Wednesday, May 27, 2026

 🦚 *భగవాన్ శ్రీరమణ మహర్షి ప్రసాదం* 🦚

ప్రశ్న : *ఎరుక అంటే ఏమిటి? దానిని సంపాదించుకోవటమెట్లా?పెంచుకోవటమెట్లా?*

భగవాన్ : *నువ్వే ఎరుక అంటే. నీకు మరొక పేరు ఎరుక. నీవే ఎరుకవు కనుక దానిని సంపాదించుకోవలసిన అవసరంగాని, పెంచుకోవలసిన అవసరంగాని లేదు. ఇతర విషయాల గురించి, అంటే అనాత్మమైన వాటి ఎరుకను విడవాలి - చెయ్యవలసిందంతా అదే. వాటి గురించి ఎరుక విడనాడితే మిగిలేది స్వచ్ఛమైన ఎరుకే - అదే ఆత్మ అంటే.*
సేకరణ : *"నీ సహజ స్థితిలో ఉండు"* నుండి   

*అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా*🙏🙏

No comments:

Post a Comment