Signs of Childhood Trauma in Children | Emotional & Mental Health Awareness | Telugu Parenting Video
Author Name:SumanTV Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZH6VnJWiMUc
Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ సుమన్ టీవీ కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఏసియాస్ టాప్ 100 ఇన్ఫ్లుయెన్సెర్స్ ఉమెన్ భారతీ నాదెండ్ల గారు. సో పిల్లల ముందర గొడవ పడకూడదు తల్లిదండ్రులు అంటారు.
(00:21) ఈ మధ్య గొడవ పడడం పక్కన పెడితే ఏకంగా చంపడాలు చేసేస్తున్నారు. అలాంటి పిల్లల మనస్తత్వం కానీ వాళ్ళు ఎలా ఉంటారు అన్న దాని గురించి భారీ గారిని అన్ని తెలుసుకుందాం. నమస్తే భారతి గారు నమస్తే సో మామూలుగా అంటూ ఉంటారు పిల్లలు పిల్లల ముందర మనం ఏది చేస్తే పిల్లలు అది నేర్చుకుంటారు అని ముఖ్యంగా తల్లిదండ్రులు గొడవ పడొద్దు అంటారు.
(00:42) కానీ ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు గొడవ పడటం పక్కన పెడితే తల్లి తండ్రిని చంపడం తండ్రి తల్లిని చంపడం అంటే భార్యా భర్తలు ఇది చూసిన పిల్లల మైండ్ సెట్ అసలు ఎలా ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్ లో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల సొసైటీకి ఎంత ప్రాబ్లం ఉంటుంది అంటే ఫ్రెండ్స్ ముందర కానీ స్కూల్ కి వెళ్ళినా కాలేజెస్ కి వెళ్ళినా రేపు వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు వాళ్ళు ఇంకో అమ్మాయిని ఎలా చూస్తారని భయం వస్తది.
(01:04) అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా ఉంటుంది ఆ పిల్లల మైండ్ సెట్ ట్రౌమాస్ కి వస్తాయి. చైల్డ్ హుడ్ ట్రౌమాస్ అంటాం మనం వీటిల్ని అంటే మీరు ఇందాక పిల్లలని స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి చైల్డ్ హుడ్ ట్రోమాస్ కిందకి వస్తాయి అన్నమాట మీకు దాన్ని నేను బెస్ట్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా చూడండి మనం ఒక పచ్చి సిమెంట్ అచ్చు ఉందనుకోండి అంటే ఇప్పుడు ఒక అచ్చులో సిమెంట్ పచ్చి సిమెంట్ పోసరఅనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అది అది ఇంకా ఆరక ముందరే ఆరక ముందరే పైనుంచి మీరు ఒక చిన్న ఆకు వేసారనుకోండి చిన్న ఇంప్రెషన్ పడతది ఎందుకంటే ఆకు బరువు తక్కువ కాబట్టి ఒక చిన్న ఇంప్రెషన్
(01:38) పడుతుంది తర్వాత మీరు ఆ ఆకుని తీసేసిన ఆ సిమెంట్ టచ్చు మీద మీరు విజిబుల్ గా ఆ ఆకుని చూడొచ్చు ఆకు బదులు ఒక పండు వేశరు అనుకోండి పండు బరువు ఆకు కన్నా కొంచెం ఎక్కువ కాబట్టి ఇంకా కొంచెం లోతుగా ఇంప్రెషన్ పడతది తీసేసిన ఆ సిమెంట్ లో ఆ పండు బరువుని మనం చూడొచ్చు. ఇవి రెండు కాకుండా ఒక పెద్ద రాయిని వేశరనుకోండి అప్పుడు ఏమవుతది ఆ అచ్చె పగిలిపోతుంది.
(02:06) సో ఇవి ట్రోమాస్ పిల్లల మనసు శరీరం ఆ టైంలో పసి వయసులో అంత టెండర్ గా ఉంటాయన్నమాట సో ఆ చిన్నప్పుడు జరిగే ఈ ట్రోమాస్ ఏవైతే ఉన్నాయో అంటే చూడకూడనివి వినకూడనివి అనుభవించకూడనివి ఇలాంటివన్నీ కూడా వాటి ఇంపాక్ట్ అనేది ఆ పచ్చి సిమెంట్ అచ్చు మీద మీరు తర్వాత ఆకుని తీసేసిన ఎలాగైతే ఆరిపోయిన సిమెంట్ మీద ఆ ప్రింట్ ఎలా కనిపిస్తుందో అలా పిల్లల మనసుల్లో ఆ మెదడులో ఆ మెమరీలో లో అవన్నీ కూడా ఉండిపోతాయి.
(02:40) ఈ ట్రోమాస్ ని యాక్చువల్ గా మనం త్రీ వెరైటీస్ గా చేయొచ్చు యక్యూట్ ట్రోమాస్ యక్యూట్ ట్రోమాస్ అంటే ఏంటంటే ఆ ఒక్కసారే జరుగుతది. ఇప్పుడు పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు ఒక్క కుక్క ఎంటపడతది లేదంటే వాడిని కొంచెం లాగడమో గీరడమో ఏదో చేస్తుంది. సో అప్పటి నుంచి ఆ అబ్బాయికి కుక్క అంటే భయం అది జీవితంఅంతా ఉంటూనే ఉంటుంది వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటివరకు వాడు దాన్ని ఫేస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకునంత వరకు ఆ కుక్ అంటే భయం ఉంటుంది.
(03:10) అలాగే ఏ ఫ్లైట్ లోనే వెళ్తున్నారు సివియర్ టర్బులెన్సెస్ వచ్చాయి అప్పటినుంచి ఆ పాపాయికి ఫ్లైట్ అంటే భయం వస్తుంది ఏ లిఫ్ట్ లోనే వెళ్తున్నారు లిఫ్ట్ ఆగిపోతుంది సో ఇవన్నీ ఏంటంటే లైఫ్ లో సింగిల్ టైం జరిగే ఇన్సిడెంట్స్ వీటిల్ని ఆక్యూట్ ట్రోమాస్ అంటారు. అది సింగిల్ టైమే జరిగినా కూడా పసి వయసులో జరుగుతుంది కాబట్టి వాళ్ళ మనసులో ఆ వస్తువు అన్నా ఆ ప్రదేశం అన్నా లేదా ఆ వ్యక్తి అన్నా భయం వస్తుంది ఇవి అక్యూట్ ట్రౌమాస్ రెండోది క్రానిక్ ట్రౌమాస్ ఈ క్రానిక్ ట్రౌమాస్ లో కొంచెం హెవీవి జరుగుతాయి ఎలాగో సెక్షువల్ అబ్యూసెస్ వీళ్ళనే చేయాలనిలేదు తన కళ్ళ ముందు తన సిబ్లింగ్స్ ని గాని
(03:46) అవును తల్లి తండ్రిని గాని తండ్రి తల్లిని గాని లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళని గాని స్కూల్లో గాని స్కూల్లో బుల్లింగ్ అంటాం కదా ఒక బాబు కొంచెం లావుగా ఉన్నాడు అనుకోండి ఒరేయ్ బండోడా బండోడ బండోడా అంటారు పిల్లలకే తెలియదు అలా అనకూడదు అనేది సో ఆ అబ్బాయికి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో కూడా లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈవెన్ దో వాడు సన్నగా అయిపోయినా కూడా ఆ ట్రౌమాలో నుంచి ఆ పిల్లలు బయటికి రారు తండ్రి రోజు తాగొచ్చి తల్లిని కొట్టడం ఒకళ్ళనొకళ్ళు చంపేసుకోవడం ఇవన్నీ కూడా ఏంటంటే క్రానిక్ ట్రౌమాస్ కిందకి వస్తాయి అంటే కాన్స్టెంట్ గా జరుగుతూనే ఉంటాయి
(04:20) అన్నమాట మొదటి టైం మాట్లాడుకున్నాం సింగిల్ టైమే జరుగుతది ఎస్ దాని వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ క్రానిక్ లో ఏమవుతుందంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మూడోది కాంప్లెక్స్ ట్రోమాస్ అంటే ఏంటంటే వీళ్ళకి పర్సనల్ గా జరుగుతాయి వీళ్ళని ఎవరనా సెక్షువల్ గా అబ్యూస్ చేయడం కానివ్వండి లేకపోతే ఒక పక్క తండ్రి తాగవచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు తండ్రి పడుకొని నిద్రపోయాక తల్లి వేరే వాళ్ళతో సెక్స్ చేస్తూ ఉంటుంది లేదా ఆ కోపం పిల్లల మీద తీరుస్తుంది పిల్లల్ని కొట్టడం అత్తగారు మామగారు తల్లిని టార్చర్ పెడుతూ
(04:56) ఉంటారు కట్నం కోసమో దేని కోసమో అత్తగారిని మామగారిని ఏం చేయలేక తల్లి వచ్చి పిల్లల్ని కొడుతు ఉంటుంది వీళ్ళకి అన్నం పెట్టదు వీళ్ళకి ఇవన్నీ చేస్తూ ఉంటుంది అంటే ఒక సంఘటన కాకుండా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్ లో జరుగుతూ ఉంటే అది కాంప్లెక్స్ ట్రోమాస్ దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆక్యూట్ ఒక స్టెప్ క్రానిక్ కాంప్లెక్స్ ఇవి ట్రోమాస్ అన్నమాట అవి ఎందుకు ఉండిపోతాయి అంటే వాళ్ళ మెమరీ నేను ఇందాక మీకు ఇచ్చింది బెస్ట్ ఎగజాంపుల్ అన్నమాట ఆ పచ్చి సిమెంట్ మీద పడ్డ లీఫ్ ఫ్రూట్ స్టోన్ అవి మీరు లైఫ్ లో ఎంత ముందుకు వెళ్ళినా మీరు ఎంత పెద్దవాళ్ళు అవుతున్నా దానికి
(05:37) సంబంధించిన ఆ భయము తర్వాత యంజైటీ ఫోబియా ఇవన్నీ కూడా బ్రెయిన్ లో ఉండిపోతాయి అన్నమాట ఇవి ట్రోమాస్ నిజంగా మీరు చెప్పింది కళ్ళ కట్టినట్లు ఉందండి అంటే పిల్లల మనసు ఎంత లేత మనసుని ఈ కాలంలో వాళ్ళని అంతా అది ఏమంటారు నాశనం చేస్తున్నామా మనమే అని అనిపిస్తుంది. అందుకే నేను ఒక్క మాట చెప్తా చూడండి పెళ్లికి సిద్ధపడకుండా మీరు పెళ్లి చేసుకోవద్దు.
(06:03) మానసికంగా శారీరకంగా ఫైనాన్షియల్ గా సోషల్ గా పెళ్లికి సిద్ధపడకుండా ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారు సొసైటీ ఏదో అనుకుంటుంది నాకు వయసయిపోతుంది అని పెళ్లి చేసుకోవద్దు. కరెక్ట్ అలా చేసుకున్న పెళ్లిళ్లలో మీరు పార్ట్నర్స్ తోటి ఆ సఖ్యతగా ఫ్యామిలీ బాండింగ్ అనేది టుగెదర్నెస్ అనేది మీకు రాదు నెక్స్ట్ జనరేషన్ కి సిద్ధపడకుండా అది మళ్ళీ ఫైనాన్షియల్ గా సోషల్ గా మీరు ఫిజికల్ గా సిద్ధపడకుండా మెంటల్ గా ఎమోషనల్ గా సిద్ధపడకుండా మీరు బిడ్డల్ని కనొద్దు కన్నప్పుడు ఏమవుతుందంటే మీరు వాళ్ళని ప్రాపర్ పేరెంటింగ్ చేయలేకపోతారు.
(06:40) చేయలేనప్పుడు మీరు సొసైటీకి అందించడం దూర సంగతి వాడి శరీరానికే వాడికి ఒక ట్రౌమాస్ ని మీరు అందించడం నిజంగా అంటే ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం లైక్ రౌడీలాగా అంటే ఇంకా ఇలా తయారవుతారు ఎస్ ఏమవుతుందంటే మన బ్రెయిన్ లో రెండు పార్ట్స్ ఉంటాయమ్మా ఒకటేమో ఎమిగ్డాల అంటాం దాన్ని ఎమోషనల్ గా మనకి వచ్చే అన్నిటికి సంబంధించిన రియాక్షన్ చేసే పార్ట్ అన్నమాట రెండోది ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది అదేంటంటే అంతా లాజిక్ కి సంబంధించి రీజనింగ్ కి సంబంధించింది ఉంటుందన్నమాట వీళ్ళల్లో ఏమవుతుందంటే ఓన్లీ ఎమోషన్స్ కి సంబంధించిన మిగ్దాలనే హైపర్
(07:19) యక్టివ్ గా ఉంటుంది అందుకే వాళ్ళు ఏ చిన్నది వచ్చినా తట్టుకోలేరు కోపము విసుగు చిరాకు ఎక్కువ వీళ్ళు కూడా మా నాన్న చిన్నప్పుడు మా అమ్మని కొట్టాడంటే మా అమ్మ సహించింది కాబట్టి అది కరెక్టే సో వీళ్ళు కూడా రేపు పొద్దున వీళ్ళ భార్యతోటి అలాగే బిహేవ్ చేస్తారు. ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేస్తారు.
(07:36) సో వాళ్ళకి ఆ ఎమిగ్డాల అనే పోర్షన్ చాలా యక్టివ్ ఉంటుంది హైపర్ యక్టివ్ గా ఉంటుంది అన్నమాట వేర్ యస్ ఇది కరెక్ట్ కాదు తప్పు ఒప్పులు విచక్షణ జ్ఞానం దీన్నంతా నిర్ణయించే ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఏమో సప్రెస్డ్ కండిషన్ లో ఉంటుంది. సో వీళ్లే ప్రాపం ఆ పర్సనాలిటీలో డిఫెక్ట్స్ వస్తాయి డిస్ఫంక్షనల్ గా ఉంటారు వాళ్ళు నిజంగా అందుకే చూడండి నేటి పిల్లలే పౌరులు అని ఊరికే అన్నారు మన ఇంట్లో నుంచే మనం సొసైటీకి ఒక మంచి పర్సన్ ని ఇస్తున్నామ అన్నది గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఇలాంటివి ఉన్నవాళ్ళు మాత్రం మీరు కొంచెం పెద్దవాళ్ళ అయిన తర్వాత కంపల్సరీ
(08:09) సైకియాట్రిస్ట్నో లేకపోతే థెరపిస్ట్లనో కలిసి సిబిటి అని ఈఎస్ఆర్ అట్లా కొన్ని థెరపీస్ ఉంటాయన్నమాట ఆ థెరపీస్ తీసుకుంటే ఈజీగా పోగొట్టుకోవచ్చు దట్ ఈస్ పాసిబుల్ పాసిబుల్స్ సూపర్ థాంక్యూ అండి
No comments:
Post a Comment