ప్రాణాయామం కాదు..Coherent Breathing అనాలి 🤷♂️..!! #yoga #coherent #pranayama #lunghealth | WISE TV
https://youtube.com/shorts/8cuXK7NoVRQ?si=UyhBaWNfKeHVFy4w
https://www.youtube.com/watch?v=8cuXK7NoVRQ
Transcript:
(00:00) కార్డియాక్ కోరెన్స్ బ్రీతింగ్ ఇప్పుడు ఇది యుఎస్ లో బాగా పాపులర్ బ్రీతింగ్ సెషన్స్ ఇస్తున్నారంట ఇట్లాంటిది చాలా మంది పోతున్నారు చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నామ అని చెప్తున్నారు. అండ్ దీనికి ఒకవేళ మీరు గాని ఈ సెషన్స్ కి అటెండ్ అవ్వాలనుకుంటే ఒక 50 100 డాలర్లు కట్టిర అనుకో కాత మంచిగా అటెండ్ అవ్వచ్చు. ఇట్లా చెప్తే బాగుంటది కదా మీకు అదే మన పెద్దలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాయామం చేయురా పొద్దున్న లేవ్వంగా ఒక ఐదు నిమిషాలు మీ లంగ్ కెపాసిటీ పెరుగుతది ఎటువంటి వ్యాధులు రావు అంటే అంటే దగ్గులు సర్దులు రావు మీ మూడ్ స్వింగ్స్ బాగుంటాయి
(00:30) కాన్సంట్రేషన్ పెరుగుతది అని ఇంత బాగా చెప్తే మనం వినం కదా దీనికి ఆథెంటిసిటీ ఏంది దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంది ఎవరు చెప్పినరు ఏడ రాసినరు మీరు ఒక మతానికి సంబంధించిన యోగాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు ఇవన్నీ అంటారు కదా ఇప్పుడు చూడండి ఆ వెరీ వెల్ మైండ్ అని ఒక వెబ్సైట్ ఉన్నది అది ఒక్కసారి చూడండి ఈమె పేరు రేచల్ గోల్డ్మెన్ పిహెచ్డి ఎఫ్టఓఎస్ సైకాలజిస్ట్ నెక్స్ట్ ఈయన అకీం మార్ష్ ఎండి చైల్డ్ అడాలసెంట్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ ఈయన స్టీవెన్ గాన్స్ ఈయన కూడా ఎండి సైకియాట్రిస్ట్ నెక్స్ట్ డానియల్ బి బ్లాక్ ఈయన కూడా ఎండి సైకియాట్రిస్ట్ నెక్స్ట్ ఈయన షహీన్ లఖన్
(01:06) ఎండి పిహెచ్టి న్యూరాలజిస్ట్ ఈయన క్లాడియా డిలానో ఈమె ఎంఎఫ్టి మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపిస్ట్ సో వీళ్ళందరూ కలిసి పెట్టిందే ఈ ఆర్గనైజేషన్ సో వీళ్ళు మాత్రమే కాదు ఓన్లీ న్యూయార్క్ లో మాత్రమే కాదు యుఎస్ మొత్తంలో కూడా ఇప్పుడు ఈ ప్రాక్టీస్ చేయమని డాక్టర్స్ రిఫర్ చేస్తున్నారు పేషెంట్స్ తో చేపిస్తున్నారు సెషన్స్ పెడుతున్నారు అండ్ వీళ్ళ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో వెరీ వెల్ మైండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైట్ ఆ వెబ్సైట్ లో వాళ్ళు రాసింరు కూడా కోయటం బ్రీతింగ్ ఇస్ ఏ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ దట్ కెన్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ హెల్త్ అండ్
(01:37) వెల్ బీయింగ్ ఇట్ ఇన్వాల్వస్ టేకింగ్ డీప్ కంట్రోల్డ్ బ్రెత్స్ అట్ ఏ రేట్ ఆఫ్ 6క్స్ సెకండ్స్ పర్ బ్రెత్ ట్రై దిస్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ ఇఫ్ యు ఆర్ స్ట్రగలింగ్ విత్ స్ట్రెస్ యంజైటీ లో మూడ్ ఆర్ అదర్ ప్రాబ్లమ్స్ టు స ఇఫ్ ఇట్ మైట్ హెల్ప్ టైప్ ఆఫ్ కంట్రోలింగ్ బ్రీతింగ్ ఇస్ సం టైమ్స్ ప్రాక్టీస్డ్ యస్ ఏ పార్ట్ ఆఫ్ యోగా సం టైమ్స్ కాదురా నాయన యోగాల భాగమేరా నాయన ద టర్మ్ కాల్డ్ ప్రాణాయామం సో ప్రాణాయామ అనేది మన దగ్గర యోగాల మనోళ్ళు ఎప్పటి నుంచో చేపిస్తున్న ప్రాక్టీస్ దాన్ని వాళ్ళు ఇప్పుడు ఇలా పెట్టారు కొన్ని వేల సంవత్సరాల నుంచే మన దగ్గర
(02:08) నేర్చుకుంటున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం మనమే వదిలేస్తున్నాం ఈ జనరేషన్ ప్రాణాయామం దీనివల్ల ఏంది లాభం అనేది ఇది కూడా వాళ్ళ వెబ్సైట్ లో రాయడం జరిగింది. అదే చెప్తున్నా ఈ వేగస్ నర్వ్ ఏదైతే బ్రెయిన్ నుంచి మొదలయి డయాఫ్రమ్ నుంచి గట్టు వరకు పోతుందో దీని పని ఏందంటే ఇది బ్రెయిన్ నుంచి వెళ్లి సిగ్నల్స్ ఇస్తది అన్నమాట. పారాసింపథటిక్ అండ్ సింపథటిక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ే మన హార్ట్ రేట్ ని డైజెషన్ ని అండ్ జనరల్ ఫీలింగ్స్ ఏవైతే మనం కామ్ ఉండడానికి ఉంటదో సో ఇవన్నిటిని కూడా బ్రెయిన్ నుంచి వెళ్లి సిగ్నల్స్ పంపే వేగస్ నర్వ్ ఏదైతే ఉందో
(02:39) దీన్ని యాక్టివేట్ చేస్తది ఈ ప్రాణాయామం. ఇప్పుడు అర్థమైందా ఇదంతా ఎందుకు సది చెప్పాల్సి వచ్చిందో ఎందుకంటే ఎవరో ఆశామాశగా చెప్పిన మాటలు కాదు ఇవి పెద్ద పెద్ద డాక్టర్లు ప్రొఫెసర్లు ఫిజీషియన్స్ వాళ్లే ఉన్నారు మొత్తం సో వాళ్లే చెప్తున్నారు ఇప్పుడు ఇది చేయడం అనేది మీకు బాగా హెల్ప్ఫుల్ గా ఉంటది రకరకాల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తది అని చెప్పేసి చేయండి ఇప్పుడు గారు
No comments:
Post a Comment