#ఎది జరిగినా -⚜️💦🌹 ఈశ్వరుడి ప్రసాదం /ఈశ్వరుడి సంకల్పం
🕉️🌞🌎🏵️🌼🚩
🌻జీవితంలో -
🕉️🌞🌎🏵️🌼🚩
🌻జీవితంలో -
1) నువ్వు అనుకున్నది జరిగితే - సంతోషం
2) నువ్వు అనుకున్నది జరగక పోతే - ఈశ్వరుడు అనుకున్నది జరుగుతోంది అని అర్థం
3) అంటే అన్నీ ఈశ్వరుడి సంకల్పాలే ,కానీ మనకు అర్థం కాదు.
4) ఈశ్వరుడు మనకు కనపడడు
5) ఈశ్వరుడితో మనం పోట్లాడలేము
6) మంచి జరిగితే ,పూర్వ జన్మ పుణ్య కర్మలకు సుఖం
7) చెడు జరిగితే ,పూర్వ జన్మ పాప కర్మలకు దుఃఖం
8) ఏది జరిగినా ఈశ్వర సంకల్పం అని అనుకుంటే
9) అంతా ఈశ్వరుడి ప్రసాదంగా స్వీకరిస్తే
10) ఇంక అప్పుడు భాధ ఎక్కడ ఉంది?
11) ఇలా మనం భావిస్తే - ఈశ్వరుడు కూడా సంతోషించి కొద్ది రోజులకు కరిగిపోతాడు.
12) నీ కర్మలను కాల్చేసి - కొత్త జీవితం వైపు తీసుకెళ్తాడు
13) తప్పు చేయని వాడు ఎవ్వడూ లేడు
14) కానీ ఈశ్వరుడి ముందు నిజాయితీగా ఒప్పుకున్న వాడు గొప్ప
🕉️🌞🌎🏵️🌼🚩
సేకరణ
No comments:
Post a Comment