Wednesday, May 27, 2026

 ఉన్నది ఒకే వస్తువు--

➡ అది చలించడం చూచి, కొందరు 'శక్తి' అని 
➡ దానికి ఆశ్రయమైన అచలత్వాన్ని చూచి, మరికొందరు 'ఆత్మ' అని అంటున్నారు.
_________________________________

కళ్ళు రెండైనా చూపు ఒకటేగా..
➡️ అనేకత్వములో ఏకత్వము అంటే ఇలాగే.
➡️ ద్వైతంలో అద్వైతం అంటే ఇలాగే.

No comments:

Post a Comment