ధ్యానమంటే సామాన్యుడికి కూడా అర్థమయ్యే భాషలో! | రోజంతా ధ్యానం చేయడం ఎలా? | సాక్షి భావం| Meditation
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u9U5_vKYgio
Transcript:
(00:05) ఫిలాసాఫికల్ గా అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నీవు నీవుగా మారటమే ధ్యానం నీవు ఏమిటో అది మర్చిపోయావు మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవటమే ధ్యానం సమాధి అల్టిమేట్ లెవెల్ నీవు ఆత్మవు గానీ మనసు అనేది కొని తెచ్చుకున్నాం సమాజం సృష్టించింది మన పెద్దలు మన టీచర్స్ మన రిలజియన్ అన్ని కలిపి మనసు అనేది తయారయింది.
(00:42) ఈ మనసే మనకి మనం కాకుంటే అడ్డుగోడగా నిలిచి ఉంటుంది. కండిషనింగ్ అయిపోతుంది. మనం ఆ డీకండిషన్ చేయటమే ధ్యానం ఆ అప్గ్రేషన్ ఆఫ్ ది మెంటల్ సాఫ్ట్వేర్ గా మన సాఫ్ట్వేర్ ఏదో అది హ్యాక్ చేయబడ్డది. కాబట్టి మీరు మీరుగా మారటమే ధ్యానం నిజంగా చెప్పాలంటే మీరు చిన్న పిల్లలుగా ఉండేటప్పుడు ఎలా ఉన్నారు అదే ధ్యానం గానీ చిన్న పిల్లవాడికి ఆ ధ్యానం చేస్తున్నట్టు తెలియదు తను దేవుడని కూడా తెలియదు.
(01:18) ఇప్పుడు అది ఆ స్థితిలోకి వెళ్లి మీరు ఆ స్థితిని సెల్ఫ్ స్టేట్ గా మీరు గుర్తిస్తారు మనసు అనేది డ్రాప్ అయ్యే లెవెల్ ఆ నో మైండ్ స్థితి ఆర్ మైండ్ఫుల్ గా దేవుడు మైండ్ఫుల్నెస్ డివైన్ మైండ్ ద ప్యూర్ మైండ్ ది ఆత్మగా మారుతాం మీరు చిన్న పిల్లడిగా ఏమేమ చేశారు చూడండి ఏ క్షణంలో ఉంటారో ఆ క్షణం సంపూర్ణంగా ఉంటారు. చిన్న పిల్లవాడు ఒక వన్ ఇయర్ లోపల ఒక బేబీ ఒక పువ్వు చూస్తే ఆ పువ్వులో లీనమైపోతాడు.
(01:58) ఒక సిల్క్ క్లాత్ పట్టుకుంటే దాంట్లో మైమర్చిపోతాడు. ఎక్కడైనా ఒక శబ్దం వస్తే ఆ శబ్దంలో లీనమైపోతాడు. ఒక బర్డ్ ఏదైనా సరే అలాగా కంప్లీట్ గా ఉండటమే ధ్యానం. మనం ఏంటి అంటే ఆ నోయింగ్ అనేది లేకుండా నాలెడ్జ్ అనేది మనకు అడ్డుగోడగా నిలిచి ఉంటుంది. ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే స్టాప్ అవుతదో అప్పుడే నోయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది.
(02:30) నోయింగ్ వలన నాలెడ్జ్ వచ్చినప్పటికీ కూడా అది ఇంకెవరిదో నోయింగ్ అది నీ నోయింగ్ ఎప్పుడైతే జరుగుతుందో నువ్వు బీయింగ్ గా మారుతావ్ ఆ బీయింగ్ గా బికమింగ్ అయిపోతాం మనం ఈ సమాజంలో ఎప్పుడు ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలు ఎందుకంటే సమాజం సృష్టించింది నువ్వు సక్సెస్ కావాలా నువ్వు గ్రేట్ అవ్వాలా ఏదో టార్గెట్ పెట్టారు ఆ టార్గెట్ే నీ మైండ్ నీ రూల్స్ే నీ మైండ్ ప్రతిది కూడా ఆ రూల్ బుక్ తో వెళ్తావు కాబట్టి నువ్వు నీ ధ్యాన స్థితికి వెళ్ళలేవు ధ్యానం అనేది నువ్వు చేసేది కాదు జరిగేది ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిలో సంపూర్ణత
(03:16) ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న మెనియల్ జాబ్ ఒక చీపురు పట్టుకొని మీరు ఆ ఫ్లోర్ ని క్లీన్ చేసేటప్పుడు ఎలా అయిపోతారు అంటే ఆ ఫ్లోరే ఒక కాయన్వాస్ లాగా మీ బ్రూమ్ స్టిక్ మీ చీపురే ఒక పెయింటింగ్ బ్రష్ లాగా మారిపోతుంది. మీరు ఇప్పుడఏంటి మెకానికల్ గా ఎన్నో ఆలోచనలతో మీరు అదే పని చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ త్రిల్ వా ఈవెన్ క్లీనింగ్ జాబ్ ఈవెన్ ఏ బాత్రూమ్ క్లీనింగ్ జాబ్ 100% మీరు ఉండేటప్పుడు ఆలోచనలు రావు ఆ క్షణం ఆ క్షణమే ఉంటారు మీరు చిత్తవృత్తులుగా మారవు ఆ అప్పుడు సంపూర్ణంగా ఈ హార్ట్ ఎప్పుడైతే ఉంటుందో
(04:02) సోల్ కి ఒక ఎంట్రీ గేట్ అది అది మీరు సంపూర్ణత్వంగా మారటమే మీరు భోజనం చేస్తున్నారు భోజనం చేసే ధ్యానం మనం ఎలా తింటున్నాం ఇప్పుడు టీవీలు వేసుకొని ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ న్యూస్ పేపర్ చదువుకుంటూ తింటున్నారు. ఇప్పుడు మీకు ఒక లడ్డు తిన్నారు అనుకోండి ఆ లడ్డులో మీరు సంపూర్ణత్వంగా ఉన్నారు అనుకుంటున్నారా లేరు మీరు ఆ బూంది తీసుకొని ఆ నాలుక మీద వెళ్ళేటప్పుడు ఆ బూంది నాలుక అయిపోవాలా నాలుక బూంది అయిపోవాలా ఆ స్మెల్ టచ్ టేస్ట్ అసలు ఆ స్మాకింగ్ ఆ లిక్విడ్ గా మారి ఆ ప్రవాహం అప్పుడు ఆ క్షణంలో ఆ క్షణమే ఉండాలి కానీ
(04:48) ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఒక లడ్డు లడ్డు తినేటప్పుడు రెండో లడ్డు మూడో లడ్డు ఆరి యొక్క జ్ఞాపకాలు మా అమ్మమ్మ ఇంట్లో మా నాన్నమ్మ ఇంట్లో మేము తిన్నాము అని గుర్తు తెచ్చుకొని లేకోతే ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ మాట్లాడుతూ అప్పుడు మీరు కడుపుతైతే నిండిపోతుంది మూడో లడ్డుకి కానీ మళ్ళీ రేపు మీకు తినాలనిపిస్తుంది ఎందుకంటే ఆ కోరిక మైండే కోరిక ఆ మైండ్ ఉండేటప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు.
(05:15) ఏ పనిలో ఉండినా సరే మీరు మైండ్ డ్రాప్ అయితే అదే ధ్యాన స్థితి వాకింగ్ చేస్తున్నారు వాకింగ్ కంప్లీట్ గా వాకింగ్ లోనే మీరు ఆ బీయింగ్ ఉన్నది అనుకోండి ఆ స్టెప్ లేకపోతే ఆ ఇది ఏమి ఆలోచన లేదు జడ్జ్మెంట్ లేదు ఏమీ లేదు సింప్లీ యు ఆర్ టోటల్ 100% మాట్లాడుతున్నారు మాటలో 100% వింటున్నారు వెనిగిడిలో 100% ఇంతే తింటున్నారు తినేలు దాంట్లో 100% ఒక డాన్స్ చేస్తున్నారు డాన్స్ లో 100% చూడండి మీరు అందుకనే ఎప్పుడెప్పుడు ఒక గేమ్ ఆడతారు వెంటనే మైండ్ ఆగిపోతుంది డాన్స్ చేస్తారు మైండ్ ఉండదు
(06:01) హార్ట్ ఒకటే ఉంటుంది ఇట్ ఇస్ ద నియరెస్ట్ ఇంట్రిగేట్ టు యువర్ సోల్ ఎప్పుడైనా చూడండి ఒక జోక్ వినాలి మైండ్ కి ట్విస్ట్ అవ్వడమే జోక్ మైండ్ ఒకలాగా ఆలోచిస్తే అది సడన్ గా ట్విస్ట్ మైండ్ ఆగిపోతుంది అప్పుడు నువ్వు వెళ్లి మైండ్ ఆగిపోయి నువ్వు హార్ట్ సోల్ ఓపెన్ అవుతాయి. సో ఇంతే చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడు మనసు అనేది ఉండదు కాబట్టి అప్పుడప్పుడు దెబ్బలాడతాడు రెండోసారి మళ్ళీ మన దగ్గరికి వచ్చి చుట్టేస్తాడు.
(06:30) కారణం ఏంటి అంటే మైండ్ మనకి ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ మైండ్ ద్వారా ఆ టూల్ ద్వారా మనం వెళ్తున్నప్పటికీ కూడా ఆ మైండ్ అనేది జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తే అదే ధ్యాన స్థితి బీయింగ్ అంటే మనం ఇప్పుడు బికమింగ్ లో ఉన్నాం అంతా బికమింగ్ బికమింగ్ వన్స్ అగైన్ యు టర్న్ టు బీయింగ్ నీవు నీవుగా నీ ఆత్మ పరంగా ఎప్పుడైతే ఉంటావో నీవు కంప్లీట్ గా ఆ ధ్యాన స్థితి జరుగుతుంది ఆ ధ్యాన స్థితి అనుభవంలోకి వస్తుంది.
(07:04) మీరు ఏది ఎక్స్క్లూడ్ చేయట్లేదు ఇక్కడ ఓ కొంతమంది కాన్సంట్రేషన్ ని కంటెంప్లేషన్ ని ధ్యానం అనుకుంటారు కాన్సంట్రేషన్ వేరు కంటెంప్లేషన్ వేరు ధ్యానం వేరు ఈ ధ్యానం అంటే ఏంటి అంటే ఇక్కడ దాని గురించి ఆలోచించి కాంటెంప్లేట్ చేయట్లేదు కాన్సంట్రేట్ చేస్తూ ఫోకస్డ్ గా కూడా ఉండట్లేదు అయన్నీ మైండ్ తాలూకా విషయాలు ఇక్కడ ఏంటంటే నో మైండ్ స్థితిలో ఉంటాం.
(07:29) ఎప్పుడైతే మీరు ఈ నో మైండ్ స్థితిలో ఉంటారో అది ధ్యాన స్థితి అన్ని జరుగుతాయి అన్ని వినిపిస్తున్నాయి. బర్డ్ ఇస్ సింగింగ్ ఆ ఆ శబ్దం ఏ విధంగా ఉంటుంది అది డిస్టర్బెన్స్ ఉండదు సైలెన్స్ లోకి వెళ్ళిపోతారు మీరు ఆ టచింగ్ యువర్ సోల్ అన్నీ వినిపిస్తాయి ఏ అక్కడ ఆడుకునే శబ్దాలు మీరు డిస్టర్బ్ చేస్తున్నది అనుకుంటారు అన్ని జరుగుతాయి కానీ అది వేరు నేను వేరు నా కోర్ ఆఫ్ మై బీయింగ్ ఇస్ డిఫరెంట్ ఆ సెల్ఫ్ ఆ సెల్ఫ్ అనేది మనం రియలైజ్ అయితేనే మనం ఆత్మ అనేది అర్థంఅవుతుంది.
(08:10) మీకు సింపుల్ వెరీ వెరీ సింపుల్ అందుకనే ఫస్ట్ మేము జనరల్ గా ఏంటంటే అబ్సర్వింగ్ ద బ్రెత్ అబ్సర్వింగ్ ద ప్రాణ ఇవన్నీ ముందు నేర్పుతాం ఎందుకంటే ఫస్ట్ అసలు లోపలికి వెళ్ళడం అనేది అలవాటు అవుతది. ధారణ ఆ తర్వాత ధ్యానానికి కన్వర్ట్ అయ్యి తర్వాత సమాధిలోకి వెళ్ళడం జరుగుతుంది. ముందు కాన్సంట్రేషన్ దేశ బంధస్చిత ధారణ ధారణ నుంచి ధ్యానం అయి ధ్యానం అయి సమాధిలోకి వెళ్తారు ఇక్కడ ఏది ఎక్స్క్లూడ్ చేయట్లేదు గానీ యు ఆర్ వేక్ఫుల్ అలర్ట్ ఈక్వానిమస్ అండ్ అబ్సల్యూట్లీ అవేర్ఫుల్ ఆ అవేర్ఫుల్నెస్ లో నీవు ఆ సాక్షిగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతది.
(08:54) అప్పుడు నీవు సాక్షిగా నువ్వు అన్ని గమనిస్తావు కానీ నీ సెంటర్ ని మాత్రం నువ్వు మర్చిపోవు నీ కోర్ ఆఫ్ యువర్ బీయింగ్ నీ ఆత్మ అనేది నీకు అర్థంఅవుతూ ఉంటుంది ఏది డిస్టర్బ్ చేయదు ప్రతిది కూడా ఒక సచ్చిత్ ఆనంద ఆ ఆనందాన్ని వైపు నీకు తీసుకెళ్తుంది ఇదే సత్యం శివం సుందరం ఇదే సచ్చిత్ ఆనంద ఇదే ఆత్మ ఆత్మజ్ఞానం ఆత్మ సాక్షి అవుతుంది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది.
(09:28) ఇదే ధ్యానం విత్ సింపుల్ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఈజీ ఇక్కడ మా ఛానల్లో వీడియోలు చాలా ఉన్నాయి ధ్యానం మీద ఆ వీడియోలు వాచ్ చేయండి ఆ ప్రాక్టీస్ చేయండి సాధన ఇంపార్టెంట్ మైండ్ ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే అంత కష్టమైనది కాదు. ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా డిటాచ్మెంట్ కూడా కావాలి. అభ్యాసం వైరాగ్యం ఇదే తు చ ఈ కృష్ణుడు కూడా ఏం చెప్తాడు మనసు అసంశయం మహాబాహు మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతే వైరాగ్యేనచ అభ్యాసం అండ్ వైరాగ్యం ఆ ప్రాక్టీస్ సాధన చేస్తే అసలు చాలా ఈజీ ఆత్మ అనేది నీ ఎప్పుడు
(10:17) ఉన్నది నువ్వు పుట్టక ముందు ఉంది నువ్వు పుట్టిన తర్వాత ఉంది నువ్వు చనిపోయిన తర్వాత ఉంటుంది అదే దైవం అదే నీ లోపల ఉన్న ప్రాణమే నీకు మార్గం చూపిస్తుంది. నీ శ్వాస నీ ప్రాణం ఇవన్నీ నీ ఆత్మ వైపు వెళ్తాయి కొద్దిగా ఇది కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకోండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ ని మిస్ అవ్వద్దు మెంబర్ అవ్వండి మెంబర్ అయితే చాలా కంటెంట్ లోపలికి వెళ్ళొచ్చు.
(10:45) థాంక్యూ గాడ్ బ్లెస్ యు విష్ యు ఆల్ ద బెస్ట్.
No comments:
Post a Comment