Wednesday, May 27, 2026

 ➡ ఏకత్వం చూడవలసినది 'మట్టి' విషయంలో,  'పాత్రల' విషయంలో కాదు.

➡ ఏకత్వం చూడవలసినది 'నేను' విషయంలో,  'నాది' విషయంలో కాదు.
_________________________________

👉 ఎన్ని ప్రయత్నాలు చేసినా కలలోని వాడు, కల కనే వాడిని కనలేడు.

👉 ఎన్ని తపస్సులు చేసినా సృష్టిలోని వాడు,  సృష్టికర్తను సాక్షాత్కరింప చేసుకోలేడు.

No comments:

Post a Comment