👉 గురు శక్తి గుప్తమై ఉన్నప్పుడు,
అది (జ్ఞానం) శిష్యుల ద్వారా ప్రకటితమవుతుంది.
👉 శిష్యుల శక్తి గుప్తమై ఉన్నప్పుడు,
అది (జ్ఞానం) గురువు ద్వారా ప్రకటితమవుతుంది.
________________________________
చలి మంట దగ్గర ఎంత దూరంలో ఉంటే మనం ఆనందంగా ఉంటామో,
అదేవిధంగా ప్రతి ఒక్కరితోనూ ఎంత వరకు ఉండాలో అంతలో వ్యవహరిస్తే ఆనందంగా ఉంటాము.
No comments:
Post a Comment