మానండి నేర్వండి
అసత్యాలు మానండి !
సత్యాలు నేర్వండి !
దాష్టీకాలు మానండి !
దాతృత్వం నేర్వండి !
విధ్వంసాలు మానండి !
విశేషణం చేయడం నేర్వండి!
అనర్థాలు మానండి !
అందరినీ గౌరవంతో చూడడం నేర్పండి !
సమస్యలు తెచ్చుట మానండి!
సంతోషాలు పంచుట నేర్పండి!
అపకారాలు మానండి !
ఉపకారాలు నేర్పండి!
డ్యామేజీలు మానండి!
సర్వీస్ చేయడం నేర్వండి!
తమాషాలు మానండి!
యదార్థాలు నేర్పండి!
పలచన చేసి మాట్లాడం మానండి!
గౌరవించడం నేర్వండి!
పరుష పదజాలం మానండి !
నిజం మాట్లాడం నేర్వండి!
మిడిదొడ్డి చంద్రశేఖరరావు,
9909413847.
No comments:
Post a Comment