Wednesday, May 27, 2026

 నేటి మంచిమాట 
తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగిన దాని కింద ఎవరు నిలబడరు. మర్రిచెట్టు చిన్నగా ఉన్న అందరూ దాని క్రిందే నిలబడతారు. అలాగే వయసును బట్టి గౌరవం అనేది ఉండదు సంస్కారాన్ని బట్టే ఉంటుంది

ఎవరు చూడనప్పుడు*నువ్వు ఎలా ఉంటావో *అదే నీ నిజమైన* ప్రవర్తన,
నీ లక్షణం• *అందరిలో ఉన్నప్పుడు,*
*నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నవో...*
*అదే నీ నిజమైనా *సభ్యతా సంస్కారం•*

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment