నేటి మంచిమాట.
గంటల తరబడి క్యూ లో నిలుచుని ఉన్నప్పటికి ..
ఆ దేవుడిని దర్శించుకోలేక ఓ భక్తుడు దేవుడిని ఒక ప్రశ్న వేసాడు
డబ్బులేని భక్తులకు దూరం నుండి ..డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ??? ఇది ఏమైనా భావ్యం గా ఉందా.?....🤔🤔
గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు ఇలా సమాధానం ఇచ్చాడు
తల్లికి మించిన దైవం లేదు అన్నాను మీరు ఆవిడను పూజిస్తున్నారా ???
తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను పాటిస్తున్నారా ????
గురువును మరొక దైవం అన్నాను వినిపించుకున్నారా ????
ఇందులో ఉన్న అందులో ఉన్న అని కాదు నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను
మీరు నమ్మారా ???
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా ???
నేను ఎక్కడ ఉండాలో
నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో
నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో
నా మొక్కులు ఎలా చెల్లించాలో అన్ని మీరే నిర్ణయించారు
ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి చూసి వెళ్లే వస్తువులా నిలబెట్టారు
అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించడం న్యాయమా ..అని
ఇప్పుడు ఆలోచించడం మన అందరి వంతు కాదా?
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment