సర్వేజనాః సుఖినోభవంతు
archive books & videos link
View web version
View mobile version
Wednesday, May 20, 2026
[5/18, 21:24] +91 94939 89832:
పుట్టకముందు - మల మూత్రాల మధ్య పెరుగుతాడు.
మరణించాక - చితి మంటల మధ్య కాలుతాడు.
మధ్యలో - నేను, నాది ల మధ్యలో నలుగుతాడు.
[5/18, 21:24] +91 94939 89832:
దేవుని యొక్క అనేకత్వమే - జీవులు.
జీవుల యొక్క ఏకత్వమే - దేవుడు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment