Friday, December 19, 2025

From Family to Social Media—How Body Shaming Is Destroying Confidence | DashDecoded

From Family to Social Media—How Body Shaming Is Destroying Confidence | DashDecoded

https://youtu.be/D604nIpR87E?si=tSY69VBdF8QtKbWi


https://www.youtube.com/watch?v=D604nIpR87E

Transcript:
(00:00) ఏంటి ఇలా అయిపోయింది నీ మొఖం ఒక ఫంక్షన్ లో ఒక ఆమె కొచ్చలాగా ఉంది అని నీ బట్టలు వేస్తే కట్టుపల్లక వేసినట్టు ఉండేది. ఐశ్వర్య రాయి లాగా లేదా శ్రీదేవి లాగా అయితే డెఫినెట్ గా పుట్టారు. పెళ్లి అయిపోయిన తర్వాత లావ అయిపోయింది. కొంచెం కలర్ కొంచెం తెలుపు వస్తే బాగుండేది. వీడు మొహం అంతా పింపుల్స్ ఉంది.
(00:26) నేను ఒక సారీ కట్టుకున్నందుకు ఆ సారీలోన అంటే నేను కనిపివ్వట్లేదంట. మనకు దొరికినన్ని ప్లేసుల్లో మనల్ని ఆడుకోవడానికి రెడీగా కూర్చుంటాం జనా అరే నువ్వు ఎట్లున్నావ్ చూసుకో నీకెందుకు నా నడుము గురించి చెప్పు కట్ట పుల్లలాగా ఉన్నావు గాలి వస్తే ఎగిరిపోతా నువ్వు ఎగిరిపోవా నువ్వు కూడా అట్లానే ఉన్నావు కదా నీ ఇంట్లో నుంచే మొదలవుద్ది. నడుమే కనిపివట్లేదు. ఎవరిని కామెంట్ చేసే రైట్ ఒకడికి లేదు.
(00:54) అమ్మాయిలు అంటే తెల్లగా సన్నగా అబ్బాయిలు అంటే పొడుగు పొడుగగా ఆ పిల్ల చూడు ఎంత బాగుందో నువ్వు చూడు ఎట్లా ఉన్నావో వాళ్ళ కన్వీనియన్స్ కి హిసాబ్సే యూసింగ్ ఇట్ అంతే ఆ వర్డ్స్ ని నడుము ఇంతున్నా ఇంత చూపియొచ్చు. ఈ మెజర్మెంట్స్ తో ఉంటేనే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉన్నారు. ఎంత మార్చాలనుకున్నా నీకు నాచురల్ గా ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటుంది.
(01:28) హలో వ్యూవల్ దిస్ ఇస్ భవిష దిస్ ఇస్ ప్రణవి వెల్కమ్ బ్యాక్ టు డాష్ డికోడెడ్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బక్కగా సన్నగా లావుగా తెల్లగా నల్లగా సో ఇవన్నిటితోని ఒక మనిషిని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసేసినాము. అఫ్కోర్స్ దట్ ఇస్ కాల్డ్ బాడీ షేమింగ్ సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్ లో దాని గురించే డీకోడ్ చేయబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ వార్నింగ్ ప్రతి ఒక్కళ్ళు ఈ ఫేస్ లోకి వెళ్లి వచ్చిన వాళ్లే అనుకుంటారు భవిష్య బికాజ్ ఐ థింక్ ప్రతి ఒక్క వాళ్ళు దేవతగా ఐశ్వర్యరాయి లాగా లేదా శ్రీదేవి లాగా అయితే డెఫినెట్ గా పుట్టింటారు రైట్ సో వాళ్ళు వాళ్ళలాగా పుట్టుంటారు బికాజ్ ఆఫ్
(02:16) ద సొసైటీ వల్ల వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అనే ప్రెజర్ ఒకటి మనసులో పడుతుంది. సో ఎక్కడ ఇది అనేది స్టార్ట్ అవుతది. బేసికల్లీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచే ఇది స్టార్ట్ అవుతది. లిట్రలీ చెప్పాలంటే ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్ మంచి గ్రూప్ ప్లేసెస్ ఉంటాయి చూడు గ్యాంగ్స్ ఇక్కడి నుంచి అది స్టార్ట్ అవుతది అన్నమాట అగ్రీ స్టార్టింగ్ విత్ స్కూల్స్ కాలేజెస్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ మనకు దొరికిన అన్ని ప్లేసుల్లో మనల్ని ఆడుకోవడానికి రెడీగా కూర్చుంటారు జనాలు నువ్వు ఆడికి ఎందుకు వెళ్తున్నావ్ భవిష్య జస్ట్ పుట్టిన పిల్లలను కూడా భవిష్య వన్
(02:49) ఇయర్ పిల్లని కూడా ఈ పిల్ల ముద్దుక వన్ ఇయర్ ఏంటి పుట్టిన వెంటనే నీ పోలికలు నా పోలికలు ముక్కు మంచి లేదు ఎవరు మంచి లేదు కొంచెం కలర్ కొంచెం తెలుపు వస్తే బాగుండేది. అదే కదా అది పుట్టినప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు అండ్ మనం ఏమనుకుంటామ అంటే బికాజ్ ఇయర్స్ నుంచి జనరేషన్స్ నుంచి అది నార్మలైజ్ చేసుకొని వచ్చినారు కాబట్టి అది నార్మలే ఏ ఉట్టిగానే పెద్దోళ్ళు కదా అంటారు అని అంటారు బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ పుట్టిన పిల్లకి వాళ్ళు ఏమంటున్నారో తెలియదు కాబట్టి ఇట్స్ ఫైన్ బట్ గ్రోయింగ్ అప్ స్టేజ్ లో భవిష్య అన్నట్టు స్కూల్లో కాలేజీలో ఆఫీస్ లో ఈ ఫంక్షన్స్ లో భవిష్య
(03:26) ఐ విల్ టెల్ యు నేను చిన్నగా ఉన్నప్పుడు బక్కగా ఉండే వెన్ ఐ వస్ స్మాల్ అంటే పుట్టినప్పుడు బాగా హెల్దీ చైల్డ్ బట్ గ్రోయింగ్ అప్ ఐ వాస్ థిన్ ఓకే బట్ ఐ వాస్ టాల్ అట్ ద సేమ్ టైం ఒక ఫంక్షన్ లో ఒక ఆమె కొంచెంలాగా ఉంది అనింది లిట్రలీ ఐ యమ్ నాట్ అషేమ్ టు సే దిస్ ఓకే ఐ వాస్ ఇన్ సెవెంత్ స్టాండర్డ్ లిట్రలీ ఇంతకన్నా బాడీ షేవింగ్ ఏమైతుంది నువ్వు నాకు చెప్పు మా అమ్మ మా చెల్లెలు పిన్ని వాళ్ళు అందరూ లేరు బికాజ్ పెళ్లి అన్నప్పుడు 10 మంది 10 చోట్లు ఉంటారు భవిష్య రైట్ అండ్ ఐ వాస్ స్టిల్ వేరింగ్ ఐ రిమెంబర్ ఐ వాస్ వేరింగ్ డార్క్ గ్రీన్
(04:03) చుడిదార్ అండ్ నో వన్ ఎవర్ ఫెల్ట్ నన్ను చిన్నప్పటి నుంచి కూడా అందరూ యు లుక్ ప్రిటీ యు లుక్ ప్రిటీ అనే అంటారు. అలాంటిది సడన్ గా ఈమెకి జస్ట్ బికాజ్ నేను ఉండి పొడువుగా ఉన్నందుకు కొద్ది అంటా లైక్ హౌ కమ దే కెన్ యూస్ దట్ వర్డ్ అండ్ ఇప్పుడు వాళ్ళే దే ఆర్ సో స్వీట్ సో స్వీట్ టు మీ జనాలు మర్చిపోతారు అనింది బట్ నేను మర్చిపోను కదా సెవెంత్ స్టాండర్డ్ అంటే బ్యాక్ ఎప్పుడో 15 16 17 18 ఇయర్స్ బ్యాక్ ఐ స్టిల్ రిమెంబర్ బ్రో ఎందుకు బ్రో నేను చిన్నప్పుడు సన్నగా ఉండేదాన్ని అందరూ ఏమన్నా వాళ్ళఅంటే నీ బట్టలు వేస్తే కట్టుపుల్లక వేసినట్టు ఉండేది గాలి వస్తే
(04:38) ఎగిరిపోతావేమో కొంచెం తిను ఇప్పటికి నాకు వస్తాయి భవిష్య కామెంట్స్ ఎందుకు స ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ టైప్ కదా అదేమి ప్రతి కొంతమంది పక్కకు ఉంటారు కొంతమంది లావ ఉంటారు వాళ్ళ బాడీ ఫాక్టర్స్ అంతే అంతే అంతే అంతే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆకలివేస్తే తింటారు లేకపోతే తినరు మనం ఎవరని డిసైడ్ చేయడానికి నేను ఇంత పెద్దగా అయ్యి ఇంత మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మోటివేషన్ ఇచ్చిన భవిష్య రీసెంట్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జస్ట్ ఒక ఫెస్టివల్ అయితే మేము ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము మా ముగ్గురు సిస్టర్స్ లోనే కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ స్పెషల్లీ జస్ట్ బికాజ్
(05:14) నేను ఒక సారీ కట్టుకున్నందుకు ఆ సారీలోనంట నేను కనిపివ్వట్లేదంట ఇన్విజిబుల్ అంట సీరియస్లీ యు కెన్ పాస్ దట్ కామెంట్స్ టు మీ సేమ్ కామెంట్ నేను నీకు పాస్ చేస్తే అరే నువ్వు ఎట్లున్నావ్ చూసుకో నీ మొహం చూసుకో జోకర్ లాగా ఉన్నావ్ బట్ ఐ డోంట్ డ దట్ బికాజ్ మనం ఏ స్టేజ్లో ఎలాంటి సిచువేషన్ లో వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ అది మనకే తెలుస రైట్ నీకు నాకు తెలిసినంత జ్ఞానం వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళు అది పాస్ చేయ అది పాస్ చేస్తున్నారు అంటే వాళ్ళకన్నా స్టూపిడ్స్ ఇంకఎవ్వరు లేరు భవిష్య దాని తర్వాత లిట్రలీ ఐ డింట్ హాడ్ ఫుడ్ ఫర్ త్రీ డేస్ ఇట్ ఇంపాక్ట్స్ మన్
(05:52) మనక అది ఎమోషనల్ గా మెంటల్ గా అది ఇంపాక్ట్ అయిపోద్ది ఒక మాట విన్నప్పుడు అండ్ చీర కట్టుకున్నప్పుడల్లా దట్ రిమైండ్స్ మీ ఐ ఇగ్నోర్ నాకు చీర కట్టుకోవడమే నచ్చదు భవిష్య అండ్ దెన్ చానా మంది నా ఫ్రెండ్స్ ఓకే నన్ను నేను ప్రేస్ చేసుకుంటున్నాను కాదు కానీ చాలా మంది నా కొలీగ్స్ ఫ్లైట్స్ లో వర్క్ చేసేటప్పుడు ఆ యునో నా సరౌండింగ్ హ హౌ కమ యుర్ మెంటనింగ్ యువర్ సెల్ఫ్ యు లుక్ సో బ్యూటిఫుల్ అంటారు అట్లాంటిది దెన్ వి సీ ది అదర్ సైడ్ సైడ్ కట్టపుల్లలాగా ఉన్నావు గాలి వస్తే ఎగిరిపోతే నువ్వు ఎగిరిపోవా నువ్వు కూడా అట్లానే ఉన్నావు కదా అండ్ ఇక్కడ హైలైట్
(06:24) ఏందంటే ఒక బక్క కోళ్ళు ఇంకొక కోళ్ళని అంటారు అంటారు నువ్వు ఏదో అందంగా ఉన్నట్టు పక్కన దాన్ని నువ్వు నల్లగా ఉన్నావ్ తెల్లగా ఉన్నావ్ అగ్లీ ఉన్నావ్ బ్రో నేను చెప్తా స్టార్టింగ్ ఫ్రమ్ పిల్లలు అప్పటి నుంచి అని అంటాం కదా మనం సో స్కూల్ నుంచి స్టార్ట్ అయిపోద్ది అది పక్కన పిల్లలే బండోడా బండోడా అంటాంహ అవును ఐ అగ్రీ బక్కోడా బక్కోడా అంటాం వాళ్ళకి తెలిీదు అది నేర్పియాలి అలా అనకూడదు అని ఓకే అది మనం నేర్పియాం అది వేరే విషయం కానీ పక్కన వాడికి ఆ చిన్న పిల్లలకి ఎవరైతే ఉన్నారో అది వాడికి మైండ్ లో ఇంపాక్ట్ అయిపోద్ది అవును అరే నన్ను ఇలా అంటున్నారు నన్ను ఇలా
(07:03) అంటున్నారు నన్ను ఇలా అంటున్నారు అండ్ కొన్ని రోజుల తర్వాత వాడికి అది అలవాటు అయిపోద్ది వాడిని కూడా వాడు యక్సెప్ట్ చేస్తాడుచే చేస్తాడు కానీ కానీ ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో అండర్ కాన్ఫిడెన్స్ లో ఉండిపోతారు ఆ అండర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది ఉండిపోద్ది అది మైండ్ లో అండ్ వాళ్ళకి అది ఎక్స్ప్రెస్ చేసి నన్ను అలా అనకండి రా అని చెప్పాలని ఉంటది బట్ దే కాంట్ చెప్పలేరు నువ్వు అన్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ ఉంటది కాబట్టి లో ఉంటది కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు మాట్లాడలేకపోతారు భవిష్య ఒక ఆంటీ నీకు నడుమే కనిపియట్లేదు అసలు నీకు
(07:35) కనిపిస్తుందా నువ్వు నన్నవచ్చి కామెంట్ చేయనికి నేను అనేస్తా భవిష్య లైక్ ఒక్క స్టే స్టేజ్ వరకి ఐ కంట్రోల్ మై సెల్ఫ్ ఎప్పుడైనా చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ ఎవ్వరు ఏమన్నారు పడుస్తా బికాజ్ దే నో ద మూమెంట్ దే విల్ ఓపెన్ దేర్ మౌత్ నేను ఇచ్చి పడేస్తా సో దే నో దట్ దే ఆర్ ఇన్ దేర్ లిమిట్స్ అండ్ ఫన్నీగా కూడా ఐ విల్ నాట్ టేక్ ఇట్ బికాజ్ నువ్వు లావుగా ఉన్నావ్ కర్రగా ఉన్నావ్ అని నేను ఏది కామెంట్ చేయట్లేదే లావుగా ఉన్నారు అంటేనే బాడీ షేమింగ్ కాదు బక్కగా ఉన్నారు అని కామెంట్ చేసినా బాడీ అది ఆ నువ్వు కలర్ ని చేసినా అంతే హైట్ ని
(08:06) చేసినా అంటే దేన్ని చేసినా అంతే అది ఉట్టి లావు వాళ్ళకే వర్దిస్తది అంటే అది కాదు. సో ఎప్పుడైనా సరే నీ సరౌండింగ్ ఫ్రెండ్స్ కి వాళ్ళ లిమిట్ ఎంత అనేది తెలియాలి. అండ్ సడన్ గా నేను ఏదైనా కుట్టించుకొనికపోయినా ఏదైనా ఆంటీ వచ్చినా కనిపించినా నడుమే కనిపియవట్లేదు. నీకుఎందుకు నా నడుం గురించి అసలుకి మీది ఎక్కడ ఎక్కడ మిస్ అవుతుందో చూసుకోండి లిట్రలీ ఐ సే దిస్ నీకుఎందుకు నా నడుం గురించి చెప్పు భలే వచ్చేస్తారు అసలు ముందు ఉంటారు నల్లపడిపోయావే ఏమన్నా అయితుందా ఏమైతది నీకు తెలియదా అండ్ దెన్ భవిష్య ఇదే వాళ్ళు ఇక్కడనే అస్సలుకైనా స్క్రాప్ బ్యాచ్ అంత
(08:42) ఉంది భవిష్య ఓకే సొంత అక్క చెల్లెల్నే కంపారిజన్ స్టార్ట్ చేస్తారు నువ్వు అందంగా ఉన్నావు నువ్వు అందంగా లేవు నువ్వు పొట్టిగా ఉన్నావ్ మీ అక్క చూడు పొడువుగా ఉంది దానికి జల్దీ సంబంధాలు దొరుకుతాయి నువ్వు ఎక్కువ లావైపోతున్నావు నీకు ఎలా సంబంధాలు దొరుకుతాయో లేవో ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ ఫాక్టర్స్ బ్రో నువ్వు చెప్పలేవు సన్నగా ఉంటావా లావుగా ఉంటావా కొంతమంది ఎంత తిన్నా సన్నగానే ఉంటారు అట్లా అని అదేం తప్పు కాదు ఇట్స్ ఓకే కొంతమంది కొంచెం తిన్నా లావ అయిపోతారు అది ఏం తప్పు కాదు యా సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫ్యామిలీ జీన్స్ బాడీ ఫాక్టర్స్ అన్నీ డిపెండ్ అయి
(09:14) ఉంటాయి నువ్వు ఎవరిని పాయింట్ అవుట్ చేసి నువ్వు లావుగా ఉన్నావ ఏంటి నువ్వు సన్నగా ఉన్నావ ఏంటి నేను చెప్తా నేను నాటెన్త్ క్లాస్ వరకు నేను ఇట్లా ఉండదు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండేదాన్ని నేను హైట్ ఉండేదాన్ని తెల్లగా ఉండేదాన్ని వేర్ యస్ నేను కాలేజ్ కి వచ్చిన తర్వాత ఐ యమ్ స్టడీంగ్ సిఏ నాకు పొద్దున్న నుంచి మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నేను తిరిగి వచ్చేంత వరకు ఆ బెంచెస్ మీద అలా కూర్చునే ఉండేదాన్ని ఓకే మార్నింగ్ ఒక 10 మినిట్స్ ఈవినింగ్ ఒక 10 మినిట్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చేది. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు
(09:42) కూడా తినటం కోసం ఆ బెంచుల మీద కూర్చునేవాళ్ళం మహా అయితే వాష్రూమ్ కి వెళ్ళడం గగనం ఓకే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మోస్ట్ ఆఫ్ ది అమ్మాయిలు ఆర్ అబ్బాయిలు ఐ డోంట్ నో బట్ అమ్మాయిలు వాష్రూమ్ కి వెళ్లరు వాళ్ళు ఆపేసుకుంటారు అలా కంట్రోల్ చేసుకొని అలాగే కూర్చుంటారు ఓకే దాని వల్ల కూడా బాడీ మీద ఇంపాక్ట్ అవుతది. అండ్ దట్ సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలకి బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి.
(10:11) హార్మోన్స్ రిలీజ్ అవ్వటం కానీ దానివల్ల ఫేస్ అంతా పింపుల్స్ రావటము ఈవెన్ అబ్బాయిలకి కూడా చాలా మందికి పింపుల్స్ వస్తాయి అదేం తప్పు కాదు ఓకే బట్ దాన్ని కూడా వీడి మొహం అంతా పింపుల్స్ ఉన్నాయి. దీని మొహం అంతా పింపుల్స్ ఉన్నాయి. అదేం తప్పు కాదు. యా ఓకే నేను కాలేజ్ కి ఎప్పుడైతే వచ్చానో లిట్రలీ నేను స్కూల్లో ఉన్నంతవరకు 48 ఉన్నదాన్ని జస్ట్ నా బోన్ వెయిట్ అది నేను ఉన్న హైట్ కి నేను కాలేజ్ కి రాంగానే ఐ వాస్ లైక్ విత్ ఇన్ ఏ ఇయర్ 68 అయిపోయా 20 kgస్ పుట్ ఆన్ అయ్యా ఓకే నాట్ ఫుడ్ చేంజెస్ కూడా ఉన్నాయి కాదని నేను అనట్లే బట్ స్టిల్
(10:46) ఓకే అది ఎట్లా అంటే మారుతది ఎప్పుడు ఒకేలా ఉండాలి అని ఏం రాసి పెట్టలేదు కదా మనిషి బాడీ టైప్ ఎప్పుడూ ఒకలానే ఉంటాడు ఇప్పుడు కొంతమంది ఉంటారు పెళ్లి అయితది పిల్లలు పుట్టంగానే లావయపోతారు. మ్ ఓకే మ్ వాళ్ళు తగ్గాల అనుకోవడం అనుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ దేర్ పర్సనల్ ఛాయిస్ ఛాయిస్ దాన్ని మనం క్వశ్చన్ చేయలేం. బట్ దానికి కూడా పెళ్లి అయిపోయిన తర్వాత లావ అయిపోయింది.
(11:15) స ఎప్పుడూ కూడా హైట్ ఏజ్ అండ్ దెన్ బాడీ వెయిట్ ఇవన్నీ రిలేటెడ్ అయి ఉంటాయి. ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఎక్స్ట్రీమ్లీ థిన్ ఉన్నవాళ్ళు వాళ్ళు డే టు డే బేసిస్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ దే హావ్ టు గో త్రూ దిస్ స్టిల్ వాళ్ళ బ్రో నువ్వే అంటున్నావ్ ఇప్పుడు యు ఆర్ ఓకే విత్ ఇట్ ఐ యమ్ ఓకే విత్ బికాజ్ మనం కొంచెం వీళ్ళ బెటర్ బెటర్ అని మనకి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఎందుకు రావు చెప్పు అదే నేను అనేది వాళ్ళు ప్రతి సెకండ్ ప్రతి మినిట్ దే హావ్ టు గో త్రూ దిస్ కామెంట్స్ అఫ్కోర్స్ సరేనా బస్సులు ఎక్కినప్పటి ంచి ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా భవిష్య
(11:50) ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అట్ హోమ్ నీ ఇంట్లో నుంచే మొదలవుద్ది అది ఇంట్లో వాళ్ళే అంటారు ఆ పిల్ల చూడు ఎంత బాగుందో నువ్వు చూడు ఎట్లా ఉన్నావో యా వత్తు ఆ పిల్ల చూడు ఎంత సన్నగా ఉందో నువ్వు చూడు ఎట్లా ఉన్నావో నువ్వు తిండి ఎట్లా తింటున్నావు యు నో స్పెషల్లీ ఒక్కవాళ్ళు స్టాండ్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు అనుకో ఇంకొక వాళ్ళు అరేయ్ ఈ పిల్ల భలే చెప్పిందే స్మూత్ గా ఇలానే మాట్లాడాలి బికాజ్ నేను శ్రీజు నాకు చిన్న చెల్లెలు వ ఆర్ ద సేమ్ సేమ్ పర్సనాలిటీ సేమ్ హైట్ అండ్ ఎవ్రీథింగ్ వ ఈవెన్ లుక్ సిమిలర్ లిటిల్ సో అది కూడా నాలాగనే ఉంటుంది అండ్ వి ఆర్
(12:24) వెరీ హెల్దీ యన వి ఆర్ నాట్ ఆన్ అండర్వెట్ ఆర్ ఓవర్వెట్ వ హవ గుడ్ 55 58 అంతకన్నా ఇంకేం కావాలి అండ్ ద మూమెంట్ ఐ టుక్ స్టాండ్ ఫర్ మైసెల్ఫ్ ఎవరైనా కామెంట్ పాస్ చేసినప్పుడు బక్కగా ఉన్నావ్ నడుము లేదు పొట్టిగా ఉన్నో ఇదిఉన్నావ్ అదిఉన్నావ్ ఐ రిప్లై దెమ బ్యాక్ ద మోమెంట్ షి సా మీ షి స్టార్టెడ్ గివింగ్ దెమ బ్యాక్ ఇప్పుడు ఎవరైనా అనాలి అంటే అరే అంటే వీళ్ళు మనని రిటర్న్ అనే ేస్తారే నవ్వుకుంటా నవ్వుకుంటా అని దే విల్ బికమ్ కో అఫ్కోర్స్ సో ఐ థింక్ గైస్ ఒక సరౌండింగ్ మీ సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో అది కూడా ఇంపార్టెంట్ డెఫినెట్ గా అది మేటర్ అవుతది
(12:59) ఎందుకంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏదో కామెడీగా తీసుకుంటున్నారు కామెడీ కాదు అది కాదు అది డెఫినెట్ గా వాడి మంచులోకి వెళ్తది ఎప్పుడైతే వెళ్ళిందో వాడికి లోపల ఇట్లా ఇట్లా పురుక వెలికినట్టు కెలికేస్తది తెలుసా నాకు తెలుసు అబ్బా అవి అయ్యో రాఖి కట్టనికే పోతే ఈ ఇన్సిడెంట్ అయింది దాని తర్వాత నేను త్రీ డేస్ అసలుకి ఐ వాస్ నాట్ ఏ పర్సన్ బికాజ్ యస్ పర్ మీ ఐ యమ్ బ్యూటిఫుల్ ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ టు విత్ ఎనీవన్ నేను ఎవరితోన కంపేర్ చేసుకోను నా ప్రకారం హెల్దీగా ఉన్నానా అంతే ఆ మంచిగా ఉన్నానా ఖతం ఆడికే అయిపోయింది ఇంట్లా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నా పని
(13:35) నేను చేసుకోగలుగుతున్నాను నేను ఒక వాళ్ళని కామెంట్ పాస్ చేయనప్పుడు వై దట్ పర్సన్ హస్ టు డు ఎవరిని కామెంట్ చేసే రైట్ ఒకడికి లేదు ఇప్పుడు ఇప్పుడు నిన్నంటే నీకు ఎంత కోపం వస్తదో నువ్వు పక్కనో అన్నప్పుడు ఆడికే అంతే కోపం వస్తది. సో ఇక్కడ ఏంటిదంటే సీను కామెంట్ చేసిన ప్రతి ఒక్కడు బక్కోడైనా దొబ్బోడైనా ఉంటాడు వాళ్ళఏమనా ఫిట్ పర్ఫెక్ట్ షేప్ లో ఉంటారా అస్సలుకి ఉంటారు కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఓవర్ వెయిట్ ఉండి ఏమరా బక్కగా అంటావ్ అరేయ్ నువ్వు ఏందిరా అంత దబ్బుగయనావ్ అని ఒక మాట అంటే సో మనని మనం కూడా అర్థంలో చూసుకోవాలి కదా
(14:11) ఒక కోలం ముందలో ఇంకో కొలని కామెంట్ పాస్ చేసే ముందు అది మనం చూసుకోము వాడు అంటే అన్నాడులే అని వాళ్ళన్నీ ఇడిచి పెట్టేస్తారు. కొంతమంది టైం తో పాటు లైట్ తీసేసుకుంటారు భవి బట్ చాలా మంది తీసుకోలేరు ఈవెన్ ఐ కాంట్ టేక్ ఇట్ సో అందువల్ల ఐ డిసైడెడ్ కి ఐ విల్ నాట్ టేక్ బుల్ షిట్ నేను రిటర్న్ ఇచ్చేస్తాను అండ్ యస్ యు సెడ్ బేసికల్లీ మన సొసైటీలో ఏంటి అంటే ఈ బ్యూటీ స్టాండర్డ్స్ అనేి ఇలా పెట్టేసారురా ఓకే ఈ కల్చర్ ప్రెజర్ ఏదైతే ఉందో ఉంది.
(14:40) ఉంది సో బ్యూటీ స్టాండర్డ్స్ అని ఇలా స్టిక్ అయిపోయింది ఏంటి సన్నగా ఈ మెజర్మెంట్స్ తో ఉంటేనే అమ్మాయి పర్ఫెక్ట్ గా ఉన్నట్టు అబ్బాయి ఇలా కండలు పెంచుకొని మంచిగా ఫిట్ గా కనిపిస్తేనే వాడు అబ్బాయి హ్యాండ్సమ్ అని అన్నట్టు పెట్టేసారు ఇట్ ఇస్ నాట్ స ఇట్ డిపెండ్స్ ఇప్పుడు నేను జిమ్ కి వెళ్తున్నాను నా బాడీ ఫిట్ గా చూసుకుంటున్నాను అది నా మీద డిపెండ్ అయి ఉంటది.
(15:04) నాకు ఇష్టం ఉంటే నేను చేస్తా లేదంటే నేను చేయను ఓకే అది పర్సనల్ ఛాయిస్ అంతేగాని అదే బ్యూటీ స్టాండర్డ్ కాదు కానీ ఇప్పుడు ఈ సొసైటీ క్రియేట్ చేసిన అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు అన్నట్టు ఐ వాంట్ టు యడ్ టూ మోర్ థింగ్స్ అమ్మాయిలు అంటే తెల్లగా సన్నగా అబ్బాయిలు అంటే పొడుగు పొట్టిగా ఉంటే వాడు ఒక వేస్ట్ ఆ అమ్మాయి నల్లగా ఉండి కొంచెం లా ఉందనుకో పెళ్లి కాదు ఆ పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ చిన్న చిన్నప్పటి నుంచి నెత్తి వేస్తారు అంత దానికి చదుపించేది ఎందుకు ఇండిపెండెంట్ చేసేది ఎందుకు ఇంకా మీద పనిలు చేసుకునేది ఎందుకు నువ్వు ఇలా ఉంటే పెళ్లి కాదు నువ్వు లా
(15:41) ఉంటే పెళ్లి అవ్వదు బక్కగా ఉంటే పెళ్లి అవ్వదు హ సో ఇది అబ్బాయిలకి అంతే ఉంది అమ్మాయిలకి అంతే ఉంది అసలుకి దిస్ ఇస్ బుల్షర్ దట్ ఇస్ హాపెనింగ్ బ్రో యు నో వాట్ టీవీ ఇండస్ట్రీలో ఒక స్టాండర్డ్ ఉంది ఓకేనా ఇలా ఉంటేనే హీరోయిన్ హీరోయిన్ అవుతారు ఇలా ఉంటేనే హీరో అవుతారు ఓకే ఇది వాళ్ళు పెట్టింది కాదు బయటోళ్ళు పెట్టింది కాదు కాదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది ఫాలో అయిపోయి ఇంకా అదేనేమో స్టాండర్డ్ అన్నట్టు డిక్లేర్ చేసేసుకున్నారు.
(16:12) కానీ ఆ ఇట్స్ నాట్ అబౌట్ ఒక్క ఇండస్ట్రీ అని కాదు భవిష్య ఇట్ ఇస్ ఎవ్రీవేర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఫ్లైట్ లో వర్క్ చేస్తాను కదా ఎవ్రీ సింగిల్ మంత్ వెయిట్ చెక్ అనేది కంపల్సరీ ఒక్క ఒక్క కేజీ కూడా కాదు దాంట్లో సగం పెరిగినా మనం వన్ వీక్ టైం ఇస్తారు. తగ్గితే సరే సరే లేదంటే ఇంట్లో కూర్చొని తగ్గించుకో కొంతమందికి బికాజ్ ఆడవాళ్ళకి హార్మోన్స్ వల్ల ఈ పిసిఓడి పిసిఓఎస్ వల్ల వాళ్ళు తిన్నా తినకపోయినా వెయిట్ గేయిన్ అయిపోతూ ఉంటారు అండ్ స్పెషల్ గా ఫ్లైట్లలో ఎక్కువనే అయిపోతారు భవిష్య అది యునో ప్ాక్డ్ ఫుడ్ ఇవన్నీ తింటూ ఉంటాం కదా సో పీపుల్ గెయిన్ వెయిట్
(16:53) సో వాళ్ళకి మంత్ రాంగానే వన్ టు 10 లోపల వెయిట్ చెక్ ఇయాలి ఎంత భయం అవుతుదో తెలుసా అలా ఒక త్రీ మంత్స్ రిపీటెడ్ గా వాళ్ళు ఓవర్ వెయిట్ వచ్చినారు అనుకో గ్రౌండ్ అయతారు శలరీ రాదు ఎక్కడ చూసినా ఇవే స్టాండర్డ్స్ ఒక స్టాండర్డ్స్ అనేది క్రియేట్ చేసేసారు దాన్ని మనకి నచ్చినా నచ్చకపోయినా ఫాలో అవ్వాల్సిందే దట్ ఐ థింక్ స్టిల్ యక్సెప్టబుల్ ఒక టైం కి బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసి పెట్టిరు మనకి నచ్చితే వెళ్తాము నచ్చకపోతే వెళ్ళం కానీ మన ఇంట్లో మన వాళ్ళు మన ఇంటి వాళ్ళు చుట్టాలు మన ఫ్రెండ్స్ మన వాళ్ళు అనుకున్న వాళ్ళే డే టు డే బేసిస్ లో అన్ నేసేసరిగా నవ్వుతూ
(17:29) నవ్వుతూ నవ్వుతూ కామెంట్స్ పాస్ చేస్తారే దట్ ఇస్ నాట్ రైట్ అని నా ప్రకారం ఐ ఫీల్ ఇట్ భవిష్య బికాజ్ నా ప్రకారం యుఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓకే ఐ సేయింగ్ ఇట్ నా హార్ట్ నుంచి బికాజ్ నువ్వు నీ అంతకి నువ్వే ఈ మంతకి ఈమనే ఫీల్ అవుతుంది నేను లావైనా లావైనా లావైనా బట్ షి ఇస్ నాట్ అఫ్కోర్స్ బ్రో ఎందుకంటే నేను చెప్తాను నేనుఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వర్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాస్ లైక్ 68 ఉండే నేను కాలేజ్ నుంచి అప్పుడే డ్రాప్ అవుట్ అయ్యా నేను ఇండస్ట్రీ కి వచ్చా 68 ఉండే నేను ఇండస్ట్రీకి రాంగానే సీ నేను విజయవాడలో ఉన్నప్పుడు వాటర్ కి
(18:04) తెల్లగా ఉంటుండు. ఓకేనా నెల్లూరులో ఉన్నప్పుడు సాల్ట్ వాటర్ కి నల్లగా అయ్యా అంతే ఓకే ఇండస్ట్రీ కి రాంగానే అన్ని తెల్ల మొకాలు నీ మైండ్ లో ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తది. అరే ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలంటే తెల్లగానే ఉండాలి వాళ్ళల్లా సన్నగానే ఉండాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్నోళ్ళు అదే చెప్తారు నీకు నీకు పోక్ చేసి మరి చెప్తారు ఇట్లా ఉంటే నువ్వు హీరోయిన్ ఎట్లా అవుతావ్ నీ మొహం చూసుకున్నావా నీది హీరోయిన్ అయ్యా మొఖమేనా అని అంటారు.
(18:32) సో దానికోసం విత ఇన్సెవెన్ మంత్స్ ఐ ఐ లాస్ట్ 20 కేజెస్ అయ్యయయో దట్ ఇస్ అన్హెల్దీ వే ఓకేసెవెన్ మంత్స్ లో నేను 20 కేజెస్ లాస్ట్ అయ్యా 52 కి వచ్చేసా నేను ఆల్మోస్ట్ 52 కి వచ్చేసా వచ్చేసి 2 అండ్ హఫ్ ఇయర్స్ నేను అదే మెయింటైన్ చేసుకున్నా దెన్ నేను మళ్ళీ బక్కగా అయిన తర్వాత చాలా బక్కగా ఉన్నావ్ నీకు హీరోయిన్ ఆఫర్ లో వాళ్ళ కన్వీనియన్స్ కి హిసాబ్సే యూసింగ్ ఇట్ అంతే ఆ వర్డ్స్ ని నువ్వు వస్తది రాదు అన్న విషయాన్ని పక్కన పెడితే నీకు ఇదొక ఇదొక బ్యూటీ స్టాండర్డ్ అన్నమాట నువ్వు ఇలా ఉంటేనే అవుతావ్ ఇలా ఉంటేనే జరుగుతది ఇలా ఉంటేనే బాగుంటావ్ ఇలా ఉంటేనే అందంగా ఉంటావ్ రేపు పొద్దున నాకు
(19:06) ఒక ప్రాజెక్ట్ వచ్చింది నేను దాని మీద అందంగా కనిపించాలని నేను వెయిట్ తగ్గాలి. ఇంతకు ముందు నేను జిమ్ కి పోతుం ఐ జస్ట్ స్టాప్డ్ ఇట్ జిమ్ చాలా మంది సగానికి సగం మంది ఈ ప్రెజర్ వల్లనే వస్తారు తప్పించి అంతే ఆ సెల్ఫ్ లవ్ మన హెల్త్ మనం పట్టించుకోవాలి అని మాత్రం రాదు ఉండదు నేను జిమ్ జాయిన్ అయినప్పుడు నా ఇన్సెక్యూరిటీ నేను అందరికంటే లా ఉన్నాను ఏది 68 ఇస్ నార్మల్ ఫర్ మీ యా నా వరకు ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ ఓకే బట్ బట్ స్టిల్ నేను అందరికంటే లా ఉన్నాను నేను తగ్గాలి అని నేను జాయిన్ అయ్యా ఓకేనా అంటే ఇది నా కోసం కాదు పక్కనోడు ఏదో
(19:45) ఫీల్ అవుతాడని నేను జాయిన్ అవుతున్నా ఇది ఇంకొకటి భవిష్య ఇది పక్కనోడి నుంచి అంటున్నావు కదా ఈ సొసైటీ ఆల్రెడీ ఒక అన్రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ని క్రియేట్ చేస్తే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒకటి ఫిల్టర్ నడుము ఇంతఉన్నా ఇంత చూపియొచ్చు ఫేస్ ఇంత లావుగా ఉన్నా ఇంత సన్నగా చూపియచ్చు నల్లగా ఉన్నోళ్ళు తెల్లగ అయిపోతున్నారు పింపుల్స్ ఉన్నోళ్ళకి క్లియర్ స్కిన్ అర్థం అవ్వాల్సింది ఏంటిదంటే వాళ్ళందరూ యూస్ చేసేది ఫిల్టర్ ఓకే ఫిల్టర్ యూస్ చేయకుండా వెరీ ఫ్యూ పీపుల్ అవును పొద్దునే లేసినరు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు సడన్ గా ఇలా మొత్తం మేకప్
(20:20) వేసుకొని లిప్స్టిక్ వేసుకొని ఐబ్రోస్ అది అంతా దేవుడు అందంగా ఐబ్రోస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో మైక్రోలీ బ్లేడింగ్ అది చేపియడం ఎందుకు కన్ను రెప్పలు ఇచ్చినాక మళ్ళీ ఒకటి అతికించుకోవడం ఎందుకు ఆల్రెడీ యు హవ్ బ్యూటిఫుల్ లిప్స్ ఫిల్లర్స్ ఫిల్లర్స్ ఫిల్లర్స్ లిప్ ఫిల్లర్స్ ఎందుకు అవన్నీ అందరము వి హావ్ యూనిక్ ఫీచర్స్ కదా దాన్ని ఇడ్డిచిపెట్టేసి అందరూ ఒక్కటేలాగా కనిపివ్వాలి అనుకుంటున్నా ఆల్రెడీ ఈ స్టాండర్డ్స్ ని మనం మెయింటైన్ చేయడానికి ఇంతకుముందు ఇది ఓన్లీ సినిమా వాళ్ళకే అనేవాళ్ళురా అట్లాంటిది ఇప్పుడు ఇది చాలా జనరలైజ్ చేసి మే మేకప్ అందరం
(20:58) వేసుకుంటున్నాం. ఓకేనా ఈ బ్యూటీ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఓకే సెల్ఫ్ కాన్ఫిడెంట్ గా కనిపియడం కోసం పక్కనోడికి నేను అందంగా ఉన్నాను అనిని చూపించుకోవడం కోసం అందరం మేకప్ వేసుకుంటున్నాం. మళ్ళీ ఈ ఎక్స్ట్రా పర్మనెంట్ మేకప్ అవసరం లేదు. స మేకప్ ఇస్ నాట్ టు కవర్ ఇట్ అప్ అని నేను అనుకుంటా ఇట్స్ జస్ట్ ఆర్ కాన్ఫిడెంట్ వ వాంట్ టు డ ఇట్ కానీ నువ్వు అన్నట్టు ఇది పర్మనెంట్ గా లిప్స్ కి లిప్ కలర్స్ వేసుకోవడం లిప్స్టిక్ లాగా రోజు నువ్వు అదే సేమ్ లిప్స్ కలర్ చూసి ఏం చేస్తు నాకు అర్థం కాదు పింక్ లిప్స్ ఆరెంజ్ లిప్స్ ఓకే ఐ డోంట్ లైక్ సంవన్
(21:34) ప్రమోటింగ్ దోస్ థింగ్స్ బికాజ్ నువ్వు రోజు ఆ పింక్ లిప్స్ తోని ఆల్రెడీ చేపించిన ఐబ్రోస్ తోని ఐలాషస్ తోని ఆల్రెడీ నువ్వు మొత్తంే ఫేస్ కి కూడా చాలా మంది ఫౌండేషన్ బొటాక్స్ బొటాక్స్ ఫిల్లర్స్ ఫిల్లర్స్ అండ్ ఒక ఒక లేయర్ సేమ్ కలర్ రానికే పీపుల్ డూ ఇట్ సో వాళ్ళు పొద్దున్న లేసినలానే ఉంటారు పండుకున్నాలానే ఉంటారు చేసినా అలానే ఉంటారు.
(21:58) సో దట్ ఇస్ నాట్ బ్యూటీ స్టాండర్డ్స్. బ్యూటీ స్టాండర్డ్స్ ఇస్ సంథింగ్ పింపుల్స్ ఉన్నా ఐబ్రోస్ ఉన్నా లేకపోయినా ఐలాషస్ ఉన్నా బికాజ్ నీకు నాకు తనకి తేడా ఏంటిది మనకి ఉన్న ఫీచర్స్ ని డిఫరెంట్ గా మనం రిప్రసెంట్ చేస్తున్న మనని మనము అందరం ఒకటే డాల్ లాగా ఒకటేలాగా ఐబ్రోస్ ఉండాలి చిక్స్ అంటే ఇలా ఉండాలి లిప్స్ అంటే ఇలా ఉండాలి అంటే అందరం ఒకటేలా ఒకటేలా ఉంటాం అప్పుడు ఇంకా దేవుడు ఇలా క్రియేట్ చేసి ఏం లాభం సో ప్లీజ్ నార్మలైజ్ దిస్ థింగ్ పింపుల్స్ ఉన్నాయా పోతాయి క్రీమ్స్ అప్లై చేసుకోండి డాక్టర్స్ ఉన్నారు నో డౌట్ యు కెన్ లవ్ యువర్ సెల్ఫ్ పాంపర్ చేసుకోవచ్చు నీకు
(22:31) నచ్చితే చేపించుకోండి కానీ ఓ కోలు అంటే ఈమెకి ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా చలో నాకు భవిష్య ఐబ్రోస్ నచ్చినాయి రేపు పోయి నావన్నీ గీకిచ్చి నేను కూడా అదే చేసుకుంటా అనడం తప్పు నాది డిఫరెంట్ నీది డిఫరెంట్ స ఇప్పుడు ఇది నా ఐబ్రోస్ నాచురల్ ఐబ్రోస్ నేను షేప్ చేపించినా నాకు ఇలాగే వస్తాయి ఓకే కానీ నీ ఐస్ కి నీ ఐబ్రోస్ డిఫరెంట్ నువ్వు ఎలా షేప్ చేపించుకున్నావో అది అలాగే వస్తది.
(22:52) యా నువ్వు ఎంత మార్చాలనుకున్నా నీకు నాచురల్ గా ఏదైతే వచ్చిందో ఎండ్ ఆఫ్ ది డే అదే ఉంటది నీ దగ్గర యా అండ్ హెల్త్ ఎఫెక్ట్ కూడా డెఫినెట్ గా థింగ్స్ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రా పిసిఓడి వచ్చింది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నాకు ఫేస్ అంతా యక్నీ వచ్చింది. ఓకే ఆ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను మేకప్ యూస్ చేయలేను. ఓకే అందరూ చూసి ఏంటి ఇలా అయిపోయింది నీ మొఖం నా మొఖం ముందుకువచ్చి వాళ్ళ మొఖలు ఎట్లా పెట్టారు అంటే ఛీ అన్నట్టు పెట్టేవాళ్ళు బ్రో ఒక రెండు నెలల ముందు వరకేగా అందంగా ఉన్నావ అన్నారు ఏమైపోయింది దట్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై
(23:27) సెల్ఫ్ నాకు కూడా స్టార్టింగ్ లో అనిపించేది అరే ఏంటి సడన్ గా ఇట్లా అయిపోయింది నా ఫేస్ బట్ దట్ ఈస్ వేర్ ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ పింపుల్స్ ఉంటే ఏమైంది ఇది నా మొఖమే ఇది నేనే నా క్యారెక్టర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా నా మొహం మీద ఒక పింపుల్ పాప్ అప్ అయినంత మాత్రాన నా క్యారెక్టర్ నా బిహేవియర్ ఏం చేంజ్ అవ్వలేదు కదా అది నేనే ఎండ్ ఆఫ్ ది డే పోతాయి అవి పోతే విత్ ఇన్ సిక్స్ మంత్స్ మొత్తం ఫేస్ క్లియర్ అయిపోయింది.
(23:49) ఎవడైతే ఛీ అన్నాడో ఆడే వచ్చి ఏ ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావ్ అని అన్నాడు నీ ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఉంటాయా నీ ఫేస్ మీద యక్నీ ఉంటదా పింపుల్స్ ఉంటాయా లేదు నీకు చొట్ట బుగ్గలు ఉంటాయా మూతి వంకరు ఉందా నువ్వు నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నువ్వు లవ్ చేస్తే పక్కనోడికి అందంగానే కనిపిస్తది. యా ఆడికి అందంగా కనిపియడం కనిపియపోవడం పక్కన పెట్టేసేయ్ నీకు నువ్వు అందంగా కనిపిస్తావ్ నిన్ను నువ్వు ఎప్పుడైతే లవ్ చేసుకుంటావో అరే నేను బాగున్నాను నేను అందంగా ఉన్నాను నువ్వు ఎలాగనా ఉండను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఎలా కనిపిస్తున్నావ్ అన్నదాన్ని పక్కన పెట్టి
(24:23) నిన్ను నువ్వు లవ్ చేసిన రోజు నీకు నువ్వు అందంగా కనిపిస్తావ్ అప్పుడు పక్కనోడు ఏమన్నా నీకు ఫరక్ పడదు బ్రో బట్ స్టిల్ డోంట్ యు ఎవర్ గెట్ ఎఫెక్టెడ్ బై సోషల్ మీడియా హనెస్ట్లీ ఆస్కింగ్ బికాజ్ అవుద్ది నువ్వు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉండి ఇప్పటికి ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినా ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు టేక్ ఇట్ రైట్ అలాంటిది ఎవరో కొత్తగా దే స్టార్టెడ్ క్రియేటింగ్ వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పుడు నన్ను కూడా ఎందుకు కటన్ కటన్ లోపల ఏదో అంటారు బక్కదాన అంటారు బక్కు అంటారు ఏదో అంటారు ఐ ఇగ్నోర్ ఇట్ బికాజ్ యస్ పర్ మీ ఐ యామ్ ద బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్
(24:58) ఇన్ ద వరల్డ్ అంతే నా ప్రకారం అంతే ఓకే నాట్ ఆన్ దిస్ బేసిస్ నా మైండ్సెట్ అంతే నా సర్వైవల్ స్కిల్స్ దట్ ఐ హవ్ లెర్న్డ్ ఇక్కడి వరకి నా గ్రోత్ ఓకే ఎవ్రీథింగ్ పార్ట్ ఆఫ్ ఇట్ అఫ్కోర్స్ ఒక్కటే కాదు ఇది ఎప్పుడు కాదు ఇది ఎప్పుడు అసలు ఎవ్వరికీ కాదు ఇది ఎప్పుడ నీకు ఏం తెచ్చిపెట్టదు ఎప్పుడైనా సరే నీ మెంటల్ స్ట్రెంత్ నీ ఫిజికల్ ఎబిలిటీ ఇదే ఇంపార్టెంట్ ఓకే నువ్వు ఏం చేసావ్ నువ్వు మైండ్ స్ట్రాంగ్ గా ఉందా నీ హార్ట్ స్ట్రాంగ్ గా ఉందా ఇదే ఇంపార్టెంట్ బ్రో నీ ఫేస్ ఏం కాదు ఐ మెట్ విత్ ఆన్ ఆక్సిడెంట్ బాబీ లైక్ ఐ హావ్ బిగస్ స్కార్ హియర్
(25:37) ఆ స్కార్ ఓవర్ హియర్ లైక్ యు కెన్ సీ ఇక్కడ ఫేస్ మొత్తం పోయింది భవి అండ్ దెన్ ఐ గాట్ ఇట్ ఓకే ఆ టైం లో ఇట్ వాస్ డిఫికల్ట్ నాకు యక్సెప్ట్ చేయనికి అరే ఇక్కడ కదా చెయ్యి అందరికీ కనిపిస్తది అరే ఏదైనా స్లీవ్లెస్ వేసుకోలేను అందరికి ఎంత నీట్ గా ఉంటుంది ఓకే బట్ ఇది నా సర్వైవల్ స్టోరీ రైట్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై జర్నీ నీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి అంటే నువ్వు చదువుతున్నావో నైట్ షిఫ్ట్ చేస్తున్నావో దట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ యువర్ స్టోరీ సో బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ దాన్ని ఎంబ్రేస్ చేయండి పింపుల్స్ వచ్చినాయా ఎస్ వచ్చినాయి అంతే
(26:12) ఇట్స్ ఓకే ఇట్స్ హెల్దీ పింపుల్స్ వస్తే ఇంకా మంచిదే భవిష్య అంతే రైట్ అంతే పింపుల్స్ రాకుండా ఉన్నోళ్ళకే ప్రాబ్లం అయితే కానీ పింపుల్స్ వస్తే మంచిదే దట్ యు ఆర్ హెల్దీ అది లావుఉన్నా నేను బక్కగా ఉన్నా నేను నల్లగున్నా అది తెల్లగున్నా లేదంటే అబ్బాయిలే గాని పొట్టిగా నల్లగా బక్కగా లావుగా వాట్ఎవర్ ఇట్ ఇస్ ఆల్వేస్ రిమెంబర్ ఇక్కడ కరెక్ట్ ఉండాలా ఒక కోల మీద మీద డిపెండ్ కాకుండా మీ అంతకి మీరు చేసుకోగలిగితే అంతకన్నా బ్యూటీ స్టాండర్డ్స్ ఇంకేమీ లేదు అంతే సరస్వతీ దేవి తెల్లగా ఉంటారని మనం డిఫైన్ చేసుకుంటాం.
(26:44) ఓకే వేర్ యస్ కాళికా మాత నల్లగా ఉంటారు. శివుడు నీలకంటుడు అని అంటారు. వేర్ యస్ బ్లూ కృష్ణుడు నల్లగా ఉంటాను అని అంటారు. ఓకే మీరు పూజించే దేవుళ్ళు అలాంటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తెల్లగా ఉండటం, నల్లగా ఉండటం, సన్నగా ఉండటం, లావుగా ఉండటం తప్పేముంది? దేవుడు క్రియేట్ చేసినోళ్ళమే అని ఫీల్ అవుతాం కదా మనం అందరం కూడా మరి అట్లాంటప్పుడు తప్పేముంది నార్మలైజ్ చేసుకోండి నువ్వు కూడా నీ బాడీని ఈ దేవుడు క్రియేట్ చేశాడు కాబట్టి నీలోనే ఒక దేవత ఉంది దేవుడు ఉన్నాడని పూజించుకో ప్లీజ్ ఇంట్లో అంటే మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతోని కంపేర్ చేయకండి నేను దాని
(27:19) గురించి మాట్లాడతా నేను సపరేట్ గా దీని గురించి మాట్లాడతా నాలెడ్జ్ వైస్ అయినా బ్యూటీ స్టాండర్డ్ వైస్ అయినా ఆ ఏదైనా సరే ఏదైనా సరే ప్లీజ్ డోంట్ కంపేర్ బికాజ్ దే ఆర్ గ్రోయింగ్ అప్ మేము ఇంత పెద్దగా పెరిగినాక కూడా మమ్మల్ని కంపేర్ చేస్తే మాకు ఏనో కాలుతది సో చిన్న పిల్లల్ని కంపేర్ చేస్తే వాళ్ళకి అదిఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతది అదిఒక ట్రోమా లాగా ఉండిపోతది సో ప్లీజ్ స్టాప్ బాడీ షేమింగ్ ఒకవేళ మీలో ఎవరైనా చేస్తే నవ్వుతూ కూడా ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టాప్ ఇట్ అంతే అండ్ ఎవరైనా చేస్తే
(27:53) వాళ్ళని కూడా ఆపమని చెప్పండి అంతే నిన్ను నువ్వు లవ్ చెయ్ అండ్ అవతలోడికి నువ్వు ఎలా కనిపిస్తున్నావ్ ఏంటి ఏంటి అన్న దానితో నీకు ఫరక్ పడద్దు. నిన్ను లవ్ చేసుకున్న రోజు అది నీకు మైండ్ కి కూడా రాదు అసలు కనిపియను కూడా కనిపియదు. సో ఫస్ట్ నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసుకు సెల్ఫ్ లవ్ ఇస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టిల్ దెన్ లవ్ యు ఆల్ బాయ్ బాయ్

No comments:

Post a Comment