చదువుని సర్వమంగళం చేసుకున్న మనం దాని గురించి ఆలోచన చేయడం మనేశాము...
బట్టీలు పట్టించి, విద్యని గ్రహించి నేర్చుకునే నైపుణ్యాలను చంపేస్తున్నారు...
ఎంత చెరుపు జరిగినా,
ఎంత విద్య చెడినా,
పేరెంట్స్ కు కావాల్సింది రంగు రంగుల క్లాస్ గదులు,
హంగు ఆర్భాటాలు చూపించే హాస్టల్ గదులు...
ఎక్కడ బిడ్డల నైపుణ్యానికి విలువ, గౌరవం, గుర్తింపు దక్కుతుందో అక్కడ చేర్పించండి...
అలాంటి విద్యాసంస్థలు దాదాపుగా లేవు...
No comments:
Post a Comment