Wednesday, May 27, 2026

 లేత మొగ్గలో పువ్వు కనబడదు. సమయం వచ్చినప్పుడు పువ్వు వికసిస్తుంది. ఆ పుష్పాన్ని లేత మొగ్గలో చూడాలని ప్రయత్నిస్తే ఏమీ కనబడదు.

అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఆ 'తత్వం' ఉంది. సమయం వచ్చినప్పుడు (కర్మ తీరినప్పుడు) ఆ తత్వం(సత్యం) అవగతం అవుతుంది.
________________________________

➡ నేను లేనని తెలుసుకోవడం 'అంశాత్మ'కు  మోక్షం.

➡ నేను మాత్రమే ఉన్నాను అని తెలుసుకోవడం 'పూర్ణాత్మ'కు మోక్షం.

No comments:

Post a Comment