నేటి మంచిమాట.
మనిషి బ్రతకాలనుకోవడంలో పెద్ద ఖర్చు ఏమీ ఉండదు కానీ ఎప్పుడైతే ఎదుటివాడేలా బ్రతకాలి అనుకున్నప్పుడే ఖర్చు ఎక్కువ.
జీవితంలో సంతోషాలు తక్కువ బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడుతుంటారు. చెట్టులో ఆకులు ఎక్కువ పూచే పూలు తక్కువ అందరు పూలనే చూస్తారు కానీ ఆకులను పట్టించుకోరు కదా. అలాగే సంతోషాలు ఆనందాలు గమనించరు కష్టాలు బాధలు గుర్తించుకుంటారు.
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment