*ప్లీజ్..🐦🐥🕊️🦅*
*దాహం వేస్తుంది....🦅🕊️🐥🐦*
*కాసిన్ని మంచినీళ్లు ఇవ్వండి....!🦅🕊️🐥🐦*
*వేసవికాలం వచ్చేసింది...*
*శ్రమ అనుకోకుండా..*
*మా కోసం మీ పిట్టగోడ మీదనో*
*డాబా మీదనో...*
*మీకు వీలైన ప్రదేశంలో కొన్ని నీళ్లు ఏర్పాటు చేస్తే తాగి ప్రాణాలు నిలుపుకుంటాము...!*
*ప్రొద్దున్నే మీ కంటే ముందే నిద్ర లేచి మీ కిటికీ లోంచో... మీ చెట్ల మీద నుండో మామ భాషల్లో కిచకిచ... కూ కూ... అని గుడ్ మార్నింగ్ లు... కృతజ్ఞతలు చెబుతాము....!👍*
*👉👉 వీలైతే కాసిన్ని గింజలు కూడా ఇవ్వగలరు...👈👈*
*ఇట్లు...*
*మీ నేస్తాలు,*
*పావురం... పిట్ట... కోకిల... కాకి*🌹🙏🦜🕊🐤🐦🦤🦤🦢🦢🪿🐤🐓🐔🦃
No comments:
Post a Comment