దేవుడు+జీవుడు = దేవుడు.
1+0=1
తాను దేవునితో కూడితే--
తాను మిగలడు, దేవుడు ఒక్కడే మిగులుతాడు.
________________________________
✳ మనస్సు చలనం - జీవుడు.
✳ మనస్సు నిశ్చలం - దేవుడు.
________________________________
ప్రకంపనే--
అంతరంగంలో తలంపుగా, బహిరంగం లో దృశ్యంగా గోచరమవుతుంది.
No comments:
Post a Comment