆస్తులు సంపాదించిన లేదని
కన్నవారి మీద,
కోరికలు తీర్చలేదని
దేవుడి మీద
ద్వేషం పెంచుకోకు..
కని పెంచటం వరకే
కన్నవారి బాధ్యత.
కాపాడటం వరకే
దేవుడి బాధ్యత.
సంపాదించడం, సాధించటం
నీ ప్రయత్నం మీద
ఆధారపడి ఉంటుంది.
🍀🌹💥🌀🏵️🌼
దుర్మార్గులతో
స్నేహం పనికిరాదు.
విరోధమూ పనికిరాదు.
ఉదాసీనంగా ఉండడం
నేర్చుకోవాలి.
నిప్పును పట్టుకుంటే కాలుతుంది.
పోనీ చల్లారిన తర్వాత
పట్టుకున్నా..
మసి అంటుతుంది.
దుర్మార్గుల పరిచయమూ అంతే..!!
🍀🌹🌀🏵️💥🍁
జీవితంలో ఒదిగి
ఉండగలిగిన వారే
త్వరగా ఎదగ గలుగుతారు.
పరిస్థితులు ఎంతగా అణచి వేసినా
అంతిమ విజయం వారిదే...
కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి
మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి...
ఒదిగి ఉండటం చిన్నతనం కాదు...
రేపటి విజయానికి తొలిమెట్టు.....!!
🍀🌹🍁🌀🏵️🌼
నువ్వు బాగున్నప్పుడు
పువ్వులాంటి మాటలు
విసిరినవారే....
నువ్వు బాగోలేనప్పుడు
రాళ్ళలాంటి కఠినమైన
మాటలు విసురుతారు....
అందుకే నువ్వు బాగోలేనప్పుడు
ఎలా ఉన్నావో...బాగున్నప్పుడు
కూడా... అలాగే ఉండు...
రెండు సందర్భాల్లో అలాగే ఉండు.
రెండు సందర్భాల్లో నీతో...
ఉన్న వారే...నీ వారు....!!
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
🍀🌹💥🌀🏵️🌼
భయపడుతూ కూర్చుంటే
బతకలేవు.
తప్పో, ఒప్పో
ఒక అడుగు ముందుకేసి చూడు..
గెలుపు అయితే
ముందుకు నడిపిస్తుంది.
ఓటమి అయితే
తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.
🍀🌹💥🌀🏵️🌼
ఆస్తులు సంపాదించిన లేదని
కన్నవారి మీద,
కోరికలు తీర్చలేదని
దేవుడి మీద
ద్వేషం పెంచుకోకు..
కని పెంచటం వరకే
కన్నవారి బాధ్యత.
కాపాడటం వరకే
దేవుడి బాధ్యత.
సంపాదించడం, సాధించటం
నీ ప్రయత్నం మీద
ఆధారపడి ఉంటుంది.
🍀🌹💥🌀🏵️🌼
దుర్మార్గులతో
స్నేహం పనికిరాదు.
విరోధమూ పనికిరాదు.
ఉదాసీనంగా ఉండడం
నేర్చుకోవాలి.
నిప్పును పట్టుకుంటే కాలుతుంది.
పోనీ చల్లారిన తర్వాత
పట్టుకున్నా..
మసి అంటుతుంది.
దుర్మార్గుల పరిచయమూ అంతే..!!
🍀🌹🌀🏵️💥🍁
జీవితంలో ఒదిగి
ఉండగలిగిన వారే
త్వరగా ఎదగ గలుగుతారు.
పరిస్థితులు ఎంతగా అణచి వేసినా
అంతిమ విజయం వారిదే...
కొన్ని కష్టాలు అనుభవాలను ఇచ్చి
మనిషిని శక్తివంతుడిగా మారుస్తాయి...
ఒదిగి ఉండటం చిన్నతనం కాదు...
రేపటి విజయానికి తొలిమెట్టు.....!!
🍀🌹🍁🌀🏵️🌼
నువ్వు బాగున్నప్పుడు
పువ్వులాంటి మాటలు
విసిరినవారే....
నువ్వు బాగోలేనప్పుడు
రాళ్ళలాంటి కఠినమైన
మాటలు విసురుతారు....
అందుకే నువ్వు బాగోలేనప్పుడు
ఎలా ఉన్నావో...బాగున్నప్పుడు
కూడా... అలాగే ఉండు...
రెండు సందర్భాల్లో అలాగే ఉండు.
రెండు సందర్భాల్లో నీతో...
ఉన్న వారే...నీ వారు....!!
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment