Friday, July 8, 2022

మంచి మాట..లు(03-07-2022)

💐💐💐🌺🥭👍🙏
03=07=2022:-ఆదివారం
ఈ రోజు AVB మంచి మాట..లు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
జీవిత సత్యం.
మంచి చేయడమే మన స్వభావం కావాలి. అంతే కానీ పదిమంది మంచిగా అనుకోవాలి అని కోరుకుంటే చివరకు నిరాశే మిగులుతుంది...!!
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఎవరూ రాలేదు, ఎందుకు రాలేదు.అన్నది కాదు.. నువ్వు చేసేది మంచిదేనా కాదా అన్నదే తెలుసుకోవలసిన విషయం
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
అందరూ సహకరిస్తే మంచి పనులు చేస్తాను.. అని అమాయకంగా అనుకోరాదు..మంచి పనులు చేస్తూ ఉంటే అందరూ సహకరిస్తారు....!!
👍👍👍👍👍👍👍👍👍👍
ఇతరులతో పోరాడే వాడు అల్పుడు. తనతో తాను పోరాడే వాడు అధికుడు అవుతాడు...!!
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
ఏదైనా మొదలు పెట్టాలంటే గొప్పోడివి అయి ఉండాల్సిన అవసరం లేదు. మొదలు పెట్టగానే గొప్పోడివి అవుతావు...!!
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
ఇతరులను జయించాలి అనుకోవడం ఒక రోగం .తనను తాను జయించాలనుకోవడం ఒక యోగం...!!
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇
పెద్ద పనులు చేయడం ఆ తర్వాత. ముందు చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు గొప్పగా చెయ్యండి...!!
🏃‍♂️🏃‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️🚶‍♂️
పట్టుదల లేకపోతే గొప్ప విషయాల గురించి చర్చించడం మహా గొప్ప కాలక్షేపం అవుతూ ఉంటుంది.గమనించి చూడండి...!
💪💪💪💪💪💪💪💪💪💪
సేకరణ ✍AVB సుబ్బారావు💐🕉🤝🙏
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సేకరణ

No comments:

Post a Comment