Harish : The Dangerous Psychology Behind Silent Treatment |Best Moral Video |SumanTV Anchor Nagaraju
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=07F2X7Q-ASI
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ నమస్తే అండి. 69త్ ఎపిసోడ్ అండి. కొంతమంది సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఒక ఫస్ట్ హాఫ్ ఆన్ అవర్ అయితే ఓకే వన్ అవర్ అయితే ఓకే కొంతమందికి ఏంటంటే రిపిటేటివ్ మోడ్ లో ఎదుటు ఉన్న వాళ్ళకి ఇచ్చే అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సైలెంట్ ట్రీట్మెంట్ వలన మనం ఏదైనా గట్టిగా అరిచేదని చెప్తే చూసే ఆడియన్స్ కి గాని లేదంటే చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళకి గాని వాళ్ళ మీద మనం
(00:38) విరుచు పడుతున్నాం అనుకుంటారు చూసేవాళ్ళు ఎక్ల మనలో ఆ యాంగర్నెస్ టెంపర్ లూస్ అయిపోయి బిహేవ్ చేస్తూ ఉంటాము. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అసలు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఓ యా అంటే చూసే నాకేమనిపిస్తుందంటే వాట్ ఏ ఎంత ఇంటెలిజెంట్ రా వీళ్ళు అసలు మనం బ్యాడ్ అయిపోతున్నామో వాళ్ళు కామ్గా ఉన్నారు అనిపించేస్తది కూడా లోపల య దాన్ని అసలు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు య దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి దానికి సొల్యూషన్ ఏంటండి అసలు య సైలెంట్ ట్రీట్మెంట్ ఎన్ని కుటుంబాలు నాశనం చేశవ నాకు తెలుసు జస్ట్ సైలెంట్ ఉంటాడు అంతే అవుట్ మనం ఏంటి
(01:14) అసలు ప్రాబ్లం ఏంటి ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఏం చెప్తే నీకు అర్థం అవుతుంది అని మనం మొత్తుకుంటూ ఉంటాం వాళ్ళు సైలెంట్ ఉంటారు. అసలు అందులోనుంచి ఎమోషన్ బయటికి రాదు అది ఏంటో చెప్పరు తెలియరు. ఇట్స్ ఏ వెరీ బిగ్ సైకలాజికల్ గేమ్ అండి ఒక స్టేజ్ వచ్చాక సైకలాజికల్ గేమ్ వెరీ బిగ్ సైకలాజికల్ గేమ్ సైలెంట్ ట్రీట్మెంట్ వల్ల పక్కన వాడికి పిచ్చెక్కిపోతుంటది ఆ సైలెన్స్ లో ఏం చేయాలో అర్థం కాదు ఏంటో చెప్పరు ఎస్ ఆ నో నా దీనినుంచి బయటక వద్దామా రావద్దా డిస్కషన్ ఓపెన్ లేని చోట నాకు ఇది ప్రాబ్లం ఉంది ఆర్ ఇది ఆన్సర్ ఆర్ నాకు ఇది నచ్చింది నచ్చలేదు అని చెప్పడం వేరే
(01:50) కానీ ఒక చోటక వచ్చాక సైలెంట్ అయిపోతే నిజంగా లోపల నలిగిపోతాం ఇది ఎంతమంది మంది వాడతారు రిలేషన్షిప్స్ లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నేను ఈ మధ్య ఫారెన్ యుఎస్ లో కెనడాలో ఆస్ట్రేలియా ఇలా ఉన్న చోట నేను చూస్తున్నాను ఇది కామన్ గా వాడే అస్త్రం ఇద్దరు ఎవరు వీళ్ళ అక్కడంతా కూడా వర్క్ డివిజన్ ఉంటది నువ్వు డిషెస్ చేస్తున్నావ అంటే నేను లాండ్రీ చేస్తా ఎట్లా ఉంటాయి సో నా పని నేను చేసుకున్నా నీ పని నువ్వు చేసుకున్నావ్ సైలెంట్ ఏమ ఉండదు అక్కడ ఇంకా రిలేషన్షిప్ మాడిపోతుంటది.
(02:20) ఏంటి వాట్ నెక్స్ట్ ఎందుకు ఉంటున్నాం మనం ఇందులో ఎందుకు ఉంటున్నామో అర్థం కాదు చెప్పిన మాట అర్థం చేసుకోరు జస్ట్ ఇట్లా అంతే ఇలా ఉంటారు ఏంట్రా బాబు నువ్వు మాట్లాడు చెప్పు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు వాళ్ళు ఎందుకు వస్తారంటే ఆ స్టేజ్ కి ఫస్ట్ ఇస్ ఎక్కడో ఒక చోట వీళ్ళు నా మాట వినరు అనేది ఒకటి లేదా ఆ బంధం తెంపుకోవడానికి ప్రిపేర్ అయి నాకు వద్దే వద్దు ఇది నాకు ఈ రిలేషన్షిప్ే వద్దు అనవసరంగా ఇందులో వచ్చి పడ్డాను ఒకటి మనసు మనసు విరిగిపోయింది అనే మాట ఎక్కువ మాట్లాడతారు నా మనసు విరిగిపోయింది నా మనసు విరిగిపోయింది సైలెంట్ ట్రీట్మెంట్
(02:54) లో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎమోషనల్ అప్సర్జ్ ని వాళ్ళ సైడ్ తప్పుఉందని తెలిసి కవర్ చేయడానికి దే విల్ ప్లే దట్ సైలెంట్ ట్రీట్మెంట్ కార్డ్ ఓకే నీకు నచ్చలేదా నేను సైలెంట్ గా ఉంటా నువ్వు ఏమనా చేసుకో నీ ఇష్టం అన్న ఎన్ని డైవర్సులు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మాట్లాడుకుని వాళ్ళు ఉంటారండి సేమ్ ఇంట్లో ఉంటూ వన్ ఇయర్ మాట్లాడుకోరు అక్కడ ప్లేట్ పడేస్తారు అండ్ గిన్నె పెట్టేస్తారు ఇలా వెళ్ళిపోతారు అంతే సైలెంట్ కూర్చుంటారు.
(03:22) ఏంట్రా బాబు ప్రాబ్లం ఏంటి అంటే ఈ రోజుల్లో దానికి తోడు డిప్రెషన్ అని లేకపోతే నాకు ఎక్కడో లోన్లీగా ఫీల్ అవుతున్నానని ఎందుకు బ్రతికున్నానో తెలియట్లేదని ఇట్లా ఎమోషనల్ గేమ్ ఆడతారు. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ వచ్చిన ఇంట్లో నిజంగా ఎన్ని దారుణాలు జరుగుతా అన్ని జరుగుతాయి. ఆ సైలెంట్ గా ఉండేసరికి ఏంటి వాట్ నెక్స్ట్ నాకు అర్థం కావట్లేదు అని దాంట్లో వీళ్ళక ఒరోజు అవుట్ బస్ట్ అయిపోయి అరిచేస్తారు.
(03:48) అరిచాక చూసావా నువ్వు ఇలా బిహేవ్ చేస్తావు కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నా అనే ఉల్టా గ్లేమ ఆడతారు. నువ్వు ఇలా అరిచావు కాబట్టి నేను సైలెంట్ గా ఉంటా నువ్వు నన్ను వినవు నన్ను అర్థం చేసుకో నా పాయింట్ నీకు అర్థం కాదు సో నేను సైలెంట్ గా ఉంటా. సో ఇంక మనం ఎంతవరకు వెళ్ళిపోతాం అంటే సరే అరవను చెప్పు పోనీ చెప్పు అంటే నువ్వు ఇలా ఉంటే నేను చెప్పను.
(04:06) సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోయి సైలెంట్ అయిపోయి లోపల అండ్ వాళ్ళ లోపల ఎంత సైలెన్స్ వచ్చేస్తుందిఅంటే దే ఆర్ నువ్వు నీ కళ్ళ ముందు నువ్వు చచ్చిపోతున్న వాళ్ళకి పట్టింపు అంత లోపల లోపల దే విల్ బికమ్ స్టోన్ హార్టెడ్ అంటారు. ఇది జరిగేడానికి ఫస్ట్ ఎక్కడో ఒక చోట స్పార్క్ ఉంటుంది అంటే సమ గొడవ ఈ మధ్య రీసెంట్ గా మనకి పెళ్లి బాగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు.
(04:31) ప్రీ వెడ్డింగ్ షూట్ మ్యారేజ్ పెద్దగా మ్యారేజ్ అయిపోయిన మూడో నాలుగో రోజుకి స్టార్ట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకోరు ఏమైందో అర్థం కాదు ఎందుకు ఎందుకు ఎందుకు అనిత డైవర్స అంత మాత్రానికి అది ముందే చెప్పుఉంటే నేను వేరే అతన్ని ప్రేమించాను నాకు ఇక్కడ కుదరట్లేదు నాకు నచ్చట్లేదు నేను ఎంతో ట్రై చేశాను అవ్వట్లేదు. ఇలాంటి గేమ్స్ ఉంటాయి అన్నమాట.
(04:55) సో సైలెంట్ ఉన్నవాళ్ళు ఎదర్ దే హావ్ ఏ స్పార్క్ ఎక్కడో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కవర్ అప్ చేసి ఉంది వన్ ఆర్ దే డోంట్ హావ్ ఏ వెంట్ అవుట్ అది బయటకి చెప్పడానికి వాళ్ళక అది మోరల్లీ అడ్డుపడుతుంది. నేను ఇలాంటి పని చేస్తున్నా అని చెప్పుకోవడానికి మొరాలిటీ అడ్డు వస్తుంది. సో అక్కడ ఒకటి థర్డ్ వచ్చేసి ఎక్కడో వాళ్ళకు ఉండే స్ట్రాంగ్ నమ్మకాన్ని వీళ్ళు బ్రేక్ చేస్తూఉంటారు.
(05:20) దాని వల్ల నేను ఒక రీసెంట్ ఫ్యామిలీ చూసానండి ఆ నమ్మకాన్ని వాళ్ళు బ్రేక్ చేస్తుంటారు డిసగ్రీ చేస్తారేమో అని అనే దానితో వీళ్ళు మాట్లాడరు నేను చెప్పిన అండ్ ఇదంతా ఇమాజినేషన్ే కదా మాట్లాడుకుంటే ఎస్ ఓో నో నో తెలుస్తుంది చెప్పొచ్చు కొంత కన్విన్స్ చేయొచ్చు ఒక మిడిల్ గ్రౌండ్ వెతుక్కోవచ్చు ఓకే నువ్వు అది ఇష్టమా నీకు ఇది ఇష్టమా ఓకే నేను మధ్యలో ఉంటా నేను వెజ్ అండ్ నాన్ వెజ్ గొడవల్లో పడ్డ వైఫ్ అండ్ హస్బెండ్ ని చూశానండి వెజ్ అండ్ నాన్ వెజ్ నువ్వు నా ఇంట్లో వెజ్ ఉండదు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు ఈ దాంట్లో కూడా ఇద్దరు మాట్లాడుకోకుండా సెపరేట్ అయిన వాళ్ళు 24
(05:53) అవర్స్వాట్ లో స్టేటస్ లోనే వెజ్ చేసే అన్యాయం నాన్ వెజ్ చేసే అన్యాయం ఇద్దరు స్టేటస్ లు పెట్టుకొని మాట్లాడుకోరు డైరెక్ట్ గా కూర్చొని కమ్యూనికేట్ చేసుకోరు. మ్ సో కమ్యూనికేషన్ లాక్ అవ్వడం వల్ల ప్రాబ్లం పెద్దది అవుతుంది తప్పితే తగ్గదు. కొంత మైండ్ కి బ్రేక్ ఇవ్వడము సరే ఒక టూ డేస్ నాకు చెప్పినా అర్థం కాదులే కొంచెం గ్యాప్ ఇద్దాం వేరే కానీ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయి నువ్వు ఏం చేసినా నాకు పట్టదు యు ఆర్ నాన్ ఎగసిస్టెంట్ టు మీ నో అసలు నాకు బ్రతికి లేవు నా మైండ్ లో యు ఆర్ నాన్ లేవు అసలు అనే ఒక సైలెన్స్ లోకి వచ్చేస్తే ఆ రిలేషన్ తెగ్గిపోతుంది.
(06:28) అక్కడి నుంచి ఇంకా అక్రమ సంబంధాలకి వెళ్తారు రాంగ్ ఫ్రెండ్షిప్స్ కి వెళ్ళిపోతారు డబ్బు నష్టాలు చేసుకుంటారు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ లోకి వెళ్ళిపోతారు రకరకాల విషయాలు చెప్తా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ఎమోషనల్లీ కూర్చుని మాట్లాడుకోవాలి ఒక కౌన్సిలర్ దగ్గరకో లేకపోతే పెద్దవాళ్ళ దగ్గరకో కూర్చొని నాకు ఏంటో నచ్చట్లేదు ఐ బిహేవింగ్ లైక్ దిస్ అండ్ దిస్ హాస్ ఏ క్లినికల్ ప్రాబ్లం క్లినికల్ గా కూడా కొన్ని కొన్ని సార్లు డిప్రెషన్ లోన్లీనెస్ ఇలా సైలెంట్ చేసేస్తుంది మనిషిని ఈ మధ్య మధ్య ఒక కేస్ అవతలు ఉన్నాడు పోతాడు సర్ అసలు
(07:00) ఆ నిజంగా ఆ స్ట్రెస్ ఎంత స్ట్రెస్ అంటే ఏంటి ఇప్పుడు నేను ఎందుకు చేసుకున్నా ఈ మ్యారేజ్ో లేకపోతే ఈ రిలేషన్ో లేకపోతే ఈ ఆఫీస్ లో నేను ఏం చేశనుని ఇట్లా ఉన్నాను అనేటట్టుగా సెపరేట్ అయిపోతాం ప్రెజర్ కి చాలా మెంటల్ ప్రెజర్ అండ్ ఆ ప్రెజర్ లో కచ్చితంగా ఒక రోజు అవుట్ బస్ట్ అవుతారు అంద మనుషులు ఏదో రోజు ఏంటి ఏంటి చెప్పు అనే చూసేవాళ్ళకి వీడేంటరా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు ఆ అంత సైలెంట్ గా ఉంది కదా వాడు అంత సైలెంట్ గా ఉన్న ఈమె ఎందుకు ఇలా చేస్తుంది అనే ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్ డేంజరస్ ఈ మధ్య మేము చాలా కేసులు చూస్తున్నాం అట్లాంటివి సింపుల్ సింపుల్
(07:30) విషయాలకి నువ్వు అలా అన్నావ్ నువ్వు ఇలా అన్నావ్ అందుకని చెప్పి నాకు నచ్చలేదు బ్రేక్ మీరు అలా చెప్ప నిజంగానే పెద్ద స్ట్రెస్ వస్తుంది అబ్సల్యూట్లీ వీళ్ళు చేసే సైకలాజికల్ గేమ్ లో చాలా మంది చచ్చిపోతారు అబ్సల్యూట్లీ సైకలాజికల్ గేమ్ అండ్ అందుకే సూసైడ్లు అపోజిట్ పర్సన్స్ సూసైడ్ చేసుకునే వాడి దగ్గర ఎంత పవర్ ఉంటుందో తెలుసా అండి మారరు అసలు మొండితనంలో పీక్ మొండితనం సైలెంట్ ట్రీట్మెంట్ మొండిగా ఉంటారు లోపల నువ్వు ఏమన్నా చేయరా నేను సైలెంట్ గానే ఉంటాను.
(07:59) లోపల అద అల్టిమేట్ ఎక్కడి వరకు వెళ్తా సర్ అద అంటే వాళ్ళ వాళ్ళక వచ్చే మానసిక ఆనందం ఏముంటుంది అందులో వాళ్ళకి మానసిక ఆనందం కాదు వీళ్ళని టార్చర్ పెట్టడంతో ఏదో రోజు తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు అంటే నేను తెలుసుకోవడానికి రెడీ ఉన్నారు అన్నా కూడా మార దే ఆర్ ఆనందంగా ఉన్నామ అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళని వాళ్ళు నలిపేసుకుంటారు.
(08:20) ఇది తెలియక నేను అలా సైలెంట్ గా ఉండడం వల్ల ప్రాబ్లం్ ని అవాయిడ్ చేస్తున్నా అనుకని రిలేషన్షిప్స్ ని అవాయిడ్ చేస్తూ లైఫ్ ని అవాయిడ్ చేస్తూ వాళ్ళు అట్లా డల్లుగా ఉంటారు వాళ్ళు ఏమ ఎంజాయ్ చేయరు కానీ అది కూడా అడిక్షన్ గా మారిపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ తాగేవాడికి ఆల్కహాల్ తాగేవాడికి డ్రగ్ వాడు ఏమి ఎంజాయ్ చేయడు అది తాగాక పడిపోతాడు ఎక్కడ రోడ్డు మీద ఆ అబ్సల్యూట్లీ సైలెంట్ గా ట్రీట్మెంట్ చేయడం ఆ మొండితనంలో ఉండడము పేరెంట్స్ దగ్గర పిల్లలండి సైలెంట్ అయిపోతే నువ్వు తిను నాన్న ఎందుకు ఇలా అవుతున్నావ్ తినమ్మ తినమ్మ నో అంతే ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు
(08:55) అసలు దేనికి ఇట్లా చేస్తున్నావ్ చెప్పు చెప్పరు మన ఎలా సర్ అంటే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయడం క్లినికల్లీ వాళ్ళని చాలా కరెక్ట్ చేయాలి అండ్ ఎవరైనా ఇట్లాంటి సైల ట్రీట్మెంట్ ఇస్తున్న వాళ్ళు ఒకవేళ వీడియోలు వింటుంటే నేను చెప్తున్నాను మూడు వి ఆర్ వాకింగ్ ట్రీస్ మూడు విషయాలు కంపల్సరీగా చేయండి వన్ ఈస్ ఎండలో కూర్చోండి సన్లైట్ మీ మూడ్ ని చేంజ్ చేస్తుంది.
(09:18) సన్లైట్ సెకండ్ వాటర్ డ్రింక్ ఎడిక్వేట్ వాటర్ బ్రెయిన్ లో వాటర్ లెవెల్ క్వాంటిటీ తక్కువ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తారు ఇట్లా సమ మూడ్ డిసార్డర్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి ప్లీజ్ ఎక్సర్సైజ్ సం యక్టివిటీ [గొంతు సవరించుకోవడం] తీసుకోండి ఒక గేమ్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒక యక్టివిటీ తీసుకోండి ఈ సైలెంట్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవితే ఇక్కడే కాదు అన్ని రిలేషన్షిప్స్ పాడవుతాయి.
(09:40) ఇది నిజము నిజము నిజము కొన్ని చెప్పుకోలేని మోరల్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ మైండ్ లోనే పెట్టేసుకుంటారు అట్లా మోరల్ ఇష్యూ ఒక అబ్బాయిని నేను అప్పుడెప్పుడో ప్రేమించాను వాడిని మర్చిపోలేకపోతున్నాను సో అందుకని నా హస్బెండ్ తో ఇప్పుడు నేను కలిసి ఉండకూడదు అని వాళ్ళలో వాళ్లే అయిపోయింది జరిగి కూడా ఐదేళ్ళ అయిపోయింది ఇప్పుడు దాని గురించి ఎందుకు అప్పుడెప్పుడో జరిగింది సో నేను ఆ మోరల్ మెయింటైన్ చేయాలి కాబట్టి ప్రేమ ఒక్కసారే పుడుతుంది అని సంవేర్ చూసి ఇక్కడ హస్బెండ్ తో మాట్లాడ ఏమైంది నువ్వు చెప్పు నీకు ఏం తక్కువ చేశనని చెప్పు ఏం తక్కువ చేశనని
(10:12) దాంతో ఏదో కోపం చాలిస్తే చూసావా అరుస్తున్నా నువ్వు అర్థం చేసుకోలేవు నీకు ఆ కెపాసిటీ లేదు. ఇంకా పిచ్చి మైండ్ అంతా ప్రాబ్లం అయిపోతుంది. ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో ది అదర్ సైడ్ ఆఫ్ డిప్రెషన్ కి ఇదొకటి. దట్ దే విల్ కీప్ ఆన్ ప్లేయింగ్ దట్ కార్డ్ ఆ కార్డు వేస్తారు ఇంకా తల్లిదండ్రులు పేరెంట్స్ అయితే అవుట్ ఏం చేయాలో అర్థం కాదు వాడు రూమ్ లో కూర్చొని ఉంటాడు చీకట్ వదిలించుకుంటారేమో ఏం చేస్తారు అదే పోనీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డైవర్స్ అన ఉంది పిల్లలకి డైవర్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు అలా కూర్చుంటారు ఎంతమంది వస్తారండి దట్ పిల్లలు మాట్లాడరు
(10:46) వాడు అట్లా రూమ్లో కూర్చుంటాడు ఎగ్జామ్ కి వెళ్ళడు తినడు రాయడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు రా నీకు ఏం ప్రాబ్లం అయింది సో నీ ప్రేమలో ఏమనా ఫెయిల్ అయ్యావా డబ్బులు ఏమనా పోగొట్టు ఏంటి చెప్ అట్లా నో సొల్యూషన్ ఏమో అనుకొని వాళ్ళకు వాళ్లే ఒక ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి అందులో వాళ్ళని వాళ్ళే కూర్చోబెట్టుకొని దాంట్లో అట్లా డల్ అయిపోతారు వెరీ వెరీ డేంజరస్ అది అసలు వాళ్ళని వాళ్ళు బయటకి తీసుకురాలేరు ఎవరైనా అలా డౌన్వర్డ్ లూప్ లోకి వెళ్తే నేను చెప్పినట్టు ఎండలో కూర్చోండి ఆదిత్య హృదయం చదవండి వాటర్ తాగండి సమ ఎక్సర్సైజ్ సం యక్టివిటీ చేయండి అండ్ మోరల్ ఇష్యూస్ ఉంటే
(11:21) పక్కన పెట్టి చెప్పండి ఎవరో ఒకళ్ళకి అప్పుడు మొరాలిటీ కరెక్టా కాదా తెలుస్తది సగానికి సగం సగం కాదు 99% ఇలాంటివన్నీ ఫాల్స్ మోరల్ ఇష్యూస్ వల్లే వస్తాయి. థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సర్ చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉంటాయి అని చెప్పేసి చెప్పి య ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళ సూర్య సాధనసెవెన్త్ టు 11త ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి.
(11:54) జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక డెఫినెట్ గా సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ థాంక్యూ ఎవరైనా సరే మే ఎండ్ లోపు గనుక రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఫర్దర్ క్లాసెస్ కి గనుక లిమిటెడ్
(12:30) సీట్స్ ఉంటాయండి చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు. ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మే ఎండ్ లోపే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థాంక్యూ.
No comments:
Post a Comment