Sunday, December 28, 2025

To get better in life, you shouldn't be attached to anyone. Garikapati's prophecy.

To get better in life, you shouldn't be attached to anyone. Garikapati's prophecy.

 https://m.youtube.com/watch?v=pOwyx0MDh8M&pp=ugUEEgJ0ZQ%3D%3D


https://www.youtube.com/watch?v=pOwyx0MDh8M

Transcript:
(00:00) ఆత్మ ఒక నౌక అందులో శరీరాలు ఉన్నాయి శరీరం ప్రతి శరీరం నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కం మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో నేరుగా కాట్పడి ఒకచోటే ఆగదు కదా వందే భారత్ కి అత్యంత వేగంతో వెళ్ళేదానికి కూడా ఐదు ఆరు కేంద్రాలు పెట్టాం అంతే కదా రేపు ఇంకా కాస్త జనం గొడవ చేస్తే 50 పడతారు అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది అది ఇంకా ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా స్టేషన్లు ఉన్నాయి కదా ఎవరు స్టేషన్ రాగానే వారు
(00:31) దిగిపోతున్నారా లేదా ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోకనే చాలా అనుబంధం పెరిగిపోతుంది పిన్ని గారు అంటాం బాబాయ్య గారు అంటాం ఇప్పుడైతే అవన్నీ మానేసారు తెలుగు పడదు కదా అంకుల్ అంకుల్ మొక్కజొనక అంకుల్ ఇంకేం లేదు ఇక్కడ అందరూ అంకులే ప్రతివాడు అంకులే ప్రతివారు ఆంటీ వీరికి ఆంటీ ఇంక వేరే సుట్టకాలు ఏం లేవు ఇదివరకే బాబాయగారు మామయ్య గారు పిన్ని గారు తోడారు ఏదో కలిపేవారు ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు ఎంత ఏమటో మిమ్మల్ని వదిలిపెట్టి వాని వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం ఇక్కడ తప్పదు కదా శరీరం కూడా అంతే ఇది ఆత్మ ఒక రైలు నౌక
(01:03) బదులు రైలు అనుకున్న ఆత్మ ఒక రైలు అందులో ఈ శరీర అందరి శరీరాలు ఎక్కే ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో ఒక చోట దిగిపోతుంది తల్లి అయినా తప్పదు తండ్రి అయినా తప్పదు భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు విడిపోవలసిందే సంయోగ విప్రయోగాంతే ఉత్తర రామాయణంలో రాముడు అన్నమాట ఎంత ఎంతమందితో ఎంత సంసర్గం పెంచుకున్న వినియోగం తప్పదు సంయోగ విప్రయోగాంతే ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీర్థులు కచ్చ ఎందుక వియోగం తర్వాతే వచ్చింది సంయోగం తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది కచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలి మనం లేదంటే కుదరదు అక్కడ ఆత్మ నౌక యందు యాత్రిక దేహములు
(01:39) తీరతీరములుకు జారుచుండు ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ స్టేషన్ రాగానే ఒక్కొక్కరి శరీరం దిగిపోతుందా ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి భోగీలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఎంత వాళ్ళతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకొని దిగిపోతున్నామా లేదా ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి వారుఏమనా బిస్కెట్లో మిఠాయిలో పడితే తినకూడదు అది కూడా అవసరమే కొంపలు అంటుకుపోతాయి మళ్ళీ మన ఊరు మనం వెళ్ళం చివరికి గార్డు దిగుతాడు కిందకి దింపుతాడు మనం దిగం వాళ్ళే దింపుతారు అప్పటికే స్పూట
(02:09) తప్పాం అందుచేత ఇప్పుడు ఎవరనా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు అప్పుడప్పుడు ఎలా ఉంటాం రైల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంట్లో చేసి పట్టుకొచ్చామండి పులిహోర ఇప్పుడే తినవచ్చామండి అని అబద్ధం ఆడ తప్పించుకుంటా ప్రాణాల మీద ప్రేమ ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోన చేరరాదు నువ్వు నువ్వు ప్రయాణికులు ఎంతమందితో ఎంత అనుబంధమైనా పెంచుకో వాడు ఇచ్చింది తినక లేకపోతే ప్రాణాలు పోతాయి అనుమానమే అంతే కాదు పెంచుకున్న అనుబంధం పెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వండి దిక్కుమాలిన పని అంటారు వద్దు ఈ ఉన్న ఫోన్ నెంబర్లు చాలు
(02:41) ఇప్పటికే మెమరీ కార్డు మెను అన్ని ఫుల్ అయిపోయినాయి ఇంకా ఎందుకు ఇవన్నీ కనిపించిన ప్రతివాడి ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ తర్వాత టచ్ లో ఉండండి ఈతోటి మాలెత్తారు ఈ మధ్యన టచ్ అని ఇదో పిచ్చి ఎందుకు టచ్ లో ఉండాలి అయిపోయింది అది అక్కడ వదిలేయ్ జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అప్పుడే సుఖంగా ఉంటాం ఇక్కడ నో టచ్ మళ్ళీ కలిసేప్పుడు చూసుకుందాం సంగతి అలా అనుకోకండి మనం ఆయన ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా అజ్ఞాని వదిలేయాలి ఆ
(03:12) విషయాన్ని 70 ఏళ్ళ వచ్చాక కూడా దేనికి నీకు ఆ విషయం ఎక్కడ వదిలేయవ 116 పద్యాలు ఏకతాటిగా అప్పగించి ధారణ బ్రహ్మ రాక్షసుడు అని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్న జ్ఞాపకం ఉంచుకోవడం అంత శాపం ఇంకోటి లేదు మర్చిపోవడం అంత సుఖం ఇంకోటి లేదు హాయిగా మర్చిపోవాలి ప్రతిదాన్ని ఎంతమందిని మర్చిపోతే అంత మంచిది ఎన్ని విషయాలు మర్చిపోతే అంత మంచిది గ్రంథాలు ఎన్ని మర్చిపోతే అంత మంచిది ఒకే ఒక ఆత్మ ఒకే ఒక ఆత్మ ఇంకేమ ఉండద్దు ఇక్కడ అప్పుడే జ్ఞానం పొందగలుగుతాం.
(03:40) ఇవన్నీ గడ్డి మీట్లాగా లోపల పెట్టుకున్నామ అంటే ఓ శ్లోకాలు మేము పడుతున్నామ అమ్మా అవన్నీ గుర్తొచ్చి తినేస్తూ ఉంటాయి ఎక్కడ సందేహాలు తేవలం చదివిన కొద్ది సందేహాలు ఎక్కువ చదివేస్తే ఉన్నమతి పోయింది అందుకే అన్నారు చదవకముందు కాకరకాయ అన్నాడు చదివే కీకరకాయ అన్నాట ఎందుకు అన్నాడు వాడికి తెలియక కాదు చదివినవాడు దృష్టి ఎలా ఉంటుందిఅంటే వీళ్ళందరూ కాకరకాయ అంటుంటే నేను కాకరకాయ అంటే వాట్ ఇస్ మై స్పెసిఫిక్ వచ్చేస్త స్పెషాలిటీ అందుకే వీడు కీకరకాయ అన్నాడు వాళ్ళు నవ్వుకున్నారు మనకు తెలిసింది కూడా వీడికి తెలియదురా కీకరకాయ అంటున్నాడు అయిపోయింది అజ్ఞానం బయట ఎందుకు వచ్చింది
(04:09) అజ్ఞానం ఎందుకు పోయేటప్పుడు అహంకారం వల్ల కాకరకాయ అంటే అవునుంటే సరిపోయింది కదా వీడికి ఆమె ఇక్కడ వాడు చదువు తర్వాత కూడా చదవలేదండి ఇక్కడ చదువు నో కాకరకాయ కేకరకాయ అడు వాడు ఏం పేరు కాకరకాయ తెలియదు ఏదో చెప్తున్నాడు కటోర పరిషత్తు మాట్లాడుతాడు పనిలేక అంటాడు ఇప్పుడు మన అజ్ఞానం బయటపడింది అంటే దానికి మూలం అహంకారమే అంటే ప్రయాణికులతో ఎంత మనం ప్రయాణించిన ఎంత స్నేహం చేసినా దిగిపోయేటప్పుడు నిర్మమకారంగా నిరహంకారంగా దిగిపోతున్నామా లేదా సరిగ్గా ఈ ఆత్మలో ఈ శరీరం ఒక పొడవ అనుకుంటే ప్రయాణికుడు అనుకుంటే శరీరం జారిపోతూ ఉంటుంది మనం అలాగే ఉంటాం ఇక్కడ
(04:40) ఇంకో జన్మ ఎత్తాల్సి రావచ్చు ఏదో అదృష్టం బాగుంటే జన్మ రాహిత్యమే రావచ్చు దానికి సిద్ధంగా ఉండాలంటే సంసార జీవితంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ జీవితంలో ఉన్నా కూడా వ్యాపార జీవితంలో ఉన్నా కూడా ఏ వృత్తిలో ఉన్నా కూడా పూసుకోవద్దు రాసుకోవద్దు ఎక్కడిది ఎక్కడ వదిలేయాలి పడవ నీటిలో ప్రయాణిస్తూ ఉంటే ఇబ్బంది లేదండి నీరు నెమ్మది నెమ్మదిగా రంధ్రాల్లోనుంచి పడవలో చేరిందనుకోండి పడవ మునిగిపోతుంది ఖచ్చితంగా అదే నీటిలో ప్రయాణిస్తున్న పడవకి నీరు ప్రయాణం చేశ చూసేటప్పుడు పిత్రుడు అయింది లోపలికి వచ్చిందంటే శత్రువు అయింది మన బంధాలు కూడా అంతేనమ్మా
(05:12) ఎక్కువ పూసుకుంటే రాసుకుంటే శత్రువులు అయిపోతాం ఎక్కడిదక్కడ వదిలేస్తే సుఖంగా ఉంటాం ఇంటికి ఎవరో ఒక ఆవిడ మాట్లాడడానికి వచ్చింది ఒక గంట సేపు మాట్లాడింది అప్పటికే గంట చాలా ఎక్కువ ఈ కాలంలో మాట్లాడానికి వెళ్ళిపోతుంటే మళ్ళీ రండి అనకూడదమ్మ వస్తే చాలా తలనెప్పి వెళ్ళవస్తాను అంటే మంచిదండి అని తెలిపేసుకోవాలి అంతే మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ రెండు గంటలు కూర్చో ఎందుకంటే గంట కూర్చోపెట్టాం అప్పటికే రెండు సార్లు కాఫీ ఇచ్చాం మళ్ళీ వస్తుంది ఇంకో రెండు గంటలు కూర్చుంటాం ఇక్కడ మన మనసులో ఆలోచనలు కూడా అటువంటివి ఆలోచనలు ఎప్పుడు అతిథులు లాంటివి పట్టించుకుంటే ఉంటాయి
(05:42) పట్టించుకోకపోతే ఉండవు. గెస్ట్ులు అందరూ అంతే మనం పట్టించుకుంటే ఉంటారు పట్టించుకోపోతే వెళ్ళిపోతారు మన ఆలోచనలు కూడా అంతే వచ్చిన ప్రతిదాన్ని గురించి మళ్ళీ ఆలోచించేద ఎక్కడిదక్కడ వదిలేయ్ అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అలాగా ఆ శరీరాలు జారిపోతూ ఉంటే తెలుసుకుంటే పొడవ నీటిలో ప్రయాణిస్తున్న సరే నీరు పొడవలో చేరకుండా మనం జాగ్రత్త పడగలం కచ్చితంగా మాయ మాయ అంటున్నారు కదండీ మాయ అంటే ఏమిటి అని అడిగారు అడిగిన ఆయన ఫ్రెంచ్ దేశీయులు విదేశీయులు కూడా చాలా మంది ఇప్పటికే వస్తున్నారు గా వాళ్ళకి నిజంగా గాఢమైనటువంటి జ్ఞానాసక్తి ఉంటుందండి నేను వాళ్ళలో గమనించింది
(06:14) ఏమిటంటే ఫారినర్స్ లో గాఢమైన జ్ఞానాసక్తి ఉంటుంది మనకలాగా పామేద్దాం తోమేద్దాం పశువు రాసేద్దాం అని చూడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్లేట్ అయిన ఇంగ్లీష్ పుస్తకాల్లో జ్ఞానం మాత్రమే ఉంది. పాల్ బ్రింటన్ గాన ఇక్కడ డేవిడ్ ఫ్రాడ్మన్ గాని బ్రాడ్మన్ గాని వాళ్ళు ఎవరు రాసిన పుస్తకాల్లో ఆ జ్ఞానం మాత్రమే ఉంది అక్కడ అవే చదివారు అందుకే వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుందాం అని చూస్తారు కానీ ఎవరు వచ్చారు అనేది వాళ్ళు పట్టించుకోరు అసలు రమణ మహర్షి కోసం వచ్చారు అక్కడ ఉంటారు వెళ్ళిపోతారు అదే తేడా అందుకని ఫ్రెంచ్ దేశీయుడు
(06:47) అడిగాడు మాయ అంటే ఏమిటి అని అడిగాడట అడిగిన రోజున ఆయన ఏం చెప్పలా మౌనంగా ముందుకు వెళ్ళిపోయారు ఏమో భోజనాల సమయం అయింది కదా 11:30ర కదా వెళ్ళిపోయారేమో అనుకున్నాడు మన్నాడు మళ్ళీ అడిగాడు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పలేదు నాలుగైదు సార్లు అడిగాడు చెప్పలేదు ఓరోజుని సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన చూడడానికి వచ్చారు ఉపరాష్ట్రపతిగా ఉండగా 50 వరకు ఈయన ఉన్నారు కదా 40 ఏళ్ళ ప్రథమ ఉపరాష్ట్రపతి కదా మహా మేధావి గొప్ప తత్వవేత్త భారతీయ తత్వాన్ని హిందూ తత్వాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేసిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయనకి తత్వం తెలుసు తత్వవేత్తను చూడాలని
(07:21) సహజంగా ఉంటుంది అందుకని ఆయన వచ్చా ఆయన వస్తున్నారని తెలుసు ఆశ్రమంలో సరే యజమానులు వాళ్ళు మేనేజర్లు వాళ్ళు ఏవో ఏర్పాట్లు చేశ వాళ్ళంతా కలిసి ఆయన తీసుకొచ్చారు అది ఇదండి ఇది మాతృభూతేశ్వరాలయం అండి ఇక్కడ ఆయన కూర్చున్నారండి ఇక్కడ అదండి ఆయన ఏమో చూపించారు ఏందా నేను ఇక్కడ ఉన్నారు ఆ హాల్లో ఆయన కూడా వచ్చి కూర్చున్నారు అందరితో పాటే మౌనంగా కూర్చున్నారు ఆయనతో పాటు 50 ఉపాధిక మంది వచ్చారు వెనకాల వస్తారు గా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వెనకాల వచ్చారు కూర్చున్నారు వాళ్ళంతా కూర్చున్నారు ఏదో అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరో ఏదో మాట్లాడారు ఈయనేమ మాట్లాడలే ఆయన
(07:48) కూడా మౌనంగా ఉండడానికే వచ్చాడు ఆయనకేమో సందేహం ఉండి అడుగుదాం అని రారా ఆ సన్నిధిలో కూర్చుందాం అని వచ్చారు. ఒక అరగంట కూర్చున్నాక ఆయన లేచాడు ఆయనతో పాటు విచిత్రంగా ఏం జరిగిందంటే ఆయనతో పాటు వచ్చిన పాతిక మంది కాకుండా ఈ హాల్లో కూర్చున్నటువంటి 50 మందిలో 49 మంది లేచారు ఒక్కడే లేవల ఆ లేవన వాడు ఎవడంటే ఈ ప్రశ్న అడిగిన వాడే ఈ ఫ్రెంచ్ దేశీయుడైన వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అక్కడ వాడు లేవల మిగిలిన అందరూ లేచారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు అప్పుడు ఈయన పిలిచాడా లేదా మొన్న నాలుగు రోజుల క్రితం అడిగా ఇప్పుడు అడుగు మాయ అంటే ఏమిటంటే ఇదే ఇప్పుడు జరిగిందిగా
(08:25) అంటే వీళ్ళు ఎందుకోసం వచ్చారు ఇక్కడికి రమణ మహర్షి కోసం జ్ఞానం కోసం మౌనం కోసం ధ్యానం కోసం అన్నారు కదా మరి వచ్చిన వాళ్ళు ఆయన రాగానే ఎందుకు వెళ్ళిపోవాలి ఇదే మాయ ఆ గొప్పవాళ్ళని చూడగానే మాయలో పడతారు అందరూ కూడా మనం అలా పడ్డాం ఇదే మాయ నీ కళ్ళెదురుగా జరిగింది కదా నువ్వు ఎందుకు ఉన్నావు నీకు ఆ ప్రశ్నలకు జవాబు తప్పితే వేరే ఏం దొరకక్కల అందుకని ఉన్నావు ఇంత తీవ్రమైన తపను ఉంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరికేస్తాయి అన్ని ప్రశ్నలకు దొరికేస్తాయి దేనికి దేనికి సందేహించాల్సిన పడలే అందుకే మరోసారి చెబుతున్నా జ్ఞానులు యోగులు గొప్ప
(08:58) వ్యక్తులు లాంటి వాళ్ళు కనిపించినప్పుడు వారి సాహిత్యం చదవండి వారితో సాన్నిహిత్యం కోరుకోకండి దయచేసి సాహిత్యం వేరు సాన్నిహిత్యం వేరు సరిగ్గా శబ్దాన్ని బట్టి కూడా చూడొచ్చు సరదాగా సాహిత్యం సాన్నిహిత్యం సాహిత్యంలో లేనిది సాన్నిహిత్యంలో ఉన్నది ఏమిటి నీ కింద నా వత్తు అంతకంటే ఏం లేదు అక్కడ సాహిత్యం సాన్నిహిత్యం అధనంగా ఉన్నది ఏమిటి నీ కింద నా వత్తు నీ కింద నా వత్తే నీ గొడవలు నా గొడవలు మాట్లాడుకుంటూ కూర్చోవడం అయితే నీ కింద నా వత్తు ఇక మనం కలిసామ అంటే ఇదే మేము ఆయనతో కలిసాం మాట్లాడాం మాకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు నా భుజం మీద చెయ్యి వేశరు ఇదంతా గొడవ
(09:32) ఇక్కడే మనం జ్ఞానులం అయ్యామో లేదో తెలియదు కానీ ఆయన అజ్ఞానం అయ్యాడు కచ్చితంగా ఎందుకంటే ఇంకొకడు పట్టుకుంటారు తర్వాత వారి ఇంటికి వెళ్ళారు మా ఇంటికి ఎందుకు రాలేదు వారికి దర్శనం ఇచ్చారు మాకు ఎందుకు ఇవ్వల అందుకే ఎప్పుడు మనకంటే ఎవరైనా నాలెడ్జబుల్ పర్సన్స్ జ్ఞానులు యోగులు మహానుభావులు ఉన్నారు అంటే వారితో సాన్నిహిత్యం కాదు మనం కోరుకోవలసిన సాహిత్యం రమణ మహర్షి సాహిత్యం సిద్ధంగా ఉంది మూడు పుస్తకాలు వచ్చాయి మూడు పుస్తకాలు వచ్చాయి దివ్యమ జీవనం అకరందం రాశారు ఇతిస్మరణీయం అతిరమణీయ నీలంరాజు లక్ష్మీ ప్రసాద్ గారు రాశారు మూడు పుస్తకాలు ఉన్నాయి హాయిగా
(10:05) చదువుకోవచ్చు ఆయన ఎక్కడ కూర్చున్నారు ఎక్కడ లేచారు ఎక్కడ మంచి నీళ్లుు తాగారు ఈ ప్రదేశాలు కూడా అనవసరమైన విషయాలు అని అడిగితే వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఎక్కడో అక్కడ కూర్చోవా కూర్చున్నాడు ఆయన ఈ ప్రదేశాలన్నీ ఇంత ప్రసిద్ధం చేయడం కోసం కూర్చోలేదు అవుతాయి అని ఆయన అనుకోలేదు అక్కడ ఎక్కడో అక్కడ కూర్చో వద్దా మనం ఏం చేస్తామఅంటే ఎంతసేపు చాలా సులభం షార్ట్ కట్ బెనిఫిట్ అంటారు దీన్నే ఇంగ్లీష్లో అక్కడ కూర్చున్న చోట మనం కూడా కూర్చుంటే ఏమ వస్తుంది ఏమిటి వస్తుంది కాసేపటికి బాబో తేరో రావచ్చు ఆయన భయపడ్డ మనం భయపడి చస్తాం ఇక్కడ ఆయన కాబట్టి ఆ మాత
(10:36) పాతాళ గుహలో పావులు తీళ్లు ఉన్న క్రిమికీటకాలు కూర్చున్నాడు మనం వెళ్లి కూర్చోండి ఇప్పుడు వెళ్లి అరగంట కూర్చొని తలుపులు తీస్తాను ఎవరు కూర్చుంటారండి చాలండి పుణ్యం మాకు ఫోన్ వచ్చిందే వచ్చేస్తారు బయటకి మనకి పుణ్యం కావాలి జ్ఞానం అక్కలా దీని నుంచే మనం బయట పడగల అంటే సృష్టి గురించి ఇంకా సందేహాలు కూడా ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయండి మేము పడుతున్నాం గా యతన అక్కడ కదా మేమే గొప్ప జ్ఞానులం అన్నట్టు అని మమ్మల్ని ఏదో అడుగుతారు మేము కూడా ఏం చేస్తూ ఉంటాం చెప్పకపోతే అజ్ఞానం అనుకుంటాడేమో అని ఏదో కూడా చెప్తాం రౌడీకి ప్రత్యేకమైన ధైర్యంఏమ ఉండదు మన భయమే వాడి
(11:06) ధైర్యం వాడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి పెళ్ళాం బిడ్డలు వాడికే ఉన్నారు మనకే ఉన్నారు తేడా ఏమిటి అంటే మన భయమే వాడి ధైర్యం మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానమే ఉండదమ్మా మీ అజ్ఞానమే మా అజ్ఞానం

No comments:

Post a Comment