Wednesday, May 27, 2026

Credit Card Disadvantages Explained Telugu | Debt Trap Reality ⚠️

Credit Card Disadvantages Explained Telugu | Debt Trap Reality ⚠️

Author Name:Telugu TechTuts

Youtube Channel Url:https://www.youtube.com/@telugutechhafiz

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lc4VusF7W-A



Transcript:
(00:00) ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్ కార్డుల కారణంగా చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి అని చెప్పేసి నేను చెప్తే మీరు నమ్ముతారా కాకపోతే ఈ వీడియోలో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను అది వింటే మీరు ఖచ్చితంగా నమ్ముతారు. ఫ్రెండ్స్ నేను దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించి చాలా రకాల క్రెడిట్ కార్డులు వాడాను కాకపోతే నా లైఫ్ అలా ఏం కాలేదు అయితే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని చూశాను నా ఫ్రెండ్స్ ని చూశాను.
(00:19) ఈ క్రెడిట్ కార్డ్ కారణంగానే చాలా అప్పులపాలు అయ్యారు చాలా లాస్ అయిపోయారు. సో మొత్తానికి ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఈ క్రెడిట్ కార్డు వల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఎవరు క్రెడిట్ కార్డు వాడాలి ఎవరు క్రెడిట్ కార్డు వాడొద్దు అనే దాని గురించి చెప్తాను. దాని తర్వాత అసలు ఎప్పుడైనా మీకు కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు చూసారా సార్ మీకు ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇస్తాము మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు యన్యువల్ ఫీ ఉండదు అని చెప్పేసి మన క్రెడిట్ కార్డు అంటా కడుతూ ఉంటారు చూసారా సో అటువంటప్పుడు మనం క్రెడిట్ కార్డు తీసుకోవాలా లేదా అనేది
(00:43) మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు మేము 30 రోజుల నుంచి 40 రోజుల వరకు మీకు టైం ఇస్తాం. క్రెడిట్ కార్డు యూస్ చేసేసి ఫ్రీగా డబ్బులను వాడుకోండి అని చెప్పేసి మనకు ఆఫర్ ఇస్తారు అన్నట్టు. మరి ఫ్రీ గా డబ్బులు ఇస్తే వీళ్ళక ఏంటి లాభం వీళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు అంటే యాక్చువల్లీ వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది త్రీ టైప్స్ లో రన్ అవుతూ ఉంటుంది.
(01:00) ఫస్ట్ వచ్చేసి మర్చెంట్ ఫీ అని ఉంటుంది. జనరల్ గా మీరు క్రెడిట్ కార్డు తీసుకెళ్లి బయట ఎక్కడైనా షాపింగ్ చేసేసినా లేకపోతేజమాటో లో నుంచి ఏదైనా ఒకటి ఆర్డర్ చేసేసినా వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి మర్చెంట్ ఫీ అని చెప్పేసి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక క్రెడిట్ కార్డ్ యూస్ చేసి జమాటో లో 500 విలువ చేసి బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసేశారు అనుకోండి అటువంటప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఈ ₹500 డైరెక్ట్ జomటో వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళ దగ్గర నుంచి 1.
(01:21) 5% నుంచి 2% వరకు మర్చెంట్ ఫీ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తారు. అంటే ₹500లో ₹15 క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు తీసుకుంటే ₹485జమాటో కంపెనీ వాళ్ళకి వెళ్తాయి అన్నట్టు. సో అలా ఒకటి డబ్బులు సంపాదిస్తారు. సెకండ్ ది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డు తీసుకున్నారు వీళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పిన తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసేసారు కాకపోతే డేట్ వచ్చిన తర్వాత బిల్ పే చేయలేదు అనుకోండి.
(01:42) అటువంటప్పుడు వీళ్ళు మీ మీద ఎంత టెస్ట్ వేస్తారో తెలుసా హోమ్ లోన్ వేసినట్టు 8% 12% వేయరు. డైరెక్ట్ 36% నుంచి 42% వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుద్ది. మీరు ఒకవేళ డ్యూ డేట్ మిస్ అయ్యారు అంటే చాలా దారుణంగా వీళ్ళు మీ మీద ఇంట్రెస్ట్ రేట్ వేస్తారు. సో అలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక థర్డ్ వే వచ్చేసి మనం క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు కొన్ని కంపెనీస్ జాయినింగ్ ఫీ అని తీసుకుంటాయి, కొన్ని కంపెనీస్ యన్యువల్ ఫీ అని తీసుకుంటాయి కొన్ని కంపెనీలు ఓవర్ లిమిట్ ఫీ అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాయి.
(02:07) సో అలా వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మొత్తానికి ఫ్రీగా అయితే వీళ్ళు క్రెడిట్ కార్డులు ఇవ్వరు. ఏదో రూపంలో డబ్బులు సంపాదిస్తారు కాబట్టే మనకు మాటి మాటికి కాల్ చేసి సార్ క్రెడిట్ కార్డు తీసుకుంటారా అని చెప్పేసి మనల్ని విసిగిస్తూ ఉంటారు. ఇక సెకండ్ ది వచ్చేసి ఎవరికి క్రెడిట్ కార్డు ఇస్తారు ఎంత లిమిట్ ఇస్తారు అనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి.
(02:22) ఒకటి వచ్చేసి సిబిల్ స్కోర్ ఉంటుంది. సెకండ్ ది వచ్చేసి మన పేమెంట్ హిస్టరీ ఉంటుంది అంటే ఆల్రెడీ మీ దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉండి దాన్ని మీరు బాగా వాడుతూ ఉంటే మీరు ఇంతకుముందు క్రెడిట్ కార్డు తీసుకున్నదానికి పేమెంట్స్ అనేవి రెగ్యులర్ గా పే చేస్తున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసేసుకొని మీకు క్రెడిట్ కార్డు ఇస్తారు. మీరు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకునే వాళ్ళయితే మీ క్రెడిట్ కార్డు లిమిట్ అనేది మీ ఇన్కమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది.
(02:42) మీకు ఎగ్జిస్టింగ్ ఏమైనా డెబిట్స్ ఉన్నాయా లేదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. అయితే మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సేమ్ కంపెనీలో పని చేస్తూ ఉంటారు. ఇద్దరికీ కూడా 1 00ా000 శాలరీ ఉంటే ఒకరికేమో క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 1,50,000 వస్తూ ఉంటుంది. ఇంకొకరికేమో 3 లాక్స్ వస్తూ ఉంటుంది.
(02:55) దానికి రీజన్ ఏంటి అంటే మీ పాస్ట్ పేమెంట్ హిస్టరీ ప్లస్ మీ సిబిల్ స్కోర్ మీ శాలరీ ఇవన్నీ డిపెండ్ చేసేసుకొని మన క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది డిసైడ్ అవుద్ది అన్నట్టు. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్తానుఅని చెప్పాను కదా. సో ఫస్ట్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడతాను చూడండి. యాక్చువల్లీ ఈ డిసడ్వాంటేజెస్ అనేవి ఎవరి కోసము అనింటే చాలా తక్కువ శాలరీ ఉంటుంది చూసారా వాళ్ళకు క్రెడిట్ కార్డు అనేది 100% డిసడ్వాంటేజే ఇప్పుడు మనకు శాలరీ అనేది ఒక 25,000లో 50,000లో ఉండి మనకేమో ఐఫన్ తీసుకోవాలి లేకపోతే కార్ తీసుకోవాలి, బైక్ తీసుకోవాలి
(03:25) అని చెప్పేసి కోరికలు ఉంటాయి. దానికోసం మనం ఏం చేస్తాం క్రెడిట్ కార్డు యూస్ చేసేసి ఈఎంఐ రూపంలో ఇటువంటి వస్తువులయతే కొనుక్కుంటాం. దాని తర్వాత మనక ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చో లేకపోతే ఫ్యామిలీ సిచువేషన్ బాగాలేకో డబ్బులు అనే వాటింతా వెళ్ళిపోయి మన క్రెడిట్ కార్డు బిల్లు పే చేయలేదు అనుకోండి అటువంటప్పుడు అసలు టార్చర్ అనేది స్టార్ట్ అవుద్ది.
(03:42) ఆల్రెడీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లలో ఇలానే క్రెడిట్ కార్డు వాడి డబ్బులు పే చేయకపోతే వాళ్ళు కాల్ చేసి బూతులు తిట్టారు ప్లస్ ఇంటికవచ్చి హరాస్ చేశారు. అయితే ఇక్కడ పూర్తిగా క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళది తప్పు ఉందని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి మన శాలరీ వచ్చేసి 20,050,000 ఉన్నప్పుడు మనకు లక్షన్నర ఫోన్ అనేది అవసరమా లేదా అనేది మనం ఫస్ట్ే డిసైడ్ చేసుకోవాలి.
(04:00) లేదు నాకు ఆల్రెడీ శాలరీ అనేది చాలా బాగా వస్తది అని అనుకున్నప్పుడు మనం క్రెడిట్ కార్డు యూస్ చేసిన తప్పేం లేదు. దీని గురించి కూడా మనం ముందు మాట్లాడదాం. ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళు కంపల్సరీ ఈ బిల్లింగ్ సైకిల్ ని వేసుకోండి. మనం క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత మనకు 30 డేస్ నుంచి 45 డేస్ వరకు మనం క్రెడిట్ కార్డు వాడిన తర్వాత బిల్ పే చేయడానికి టైం ఇస్తారు.
(04:18) అయితే ఇక్కడ మనకు స్టేట్మెంట్ ఎప్పుడు జనరేట్ అవుతుంది ఏ డేట్ రోజు జనరేట్ అవుతుంది అనేది తెలియలేదు అనుకోండి అటువంటప్పుడు ఓన్లీ మనకు 15 డేస్ టు 20 డేస్ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ఎఫ్ కి సంబంధించిన కార్డు వాడుతున్నాను అనుకోండి నా బిల్ అనేది 24 రోజు జనరేట్ అవుద్ది. 24 తర్వాత నేను క్రెడిట్ కార్డు వాడాను అనుకోండి అటువంటప్పుడు నాకు గ్రేస్ పీరియడ్ కలుపుకొని 45 డేస్ టైం దొరుకుద్ది.
(04:39) అలా కాకుండా ఇప్పుడు నా బిల్ జనరేషన్ డేట్ అనేది 24 అనుకోండి నేను క్రెడిట్ కార్డ్ అనేది 23 రోజు వాడాను అనుకోండి అటువంటప్పుడు నాకు ఎక్కువ టైం అనేది దొరకదు. ఓన్లీ నాకు 15 డేస్ టు 20 డేస్ మాత్రమే టైం దొరుకుద్ది అన్నట్టు బిల్ రీపేమెంట్ చేయడానికి కాబట్టి మనం క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు దానిలో బిల్ అనేది ఎప్పుడు జనరేట్ అవుతుంది అనేది పక్క తెలిసి ఉండాలి.
(04:57) ఫర్ ఎగ్జాంపుల్ 24వ తారీకు ఉంటే మీరు 25వ తారీకు వాడారు అనుకోండి అటువంటప్పుడు మీకు ఎక్కువ టైం దొరుకుద్ది. ఆ బిల్ ని రీపే చేయడానికి అలా కాకుండా దానికంటే ముందు రోజు గానీ ఒక ఐదు రోజులు ముందు వాడారు అనుకోండి అటువంటప్పుడు మీకు తక్కువ టైం దొరుకుద్ది. మొత్తం చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటి అంటే క్రెడిట్ కార్డు ని తెలివిగా తెలుసుకొని వాడితే మనం అడ్వాంటేజ్ లో ఉంటాం.
(05:13) క్రెడిట్ కార్డు గురించి తెలియకుండా వాడితే డిసడ్వాంటేజ్ లోకి వెళ్ళిపోతాం. అయితే ఫ్రెండ్స్ మనం క్రెడిట్ కార్డు ఎప్పుడు వాడాలో తెలుసా మనం ఏ వస్తువునైతే కొనుక్కుంటున్నామో దానికి సంబంధించిన డబ్బులు అనేవి ఆల్రెడీ మన డెబిట్ కార్డు లో ఉండాలి. అంటే మన బ్యాంక్ అకౌంట్ లో అంత డబ్బులు ఉంటే అప్పుడు మాత్రమే ఆ వస్తువుని మనం క్రెడిట్ లో కొనుక్కోవాలి.
(05:28) చాలా మంది క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకుంటారు? ఐఫ కొనుక్కోవడానికో లేకపోతే నిలవారి ఖర్చులను మనము క్రెడిట్ కార్డు ద్వారానే ఇల్లదీయడానికో క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు చూసారా సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఆల్రెడీ మన దగ్గర బ్యాంకు లో బ్యాలెన్స్ ఉంది. కాకపోతే క్రెడిట్ కార్డు వాడిన కారణంగా మనకి ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ వస్తుంది.
(05:49) ఈ డబ్బులను మన ఫ్రెండ్స్ కో ఫ్యామిలీ మెంబర్స్ కో ఇచ్చినప్పుడు అక్కడి నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుద్ది లేదా బ్యాంకు లో పెట్టినప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అవుద్ది. నేను క్రెడిట్ కార్డు బిల్లు పే చేసే టైం కి నా అకౌంట్ లో అన్ని డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి 100% ఉంటాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం క్రెడిట్ కార్డు ని వాడాలి.
(06:04) సెకండ్ ది వచ్చి చాలా మంది క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకుంటారు అంటే నో కాస్ట్ ఈఎంఐ లో మనం చాలా వస్తువులను కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకొని తీసుకుంటూ ఉంటారు. అయితే నో కాస్ట్ ఈఎంఐ అనేది ఒక అందుకు మంచిది ఒక అందుకు చెడ్డది. ఇప్పుడు చూడండి మీరు ఏ వస్తువునైతే నో కాస్ట్ ఈఎంఐ లో తీసుకుంటారో అదే వస్తువుని మీరు క్యాష్ పేమెంట్ చేసో లేకపోతే ఫుల్ పేమెంట్ చేసో తీసుకుంటే మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి.
(06:24) మీరు గమనించారో లేదో అలా కాకుండా మీరు నోకాస్ట్ఎఐ తో తీసుకుంటే ఆ డిస్కౌంట్ అనేది పోద్ది. అంటే వేరే వాళ్ళు అదే వస్తువుని 3000 తక్కువ తీసుకుంటే మీరు అదే వస్తువుని 3000 ఎక్కువ పెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ లో తీసుకున్న కారణంగా దీంతో పాటు కొన్ని హిడెన్ చార్జెస్ ఉంటాయి. జీఎస్ట లు ఉంటాయి. దాని కారణంగా మనకు నోకాస్ట్ ఈఎంఐ అనేది బర్త్ డే గా మారిపోద్ది.
(06:41) లేదు మీరు ఏదో ఒక హెవీ వస్తువుని తీసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లక్షన్నర రూపాయలు పెట్టి ఏదో ఒక ఫోన్ తీసుకున్నారు. అవే డబ్బులు ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి. దాని ద్వారా నాకు వేరే సోర్సెస్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుద్ది అని అనుకున్నప్పుడు సో ఇంత బల్క్ అమౌంట్ అనేది నేను ఒకటేసారి ఈ ఐఫ కి ఎందుకు పెట్టాలి నేను వేరే వేరే బిజినెస్ లో పెట్టుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించి దాని తర్వాత నేను నో కాస్ట్ ఈఎంఐ రూపంలో దీనికి డబ్బులు పే చేస్తాను అనుకుంటే అప్పుడు మనకు నో కాస్ట్ ఈఎఐ అనేది అడ్వాంటేజ్ మొత్తం నేను చెప్పాల్సిన దాని ఉద్దేశం
(07:06) ఏంటి అంటే మనం వాడే పద్ధతిలో ఉంటుంది. దీంతో పాటే నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకొని మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నారు అనింటే మీరు మూడు నెలలో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే మూడు నెలల పాటు మీ డబ్బులు అనేవి క్రెడిట్ కార్డు లో బ్లాక్ అయిపోయినట్టే అంటే ఆ డబ్బులని మీరు క్రెడిట్ కార్డు యూస్ చేసేసి వాడలేరు సిక్స్ మంత్స్ పెట్టుకుంటే సంవత్సరం పెట్టుకుంటే అన్ని రోజుల పాటు ఆ డబ్బులు అనేవి మీకు క్రెడిట్ కార్డ్ లో బ్లాక్ అయి ఉన్నట్టే మీకు మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే ఒక క్రెడిట్ కార్డు లో బ్లాక్ అయినా పర్లేదు అనుకుంటే ఏం కాదనుకోండి. నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్స్
(07:29) వల్ల మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా మనం మన దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకోండి దాన్ని వాడేటప్పుడు ఆల్చి తూచి వాడుతూ ఉంటాయి. ఎందుకంటే డబ్బులు అనేవి మన చేతిలో నుంచి ఎదుటి వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఎంత ఖర్చు చేస్తున్నాం ఎప్పుడు ఖర్చు చేస్తున్నాము అనేది మనక ఒక ఐడియా ఉంటుంది. కాకపోతే ఈ ప్లాస్టిక్ కార్డుల కారణంగా ఏమవుతుందో తెలుసా మనం ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నాము అనేది మనకి డైరెక్ట్ కళ్ళతోటి కనబడదు అంటే మన చేతిలో నుంచి డబ్బులు పోవు కదా కార్డులో నుంచి డబ్బులు కట్ అవుతాయి కాబట్టి మనకి ఎక్కువ స్ట్రెస్ అనిపించకుండా మన డబ్బులను ఖర్చు
(07:55) చేసుకుంటూనే పోతూ ఉంటాం. యాక్చువల్లీ ఈ బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కార్డులు తీసుకొచ్చిందే అందుకనుకోండి మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి డబ్బులు అనేవి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం. అది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు కోట్ల ఆస్తు ఉంటుంది మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది మంచి ఆస్తు ఉంది ఒకప్పుడు క్రెడిట్ కార్డు వాడేవాడు కాకపోతే ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడం ఆపేసాడు దానికి రీజన్ ఏంటి అంటే అతనికి క్రెడిట్ కార్డు వాడేటప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాను ఏం ఖర్చు చేస్తున్నాను అనేది తెలియట్లేదట
(08:19) దాని కారణంగా ఎవ్రీ మంత్ ఎండింగ్ అయ్యేసరికి అనవసరమైన ఖర్చులు చేసేసి డబ్బులు పే చేస్తున్నాను అందుకోసమే నేను క్రెడిట్ కార్డు వాడను భయ్యా అని చెప్పేసి చెప్తుంటాడు. అతను క్రెడిట్ కార్డు డబ్బులు కట్టలేక క్రెడిట్ కార్డు ని క్లోజ్ చేయలేదు. అనవసరంగా ఓవర్ స్పెండ్ చేస్తున్నాను క్రెడిట్ కార్డ్ కారణంగా అనే ఉద్దేశంతోటి క్రెడిట్ కార్డు నిల క్లోజ్ చేశాను.
(08:35) ఇప్పుడు చూడండి నా దగ్గర చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. కాకపోతే నేను దీన్ని కంట్రోల్ గా వాడుతాను నా మీద నాకు కంట్రోల్ ఉంది మొత్తానికి ఇక్కడ మన దగ్గర డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అనేది మేటర్ కాదు మన మీద మనకు కంట్రోల్ ఉందా లేదా అనేది మేటర్ అన్నట్టు మనం స్పెండ్ చేసే దాని మీద మనకు కంట్రోల్ లేదనుకోండి అటువంటప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా డేంజరస్.
(08:52) ఇక కొంతమంది ఏం చేస్తారంటే ఈ మధ్య కొన్ని కంపెనీస్ అనేవి ఏం చేస్తున్నాయి క్రెడిట్ కార్డు నుంచి డైరెక్ట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్స్ ఇస్తున్నాయి కాబట్టి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అత్యవసర పరిస్థితులలో మన క్రెడిట్ కార్డు అమౌంట్ ని బ్యాంకు లోకి ట్రాన్స్ఫర్ చేసేసి దాన్ని వాడుతూ ఉంటారు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఏదైనా ఒక సోర్సెస్ నుంచి కచ్చితంగా డబ్బులు వస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే మనం క్రెడిట్ కార్డు నుంచి డబ్బులను బ్యాంకు లోకి ట్రాన్స్ఫర్ చేయాలి.
(09:16) లేకపోతే మాత్రం వీళ్ళు వేసే ఇంట్రెస్ట్ రేట్లను మీరు భరించలేరు. ఫ్రెండ్స్ ఇవైతే నాకు అనిపించిన డిసడ్వాంటేజెస్ మెయిన్ గా ఇంట్రెస్ట్ ట్రాప్ లో పడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే వాళ్ళు ఈ క్రెడిట్ కార్డు కారణంగా చాలా మంది నలిగిపోతారు. ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు మనం వాడాలి అనింటే అంత డబ్బులు అనేవి ఆల్రెడీ మన బ్యాంక్ అకౌంట్ లో ఉంటేనే క్రెడిట్ కార్డు ని వాడితే వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు.
(09:34) ఇక క్రెడిట్ కార్డు వాడడం తెలిసిన వాళ్ళకు అడ్వాంటేజెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇక మరి మనం క్రెడిట్ కార్డ్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్లయితే మనకు ఈ క్రెడిట్ కంపెనీ వాళ్ళు 45 డేస్ వరకు టైం ఇస్తారు. మనం వాడిన క్రెడిట్ కార్డు బిల్ తిరిగి పే చేయడానికి. నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు.
(09:49) క్రెడిట్ కార్డ్ ని చాలా బాగా వాడతారు. అంటే వాళ్ళకు అవసరమయ్యే ఇంటి అవసరాలకు సంబంధించిన వస్తువులైనా కానివ్వండి లేకపోతే వేరే వేరే వస్తువులు అనేవన్నీ క్రెడిట్ కార్డు తోటి వాడి కొనుక్కుంటూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి చూసారా దాన్ని తీసుకెళ్లి బిజినెస్ లో పెట్టి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మొత్తం వాళ్ళకు గ్రేస్ పీరియడ్ తోటి కలుపుకుంటే ఈ క్రెడిట్ కార్డు బిల్ కట్టడానికి 45 డేస్ వస్తది.
(10:08) సో అంతలోపు వీళ్ళు బిజినెస్ లో పెట్టిన డబ్బులు అనేవి వచ్చేస్తే అవే డబ్బులు తీసుకెళ్లి క్రెడిట్ కార్డు కి కడుతూ ఉంటారు. సో అలా క్రెడిట్ కార్డు ని ప్రాపర్ గా యూస్ చేసుకొని డబ్బులు సంపాదించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మొత్తానికి మన దగ్గర ఉండే డబ్బులను వాడకుండా బ్యాంకు డబ్బులను వాడుకుంటారు అన్నట్టు. మొత్తానికి వాళ్ళ నిత్యవసర వస్తువులు అనేవి వాళ్ళ దగ్గర ఉండే క్యాష్ ద్వారా కాకుండా క్రెడిట్ కార్డు ద్వారా వాడి వాళ్ళ దగ్గర ఉండే డబ్బులని ఇన్వెస్ట్ చేసి దాంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.
(10:27) ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మనం ఏదైనా డ్రెస్సెస్ కొనుక్కున్నా లేకపోతే ఏదైనా ఒక వస్తువులు కొనుక్కున్నా మనకు డిస్కౌంట్ అనేది వస్తూ ఉంటుంది 10% 15% సో దానికోసం మనం క్రెడిట్ కార్డు వాడొచ్చు. ఆల్రెడీ మన అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి కాకపోతే ఆ డబ్బుల వాడితే డిస్కౌంట్ రాదు కదా క్రెడిట్ కార్డు వాడితే డిస్కౌంట్ వస్తుంది కదా సో అటువంటప్పుడు మనం క్రెడిట్ కార్డు ని వాడొచ్చు అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది.
(10:47) నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ వాడిన తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ రివార్డ్ పాయింట్స్ ని మనము ఆ క్యాష్ లోకి రిడీమ్ చేసుకోవచ్చు లేదా వౌచర్ లోకి రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు Amazon వౌచర్స్ వస్తూ ఉంటాయి. Flipkart వౌచర్స్ వస్తూ ఉంటాయి చాలా రకాల వౌచర్స్ వస్తూ ఉంటాయి.
(11:03) సో ఆ వౌచర్స్ లోకి రిడీమ్ చేసేసుకుంటే దాని ద్వారా మనకు డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. సో దాని ద్వారా మనం షాపింగ్ చేసేసుకోవచ్చు. అంటే మొత్తానికి అవి డబ్బులు అన్నట్టే కాకపోతే వాటిని మనం షాపింగ్ కోసం యూస్ చేసేసుకోవచ్చు లేదా అవే రివార్డ్ పాయింట్స్ ని మీరు బ్యాంకు లోకి రిడీమ్ చేసుకోవాలి అంటే రిడీమ్ చేసేసుకోవచ్చు కాకపోతే అవి కొంచెం తక్కువ వస్తాయి.
(11:18) అలా బ్యాంకు లోకి రిడీమ్ చేసేసుకోకుండా వౌచర్స్ రూపంలో తీసుకుంటే కొంచెం డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయి అన్నట్టు. దీంతో పాటే క్రెడిట్ కార్డ్ కారణంగా మన సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. అంటే మీరు క్రెడిట్ కార్డు వాడుకుంటూ టైంలీ పేమెంట్ చేశారనుకోండి అది కూడా 30% కంటే మన క్రెడిట్ లిమిట్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకుంటే అంటే మనక ఒక లక్ష రూపాయలు లిమిట్ ఇచ్చారనుకోండి దానిలో మనం 30,000 వాడుకుంటూ ప్రాపర్ గా క్రెడిట్ కార్డు మెయింటైన్ చేసినట్లయితే మన సిబిల్ స్కోర్ పెరుగుద్ది.
(11:41) సిబిల్ స్కోర్ పెరిగితే లాభం ఏంటి అంటే మీరు ఇన్ ఫ్యూచర్ హోమ్ లోన్ తీసుకోవాలన్నా కార్ లోన్ తీసుకోవాలనుకున్నా మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ పడుద్ది. ఎంత ఎక్కువ సిబిల్ స్కోర్ ఉంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది అంత తక్కువ పడుద్ది. ప్లస్ లోన్ అనేది అప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి.
(11:57) ప్లస్ బ్యాంక్ వాళ్ళు మనకు ఎక్కువ లోన్ ఇస్తారు అన్నట్టు కాబట్టి సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి చాలా రకాల పద్ధతులే ఉండొచ్చు. కాకపోతే క్రెడిట్ కార్డు యూస్ చేసి దాన్ని సక్రమంగా పే చేసుకుంటూ దాన్ని ప్రాపర్ గా వాడామ అనుకోండి అటువంటప్పుడు మన సిబిల్ స్కోర్ అనేది ఫాస్ట్ గా పెరుక్కుంటూ పోదు. అయితే మనం క్రెడిట్ కార్డు అనేది సక్రమంగా వాడలేదు అనుకోండి అటువంటప్పుడు మన సిబిల్ స్కోర్ అనేది ధారణంగా పడిపోద్ది.
(12:15) సిబిల్ స్కోర్ అనేది పడిపోయింది అనుకోండి మనకు బ్యాంకు వాళ్ళు ఎటువంటి హోమ్ లోన్స్ ఇవ్వరు కార్ లోన్స్ ఇవ్వరు ఒకవేళ మన సిబిల్ స్కోర్ అనేది బాగాలేకపోతే వేరే వాళ్ళకు 10% ఇంట్రెస్ట్ కి హోమ్ లోన్ అనేది శాంక్షన్ అయింది అనుకోండి మన సివిల్ స్కోర్ లేని కారణంగా 12% 14% ఇంట్రెస్ట్ కి మనకు హోమ్ లోన్ అనేది శంక్షన్ అవుద్ది. సేమ్ హోమ్ లోన్ అనేది మీ ఫ్రెండ్ కి 50 లక్షలు వచ్చిందనుకోండి మీకేమో 40 లక్షలే వస్తది.
(12:37) సో మనం ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది డ్రాప్ అయిపోతే మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. మొత్తానికి క్రెడిట్ కార్డ్ అనేది మనం 30% కంటే తక్కువ లిమిట్ లో వాడుకుంటూ ప్రాపర్ గా పేమెంట్ చేస్తే సిబిల్ స్కోర్ అనేది పెరుగుద్ది. ఇంకొక అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే ఎక్కువగా ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు లాంచ్ యక్సెస్ అనేది దొరుకుద్ది.
(12:54) అంటే మనకు ఫ్లైట్ అనేది డిలే అయిపోయింది అనుకోండి అటువంటప్పుడు మనం ఎయిర్పోర్ట్ లో కొనుక్కొని తినొచ్చు కాకపోతే ఎక్కువ కాస్ట్ అలా కాకుండా మనక అక్కడ లాంజెస్ అని ఉంటాయి చాలా బాగుంటాయి. రెండు రూపాయలు పే చేస్తే మనకు ఫ్రీగా లాంచ్ యక్సెస్ ఇస్తారు. నేను జనరల్ గా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇటువంటి అన్ని ఎక్కువ కార్డులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాను.
(13:11) అయితే ఇన్ని కార్డ్స్ ఉన్నాయి కదా దీంట్లో మాత్రం ఒకటి నాకు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ప్రయారిటీ పాస్ అని చెప్పేసి మనకు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఇది ఇంటర్నేషనల్ కి వెళ్ళినప్పుడు మనకు ఫ్రీగా లాంజ్ యాక్సెస్ చేయడానికి పని చేస్తది. అలా కాకుండా మీకు లోకల్ లో ఫ్రీగా లాంజ్ యాక్సెస్ కావాలి అంటే ఇటువంటి స్కాప్ కార్డు అయితే యూస్ చేయొచ్చు.
(13:27) అయితే ఈ స్కాప్ కార్డ్ తోటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు వేరే కంట్రీ లోకి వెళ్ళారనుకోండి మనం అక్కడ షాపింగ్ చేసామ అనుకోండి అటువంటప్పుడు మనకు ఫారెక్స్ ఛార్జెస్ అనేవి పడుతూ ఉంటాయి. ఆ ఫారెక్స్ ఛార్జెస్ అనేవి మనకు తక్కువ పడాలన్నా మనం అక్కడ కార్డు యూస్ చేసి నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు చార్జెస్ అనేవి తక్కువ పడాలనుకుంటే మనం ఈస్కార్పియా కార్డు ని అయితే యూస్ చేయొచ్చు.
(13:43) ఇదేం ప్రమోషన్ ఏం కాదు ఇప్పుడు చూడండి నా దగ్గర నియో గ్లోబల్ కార్డు కూడా ఉంది. దీన్ని యూస్ చేసి కూడా నేను విత్డ్రా చేసి చూశాను. కాకపోతే దీనిలో నాకు చార్జెస్ అనేవి ఎక్కువ పడ్డాయి. దీనిలో చార్జెస్ అనేవి తక్కువ పడ్డాయి. ఆల్రెడీ నేను చాలా రకాల కార్డులను వాడి యూస్ చేసిన తర్వాత నేను మీకు దీని గురించి చెప్తున్నాను. ప్లస్ దీనిలో మనకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు యన్యువల్ ఫీ ఉండదు.
(13:59) కాకపోతే దీనిలో మనక ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రీవియస్ మంత్ మనము దీన్ని యూస్ చేసి ఉండాలి. అంటే ఒక 20,000లో ఏమో యూస్ చేసి ఉంటేనే మనకు లాంజ్ యాక్సెస్ అనేది ఫ్రీ ఉంటుంది. అలా కాకుండా వేరే కంట్రీలోకి వెళ్ళేసి దీని క్రెడిట్ కార్డు ని వాడుకొని మనము షాపింగ్ చేస్తామ అనుకుంటే బాగానే ఉంటది. ఓన్లీ స్కాప్ కార్డ్ అనే కాదు మీరు లాంజ్ యాక్సెస్ చేయాలి అనింటే ఎంతో కొంత స్పెండ్ చేస్తూ ఉండాలి అంటే ప్రీవియస్ మంత్స్ లో అటువంటప్పుడు మాత్రమే మనకి ఈ లాంజ్ యాక్సెస్ అనేది దొరుకుద్ది.
(14:21) ఆల్రగర్ ఫారెక్స్ కార్డ్ ఉంది కాకపోతే దీనిలో మనం డబ్బులను లోడ్ చేసుకుంటేనే మనం దాన్ని వాడుకోవస్తది. కాకపోతే ఈ స్కాప్ కార్డు లో ఏంటంటే ఇది క్రెడిట్ కార్డు కాబట్టి మనం దీనిలో డబ్బులు లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకుి లిమిట్ ఇస్తారు దాన్ని వాడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను వాడే కార్డులలో స్కాప్ కార్డు నాకు బాగా యూస్ అయింది.
(14:35) ఈ Tata న్యూ కార్డ్ ఒకటి బాగా యూస్ అయింది. ఇంకోటి హెచ్ఎఫ్c వాళ్ళకి సంబంధించిన రెగాలియ కార్డు యూస్ అయింది. కాకపోతే దాన్ని వాడితేనే మనకు ఈ పిఆర్టి పాస్ దొరుకుద్ది కాబట్టి అదైతే గుర్తు పెట్టుకోవాలి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ ఇస్తాను. మీరు కావాలంటే అక్కడ నుంచి మీరు ఈ క్రెడిట్ కార్డు కి అప్లై చేసుకోవచ్చు.
(14:48) ఫ్రెండ్స్ వీడియో అనేది ఆల్రెడీ ఇప్పటికే పెద్దగా అయిపోయింది కాకపోతే కొన్ని పాయింట్స్ ఉన్నాయి వీటిని మాత్రం పక్క గుర్తు పెట్టుకోండి. సో దానిలో ఫస్ట్ ది వచ్చేసి మనం క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. అవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు దాన్ని రిడీమ్ చేసేసుకోండి.
(15:02) నేను చాలా సార్లు అలా రిడీమ్ చేసుకొని కారణంగా అవి వేస్ట్ అయిపోయాయి. సెకండ్ ది వచ్చేసి ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉండే ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ని క్లోజ్ చేయకండి. దాని కారణంగా మీ సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుద్ది. థర్డ్ ది వచ్చేసి ఎప్పుడైనా సరే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ కి వెంట వెంటనే అప్లై చేయకండి. దాని కారణంగా మీ సిబిల్ స్కోర్ అనేది పడిపోద్ది.
(15:19) ప్లస్ ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డ్ కోసం మీరు అప్రోచ్ అవ్వకండి వాళ్ళే మీకు కాల్ చేస్తూఉంటారు చూసారా సార్ మీకు క్రెడిట్ కార్డు అనేది అప్రూవ్ అయింది అని చెప్పేసి సో అటువంటి ప్రీ అప్రూవడ్ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నారు అనుకోండి అటువంటప్పుడు మన ఈ సిబిల్ స్కోర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడదు. ఇంకోటి చాలా క్రెడిట్ కార్డ్ కంపెనీస్ అనేవి మనకు యాడ్ అండ్ కార్డ్స్ ఇస్తూ ఉంటాయి.
(15:33) మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఆ కార్డ్స్ ని ఇవ్వచ్చు కాకపోతే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశారనుకోండి ఆ బటన్ అనేది మీ మీందే పడుద్ది కాబట్టి ఈ యడన్ కార్డ్స్ తీసుకోకపోవడమే బెస్ట్ ఒకవేళ మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఎదుటి వాళ్ళను అని అనుకున్నప్పుడు యాడ్ అండ్ కార్డ్స్ ని తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు యూస్ చేసేసి ఏటఎ లో నుంచి డబ్బులను విత్డ్రా చేయకండి చాలా ఎక్కువ ఛార్జెస్ పడితే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు.
(15:54) దీంతో పాటే మనం క్రెడిట్ కార్డ్ వాడితే లాంజ్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తారని చెప్పాను కదా సో అవేం అన్లిమిటెడ్ ఉండవు. నేను ఇలానే లాస్ట్ టైం ఫ్రంట్ తోటి ఈజిప్ట్ కి వెళ్ళినప్పుడు కతర్ ఎయిర్పోర్ట్ లో ఆగాను. సో అక్కడ లాంచ్ అనేది ఫుల్ అయి ఉండే ప్రయారిటీ పాస్ ఉంది కాబట్టి లోపటికి ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత అంటే టైం ఉంటుంది అలో సిక్స్ అవర్స్ ఏమో ఉంటుంది.
(16:10) సిక్స్ అవర్స్ అయిపోయిన తర్వాత నా ఫ్లైట్ అనేది డిలే ఉంది కాబట్టి నేను సేమ్ ప్రయారిటీ పాస్ తీసుకెళ్లి మళ్ళీ సిక్స్ అవర్స్ అయిన తర్వాత తీసుకెళ్లి ఇవ్వమంటే ఇచ్చాను. దాని తర్వాత వాళ్ళు నాకు పర్సన్ కి ₹1500 చార్జ్ చేశారు అంటే ఇద్దరు కలిపి ₹3000 అనేవి ఛార్జ్ చేసేసారు కాబట్టి లాంచ్ ఆక్సిస్ అనేది అన్లిమిటెడ్ ఉండదు దాన్ని గుర్తుపెట్టుకోండి.
(16:26) నెక్స్ట్ వచ్చేసి చాలా మంది క్రెడిట్ కార్డు యూస్ చేసేసి మన సబ్స్క్రిప్షన్ తీసుకోవడమో ఆన్లైన్ లో ఏదో ఒక వస్తువులను కొనుక్కోవడమో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం లాంటివి తీసుకుంటూ ఉంటారు కాకపోతే దాంట్లో మనకు ఆటో పే అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని గనుక మీరు డిలీట్ చేయలేదు అనుకోండి మళ్ళీ ఆ రిన్యూవల్ వచ్చే టైం కి అది మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే మీ క్రెడిట్ కార్డు లో నుంచి డబ్బులు కట్ అయిపోతాయి కాబట్టి దాన్ని మీరు ఆఫ్ చేయడం లేకపోతే డిలీట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
(16:48) దీంతో పాటే క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత యన్యువల్ ఫీ వేవర్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మన క్రెడిట్ కార్డ్ ని అంటగడుతూ ఉంటారు. అంటే మీరు సంవత్సరానికి 50,000 స్పెండ్ చేస్తే లక్ష స్పెండ్ చేసేస్తే మీరు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాకపోతే అది అన్నిటికీ అప్లికేబుల్ కాదు. ఫ్యూ యూటిలిటీ బిల్స్ రెండు పే చేసేసి ఆ నేను కంప్లీట్ చేసేసాను అని అనుకుంటూ ఉంటారు.
(17:06) మరి వాళ్ళు ఇటువంటివి ఇంక్లూడ్ చేశారా లేదా అనేది మీరు ఫస్ట్ే కనుక్కోండి. మనం రెగ్యులర్ గా స్పెండ్ చేసే వాటికి మాత్రమే ఈ యాన్యువల్ ఫీ వేవర్ అనేది అప్లికేబుల్ అవుద్ది. ఒకవేళ మీకు హాక్ చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఎటువంటి యన్యువల్ ఫీ లేదు అంటే పర్లేదు కానీ యన్యువల్ ఫీ ఉంది అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు మనకు మెసేజ్ పంపిస్తూ ఉంటారు ఏంటి ఇంత యన్యువల్ ఫీ కట్టాలి అని చెప్పేసి అటువంటప్పుడు మనం కస్టమర్ కేర్ కి కాల్ చేసేసి క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేసేమని చెప్పాండి.
(17:31) అటువంటప్పుడు ఈ యన్యువల్ ఫీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కువ వాడినా సరే ఆ ఇంపాక్ట్ అనేది మీ సిబిల్ స్కోర్ మీద పడొద్దు అనింటే మనకు బిల్ జనరేషన్ డేట్ ఉంటుంది చూసారా దానికంటే ముందే బిల్ అని పే చేసేసారు అనుకోండి అటువంటప్పుడు మన సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడదు. మీకు ఒక క్రెడిట్ కార్డు సరిపోవట్లేదు ఇంకొక క్రెడిట్ కార్డు కావాలి అనింటే మీరు క్రెడిట్ కార్డు కి క్రెడిట్ కార్డు కి అప్లై చేసే ముందు సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి.
(17:53) దాని కారణంగా మీ సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడదు. దీంతో పాటే మనం క్రెడిట్ కార్డు యూస్ చేసిన తర్వాత మనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయి చూసారా సో ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి Amazon కార్డ్ లో రిడీమ్ చేసేస్తే 5% అని చెప్పేసి వస్తాయి. ఒకవేళ మీరు సివ కార్డ్ లోకి రిడీమ్ చేస్తే 10% అని చెప్పేసి వస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ పాయింట్స్ ని మనము రిడీమ్ చేసుకునేటప్పుడు బ్లైండ్లీ రిడీమ్ చేసేసుకోకుండా దేనిలో రిడీమ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అనేది చూసి రిడీమ్ చేసుకోండి.
(18:14) నేను చాలాసార్లు ఈ రివార్డ్ పాయింట్స్ ని తెలియక డైరెక్ట్ బ్యాంక్ లోకి రిడీమ్ చేసుకున్నాను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మనం వౌచర్ రూపంలోకి రిడీమ్ చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి తెలిసింది. దీంతో పాటు మీకు అనిపించొచ్చు ఇలా మల్టిపుల్ కార్డ్స్ ని నేను ఎందుకు తీసుకున్నాను అని చెప్పేసి మనము క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు అన్ని కార్డ్స్ అనేవి ఒకే విధంగా పనిచేయవు.
(18:30) నేను ఇంతకుముందు చెప్పినట్టు డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ లో ట్రావెల్ చేసేటప్పుడు నేను ఈ స్కాప్ కార్డు యూస్ చేస్తూ ఉంటాను. అలా కాకుండా ఆన్లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు ఈ tata నియో కార్డు యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే దీనిలో నాకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. మొత్తానికి మనం చేసే పనుల ఆధారంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ క్రెడిట్ కార్డులను వాడితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి.
(18:47) నన్న అడిగితే ఎప్పుడైనా సరే యన్యువల్ ఫీ జాయినింగ్ ఫీ లేని కార్డ్స్ ని ప్రిఫర్ చేయండి. ఇయర్లీ ఛార్జెస్ ఉండే కార్డ్స్ ని మీరు ప్రిఫర్ చేశారనుకోండి మీరు వాళ్ళు చెప్పిన లిమిట్ ని చేరుకోలేకపోతే వాళ్ళు మీకు ఇయర్లీ ఛార్జెస్ వేసే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. దీంతో పాటు ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు బిల్ పే చేసేటప్పుడు దానిలో మనకు మినిమం బిల్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది.
(19:06) ఆ ఆప్షన్ ని అస్సలు తీసుకోకండి ఎప్పుడైనా సరే క్రెడిట్ కార్డు బిల్ ని ఫుల్ గా పే చేయండి. మీరు మినిమం బిల్ పే చేసేసి మా బిల్ అనేది పే అయిపోయింది అని అనుకున్నారు అనుకోండి వాళ్ళు మీ మీద దారుణమైన ఛార్జెస్ ఇస్తారు. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డు కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే అప్పు సప్పో చేసి క్రెడిట్ కార్డు బిల్ ని పే చేయండి తప్పిస్తే మీరు దాన్ని అలానే వదిలేశారు అనుకోండి అది మీ సివిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపించడంతో పాటు వాళ్ళు ధారణమైన వడ్డీలు మీ మీద ఇస్తారు.
(19:27) క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు క్రెడిట్ కార్డు యూస్ చేసేద ఒక వస్తువుని ఆర్డర్ చేశారనుకోండి అది మీకు డామేజ్ అయి వచ్చిందనుకోండి సో దానితోటి మనం చాక్ బ్యాక్ క్లైం్ చేసేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసేస్తే అడ్వాంటేజ్ అనేది ఉండదు. మీరు ఒకవేళ ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళయితే క్రెడిట్ కార్డు యూస్ చేసేసి మనం ఫ్లైట్ బుక్ చేసేసుకున్న ట్రైన్స్ బుక్ చేసుకున్నా దాని పైన డిస్కౌంట్ వస్తూ ఉంటుంది.
(19:47) అది కూడా మనకు అడ్వాంటేజే ఫైనల్ గా నేను చెప్పదలుచుకున్న దాని ఉద్దేశం ఏంటి అంటే ఒకవేళ మీకు చాలా తక్కువ శాలరీ ఉంటుంది. మీ బ్యాంకు లో సరిపడన డబ్బులు ఉండవు అని అనుకున్నప్పుడు మీరు క్రెడిట్ కార్డులను వాడకండి. అలా కాకుండా నేను ఏ బిల్ నైతే క్రెడిట్ కార్డు యూస్ చేసి పే చేస్తున్నానో అన్ని డబ్బులు అనేవి నా బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ ఉన్నాయి అని అనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు ని నిరభ్యంతరంగా వాడొచ్చు.
(20:06) ఎటువంటి డిసడ్వాంటేజెస్ అయితే ఉండవు. ఇంతకుముందు నేను చెప్పాను చూసారా నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి వాళ్ళ క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళే కాల్ చేసి మరి క్రెడిట్ కార్డు ఇచ్చాయి. దాని తర్వాత వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసేసుకొని వాళ్ళ అవసరాల కోసం అంటే హాస్పిటల్ బిల్లులు కట్టడానికి లేకపోతే ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోవడానికి ఇంట్లో వస్తువులను తెప్పించడానికి క్రెడిట్ కార్డులని యూస్ చేసేశారు.
(20:24) నెక్స్ట్ మంత్ ఏమైంది వాళ్ళకు రావాల్సిన డబ్బులు అనేవి రాని కారణంగా ఇప్పుడు ఆ క్రెడిట్ కార్డు ట్రాప్ లో పడిపోయారు అన్నట్టు కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీ వాళ్ళు మనకు కాల్ చేసేసి అసహయంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు డబ్బులు పే చేయకపోతే డైరెక్ట్ ఇంటికి వచ్చేసేసి హరాస్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటివన్నీ ఉంటాయి కాబట్టి మనం క్రెడిట్ కార్డు అనేది ఎందుకు తీసుకుంటున్నాము అనేది మనకు ఒక ఐడియా ఉంటే క్రెడిట్ కార్డు కారణంగా మనకు డిసడ్వాంటేజెస్ కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి.
(20:47) సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో నేను చెప్పాల్సిన విషయం మీకు అర్థం అయిపోయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే జెన్యూన్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి థాంక్యూ.

No comments:

Post a Comment