*ఆత్మీయ బంధుమిత్రులకు బుధవారపు శుభోదయ శుభాకాంక్షలు*🌹💐 శ్రీ కాణిపాక విఘ్నేశ్వరుడు, హరిహర సుతుడు శభరిమల అయ్యప్ప స్వామి, శ్రీవల్లి దేవసేన సమెత తిరుత్థాణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. *ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపకుంటున్నా ఆత్మీయులకు శుభాకాంక్షలు* 🥭🥭🥭🍫🍫🍫🍇🍇🍇💐💐💐
పెద్ద వారితో *మర్యాద* గా.. అధికార హోదాలో ఉన్నవారితో *గౌరవం* గా.. స్నేహితులతో *చనువు* గా.. తెలియనివారితో *అవసరం* మేరకు మాత్రమే *మాట్లాడటం* మంచిది. అనుమానస్పద ఫోన్ కాల్స్ అసలు *మాట్లాడకపోవటమే* మంచిది. (హానీ ట్రాప్ ) లు పెరిగిపోతున్నాయి
కాలం కలసిరాకపోతే *అవసరం* లేని విషయాలకు కూడా *మనం* మాట పడవలసివస్తుంది..
ఈ రోజుల్లో మాట కన్నా *మౌనమే* మేలు.. మన *బాధ* కు కారణం ఏదైనా కావచ్చు.. కానీ ఆ *కారణం* గా ఇంకొకరికి *హాని* చేయుటకు ప్రయత్నం చేయకూడదు
ఖర్చు విలువ తెలియకుండా *భార్యని*.
కష్టం విలువ తెలియకుండా *కొడుకుని*.
బంధాలు విలువలు తెలియకుండా *కూతుర్ని*..
పెంచకూడదు..
చెప్పులు లేనివాడికి *కాళ్ళు* లేనివాడు *కనిపించే* అంత వరకు తెలియదు తాను ఎంత *అదృష్టవంతుడు* అనేది,
అందుకనే మనం ఎప్పుడు కూడా *లేని వాటికోసం* కాకుండా.. మనకున్నదానిలో *ఆనందం* చూడగలిగితే మన అంత *అదృష్టవంతులు* ఇంకెవరు ఉండరు..
ఏదైనా *మంచి* కానీ *చెడు* కానీ చేసి మనం *మరచిపోవొచ్చేమో* కానీ.. చిత్రగుప్తుడు అన్ని *రికార్డు(ICC)* చేస్తూనే ఉంటాడు.. తప్పక దాని *ఫలితం* ఉంటుంది.. కాబట్టి ఏదైనా *చేసేటప్పుడే* ఆలోచించుకోవాలి.. *అనుభవించాల్సింది మనమే* కాబట్టి
జీవితంలో *వెనక్కి రానివి* ,, 👉 చేతినుండి *విసిరిన రాయి,,* చేజార్చుకున్న *అవకాశం,,* పెరిగే *వయస్సు,,* గడిచిపోయిన *కాలం* ,, నోటి నుండి వెలువడిన *మాట,,* అందుకే మనిషి జీవితంలో ప్రతి *నిమిషం* , ప్రతి *పనీ* , ప్రతి *మాట* అమూల్యమైదే అని గమనించండి
నవ్వుతూ ఉంటే *బాధలు లేవని* కాదు. కలిసిపోతు *నవ్విస్తే* భాద్యతలు వదిలేసినట్లు కాదు. ఒంటరిగా *ప్రయాణం* చేస్తే రోడ్డున *పడ్డట్టు* కాదు.. పని మీద పలువురితో *మాట్లాడితే* బరితెగించినట్లు కాదు.. నీవేంటో *నీకు* తెలిస్తే *నిరూపించుకోవాల్సిన* అవసరంలేదు. అండగా ఉన్నవాళ్లు *స్నేహితులైతే* నమ్మినవాళ్ళు *శ్రేయోభిలాషులు*
🙏🕉️
No comments:
Post a Comment