Friday, December 19, 2025

Amavasya Power Explained | Unlock Spiritual Energy & Science

Amavasya Power Explained | Unlock Spiritual Energy & Science

 https://youtube.com/shorts/NAczxJedb4s?si=t81YRlkdjfD6x8Co


https://www.youtube.com/watch?v=NAczxJedb4s

Transcript:
(00:00) అమావాస్య అంటే బ్యాడ్ లక్ అని భయపడతారు. బట్ ఆగండి ఇది దెయ్యాల రోజు కాదు అఘోరాలకు పండుగ రోజు సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు కలిసే ఒకే ఒక్క రోజు అమావాస్య. దీనివల్ల భూమి మీద గ్రావిటీ విపరీతంగా పెరిగి మీ శరీరంలోని రక్తాన్ని ప్రాణశక్తిని పైకి లాగుతుంది. సో దట్ మీ స్పైనల్ కార్డ్ లో ఎనర్జీ ఛానల్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది.
(00:21) అందుకే ఆగమ శాస్త్రాలు కొత్త పనులు వద్దంటాయి. ఎందుకంటే ఆ హై వోల్టేజ్ పవర్ ని బయట పనులకి కాదు మీ లోపల జ్ఞానానికి వాడుకోవాలి అని. సో అందుకనే ఈ రాత్రి టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఇది బ్యాడ్ లక్ కాదు ఇట్స్ ఏ పవర్ బ్యాంక్. ఈ ఒక్క రోజు 10 నిమిషాల పాటు మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ధ్యానం చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది.

No comments:

Post a Comment