Wednesday, May 27, 2026

 [3/25/2025, 20:22] +91 92473 43585: 👉 పుణ్యము పండినచో మనుష్య జన్మ వచ్చును.
👉 ఇంకను పండినచో ధర్మములందు అనురక్తి కలుగును.
👉 ఇంకను పండినచో ఆత్మానాత్మ విచారణ సిద్ధించును.
👉 ఇంకను పండినచో అఖండ ఆత్మతత్వానుభూతి కలుగును.
[3/25/2025, 20:22] +91 92473 43585: ➡ తాను అనేకమందికి చెబితే -  ఉపన్యాసం.
➡ తాను ఒకడికి చెబితే -  ఉపదేశం.
➡ తనకు తాను చెబితే -ఆత్మ విచారం.

No comments:

Post a Comment