*శాస్త్రవేత్తలంతా covid ను అంతం చేయటానికి vaccines కోసం పరిశోధనలు చేసారు, కానీ ఆధ్యాత్మిక వేత్తలంతా పాపాలు తగ్గించుకుంటూనే covid అంతం అవుతుందని బోధించారు, పాపాలు అంతం అయితేనే భూమి మీద viras లు అంతం అయ్యేది, చేసే తప్పులను సరిదిద్దుకోకుండా కేవలం vaccines కోసం పరిశోధన చేయటం అన్నది ఎలా ఉంటుందంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపినట్లు ఉంటుంది, ఒకానొక శ్రీకృష్ణుడు శ్రీరాముడు గౌతమబుద్ధుడు వీరంతా సత్యదర్శనం కోసం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు మరి ధర్మసంస్థాపన కోసం పాటు పడుతూనే ఉంటారు, అందరు హింస నుంచి అహింసలోకి అసత్యం నుంచి సత్యం లోకి అధర్మం నుంచి ధర్మం లోకి రావాలి, సత్యం వద ధర్మం చర. - బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ*
No comments:
Post a Comment