Tuesday, May 19, 2026

నీతో నువ్వు ఎంజాయ్ చెయ్యలేనన్ని రోజులు బాధలోనే బ్రతుకుతావు..? | Dr Harish Tenneti | Lead Happy Life

నీతో నువ్వు ఎంజాయ్ చెయ్యలేనన్ని రోజులు బాధలోనే బ్రతుకుతావు..? | Dr Harish Tenneti | Lead Happy Life

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Raw3mxDvZiU



Transcript:
(00:12) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఒంటరిగా ఉండడానికి మనల్ని ఎవరైనా వదిలేసిపోయినా అసలు ఇంట్లో ఎవర లేకపోయినా ప్రపంచంలో ఏదో అయిపోతుంది నేను ఒక్కదాన్ని అసలు ఉండలేను కచ్చితంగా లైఫ్ లో వాళ్ళు ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటారు చాలామంది వై ఎందుకు ఎందుకని అలోన్ గా ఉండలేరు అలోన్ గా ఉండడం అంత భయంకరమైన విషయమా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే హలో నమస్తే బాగున్నారా ఆల్ ఫైన్ సో ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్
(00:43) ఇట్ ఇస్ ట్రూ యాక్చువల్లీ చాలా మందికి ఒంటరిగా ఉండాలంటే చాలా భయం చాలా అంటే చాలా భయం వాళ్ళకి వాళ్ళే చాలా ఊహించేసుకుంటూంటారు అమ్మో నీవు ఒంటరిగా ఉంటే నా జీవితం ఏమైపోతుందో ఇంట్లో ఒంటరిగా ఉండడం పక్కన పెట్టండి జీవితంలో కూడా వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు బి అలోన్ ఎందుకని అంత భయంకరమైన విషయం అది అయ్యా చాలా ఇంపార్టెంట్ వెరీ సో మెనీ లేయర్స్ ఉన్నాయి దీనికి మనము బై బర్త్ టు ది డెత్ వరకు అలోనే ఈ విషయం చాలా మందికి తెలియదు.
(01:14) మనం గుంపులో ఉన్నా కూడా అందరు ఇట్లా నొక్కుకుని ఉన్నా కూడా వి ఆర్ అలోన్ ఇది ఫాక్ట్ యక్సెప్ట్ చేయలేరు చేయలేరు ఎందుకంటే మనం ఇంకా జంతు స్వభావం నుంచి బయటికి రాలేదు జంతువులు అన్నీ చూడండి ది స్టెయిన్ గ్రూప్స్ ప్ాక్స్ అంటాం వుల్ఫ్స్ ఫాక్స్ ప్ాక్స్ లో ఉంటాయి అన్ని జంతువులు గుమి గూడి ఉంటాయి ఎప్పుడు కూడా అలోన్ గా ఉన్నారు అంటే ఏదో వచ్చి వేటాడి చంపేస్తుంది అందుకని జింక ఒక్కటి ఉండడం లేకపోతే అట్లా అనిమల్ ఇన్స్టింట్ లో అలోన్ గా ఉండడాన్ని వీక్నెస్ గా చూస్తారు.
(01:47) ఓకే అట్లాగే మనుషులు ఎవాల్వ్ అవుతూ కూడా అలోన్ కంటే కూడా గ్రూప్ గా ఉండడం మేము స్పిరిచువల్ సాధన స్టార్ట్ చేస్తున్నప్పుడు క్రౌడ్ మైండ్ సెట్ నుంచి మాంక్ మైండ్ సెట్ కి వెళ్ళడానికి అలోన్ గా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తారు. ఓకే లోన్లీనెస్ వేరు ఏకాంతం వేరు ఎస్ ఓకే చాలా మంది ఏంటంటే నేను దేనితో అటాచ్ అవుతాను అది నా నుంచి పోతుందేమో అనే భయంలో బ్రతుకుతారు.
(02:15) య నిజానికి మనక ఏది అంటుకోదు పెద్ద సముద్రంలోకి దిగిన బయటిక వస్తే ఆ నీళ్ల చుక్కలు తప్ప మనక ఏవి రావు మనతో పాటు నిజంగా కూడా ఈ ఫాక్ట్ మన మైండ్ లోకి సెటిల్ చేసుకోవాలి. దట్ నథింగ్ గెట్స్ అటాచ్డ్ టు అస్ ఒకరోజు అన్ని అట్లా టక్ మని తెగిలిపోతాం. మ్ ఈ ఈ అండర్స్టాండింగ్ లో బ్రతకాలి. ఓకే చాలా మటుకు ఎమోషనల్ లోన్లీనెస్ భయపడతాం.
(02:44) అలోన్ గా ఉండడం భయపడకపోవచ్చు కానీ ఎమోషనల్ లోన్లీనెస్ అన్నిటికంటే భయానకం చీకటి రూమ్లోకి వెళ్ళాడు దెయ్యం ఉందేమో అని భయపడ్డారు ఫియర్ ఆఫ్ అన్నోన్ ఇస్ ఫిర్ బి ఓకే అన్ అండర్స్టాండబుల్ తెలియదు లోపలికి వెళ్ళాక ఏముంటుందో అమ్మో దెయ్యం ఉంటదేమో అనే భయం చిన్నప్పటి నుంచి కండిషన్ అయి ఉండొచ్చేమో అది కూడా ఓకే చీకటి రూమ్లోకి వెళ్ళాలి అంటే చీకటి గదిలోకి వెళ్ళాలి ఎక్కడనా పాడుబడ్డ బిల్డింగ్ ఉంది వెళ్ళాలి భయపడొచ్చు.
(03:09) హమ్ అడవిలోకి వెళ్ళాలి భయపడొచ్చు కానీ చాలా మంది భయపడేది జస్ట్ ఎమోషనల్ లోన్లీనెస్ యా నేను పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తో కానీ మ్ నేను జీవితంలో ఎవరిని మెప్పించలేనేమో మ్ అనే ఒక భయం అన్నిటికంటే వర్స్ట్ కైండ్ ఆఫ్ ఫియర్ ఎస్ అదే లోన్లీనెస్ ని భరించలేకుండా చేస్తుంది. హమ్ చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి ఎవరో ఫ్రెండ్ ఏదో అన్నారు ఇంకా వాళ్ళు వదిలేస్తారేమో అని చెప్పి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి అసలు సూయిసైడల్ థాట్స్ వచ్చేసే వాళ్ళు ఉంటారు.
(03:43) ఓకే ఓకే సో ఈ లోన్లీనెస్ కి మేజర్ గా దాన్ని ఫల్క్రం చూసుకుంటే మనం అది ఎక్కడ ఆడుతుంది అంటే బేసిక్ గా మన లోపల ఉండే ఆ నీడ్ ఆ డిజైర్ టు గెట్ అప్రూవల్ మ్ ఈ అప్రూవల్ లేనిదే మనం బ్రతకలేం అక్కడి నుంచి వస్తుంది లోనెస్ ఒంటరిగా ఉంటే ఏంటి ఇప్పుడు నేను బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్ డ్రెస్ వేసుకున్నాను. హమ్ ఎవరనా చూసి అరే మస్త ఉందిరా నీ డ్రెస్ అనారనే వేసుకుంటాం అవును ఎవ్వరు అలా చూసేవాళ్ళు లేరునుకో అసలు మనని నీట్ గా మనల్ని చూసి నీ డ్రెస్ ని చూసి జడ్జ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే చాలా మటుకు నీట్ రెడీ అవ్వం.
(04:20) ఓకే ఇంట్లో ఉన్నాము మన తెలిసినోళ్ళే ఇంకా ఎవరు చూడరు బయటోళ్ళ అంటే చాలా రిలాక్స్ అయిపోయి అసలు కనీసం బేసిక్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండదు. ఓకే ఎందుకంటే మనం బ్రతుకుతున్నది జనరల్లీ ఎక్స్టర్నల్ అప్రూవల్ కోసం ఇది ప్రైమ్ దీన్ని అర్థం చేసుకుంటే దీని నెక్స్ట్ లెవెల్ ఈ అప్రూవల్ ఎలాగా నా ఫ్రెండ్ నాతో ఉంటే నాకు బాగుంటుంది.
(04:47) వాడు నాకు చాలా విషయాలు చెప్తాడు. ఆర్ దట్ అప్రూవల్ దట్ ఓకే నేను వాడు అడిక్వేట్ అవుతాను. నాకు వాళ్ళు ఉంటే నా అమ్మ నాన్న సపోర్ట్ చేస్తే నాకు ఆఫీస్ లో వాళ్ళు ఉంటే అందరూ కలిసి ఉంటే నన్ను ఒక అప్రూవల్ కిందకు వస్తుంది. ఆ బేసిక్ అప్రూవల్ ఇన్స్టింట్ వల్ల లోన్లీనెస్ ఉంటే భయమేసేస్తుంది. అసలు వై డు విన అంటే ఎందుకు అసలు అప్రూవల్ ఎందుకు వై దాని కోసమే బ్రతుకుతాం 99.
(05:12) 99% 99% మన కండిషన్ ఎట్లా అయిపోతుంది అంటే సంథింగ్ ఎల్స్ మనని అప్రూవ్ చేస్తూ ఉంటుంది. ద వే ఐ లుక్ ద వే ఐ థింక్ ద వే ఐ టాక్ ఎవరో ఒకళ్ళు చూసి ఆ అవును అవును అంటూండాలి. లేకపోతే బ్రతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అండ్ దిస్ ఇస్ ద ఫాక్ట్ అలోన్ గా కూర్చోండి మనకి కావాల్సింది ఓన్లీ తిండి ఊపిరి పీల్చుకోవడానికి మంచి గాలి ఇవే మనిషి నీడ్ నువ్వు వాళ్ళు జనాలు ఉన్నా లేకపోయినా నీకు తెలియకుండానే నీ గోల్డ్ పెరుగుతున్నాయి నీ హెయిర్ పెరుగుతోంది యు ఆర్ ఏజింగ్ నీ టైం అయిపోతుంది సమయం అయిపోతుంది.
(05:47) అయినా అదేదో ఉండాలి. అదేదో ఉంటేనే ప్రాణం బాగుంటుంది హాయిగా ఉంటుంది అనే దాంట్లోకి వెళ్తారు. దిస్ ఇస్ ఆన్ ఇంటర్నల్ కండిషనింగ్ లోపల నుంచి వెళ్తుంది ఇందులో కొంతమంది ఎక్స్ట్రీమ్ అయిపోయి ఒక్కళ్ళకి అంటుకుపోతారు. ఎస్ ఇంకా అంటుకున్నాక వాడు వదులుతాడేమో ఆర్ వాళ్ళు వెళ్ళిపోతే బై ఎనీ ఛాన్స్ ఇంకా అయిపోయారు వీళ్ళు అలోన్ అయిపోతారు నాకు ఇంక ఎవరితో కనెక్షన్ రావట్లేదండి కనెక్షన్ రావట్లేదు.
(06:17) సో డేంజరస్ ఇది ఎప్పుడూ కూడా మీతో మీరు కనెక్ట్ చేసుకుంటే ఈ యూనివర్స్ అంతా కూడా యు ఆర్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ ఆల్ సెపరేట్ మ్ అసలు బ్యూటీ ఏంటంటే వన్నెస్ విత్ సెపరేషన్ ఓకే అది చాలా బ్యూటిఫుల్ థింగ్ ప్రతి పువ్వు సెపరేటే కానీ అన్ని పువ్వుల్లోనూ ఒక క్వాలిటీ సేమ్ పువ్వు వికసిస్తుంది. ఎస్ సేమ్ క్వాలిటీస్ అందుకే మనం ఎప్పుడు కూడా మన లోపల ఆ క్వాలిటీని నింపుకుంటే యు ఫీల్ ఎవ్రీవన్ ఇస్ కనెక్టెడ్ ఫర్ అస్ ఎప్పుడైతే మనలో క్వాలిటీ ఉండదో మనం ఒక దాని వైపుగా ఎక్కువగా బెండ్ అయిపోతామో దాని వల్ల మిగతావన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
(06:56) ఉమ్ సో ఇది చాలా ఫండమెంటల్లీ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం ఒక్క నెక్స్ట్ లెవెల్ చెప్పి నేను ఐ విల్ స్టాప్ ఫస్ట్ వచ్చి ఈ ఈ బేసిక్ అటాచ్మెంట్ తో పాటు నెక్స్ట్ వచ్చే దాంట్లో ఈ ఫియర్ ఆఫ్ అన్నోన్ ఏదైనా జరుగుతుందేమో అనే భయాన్ని మనం కాన్స్టెంట్ గా రెన్ఫోర్స్ చేస్తాం అమ్మో ఏమవుతుంది నా కెరియర్ నాకు తెలిసిపోవాలి నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలిసిపోవాలి లేకపోతే నాకు భయం వేస్తుంది అనే ఒక ఫియర్ ఆఫ్ అన్నోన్ లో బ్రతుకుతాను ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం జరుగుతంది లైఫ్ ఏంటి లైఫ్ ఏంటి అది మోస్ట్ డేంజరస్ థింగ్ అది ఎప్పుడు కూడా పిల్లలకు నేర్పించకూడదు. ఈ
(07:31) మోమెంట్ ఏం చేస్తాం నెక్స్ట్ మోమెంట్ ఏంటి ఒక అందాజా ప్లాన్ నా లైఫ్ ఎలా ఉంటది అంతే ఎక్కువగా ఎప్పుడైతే లైఫ్ ని కంట్రోల్ చేయాలి అనుకుంటామో ఈ లోన్లీనెస్ చాలా బాధపడుతుంది. చాలా చాలా బాధపడుతుంది నేను ఒక ఆమెని చూసాను తను వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని డబ్బులు ఆస్తి అన్ని ఉన్నాయి ఇల్లు పెద్ద ఇల్లు ఉంది ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అన్ని ఉన్నాయి సమ యాక్సిడెంట్ హస్బెండ్ చనిపోయాడు.
(07:55) ఓకే ఇంకా సిక్స్ మంత్స్ బాధపడొచ్చు వన్ ఇయర్ బాధపడొచ్చు బట్ లైఫ్ హాస్ టు గో ఆన్ కానీ ఎప్పుడు ఆ ఆలోచనలోనే ఉండి అలా డల్ ఉండి డల్ ఉండి డల్ షి హస్ మనిఫెస్టెడ్ క్యాన్సర్ తనకి క్యాన్సర్ వచ్చేసింది. సో నేను ఎప్పుడు అంటాను నీకు జరిగిపోయిన దాని గురించి ఆ వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు దాన్ని పట్టుకొని ఉంటే నువ్వు ఎప్పుడు అలోన్ అవుతావ్ అది లేకపోతే నేను ఫుల్ఫిల్ కాలేను అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చినా యు విల్ బి లోన్లీ అక్కడితో ఆగిపోతుంది లైఫ్ కూడా లైఫ్ ఆపేస్తారు ఆగిపోదు లైఫ్ లైఫ్ ని ఆపుకుంటారు ఇక్కడ ఆపుతారు అందుకే నేను ఎమోషనల్ లోన్లీనెస్ అంటాను రియల్ లోన్లీనెస్ ఉండదు
(08:32) ఎమోషనల్ గానే లోన్ అవుతారు బీయింగ్ అలోన్ అండ్ ఎమోషనల్ గా అటాచ్ అవ్వడం ఇస్ టూ డిఫరెంట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఎమోషనల్ లోన్లీనెస్ వచ్చిందా వాడికి చుట్టూ ప్రపంచం రంగులమయంగా ఉన్న లోపల ఎప్పుడో ఏదో మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది దాంట్లో మనక ఎలా నేర్పిస్తారు అంటే ప్రాక్టీస్ బీయింగ్ అలోన్ మ్ నువ్వు చిన్నప్పుడు తల్లి గర్భంలో ప్రాక్టీస్ చేసి వచ్చావు తొమ్మిది నెలలు య దట్ బీయింగ్ అలోన్ నీకు ఫుడ్ ఎప్పుడు వస్తాదో తెలియదో వచ్చినప్పుడు నోరు మూసుకుని తిను నువ్వు ఉండు ఆ చీకట్లో కళ్ళు మూసుకొని ఉండు యు ప్రాక్టీస్ బీయింగ్ అలోన్
(09:05) ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా మాకు ప్రాక్టీసెస్ లానే చెప్తాం ఫుల్ రద్ది ఉన్న ప్లేస్ లోకి వెళ్లి కూర్చో అండ్ స్టార్ట్ రియలైజింగ్ యు ఆర్ అలోన్ ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ లైఫ్ చేంజ్ ఇట్లా మారుతుంది జీవితం ప్రతి వ్యక్తి ట్రై చేయాల్సింది అది ఫుల్ రద్ది ఉన్న ప్లేస్ లో కూడా ఎవడి జీవితము ఎవరి నుంచి వాడికో యూనివర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది.
(09:28) ఓకే వ థింక్ మా నేను ఒక అతన్ని చూసాను చెన్నై ఏదో పోస్టింగ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాల్సి వచ్చింది. టెరిఫైడ్ అయిపోయాడు భయపడిపోయాడు మన భాష రాదు సార్ అక్కడ ఎవ్వరు నాకు తెలియదు సార్ ఇక్కడ తెలిసినవాళ్ళ 10 మంది పేర్లు చెప్పు టక్ టక అని అంతే ఇంక అంతే ఆ 10 మంది కోసం బ్రతుకుతున్నాం వాళ్ళు లేకపోయారంటే నేను ఏంటి అన్నట్టు అక్కడికి వెళ్లి ఒక కొత్త ఫ్రెండ్స్ వేసుకో ఓ వన్ ఇయర్ అయ్యాక వాళ్ళని వదలాలంటే బాధేస్తుంది.
(09:58) సో పాయింట్ ఇస్ మనము అలోన్ అని ఫీల్ అవుతాము కానీ వి ఆర్ నెవర్ అలోన్ ఓకే నెవర్ ఎవర్ అలోన్ మనకు యూనివర్సలీ వి ఆర్ కనెక్టెడ్ ఎప్పటికీ అలోన్ అవ్వలేం. వి ఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్ యూనివర్స్ే మొత్తం యూనివర్స్ లో అన్ని ఇట్ ఇస్ ఆల్ అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడెక్కడో సముద్రం నుంచి ఒకలా వచ్చే మబ్బులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నీళ్లుు పడుతు వి ఆర్ ఆల్ కనెక్టెడ్ య ఇది రావడానికి ఈ జ్ఞానము ఆర్ అండర్స్టాండింగ్ రావడానికి టైం పట్టినా షుడ్ ఆల్ ట్రై దిస్ ఒక వన్ ఇయర్ కూర్చుని వన్ ఇయర్ బట్టని టైం బట్ ఐ రియలీ వాంట్ టు నో దట్ పాటర్న్ ఎలాగ నేను యూనివర్స్ తో కనెక్ట్ అయి
(10:34) ఉన్నాను నేను తీసుకున్న గాలి ఇక్కడి నుంచి బయలుదేరి ఎటు వెళ్తుంది ఎవరు ఎవరు పీలుస్తుండొచ్చు దాన్ని మళ్ళీ అది ఎలా దారి తీసుకుంటుంది యూనివర్సలీ ఇంత కనెక్షన్ జరుగుతుందా అనేది ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అది మెడిటేషన్ లో షుడ్ ఎస్టాబ్లిష్ దట్ కళ్ళు మూసుకొని అసలు నా నుంచి ఊపిరల నా నుంచి ప్రాణ ప్రాణం అలా ఈ మొత్తం సిస్టం ని నాకు తెలిసేలాగా ఏది చేస్తుంది దాన్ని పట్టుకున్న రోజున లోన్లీనెస్ ఉండదు.
(11:04) ఓకే ఎవరైతే అలోన్ ఒంటరి ఫీల్ అవుతున్నారో దే షుడ్ ట్రై దిస్ బట్ ఒకవేళ అలోన్ మీరు చెప్పినట్టు అందరూ వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్లే ఎవరు ఉండరు వి ఆర్ అలోన్ బట్ వి ఆర్ కనెక్టెడ్ టు యూనివర్స్ వచ్చినవాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ విషయం అందరికీ అర్థం కాదు ఎవరితో అయినా కనెక్ట్ అవ్వాలంటే కూడా ఏదో ఒక రోజు నన్ను వదిలేసిపోతాడేమో అందుకే ఇప్పుడే నాకు అవసరం లేదు ఆ కనెక్షన్ నేను గమన నా బౌండరీ నేను పెట్టుకుంటాను అంటారు.
(11:29) వాళ్ళక ఏం చెప్పారు చాలా ఇంపార్టెంట్ ఇది ఇది రెండు రకాలుగా వస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన ఆలోచన ఒకటి నిస్పృహ నుంచి రావడం ఎలాగో వదిలేస్తారులే అని రావడం నిజంగా దట్స్ ఏ గ్రేట్ ఎలివేటెడ్ థాట్ ఓకే దట్ ఈ సంసారం అనే సాగరము ఏ రోజైనా వదిలేస్తుంది ఇందులో పడి కొట్టుకోను నేను అని అనేవాడు అలా సైలెంట్ గా స్టెబిలైజ్ అవుతాడు. ఓకే నౌ దేర్ ఇస్ నో నీడ్ నాకు వాళ్ళు చూడాలని వాళ్ళు నా లైఫ్ లోకి రావాలని లేదు వస్తే వద్దు అనేది కూడా లేదు.
(12:02) మరీ లైఫ్ బోరింగ్ అయిపోతుదేమో అసలు జనాలే లేరు మనతో మాట్లాడేవాళ్ళు ఫెంటాస్టిక్ ఉంటుందో తెలుసా నువ్వు నమ్మవు ఇప్పుడు నౌ నేను ఒక అమ్మాయితో కనెక్ట్ అయ్యాను అనుకో ఆ అమ్మాయితోనే కనెక్షన్ మాట్లాడాలి అమ్మాయి వదులుతుందేమో నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటుందేమో అని గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకోవడం ఒకటయితే ఐ యామ్ ఓపెన్ అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఫ్రెండ్ వచ్చినా పిల్లవాడు వచ్చినా అందరితో ఐ యమ్ కనెక్టెడ్ యు సి బికాజ్ ఎవ్రీవన్ నా లైఫ్ లోకి మొత్తం ఉండరు ఒక ఒక రోజు వస్తారు వెళ్ళిపోతారు నా సొంత పిల్లలే నాతో ఉండరు ఒకరోజు అలా వచ్చి ప్రవాహంలో వెళ్ళిపోతారు.
(12:36) నేను ఎవ్వరికీ కనెక్టెడ్ కాదు. ఎట్ ద సేమ్ టైం అందరికీ ఓపెన్ ఎనీవన్ హ వాంట్ టు టాక్ టు మీ ఎనీవన్ హ వాంట్ టు స్పెండ్ టైం విత్ మీ అట్లా నా విసినిటీలు అన్న ఏరియాలలో కూర్చుంటే దే షుడ్ గెట్ పాజటివ్ బై దే షుడ్ గెట్ దట్ బ్యూటీ అబ్బా ఎంత బ్యూటిఫుల్ టైం గడిపామరా ఎందుకు నౌ ఐ యమ్ నాట్ ఆపరేటింగ్ విత్ అటాచ్మెంట్ నేను ఇంత ప్రేమిస్తున్నా కదా నిన్ను నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు నా గిఫ్ట్ నీకు నచ్చలేదా అనేది బాధ లేదు.
(13:05) ఉన్నది ఉన్నాం హ్యాపీగా ఉన్నాం నువ్వు నా లైఫ్ లోకి వచ్చావా హ్యాపీ వెళ్ళావా హ్యాపీ అంటుకోలే మ్ ఎప్పుడు కూడా బంధుత్వం బాధ కాదు బంధీగా ఉండడం బాధ ఓకే వాళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ అనేసరికి రుక్కుపోయారు మ్ నేనంటా నీ గర్ల్ ఫ్రెండ్ తనకి లైఫ్ ఉంటది తనకి ఛాయిస్ ఉంటది తనకి ఎంటైర్ సిరీస్ ఆఫ్ జన్మలు ఉన్నాయి. హమ్ నీకు ఈ జన్మలో ఇట్లా కనెక్ట్ అయింది కానీ జన్మ జన్మలుగా జన్మ జన్మలుగా ట్రాక్ రికార్డ్ ఎక్కడి నుంచో వస్తుంది.
(13:35) సో సమ బై ఛాన్స్ నీ లైఫ్ లోకి వచ్చింది ప్రిజర్వ్ ప్రెషియస్ గా చూడాలి. బంది చేసేద్దు ఆ నువ్వు నేను టైం కిచ 8 ఓ క్లాక్ అయింది నువ్వు ఎందుకు రాలేదు ఇంతగా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావ్ వేస్ట్ ఆఫ్ టైం నిజంగా వేస్ట్ ఆఫ్ టైం అది మనము నేను అన్నట్టుగా మీరు లోన్లీనెస్ ఎవరూ లేకుండా ఉండేది ఒక ఆస్పెక్ట్ నాకు ఆమె ఉండాలి ఆమెతోన ఉండాలి లోన్లీ నేనంట కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎట్లాగో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కాబట్టి ఈ క్షణంలో ఎవ్వరు నా లైఫ్ లోకి వచ్చినా వాళ్ళతో బ్యూటిఫుల్ గా ఆ క్షణంలో బ్రతికారు హాపీ హ్యాపీగా వితౌట్ ఎనీ అటాచ్మెంట్ వితౌట్ ఎనీ కోరికలు వాళ్ళు ఇది చేస్తే ఇలా
(14:15) ఉంటా అది చేస్తే అలా ఉంటా అని లేకుండా జస్ట్ ప్యూర్ బీయింగ్ ఆ మోమెంట్ ని ఎంజాయ్ చేయడం అందరికీ రాదు కదా అది ఒక్కటే ప్రాక్టీస్ చేయాలి అదఒక్కటి లైఫ్ అంటే ఆ మోమెంటే సరదాగా రేపు వెళ్లి బ్రతికి చూద్దాం బ్రతకలే రేపు వెళ్ళలేము కానీ ఆలోచిస్తాం రేపు ఏం చేయాలి రేపటి కోసం అని చెప్పేసి ఎగజక్ట్లీ బ్రతకలేవు అది కూడా నీ ఆలోచన కూడా ఇప్పుడిదే రేపటి గురించి నీకు వచ్చిన ఆలోచన చన ఇప్పుడు అది ఈ క్షణంలో నువ్వు రేపు గురించి ఇమాజిన్ చేసుకొని బ్రతుకుతున్నావ్ సో ఈ క్షణం అయిపోతుంది.
(14:50) నిజానికి ఇది ఒక్కటే ఇట్స్ కాల్డ్ రెవలేషన్ ఆర్ చేంజ్ ఇన్ లైఫ్ అంటారు కదా ఇలాంటి పాయింట్ లో వస్తుంది ఎన్లైటన్మెంట్ అలాగే వస్తుంది. అరే అవును కదా ఎందుకు పరిగెడుతున్నాను ఎక్కడికి పరిగెడుతున్నాను నేను ఇప్పుడు రేపు ఎగ్జామ్ బాగా రాయాలనుకో ఏం చేయాలి ఎగ్జామ్ బాగా రాయాలి అనుకునే కంటే ఈ క్షణంలో ప్రిపేర్ అవ్వాలి ఎస్ కదా యస్ సింపుల్ యస్ దట్ నీకు ఫ్యూచర్ లో కోరిక ఉంది ఏదైనా ఒకటి అవ్వాలి ఒక డైరెక్టర్ అవ్వాలి హీరో అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి ఆర్ బిజినెస్ పెట్ట ఏదనా ఈ క్షణంలో వర్క్ చేస్తాను.
(15:20) హమ్ సో నో అటాచ్ టు ద ఫ్యూచర్ ఆ క్షణంలో రేపు నా బిజినెస్ ఏమవుతుంది అని ఆలోచించకంటే ఈరోజు నేను బిజినెస్ కి ఏం చేయొచ్చు ఓ నాలుగు పనులు రాసుకుందాం ట్రై చేద్దాం రాయేసి చూద్దాం వాడేమనా ఇన్వెస్టర్ చేసాడనుకో వెరీ గుడ్ లేదనుకో మళ్ళీ ఇంకో ట్రై చేస్తాం అంతే ఈ క్షణం నేను బ్రతుకుతున్నా కదా దిస్ ఎంటైర్ ఫ్యాకల్టీ ఇస్ లివింగ్ కదా ఈ ప్రాణముని నేను వదలకూడదు అనేది పెట్టుకొని ఈ ప్రాణముని ఏదో పాస్ట్ లో ఎవరో జరిగిన మోసము ట్రౌమాను అమ్మో నన్ను వదిలేస్తాడేమో ఒక ఆవిడకి డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా ఓకే ఆ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు చాలా
(15:57) మంచివాడు కానీ ఆయనకి క్యాంప్స్ ఉంటాయి. ఊరికి వెళ్ళాలి వేరే వేరే చోట్లకి వెళ్ళాలి చాలా మంచివాడు నిజంగా కూడా కానీ అలా వెళ్ళిపోతే ఈయన కూడా నన్ను వదిలేస్తాడేమో నేను ఆయనకి సరిపోవట్లేదేమో ఎడిక్వేట్ కాదేమో నేను ఇంకేదైనా వండి పెట్టొచ్చా 24 అవర్స్ ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చూసుకుంటూ ఉంటుంది మెసేజ్ చేసాడా లేదా మెసేజ్ చేసాడా ఆయన పాపం చాలా సిన్సియర్ గా మెసేజ్ కూడా చేస్తుంటాడు.
(16:19) కానీ బికాజ్ ఆఫ్ ద పాస్ట్ ట్రామా ఫస్ట్ హస్బెండ్ నన్ను వదిలేసాడు అనే దాంతో ఇప్పుడు ఆపరేట్ చేస్తూ షి ఆల్వేస్ ఫీల్ అలోన్ ఇంకా ఆయన ఏదో చేయట్లేదు ఆయన మెసేజ్ చేస్తాడు వీడియో కాల్ చేస్తాడు ఇక్కడున్నాను ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు వంట చేస్తున్నాడు అన్నీ ఉంటాయి. హమ్ కానీ ఎక్కడో షి ఇస్ ఆపరేటింగ్ లోన్ అయిపోతాడేమో మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో మళ్ళీ నేను అలోన్ అయిపోతానే దట్స్ టూ పెయిన్ ఫుల్ టు హ్యాండిల్ వెరీ పెయిన్ ఫుల్ కదా వాళ్ళకి పెయిన్ ఫుల్ వీళ్ళకి పెయిన్ ఫుల్ ఎందుకు ఆ పాస్ట్ ఆలోచనకి అంటుకుంది లోన్లీనెస్ అంతా ఆ అంటుకున్నది
(16:53) తెగిపోతున్న తెగిపోతున్నదేమో అని వస్తుంది. సో ఈరోజు ఏమేమి అంటుకున్నారో అన్ని వదిలించేసుకోవాలి. ఏమ అంటుకోవద్దు దేనికి ఇది కష్టమైనా గట్టిగా చేయండి ఒకరోజు బట్ ప్లానింగ్ ఉండాలి ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ ఒక 10 ఇయర్స్ కి మనం ఇప్పుడే ప్లాన్ చేసేసుకోవాలి ప్లాన్ ఆ రోజు కూర్చొని ప్లాన్ చేసేసుకోవాలి ఫినిష్ ఇంకా దాని మీద ఏడవద్దు అమ్మో చేయాలి అమ్మో చేయాలి అమ్మో చేయాలి ఏడవద్దు ఓరోజు ప్లాన్ చేసుకొని మంచిగా నా ఫ్యూచర్ లో నేను ఇది చేయబోతున్నాను ఒక ఇల్లు కట్టుకోబోతున్నాను అంత బంగారంతో కట్టిస్తాను అని ప్లాన్ చేసుకో తప్పులేదు.
(17:28) దానికి ఏం చేయాలి ఓ 10 కోట్లు కావాలి 10 కోట్లకు ఏం చేయాలి సంపాదించాలి ఇది సంపాదించాలంటే ఏం చేయాలి ఇప్పుడు పని చేయాలి. యస్ సింపుల్ యస్ దట్ సో నేను అంటుంది ఎప్పుడైతే మనం ఆ లోన్లీ దాంట్లోకి పడతామో చీకట అయిపోతుంది లైఫ్ బట్ ఆల్మోస్ట్ అందరూ దాంట్లోనే ఉన్నట్టున్నారు కదా చాలా మంది ఉన్నారు అట్లాగా నేనుఅంటాను ఈ రోజుల్లో బికాజ్ ఆఫ్ ద వాస్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ మానసిక స్థితిని పెంచుకోవాలి ఇట్లాంటి వాటికి నువ్వు ఒకప్పుడు పడ్డ బాధ ఇప్పుడు లేదు కాబట్టి మానసిక స్థితిని పెంచుకుంటే ఈ చీకటి పోతుంది మనకి అద్వైత వేదాంతంలో చెప్తా ారు
(18:06) స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్ నీతో నువ్వు బోరు కొట్టినన్ని రోజులు మ్ అప్పుడే నువ్వు బయట వెతుక్కుంటావ్. నీతో నువ్వు బ్లెస్ఫుల్ గా బోరే ఉండదు. నాతో నేను హాయిగా కూర్చుంటే మంచి పాట పాడుకుంటా నాతో నేను స్పెండ్ చేస్తా నా లోపల చెప్పకుండా ఇన్ని మెకానిజమ్స్ నడుస్తున్నాయి కదా వాటిని అబ్సర్వ్ చేస్తా హాయిగా ఉంటా ఫస్ట్ దట్స్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ వస్తారు అప్పుడు లైఫ్ లోకి నేను ఇన్ని రోజులు ఇట్లా చేశనఏంటని అందరూ ఈరోజు ఈ పని చేయండి నిజంగా ఈ వీడియో విల్ బి చేంజింగ్ లైవ్స్ ఈ ఒక్క పని చేయండి.
(18:42) ఇన్ని రోజులు బాధ నుంచి ఆపరేట్ చేశారు కదా ఈ రోజు నుంచి హ్యాపీనెస్ నుంచి ఆపరేట్ చేయండి. ఇప్పుడు ఉన్న క్షణం అద్భుతం వదిలేసాడు తిట్టేసాడు నన్ను మోసం చేసేసాడు అన్ని అయిపోయాయి ఈ క్షణం నుంచి నేను ఐ విల్ ఆపరేట్ ఇన్ ద పాజిటివ్ సెన్స్ ఆఫ్ హ్యాపీ నా లోపల నేను హ్యాపీ ఎవడు వచ్చాడా వెల్కమ్ రాలేదా వెల్కమ్ మళ్ళీ బాయ్ బై చెప్పే వెల్కమ్ ఓకే మళ్ళీ వెనఎవర్ యు కమ కమ ఇలా వదిలి పెట్టండి నిజంగా ఇట్లా తిరుగుతది జీవితం ఇది ట్రై చేయాలి ఇట్ షుడ్ బ్యూటిఫుల్ ఆ పాస్ట్ త్రెట్స్ నుంచి పాస్ట్ వరీస్ నుంచి అసలు యు షుడ్నవర్ నవర్ ఆపరేట్ ఎందుకంటే అదే అట్రాక్ట్ చేస్తది మళ్ళీ మీ
(19:19) లైఫ్ లోకి అట్లాంటోడే వస్తాడు నేను చూసానండి ఇది సత్యం సత్యం సత్యం ఎవరైతే నేను అలోన్ అయిపోతాను అలోన్ అయిపోతాను అలోన్ అయిపోతాను అని చేశడో వాళ్ళు అలోన్ అయిపోతారు మా నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక మా హస్బెండ్ నన్ను బాగా లవింగ్ గా చూడాలని వెంటబడి వెంటబడి ప్రేమించి ఇంట్లో ఎదిరించి పెళ్లి చేసుకుంది మ్ వాడు పెళ్లి అయిన తర్వాత నుంచి బయట ఇంకా ఆమె బాధ ఇంట్లో చెప్పుకోలేదు ఇంట్లో చిన్నప్పటి నుంచి మా నాన్న నా మాట వినలేదండి హ్ ఇప్పుడు హస్బెండ్ నా మాట వినట్లేదు వినట్లేదండి రేపు పిల్లలు నీ మాట వినరమ్మ అని చెప్పానండి ఇదే టౌన్ లో నిజము నువ్వు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తే
(19:57) మ్ అందరూ అలా దూరమైపోతారు. అంటే వ అట్రాక్ట్ మనం ఏదైతే అదే పనిగా తలుచుకుంటూంటామో అంతే యద్భావం తద్భవతి యం వాపి స్మరన్మిధం మనం ఏదైతే స్మరణ చేస్తామో అండ్ లిటరల్ నేను చెప్తున్నాను మనక ఎక్కడనా మనోవాంచా ఫలసిద్ధిరస్తు అని తీర్థం ఇస్తారు అవును ఓకే మనసు ఏది వాంచిస్తుందో మనసు కోరిక కూడా కాదు మనసు వాంచ లోపల ఎలా వాంచిస్తుంది నేను ఎలోన అవ్వకూడదు ఎలో నవ్వకూడదు ఎలోన అవ్వకూడదు ఎలోన అయిపోతా ఓకే సో సో అందుకని కొంచెం వాంట్ ఇస్ డిఫరెంట్ నీడ్ ఇస్ డిఫరెంట్ సో ఆ డిజైర్ అండ్ డెస్పరేషన్ యా అలాంటి వాళ్ళు కచ్చితంగా అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ అమ్మ ఆత్రం
(20:39) పడకండి తల్లి అని చెప్తాం. తొందర పడొద్దు ఒక రోజులో అవ్వవు ఇది మ్యాజికల్ గా మారదు ఓ తాయత్తు కట్టండి ఒక యంత్రం పెట్టండి మేము సూర్య యంత్ర ఉపాసన చేస్తాం కదా మమ్మందరి ఇది అడుగుతారు ఏదైనా మంత్రం చెప్పేయండి యంత్రం చెప్పేయండి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అట్లా వచ్చినవాడు యంత్రం కోసం వచ్చాడమ్మా నీ కోసం రాలే హౌ బ్యూటిఫుల్ అండ్ సింపుల్ ఇస్ ఇట్ ఎస్ జస్ట్ ఆల్ రియలైజేషన్ అసలు అలా తీసుకొచ్చుకోవడం ఎందుకు దండ కదా ఎంతో అట్లా ఉంటారు కొంతమంది దట్స్ డిఫరెంట్ స్టేజ్ పాపం అది దాటాలి అంటే అది రాహువు చేస్తుంటాడు కొన్ని గ్రహాలు చేస్తుంటే ఆ టైం ఫేస్
(21:13) వచ్చినప్పుడు అంతే వాళ్ళు మారరు మారలేరు ఎంత చెప్పినా నీకు బుద్ధి లేదురా చెప్పడం ఈజీ మ్ కానీ ఆ బాధ మేమ భరిస్తుంటే తెలుస్తుందట అరే భరించడం ఎందుకు బాస్ తీసి పక్కన పెట్టేయ్ నేను బురదలో తిగి బురద అంటితే తెలుస్తుంది బాధ ఎందుకు బయటిక వచ్చేయ బురద నుంచి సింపుల్ యా అలా చెప్తే తిడతారు నిజంగా తిట్టుకుంటారు నాకు అదే బాధ అనిపిస్తది దట్ చెప్పడం ఈజీ బాస్ అంటారు చాలా మంది మన కింద కామెంట్స్ కామెంట్స్ లోనే ఉంటాయి చెప్పడం ఈజీ నిజంగా ఒక అబ్బాయి మొన్న ఏదో పెట్టాడు నేను నాకు ఎంత ఇట్లా టైప్ చేసేద్దాం అనిపించి ఆగిపోయా చెప్పడం ఈజీ బాస్ అంటారు కదా
(21:50) చేయడం చాలా ఈజీ బ్రదర్ చేయండి నిజంగా చేయండి ఒక్కసారి చేసి చూడండి అందులోనుంచి బయటికి వచ్చేయండి. యువర్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ మీ లైఫే దీని ఇదే మాటలు మేము కౌన్సిలింగ్ చెప్పి లక్షలు లక్షలు తీసుకుంటున్నాము. అవసరం లేదు మీకు చాలా 99% మానసిక సమస్యలు లేనివి తయారు చేసుకుని తెచ్చుకొని మాకు డబ్బులు ఇస్తారు. లేవు అక్కడ సమస్య లేదు.
(22:15) ఇంతకంటే క్రియేట్ చేసుకుంటారు అబ్సల్ూట్లీ ఇంతకంటే నేను ఓపెన్ గా ఐ థింక్ నేను ఐ కెనాట్ టెల్ హోప్ఫుల్లీ ఇది అర్థం కావాలి అందరూ మారిపోవాలి నా వీడియో విన అందరూ మారిపోతే ఐ విల్ బి హ్యాపీ అలోన్ నుంచి బయటికి వచ్చామండి అందరితో హ్యాపీగా ఉన్నాం అనేవాళ్ళు దే విల్ బి రియలీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ హ్యాపీ ఇన్ లైఫ్ ఓకే డన్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(22:50) ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(23:21) ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment