Best Parenting Training Tips for Indian Parents #nutripolitics #shorts #pcod #thyroid #periods
https://youtube.com/shorts/ImaTlrg_rGg?si=0t74k9kJ9NLn6V63
https://www.youtube.com/watch?v=ImaTlrg_rGg
Transcript:
(00:00) పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇంట్లో తప్ప బయట మీకు ఎవరు ఫుడ్ ఇచ్చినా అసలు తినొద్దు అని చెప్పేసి నేర్పిస్తారు. అది ఒకందుకు మంచిదే కానీ మీ ట్రైనింగ్ అస్సలు సరిపోదు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ ఏదైనా ఫుడ్ ఆఫర్ చేస్తే నాకు వద్దు అంటారు. కానీ వాళ్ళతోటి పర్లేదులే అమ్మ ఏం కాదు నేను మీ మమ్మీతో చెప్పలే సైలెంట్ గా తినేసి చేతులు కడుక్కో అంటే హ్యాపీగా తినేసి చేతులు కడుక్కుంటారు.
(00:18) మీరు ఇచ్చిన ట్రైనింగ్ ఏదో తోపు తురుము అనుకుంటారు. మీ అమ్మకి చెప్పలేరా కానీ అంటే మాత్రం వాడి చేత ఏ పనినా చేయించొచ్చు. మీరు ఇచ్చిన సంవత్సరాల ట్రైనింగ్ అనేది ఒకే ఒక్క స్టేట్మెంట్ తోటి ఎగిరిపోయేలా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అమ్మ నాన్న తప్ప ఇంక ఎవరు ఇచ్చిన ఫుడ్ ఐటం తినకూడదు అని చెప్పేసి నేర్పిస్తారు. దానివల్ల వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ లో ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది.
(00:37) దాన్ని ఎలాగైనా టేస్ట్ చేయాలని మీరు వాడికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ఎవరి ఫుడ్ ఇచ్చినా తీసుకోవద్దు అని చెప్పేసి కానీ వాడి దగ్గరికి ఎవరైనా వచ్చి బాబు దేవుడి ప్రసాదం ఇదిగో తీసుకో తీసుకోపోతే కళ్ళు పోతాయి అంటే వాడు ఇమ్మీడియట్ గా దాన్ని కళ్ళగ అద్దుకొని తీసుకుంటారు. మరి ఇప్పుడు ఏమైంది నీ ట్రైనింగ్ అరే బుడ్డోడా ఇలా రారా అని పిలిచి ఈ చాక్లెట్ే నీకు దమ్ము ఉంటే ఐదు నిమిషాలు లోపు తిను అలా తింటే నీకు 100 రూపాయలు ఇస్తా ఒకవేళ నువ్వు తినలేకపోతే నువ్వు నాకుేమ ఇవ్వాల్సిన అవసరం లేదంటే వాడు పోటీలో గెలవడం కోసం అని చెప్పేసి తినేస్తాడు. ఇప్పుడు ఏమైంది ఈ ట్రైనింగ్
(01:02) నలుగురు పిల్లల్ని పిలిచి మీ నలుగురిలో ఎవరైతే ఈ సోంపు పాపిడిని ఫాస్ట్ గా తినేస్తారో వాళ్ళకి జామెట్రీ బాక్స్ గిఫ్ట్ గా ఇస్తానని చెప్తే నలుగురు పిల్లలు పోటీలో గెలవడం కోసం తినేస్తారు. ఇప్పుడు ఏమైంది మీ ట్రైనింగ్ మీరేమో మా పిల్లలకి తగ ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పేసి ఫీల్ అవుతా ఉంటారు. కానీ మీ ట్రైనింగ్ దమ్మిడికి కూడా పనికి రాదు.
(01:17) మీకు పిల్లల్ని పెంచడం అస్సలు చేత కాదమ్మ ఏదో పెద్దోళ్ళ ప్రెజర్ తట్టుకోలేక జస్ట్ కనిపారేశారు అంతే శంటా క్లాస్ వేషంలో వచ్చి కొన్ని కోట్ల మంది పిల్లలకు ఫుడ్ పంచొచ్చు. ఏ ఒక్క పిల్లోడికి కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పినా నాకు వద్దు ఈ ఫుడ్ అనే మాట గుర్తుకు రాదు. ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఒక్కడ కూడా ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు మొత్తం జంక్
No comments:
Post a Comment