*నిన్న కల్కి సినిమా నేపధ్యంలో ఈ నగరం మళ్లీ గుర్తు కు వచ్చింది.*
*ఆ నగర విశేషాలు*
*మిస్టరీ నగరం శంబాలా నగరం*
*హిమాలయాలు భారత దేశానికి* *పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని*
*రక్షిస్తున్నాయి.*
*అదే హిమాలయాలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి*
*అవి అంతుచిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన*
*హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడువులు ఇంతవరకు ఈ*
*ప్రపంచం లో ని ఏ వ్యక్తి కూడా* *పూర్తి గా వాటిలో ప్రవేశించ లేక*
*పోయారు.*
*వాటిలో ప్రతి పౌర్ణమికి* *చాలా* *విచిత్రమైన సంగ టనులు*
*జరుగుతాయి* *అని పెద్ద వాళ్ళు చెబుతారు.అటువంటి వాటిలో చాలా.*
*ప్రముఖమైనది "శంబాలా "* *నగరం. మన పురాణాలు*
*తెలియచేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో* "*యతి*
"*రూపం లొ ఉన్నట్టు తెలుస్తుంది.* *ఇదంతా ఒక ఎత్తు*
*అయితే కొన్ని పరిశోధనలు, కొన్ని* *భారతీయ గ్రంధాలూ,* *బౌద్ధ*
*గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని*
*లొకం ఒకటి హిమాలయాలలో ఉంది. దాని పేరే.*
" *శంబాలా* "
*దీనినే పాశ్చాత్యులు " హిడెన్ సిటీ" అంటారు.*
*ఎందుకంటే*
*వందలు, వేల మైళ్ళ విస్తీర్ణం లో* *ఉన్న హిమాలయాలలొ ఎక్కడో*
*మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది.* *అది అందరకి*
*కనిపించదు.*
*అది కనిపించాలన్న ,చేరుకోవాలి అన్నా మనం ఇంతో*
*శ్రమించాలి. మానసికం గా శారీరకం గా కష్టపడాలి. అంతో ఇంతో*
*యోగం కుడా ఉండాలంట ఆ నగరాన్ని వీక్షించాలి అంటే*
*ఎందుకంటే అది అతి పవిత్రమైన ప్రదేశమని , ఎవరికి పడితె వారికి*
*కనిపించదు అని అంటారు.అక్కడ దేవతలు సంచరిస్తారు అని ,*
*ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అని చెప్తారు.*
*ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలం అయిన ఆ నగరం గురించి*
*కొంత మంది పరిశోధకులు తమ జీవితాన్ని ధారపోసి కొన్ని విషయాలు*
*మాత్రం సేకరించగలిగారు.*
*సాక్షాత్తు శివుడు కొలువుండే* *మౌంట్ కైలాష్ పర్వతాలకు*
*దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని , ఆ*
*ప్రదేశం అంతా అధ్బుతమైన* *సువాసన అలుముకొని*
*ఉంటుందని అంటారు.*
*పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలా*
*ను వీక్షించడం ఎంతో* *మధురానుబుతి కలిగిస్తుందని*
*చెబుతారు.*
*బౌద్ద గ్రందాలును బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన*
*చోటు .ఇక్కడ నివసించే వారు నిరంతరం సుఖ,సంతోషాలతో*
*ఆయురారోగ్యాలతో ఉంటారు.* *పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని "ది*
*ఫర్బిడెన్ ల్యాండ్" అని " ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని*
*అంటారు. చైనీయులకు కుడా శంబాలా గురించి తెలుసు.*
*లోకం లొ పాపం పెరిగిపొయి* *అంతా అరాచకత్వం తాండవిస్తున్న*
*సమయం లొ శంబాలా లో ని* *పుణ్య పురుషులు లోకాన్ని తమ*
*చేతుల్లో తీసుకుంటారు అని* *అప్పటి నుంచి ఈ పుడమి పైన*
*కొత్త శకం ప్రారంభం అవుతుందని కొన్ని గ్రంధాలు*
*చెప్తున్నాయి. ఆ కాలం 2424 లో* *వస్తుందని కొన్ని గ్రంథాలు*
*ఇప్పటికే తెలియచేశాయి.*
*ఈ శంబాలా లొ నివసించేవారు ఏలాంటి*
*రుగ్మతలు లేకుండా జీవిస్తారు* *అని వారి ఆయువు మామూలు*
*ప్రజలు కంటె రెట్టింపు ఉంటుందని* *వారు* *మహిమాన్వితులు*
*విషయాలు అనేక* *గ్రంథాలు,యెగులు,పుణ్య పురుషులు*
*ద్వారా తెలుసుకున్న రష్యా 1920 లొ శంబాలా రహస్యాన్ని.*
*తెలుసుకొవడానికి తన మిలటరి* *ఫోర్సు ని పంపి పరిశొధనలు*
*చేయించింది.*
*అప్పుడు శంబాలా కి చేరుకున్న రష్యా మిలటరీ*
*అధికారులకు అనేక ఆశ్చర్య కరమైన విషయాలు* *తెలిసాయి.అక్కడ*
*యెగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు.*
*ఈ*
*విషయాన్ని తెలుసుకున్న నాజి* *నేత హిట్లర్ 1930 లొ శంబాలా*
*గురించి తెలుసుకొవడానికి పరిశోధించేందుకు ప్రత్యేక*
*బృందాలని పంపించాడు.*
*ఆ బృందానికి నాయకత్వం వహించిన*
*హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు*
*సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని*
*నాజినేత హిట్లర్ కి* *చెప్పాడు .అంతే కాక హిమ్లర్* *శంబాలా లొ మరెన్నో*
*వింతలు, విశేషాలు మనవ* *మాత్రులు కలలో కుడా అనుభవించని*
*గొప్ప అనుభూతులని సొంతం* *చేసుకున్నాడు అని అంటారు.*
*గోభి ఎడారికి దగ్గరిలోని ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని*
*పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో*
*రాసాడు అంటారు. దీన్నే పాశ్చాత్యులు "plaanets of head center*
" *అంటారు*
*శంబాలా గురించి ఫ్రాన్స్ కి సంభందించిన చారిత్రక*
*పరిశోధకురాలు , ఆద్యాత్మిక వేత్త,* *బౌద్ద మత అభిమాని,రచయత్రి*
*alexandra devid neel* *పరిశోధించి గ్రంథాలు* *రచించింది.ఆమె*
*తనకు 56 ఏళ్ళ వయస్సులొ* *ఫ్రాన్సు నుంచి టిబెట్ వచ్చి*
*లామాలను కలుసుకుంది.* *వారి ద్వారా శంబాలా గురించి*
*తెలుసుకుని అక్కడకి వెళ్లి* *మహిమాన్వితుల ఆశిస్సులు*
*తీసుకొవడం వల్లనే ఆమె ఏకంగా 101 years బ్రతికింది అని*
*అంటారు.*
*ఆమె oct 24 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8 , 1969 లొ*
*మరణించింది.*
*అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి*
*టిబెట్ లొ కాలుమోపిన తొలి* *europe వనిత ఆమె*.
*అలాగే షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కుడా*
*శంబాలా పై చాలా పరిశోధన చేసాడు. ఆయన తన పరిశొధన గురించి.*
*చెబుతూ శంబాలా అనేది భుమి* *నుంచి స్వర్గానికి వేసిన వంతెన*
*అంటూ పేర్కొంటారు.* *ఆ ప్రాంతం ప్రపంచం లొ ఏ ఇతర*
*ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు* *telipathi*
*తో ప్రపంచం లొని ఎక్కడి వారితొ నైనా సంభాషించ గలరు.*
No comments:
Post a Comment