నేటి మంచిమాట.
స్నేహం ప్రేమ* అనేవి *దీపం* లాంటివి, వెలిగించడం చాలా *సులభం* కానీ *ఆరిపోకుండా* కాపాడుకోవడం లోనే ఉంది అసలైన *గొప్పతనం,*
*నీటీ* బుడుగ అన్నింటిని *అందం* గా చూపిస్తుంది కానీ అది *క్షణకాలం* మాత్రమే, మన *జీవితం* కూడా అంతే, ప్రతిది *తాత్కాలికమే* తప్ప ఏది *శాశ్వతం* కాదు .
ఈ *భూమి* మీద బతికేందుకు *మనిషికి* ఎంత *హక్కు* ఉందో *సృష్టి* లోని ప్రతి *జీవికి* అదే *హక్కు* ఉంది,
*నా* అని *మనం* అనుకోవడం కాదు *మన* అని *ఎదుటి* వాళ్ళు కూడా అనుకునప్పుడే *బంధాలు* బలపడతాయి....✍️
శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment