Wednesday, May 27, 2026

 ధ్యాన 'యజ్ఞం':-

➡️ సంకల్ప రహితంగా శ్వాసపై నిలచిన మనస్సే - యజ్ఞకుండం
➡️ శ్వాసే - ఆహుతులు.
➡️ మరి మనస్సు అనుభవించే శూన్యత్వమే - యజ్ఞ ఫలం.
_________________________________

నేను ఎవరు? 
అని 'నేను' పై దృష్టి పెడితే ప్రశ్నించే 'నేను' (జీవుడు) పడిపోతుంది.

No comments:

Post a Comment