Tuesday, May 19, 2026

MIT Study Warns About AI and Human Intelligence

MIT Study Warns About AI and Human Intelligence

Author Name:Think Telugu Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=teV3pO2dxr0



Transcript:
(00:04) నేను ఈ పాడ్కాస్ట్ ని ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడతాను. అదేంటంటే నువ్వు చివరిసారిగా నిజంగా నీ బ్రెయిన్ తో ఎప్పుడు ఆలోచించావుగూగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లేకుండా ఏ ఇన్స్టాంట్ ఆన్సర్స్ లేకుండా నీ ప్రాబ్లమ్స్ గురించి నీ వర్క్ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించావు ఆ ఆలోచన వల్ల ఎప్పుడు స్ట్రగుల్ అయ్యావు అండ్ ఆలోచన ఎప్పుడు తప్పయింది ఆ మిస్టేక్ ని నువ్వు ఎలా హ్యాండిల్ చేశవు గుర్తుంటే చెప్పు నాకు తెలిసి చాలా మందికి గుర్తుండదు ఎందుకంటే మనం ఆలోచించడం మానేసాం సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేసాం సొంతగా తప్పులు చేయడం మానేసాం. అందుకే మన నుండి
(00:45) మనం ఎప్పుడో విడిపోయాం. ఇప్పుడు మనిషి మనిషి కాదు మరమనిషి ప్లేస్ లో ఆలోచించే మరో మరమనిషి ఎగజాక్ట్ గా 2025 లో ఎమఐటి రీసర్చర్స్ కి కూడా ఇదే డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే ఏఏ మనకి హెల్ప్ చేస్తుందా లేక మన బ్రెయిన్ పని చేసే తీరిని స్లోగా నాశనం చేస్తుందా? సో ఆ డౌట్ కి ఆన్సర్స్ కోసం వాళ్ళు 666 మంది మీద స్టడీ చేశారు. వాళ్ళందరికీ ఒక రైటింగ్ టాస్క్ ఇచ్చారు.
(01:12) మొదటి గ్రూప్ కి జస్ట్ పెన్ అండ్ పేపర్స్ ఇచ్చి రాయమన్నారు. బట్ రెండవ గ్రూప్ కిగగగు యక్సెస్ ఇచ్చారు. ఇక థర్డ్ గ్రూప్ కి ఏఐ టూల్స్ ఇచ్చారు. సో మొదటి వ్యక్తి బ్లాంక్ పేపర్ ముందు కూర్చున్నాడు. అతని బ్రెయిన్ లో గందరగోళం మొదలయింది. ఎందుకంటే ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టా ఇది వీక్ పాయింట్ అవుతుందా నేను చెప్పేది మీనింగ్ఫుల్ గా ఉందా అని ఇలా రాయకముందే రకరకాల ఆలోచనలు తన బ్రెయిన్ లో తిరుగుతున్నాయి.
(01:43) బట్ అతను స్లోగా థింక్ చేస్తున్నాడు. అది పెయిన్ఫుల్ ప్రాసెస్ కానీ ఎగజాక్ట్ గా అక్కడే రియల్ థింకింగ్ పురుడు పోసుకుంటుంది. ఎందుకంటే బ్రెయిన్ పాత మెమరీస్ ని వెతుకుతుంది. నాలెడ్జ్ ని నెమరేసుకుంటుంది. ఐడియాస్ ని కనెక్ట్ చేస్తుంది. భాషని బిల్డ్ చేస్తుంది. సెల్ఫ్ డౌట్ తో ఫైట్ చేస్తుంది. ఇది బయట నుంచి చూస్తే చాలా స్లోగా కనిపిస్తుంది. కానీ లోపల ఈ బ్రెయిన్ ని చూస్తే జిమ్ లో మజిల్ బిల్డ్ అయినట్టు బ్రెయిన్ లో న్యూరల్ కనెక్షన్ బిల్డ్ అవుతుంది.
(02:11) ఇప్పుడు రెండో వ్యక్తిని చూద్దాం. అతని దగ్గరగ ఉంది. అతను ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తున్నాడు. లింక్స్ చూస్తున్నాడు ఆర్టికల్స్ కంపేర్ చేస్తున్నాడు అండ్ ఏది పనికవస్తుంది ఏది పనికి రాదని డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ క్లియర్ గాగగు అతని ప్లేస్ లో థింక్ చేయడం లేదని తెలుస్తుంది. అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం హెల్ప్ చేస్తుంది.
(02:34) సో ఇక్కడ ఆలోచన ఇంకా అతనే చేస్తున్నాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ దగ్గరికి వద్దాం. అతను ఏఐ కి ఒక ప్రాంప్ట్ ఇచ్చాడు. అంతే కొన్ని సెకండ్స్ లో పూర్తి ఆన్సర్ వచ్చింది. ఆ ఎస్స ఎలా ఉందంటే నీషే రాసిన దానికంటే పవర్ఫుల్ గా ఉంది. సో మొదట రీసెర్చర్స్ కి ఇది కొంచెం ఇంప్రెసివ్ గా అనిపించింది. ఎందుకంటే ఏఏ గ్రూప్ చాలా ఫాస్ట్ గా పని చేసింది.
(02:57) క్లీన్ రైటింగ్ గుడ్ స్ట్రక్చర్ లెస్ స్ట్రెస్ అండ్ టైం సేవ్ కానీ తర్వాత వాళ్ళు ఇంకాస్త డీప్ గా అనలైజ్ చేశారు. ఏ ఏ యూస్ చేసిన చాలా మందికి వాళ్ళు రాసిన ఆన్సర్స్ వెనుకున్న రీజనింగ్ ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే కొంతమంది వాళ్ళు ఏం రాశారో వాళ్ళకే గుర్తులేదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆ థాట్ ని బిల్డ్ చేయలేదు.
(03:21) వాళ్ళు జనరేటెడ్ థాట్ ని రిసీవ్ చేశారు అంతే సో ఇక్కడ రీసెర్చర్స్ ఈ మనుషులకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ వాడారు. దాని పేరు కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్ సింపుల్ గా చెప్పాలంటే ముందు మన మెథడు తనంతట తానుగా ఆలోచించే పనిని ఇప్పుడు బయట ఉన్న మిషన్ కి అప్పగించింది. దీన్ని ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి మనం ఒక ఓల్డ్ ఎనాలజీ చూద్దాం. పాతకాలంలో మనిషి మ్యాప్ లేకుండా ట్రావెల్ చేసేవాడు.
(03:46) సో దానివల్ల రోడ్లు గుర్తుపెట్టుకునేవాడు ల్యాండ్ మార్క్స్ అబ్సర్వ్ చేసేవాడు సూర్యుని దిక్కుల్ని నీడల్ని చూసి డైరెక్షన్ ఎస్టిమేట్ చేసేవాళ్ళు దాంతో వల్ల స్పేషియల్ మెమరీ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. తర్వాత జిపిఎస్ వచ్చింది. సో ఇప్పుడు మనం జిపిఎస్ లేకుండా డ్రైవ్ చేయలేం. కొన్ని సంవత్సరాల క్రితం లండన్ టాక్సీ డ్రైవర్స్ మీద న్యూరోసైన్స్ స్టడీ జరిగింది.
(04:11) అందులో బయటపడ్డ భయంకరమైన నిజం ఏంటంటే జిపిఎస్ రాకముందు టాక్సీ డ్రైవర్స్ బ్రెయిన్ లోని హిప్పో క్యాంపస్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. హిప్పో క్యాంపస్ అంటే మెమరీ అండ్ నావిగేషన్ కి సంబంధించిన బ్రెయిన్ ఏరియా. సో అది చాలా స్ట్రాంగ్ గా ఉండేదట. కానీ జిపిఎస్ వచ్చిన తర్వాత దాని ఎబిలిటీ తగ్గిపోయిందట. ఎందుకంటే బ్రెయిన్ ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతుంది.
(04:34) యూస్ ఇట్ ఆర్ లాస్ ఇట్ సో నీ బ్రెయిన్ లో ఉన్న మజిల్ ని వాడకపోతే అది వీక్ అవుతుంది. చివరికి ఏదో ఒక రోజు మొద్దుబారి బండరాయి అవుతుంది. జస్ట్ ఇమాజిన్ మన బ్రెయిన్ ఒక బండరా అయితే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏతో అదే జరుగుతుంది. ఇప్పుడు మనిషి కేవలం సమాచారం కోసం మాత్రమే మిషన్ మీద డిపెండ్ అవ్వడం లేదు. మనం ఆలోచించే పనినే మిషన్ కి అప్పగించేస్తున్నాం.
(04:58) ఎందుకంటేగూగు వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేసేవాళ్ళం కానీ ఏఐ వచ్చినప్పటి నుంచి నా బదులు ఎవరు ఆలోచిస్తున్నారు అని ప్రాంప్ట్ ఇస్తున్నాం. అండ్ ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే ఏ ఎక్కువగా వాడే వాళ్ళలో అసహనం ఎక్కువ అవుతుంది. ఒక క్వశ్చన్ కి వెంటనే వాళ్ళు అనుకున్న ఆన్సర్ రాకపోతే వాళ్ళు యంజైటీ ఫీల్ అవుతున్నారు.
(05:22) వాళ్ళల్లో ప్రాబ్లం తో కూర్చొని ఫైట్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. ఇది చాలా చిన్న విషయం కావచ్చు కానీ సైకలాజికల్ గా చూస్తే చాలా అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ కాదు ఇంటెలిజెన్స్ అంటే అన్సర్టెన్టీతో కూర్చోవాలి గంధరగోళంలో ఆలోచించాలి ఒక ప్రాబ్లం కావచ్చు ఒక క్వశ్చన్ కావచ్చు అది నీకు అసౌకర్యాన్ని ఇస్తే దాని నుంచి తప్పించుకోకుండా దాంతోనే కుస్తి పట్టాలి.
(05:49) ఆ బాధలో ఆ స్ట్రగుల్లో ఆ ఒంటరి పోరాటంలో నిద్రలేని రాత్రులలో నీ తెలివి పెరుగుతుంది. మీకు తెలుసా ఫిలాసఫర్స్ కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఒక ఐడియా మీద 20 నుంచి 30 సంవత్సరాలు కూర్చుంటారు. కొందరైతే తమ జీవితాన్నే దారపోస్తారు. అందుకే ఒక ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు నువ్వు ఒక ప్రశ్నపై ఎంతసేపు ఉండగలవు అనే దానిపై నీ ఆలోచన యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుందట.
(06:17) బట్ ఏఐ ఆ వెయిటింగ్ టైం ని ఆల్మోస్ట్ జీరో చేస్తుంది. దాంతో మనిషిలో ఉన్న రేషనల్ థింకింగ్ స్లోగా చచ్చిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఒంటరితనంలో యంజైటీతో హార్ట్ బ్రేక్ టైంలో ఏ చాట్ బాట్స్ తో ఎమోషనల్ బాండింగ్ డెవలప్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏ ఇంటరప్ట్ చేయదు జడ్జ్ చేయదు వెంటనే రిప్లై ఇస్తుంది.
(06:43) పైగా నీదే కరెక్ట్ అని నీకు బిస్కెట్ వేస్తుంది. బట్ మానవ సంబంధాలు ఎప్పుడు కాంప్లికేటెడ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి ఈగో ఉంటుంది సైలెన్స్ ఉంటుంది రిజెక్షన్ ఉంటుంది. కానీ ఆ గొడవలు ఆ ఘర్షణ ఆ గంధరగోళమే మనిషిని ఎమోషనల్ గా మెచూర్ చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ హ్యాండిల్ చేయడం వల్లే మెచూరిటీ వస్తుంది. కానీ ఏఐ ఆ గందరగోళాన్ని ఆ గొడవల్ని తీసేస్తుంది. దాంతో మనుషులు వీక్ అవుతున్నారు.
(07:09) బట్ వాళ్ళకు వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటున్నారు వాళ్ళదే కరెక్ట్ అనుకుంటున్నారు. సో పాయింట్ ఏంటంటే ప్రతి కొత్త టెక్నాలజీ కొన్ని కొత్త ప్రమాదాలని కొన్ని కొత్త అవకాశాలని తెచ్చింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే మనిషి అంటేనే ఆలోచన సో నీ ప్లేస్ లో ఏ థింక్ చేస్తే మరి నువ్వు ఎవరు బాత్్రూమ్లో బొద్దింకవా

No comments:

Post a Comment