Tuesday, May 19, 2026

Priya Chowdary : బరితెగించి నడిరోడ్డు పై రొమాన్స్..! | Best Parenting Tips in Telugu | SumanTV

Priya Chowdary : బరితెగించి నడిరోడ్డు పై రొమాన్స్..! | Best Parenting Tips in Telugu | SumanTV

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JiPTCmSh1UQ



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే అమ్మ యంగర్ జనరేషన్ పిల్లలు అటు ఇంట్లో వాళ్ళు అంత స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారని అనుకోవాల మనం లేదంటే పిల్లలు బరి తగ్గించేసి ఉన్నారు అనేటువంటి విషయం అనుకోవాలని తెలియదు కానీ ఒక వీడియో వైరల్ అవుతుంది సిటీ అండ్ మెయిన్ సిటీలో రోడ్డు మీద రొమాన్స్ చేసుకుంటూ బండ్ల మీద తిరుగుటం అనేది యూపీలో ఎలా అండి అంటే అంత విచ్చలవిడితనం అయిపోతే ఇందులో ఎవరి తప్పుని అనుకోవాలి మనం
(00:39) సమాజం కాదు కాదు యూపీలో ఒక్కటే చూసావా నువ్వు హైదరాబాద్ గల్లీల్లో చూడు హైదరాబాద్ రోడ్ల మీద చూడు రీసెంట్ రాత్రి పూట చూడు ఒక్కొక్క కార్ ఎంత స్పీడ్ గా వెళ్తదో చూడు ఆ కార్లో ఎవరెవరు ఉంటారో చూడు ఆ కార్ల పందాలు ఏంటో చూడు ఆ విచ్చలవిడితనం ఏంటో చూడు కనీ పడేసారేమో రోడ్డు మీద సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేస్తున్నారు.
(00:59) బాధ్యత ఎవరికీ లేదు ఇక్కడ ఎవరికి ఎందుకు లేదు చట్టానికి బాధ్యత లేదు ఎందుకని అంటే చట్టం సరిగ్గా పనిచేస్తే ఇలాంటివన్నీ జరుగుతాయా ఉన్నోడికి ఒక విధమైనటువంటి చట్టం లేనోడికి ఒక విధమైనటువంటి చట్టమా పగలపూట నువ్వు చూడు రోడ్డు మీద కనీసం నువ్వు ఇటు తిరిగి ఇటు తిరిగితే 100 చలానాలు ఉంటాయి నెలకొచ్చేసరికి నీ వెహికల్ కి నా వెహికల్ కి కానీ రాత్రి అయ్యేసరికి తొమ్మిది దాటిన తర్వాత కొన్ని కొన్ని ఏరియాల్లో చూడు ఒక్కొక్క కారు ఎంత స్పీడ్ హై స్పీడ్ లో ఒక్కొక్క కారు వెళ్తూ ఉంటుందో ఆ దీనికి మించినటువంటి రోడ్డు మీద వెళ్లేటటువంటి బేస్ స్పీడ్ లిమిట్ కి దాటి ఎన్ని కార్లు
(01:30) రయ్యి రై రయ్య అని దూసుకెళ్ళిపోతా ఉంటాయి ఒకసారి నేను యాక్సిడెంట్ కి గురయ్యానయ్యా అంత ఫాస్ట్ గా వెళ్తుంటే నేను బైక్ మీద పోతాఉంటే ఎగ్గిరి కొడితే 100 మీటర్ల దూరంలో పడ్డాను ఎగ్గిరి బండి మీద నేను ఎగిరి నా అదృష్ట బాగుండి ఇప్పటి వరకు బతికే ఉన్నాను ఏం కాలేదు అదే ఎన్ని యాక్సిడెంట్లు జరిగినయి తెలిసినయి ఎన్ని తెలియని ఎన్ని అర్థం కాక అడుగుతున్నాను ఇవాళ పిల్లలు ఇట్లా విచ్చలివిడితనం తోటి తిరుగుతున్నారు అంటే తప్పు పిల్లలది ఏమాత్రం కాదు నేను అడుగుతున్నాను కదా పిల్లలది కాదు ఆ పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసారు చూసావా పెద్ద పెద్దవాళ్ళు
(01:58) వాళ్ళని అడగాలి వాళ్ళని మాట్లాడాలి వాళ్ళు తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఇంట్లో ఏమి లేక రోడ్డు మీద పడ్డారో కదా అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా విపరీతమైనటువంటి స్వేచ్ఛను నువ్వు ఇచ్చి నీ బిడ్డల్ని రోడ్డు మీదకి వదిలావు విపరీతమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చి దేశానికి ఉపయోగపడేటటువంటి పని చేయమని ఏమన్నా వదిలావా నీకు డబ్బు ఉందేమో లేకపోతే నీకు ఏమి లేదేమో లేకపోతే నీ దగ్గర పెంచే అర్హత లేదేమో వదిలేసావు నువ్వు రోడ్డు మీదకి ఆ రోడ్డు మీదకు వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం తీసుకొచ్చేటటువంటి
(02:27) పనులు చర్యలు ఎన్ని జరుగుతున్నాయి మొన్న ఆ మధ్య బైక్ మీద చూసాం ఇద్దరు ఆడపిల్లలు కూర్చొని దరిద్రపు పనులు చేస్తూ మనకు కనిపించారు. ఇవాళ ఇది చూసా ఇవాళ ఇవాళ కాదు నాగరాజు నువ్వు రాత్రిపూట పోయి ఎన్ని జరుగు రాత్రిపూట ఎందుకయ్యా స్వామి ఇప్పుడు పదా పోదామా అట సిగ్నల్స్ దగ్గర నడువు ఒక్కొక్కటి ఇటా పట్టుకుని ఇలా పట్టుకుని వాడు వెనక్కి వెళ్లి వీడి ముందుకొచ్చి ఆ ఇలాంటి దరిద్రమైనటువంటివి చూడు అమీర్పేట నిండా హాస్టల్స్ లేడీస్ హాస్టల్స్ జెంట్స్ హాస్టల్స్ మొత్తం ఉంటాయి పద పోదాం పద సాయంత్రం అయ్యేసరికి చూడు ఎవడెవడు చెయ్యి ఎక్కడెక్కడ ఉంటదో ఎవడెవడు ఎక్కడ ఉంటాడో ఏ
(02:57) బైక్ మీద ఎవ కూర్చొని ఉంటదో ఎక్కడెక్కడ ఎన్ని దరిద్రాలు ఉంటున్నాయో మీకేమన్నా తెలుసా మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో లో జరుగుతున్న దరిద్రాలన్నీ ఇవే కన్నవాళ్ళని అందామా లేకపోతే వీళ్ళని మాట్లాడదామా మనము కానీ పంపిస్తున్నారు ఎక్కడికో పంపిస్తున్నారు చదువుకోండిమ్మ అని పంపిస్తున్నారు బాగుపడండమ్మా అని ఒక నమ్మకంతో పంపిస్తున్నారని అనుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వేచ్ఛను తీసుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకు తీసుకుంటున్నారు ఏ విధంగా పోతున్నాయి పోకడలు ఎక్కడికి పోతున్నాయి ఈ బాధ్యత ఎవరిది పెట్రోలింగ్ చేసే పోలీసులది కాదా అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి
(03:27) కార్పొరేటర్ది కాదా ఆ అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి కాదా కళ్ళు మూసుకుని దొబ్బినాయి ఒక్కొక్కళ్ళకి కి ఎవ్వడు బాధ్యతతో లేడు నాగరాజు ఈరోజు ఎవడో బాధ్యతతోటి లేడు నువ్వు వేసే ఓటు దగ్గర నుంచి నీ దగ్గర నుంచే బాధ్యత లేదు ఎవరికి పడితే వాళ్ళకి వేస్తున్నావ్ వాడు నేరస్తుడా వాడు చేతనైన వాడా చేత కానివాడా అది కూడా ఆలోచించేది లేదు కులం అని ఓటు వేస్తున్నావ్ లేకపోతే పార్టీ అని ఓటు వేస్తున్నావ్ లేకపోతే మనోడే అని ఓటు వేస్తున్నావ్ లేకపోతే ఎవడో ఒకడులే అని ఓటు వేస్తున్నావ్ ఓటుకి నో అని చెప్పి నోటాకి ఏమన్నా వేయగలుగుతున్నావా ఎంతమంది
(03:55) వేస్తున్నారు నోటాకి ఓటు వేసిన రోజున అర్థమవుతుంది ప్రజా ప్రతినిధులు కరెక్ట్ పర్సన్స్ ని నిలబెట్టాలి అనేటటువంటిది పార్టీ పార్టీ హై కమాండ్లు కూడా ఆలోచిస్తాయి నువ్వు ఓేసేటటువంటి ఓటు తెచ్చేటటువంటి చేటే ఈ చేస్లన్నీ ఎందుకు అంటావేమో నువ్వు ఎట్టా అంటాడవో నీ వ్యవస్థ కూడా ఏడుస్తది ఎందుకంటే నేను ఎట్ట అంటానో నేను ఎన్నుకున్నవాడు అంతే కాబట్టి పేరెంటింగ్ నుంచి ఉంది పేరెంటింగ్ నుంచి ఈ వ్యవస్థ వ్యవస్థ కూడా ఈ పేరెంటింగ్ తోటే ముడిపడి ఉంది వ్యవస్థలు పని చేయటం లేదని ఎవరైనా మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను వ్యవస్థను పని చేయించాల్సినటువంటి బాధ్యత
(04:27) ఎవరిది ఓటు వేసే నీది కాదా ఓటు వేసిన తర్వాత కూడా నీది కాదా ఎవడిక ఎవడికీ పట్టదు ఈ నాలాంటి వాళ్ళు నోరేసుకొని పడ్డారు అనుకోండి శత్రువులు అవుతారు ఇంకా చెప్పాలంటే టార్గెట్లు కూడా అవుతాం మేము కాయినా సరే సిగ్గు బుద్ధి లజ్జ జ్ఞానం ఏమ ఉండదు మాకు మాట్లాడుతానే ఉంటాం అరుస్తానే ఉంటాం కరుస్తానే ఉంటాం పడతానే ఉంటాం కానీ ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంటి నుంచి మొదలవ్వాలి నువ్వు వేసే ఓటు నుంచి మొదలవ్వాలి నీ కన్న బిడ్డను పెంచే ఆ పెంపకం నుంచి మొదలవ్వాలి నువ్వు ఉన్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకొని
(04:57) దాంట్లో విలువల్ని కాపాడి ఆ విలువల్ని నేర్పి నీ బిడ్డకు బయటికి పంపించేటటువంటి బాధ్యత చేత నీలో ఉండాలి. మీరు చెప్పిందాంతా బానే ఉంది కానీ పెద్దవాళ్ళకి ఇన్ని విషయాలు అర్థం అవుతున్నాయి అంటే క్వశ్చన్ మార్క్ే కదండీ తెలిసి కూడా చేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు అని అర్థం కదా తెలిసి చేస్తున్నారు అనింటే వాడిని దరిద్రుడు అనాలి మనం తెలియకుండా చేస్తున్నాడు అనింటే ఎదవ అనాలి ఎందుకంటే వయసు తాటి చెట్టుకి వస్తది వీడికి వస్తుంది.
(05:24) ఒకే వయసు అరటి చెట్టుకి వస్తది ఆమెకి వస్తది ఏంటి తేడా అది గెలస్తది కోసుకొని తింటారు నువ్వు పిల్లల్ని కంటున్నావు ఎవడో ఒకటి ఎత్తుకుపోతావు అన్నాడు లేకపోతే ఎవరితో ఒకటి ఏదో ఒకటి తీసుకొని పోతది బాధ్యతగా ఎవరున్నారు భయ్యా కుటుంబ వ్యవస్థలో నువ్వు బాధ్యతగా ఉండి సమాజంలో నువ్వు బాధ్యతగా ఉంటే వ్యవస్థలు పని చేస్తే కుటుంబం బాగుంటది పిల్లలు బాగుంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుంటది ధర్మం నీలో లేనప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛని స్వేచ్ఛ అనేటటువంటి పేరుతోటి లేదా నాకేమి తెలియదు అనేటటువంటి అమాయకత్వం తోటి నువ్వు బ్రతికేస్తే అన్ని ఇలాగే చస్తాయి గొంగళలో అన్నం తింటూ ఎంట్రుకలు వస్తున్నాయని
(05:54) బాధపడ్డాడంట నీళ్లు అంటాడు ఎవడో ఆయన అక్కడికి తినేది దేంట్లో తింటున్నావ్ గొంగళలో తింటున్నావ్ దాంతో ఉన్నది దేనితో వేశరు ఎంట్రుకలతో వేసారు నాయనా నువ్వు ఉన్న వ్యవస్థ అది ఆ వ్యవస్థలో ఉన్నావ్ ఆ వ్యవస్థను ఏర్పరిచింది కూడా నువ్వే ఫస్ట్ నీ వైపుకేలు చూపించుకొని తర్వాత దునియా వైపుకి చూపించు కానీ పిల్లలకిను పేరెంట్స్ కి ఇప్పుడు రిలేషన్ కూడా ఎలా ఉంది అనింటే ఏరు దాటాక తెప్ప తగిలే రకం అని చెప్పేసి అంటారు కదా అలా ఉంది నాకు నాకు తెలుసు హైదరాబాద్ వచ్చిన తర్వాత తిరిగి పేరెంట్స్ కి ఫోన్ చేసేటువంటి వాళ్ళు మొదట్లో ఆ రెండు రోజులో వారం రోజులో వరుసగా చేస్తారు దాని తర్వాత
(06:28) అది రెండు వారాలు అవుతది దాని తర్వాత మంచు అవుతది అన్నయ్య ఊరిలో లేనటువంటి రంగుల ప్రపంచం ఇక్కడ కనిపిస్తా ఉంది అక్కడ లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది ఊర్లో అనుకో ఎటు తిరిగిన మామయ్యో తాతయ్యో బాబాయో లేకపోతే పిన్నమ్మో లేకపోతే పక్కింటావాళ్ళ లేకపోతే ఊరు అవతలా ఊర్లో ఎవరు ఎవరికీ కనపడ్డ తాట తీసి క్లిప్పులు పెడతారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తాతయ్య ఏడు బాబాయ్ ఏడు బామయ్య ఏడు అమ్మేది అక్కేది ఎవరున్నారు వీళ్ళని కంట్రోల్ చేయడానికి యదేచ్చగా తిరిగేటటువంటి ఎల్లలు లేనటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఉంది యదేచ్చగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు
(06:59) అరే నువ్వు కాలేజీకి పంపించిన పాప నీకు నీ బిడ్డ నీ ఇంటికి సర్టిఫికెట్ తెస్తదో లేదో గ్యారెంటీ అయితే ఇవ్వలేను కానీ నేను అల్లుడిని మాత్రం తీసుకొని వస్తది సర్టిఫికేట్ వచ్చేలోపు ఓకే అట్లాగే కాలేజీకి పంపించినటువంటి నీ కొడుకు సర్టిఫికెట్ తెస్తాడో లేదో తెలియదు కానీ కోడల్ని మాత్రం అతి శీఘ్రంగా తీసుకొని వస్తాడు అనేది మాత్రం వాస్తవం కోడళ్ళను తెచ్చినా కూడా నువ్వు ఆశ్చర్యపోవక్కర్లేదు అలా ఏడ్చింది ఇవాళ ఎక్కడ ఏడ్చింది ఎందుకు ఏడ్చింది నువ్వు నీ బిడ్డని నీకు అందనంత దూరం నువ్వు పంపిస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తున్నారో నువ్వు గమనించలేని స్థితిలో
(07:28) ఉన్నప్పుడు ఎందుకు పంపాలి నేను అడుగుతున్నాను ఈరోజు అందరికీ అభివృద్ధి అంటారు ఇంకొకటి అంటారు ఇంకొకటి అంటారు ఏం సాధించినారు వయ్యా కన్న బిడ్డకి తల్లి పాలు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి అర్హత లేనటువంటి ఈ దేశంలో నువ్వు ఎదిగి ఏం సాధించావ్ పిల్లల చేతికి టాబులు పడేసేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎదుగుతూ నీవు కన్న బిడ్డను పెంచేటటువంటి తీరిక లేనటువంటి నీ పెంపకము నీ ఎదుగు దల ఏం చేసుకోను ఏం చేసుకోనని మీ పిల్లల్ని ఇంత దూరం పంపిస్తున్నారు మీ కంటికి కనిపించనంత దూరం ఎందుకు పంపిస్తున్నారు వాళ్ళ ఇక్కడ ఏం సంపాదిస్తున్నారుపవే పాతికి వేలు
(07:59) సంపాదిస్తున్నారు ఆ 10వేలు పాతికి వేలు నీ ఊర్లో సంపాదించలేడా నీ ఊర్లో ఆ విధమైనటువంటి ఆ జీవన బృతిని ఏర్పాటు చేసుకోలేడా వాడు వాడి యొక్క నైజానికి వాడికి ఉన్నటువంటి నైపుణ్యానికి పెరుగులు దిద్దుకోలేడా ఎందుకు పంపిస్తున్నావ్ నువ్వు ఇక్కడికి తోలేస్తున్నావ్ అయిపోయింది వెళ్లి బతకండిరా అంటున్నావ్ వాడు వస్తున్నాడు ఈ విధంగా పట్టణాలన్నీ దరిద్ర రిద్రం పట్టిని ఎట్లాగ అంటే ఇట్లాగే దరిద్రం పట్టిని బాధ్యత రాహిత్యమైనటువంటి పెంపకము బాధ్యత రాహిత్యమైనటువంటి ఎదుగుదల వింటానికి కూడా బాధగా ఉందన్న బాధే ఉంది వాస్తవాలయి నిజమే నిజమే అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు
(08:33) ఎంత పేరెంట్స్ ఒక్కటేనయ్యా మాట్లాడితే అందరూ పేదరకం గురించి మాట్లాడుతారు ఇష్యూస్ గురించి మాట్లాడుతారు అన్నిటి గురించి మాట్లాడుతారు అన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి తీరాలి అన్నట్టుగా మాట్లాడుతారు నేను అడుగుతున్నాను ఇవాళ మీ కోరికలు ఎక్కువైపోయి మీరు అందనంత ఎత్తుకెళ్ళిపోయి ఆడపిల్లలకు కూడా ఈరోజు చదువులు ఉండాలి ఉండాలి కాదని అనట్లేదు నేను కానీ ఒకప్పుడు మా రోజుల్లో చదువులు లేవా ఇన్నిన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము చదివామా కానీ ఇవాళ మేము ఆ చదువులతోటి మేము ఇక్కడ కూర్చున్న సమాజంలో మేమఏం చేయాలనేది ఒక భాగస్వాములు అయ్యాం తీర్చి దిద్దడంలో
(09:04) కనీసం ఏదో ఒకటి చేయడానికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి ఇవాళ మీరు లక్షలు ఖర్చు పెట్టి చదివిచ్చిన మీ పిల్లల చదువులు చివరికి వేలు తీసుకొస్తున్నాయి ఇంటికి ఆ వేలు ఇంటికి తీసుకొని రావడమే కాకుండా కోడ దరిద్రులు కూడా వస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడో ఒక చోట మీకున్న పరిధిలో మీ పిల్లల్ని చదివించుకొని మీకున్న పరిధిలో వాళ్ళ యొక్క జీవితాల్ని చక్కదిద్దలేరా అని నేను అడుగుతున్నాను.
(09:26) లక్షలు పెట్టి చదివిస్తారు కానీ జీవితాలు మాత్రం వేలల్లో వేలల్లో వస్తాయి 10 వేలకి 15 వేలకి నువ్వు సిటీ రావాలా ఎక్కడ ఏం చేస్తున్నావ్ అంటే అంటే టెలీకాలర్ గా ఎక్కడ చేస్తున్నావ అమ్మా అంటే ఇంకెక్కడో ఇంకా ఎక్కడ ఏం చేస్తున్నావ అంటే ఇంకెక్కడో అరే నువ్వు ఏం చదువుకున్నావ్ అంటే బలా అందర ఇంజనీర్లే చెప్తారు అందరూ బీటెక్ బిటెక్ బిటెక్ ఏం చేస్తున్నావ అమ్మా అంటే ఆ చదివిన చదువుకి చేసేటటువంటి ఉద్యోగానికి సంబంధం లేదు ఇక్కడికి వచ్చి ఆ ఇది చేసేటప్పుడు చేసే బదులు హాయిగా ఊర్లో కూర్చొని నీ మేదస్సుకి ఏదో ఒకటి పని పెట్టుకుంటే ఇవాళ ఇవాళ
(09:56) హ్యాపీగా సంపాదించుకునే చేతివృత్తులకు సంబంధించిన పని ఆ టెక్నాలజీ వద్దు అందరికీ ఏసీ రూముల్లో పనులు కావాలి అబ్బాయి ఏసీ రూముల్లో పనులు కావాలి ఆఫీస్ లో జారంగానే స్కూటీ కావాలి స్కూటీ రాగానే దాంట్లో పెట్రోల్ పెట్టడానికి ఇంకొకడు కావాలి ఆ తర్వాత పెట్రోల్ పోసిన తర్వాత మళ్ళీ రోజు ఆఫీస్ కి వెళ్ళడానికి డ్రెస్సులు కావాలంటే తల్లిదండ్రులు పీకొని తినాలి లేకపోతే ఇంకేమనా చేయాలి వచ్చిన జీతం అంతా ఉన్నాడుకో లేకపోతే పెంచడాలకో దారపోయాలి.
(10:23) ఎక్కడ ఉంది బాధ్యత ఒక్క రూపాయ వెనకేసుకుని బాధ్యతగా వెనకేసుకునే వాళ్ళది ఎవడ బ్యాంకు బాలెన్స్ ఎంత ఉందో చెప్పమన అబ్బాయి నా చిన్నప్పుడు నాకు తెలిసి నేనుటెత్ క్లాస్ వచ్చిన దగ్గర నుంచి నాకు కష్టపడడమే తెలుసు అప్పటినుంచి నేను ట్యూషన్లు చెప్పడము అప్పుడంతా మాకు ఉద్యోగాలు అయ్యాయి టీచర్లు గాన ఓకే చిన్న పిల్లలకి ట్యూషన్ నైన్త్ క్లాస్ వచ్చేవాళ్ళకి కూడా ట్యూషన్ చెప్పేదాన్ని నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఓకే ట్యూషన్లు చెప్పడము ఆ వచ్చిన డబ్బులు ఏం చేయాలి తీసుకెళ్లి మా అమ్మమ్మకి ఇచ్చేసేవాళ్ళం మా అమ్మమ్మకి ఇచ్చిన తర్వాత ఏం చేసేది మా అమ్మమ్మ పాకెట్ మనీ ఇచ్చేది ఆ పాకెట్ మనీ ఎంత వ
(10:51) రూపాయలు ఆ వంద రూపాయలు నెల మొత్తం ఉండేది మళ్ళీ మా అమ్మమ్మ అనేది అన్నమాట నా మనవరాలకి డబ్బులు ఇచ్చాను అనిఅంటే మళ్ళీ సంవత్సరం తర్వాత అడిగిన అదే నోటు తీసేస్తది అనేసి మీరే బెటర్ 50 ఇచ్చేవాళ్ళు నాకు అంతా కష్టపడి చేసి అంటే నువ్వు తక్కువ సంపాదించుకుంటావు నేను బాగా సంపాదించుకుంటాను [నవ్వు] అందుకని నాకు ఇచ్చేదే నెలకి 20000 రూపాయలు ఎందుకు ఆ 100 అట్లాగే ఉండేది చెప్పు ఎందుకు వంద అట్లా ఉండేది అంటే ప్రతిదీ కూడా నేను చాలా జాగ్రత్తగా ఒబ్బిడిగా చేసుకుంటూ వచ్చేదాన్ని ఇంకొకటి ఏంటంటే ఏవైనా కనిపించిన ప్రతిదీ కొనాలని నాకు అనిపించేది కాదు ఎందుకు అని అంటే కొంటే
(11:24) నాణ్యత ఉన్నది కొనాలి ప్రతిదీ అది కొన్నాను అంటే రెండు రోజుల్లో అది ఎలిసిపోతది లేదా అది పాడైపోతుంది లేకపోతే రెండు రోజుల తర్వాత అది బోర్ కొడతాది దానికి ఎందుకు నేను ఇది పెట్టాలి ఉన్నది ఒకే డబ్బులు అనేది ఎక్కువ ఇస్తూ అమ్మమ్మకి ఇస్తూ పోయాను అంటే అమ్మమ్మకి హ్యాపీ ఉంటది అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే నా దగ్గర డబ్బులు పెరుగుతాయి కదా అంటే నన్ను వచ్చి అప్పలు అడిగేవాళ్ళు మా అక్కాళ్ళు మా చెల్లి వీళ్ళందరూ మా చెల్లి తీసుకునేది కాదు గాని మా అక్క ఇంకా మిగిలిన మామ పిల్లల కూడా ఎప్పుడైనా డబ్బులు కావాలంటే నేనే బ్యాంకర్ అన్నమాట వాళ్ళకి అది నాకు
(11:51) గర్వంగా ఉండేది. [నవ్వు] అర్థమైందా ఇంకొకటి ఏంటంటే వాళ్ళందరూ తినేసేవాళ్ళు కొనుక్కునే వాళ్ళు తినేసేవాళ్ళు అన్ని అయిపోయాయి బట్ అంటే ఆ ఆటిట్యూడ్ వల్ల నాలో ఏం పెరిగింది అనింటే స్థిరత్వం అనేది ఒకటి పెరిగింది ఇంకొకటి ఏంటి అనింటే అది ఏ దేని నెమ్మడి పడితే దాని ఎమ్మడి పోతూ ఉంటే జీవితంలో ఇవాళ నేను ఇక్కడ కూర్చునేదాన్ని హాయిగా కొమ్మలోనే కూర్చునేదాన్ని ఏదో పుస్తకం ముందు వేసుకునేదాన్ని ఏం నేర్చుకోవాల అని చూసేదాన్ని ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసేదాన్ని ఇవన్నీ చేసేదాన్ని అంటే నేనేదో గొప్ప లేకపోతే ఇంత ఇంత ఇంత ఇది అనేసి నేను మాట్లాడటం లేదు ఆటిట్యూడ్
(12:25) చెప్తున్నాను లేదు అప్పట్లో ఆ బాధ్యతనే అలా మనకు అలవాటయ్యేలా చేసినటువంటి వాతావరణం ఇంట్లో ఉండేది పెద్దవాళ్ళండి వాళ్ళని చూసే మనం పెరిగాము వాళ్ళ వాళ్ళ ఇప్పుడు మా అమ్మమ్మ అయితే మా ఇంట్లో రోజుకి 20 మంది భోజనం చేసేవాళ్ళండి రోజుకి 20 మంది భోజనం చేసేవాళ్ళు ఈరోజుకి ఇంటికి ఎవరైనా ఇద్దరు చుట్టాలు వచ్చారంటే గడగడ చేతి కాళ్ళు చేతులు వణకేస్తాయి కానీ ప్రతిరోజు మాకు బస్సు బస్సులు ఉండేవన్నమాట డ్రైవర్లు గాని క్లీనర్లు గాని చుట్టాలు గాని ఇంట్లో వాళ్ళు గాని మొత్తాన్ని రోజుకి 20 మందికి కుండ ఎత్తాలి దించాలి పొయ్యి మీద పెట్టేసి 24 గంటలు ఆవిడ టైం
(13:00) పెట్టేది అన్నమాట ఈ టైం నుంచి ఈ టైం కే వేడినీళ్లు ఉంటాయి పొయ్యి మీద ఆ టైం లోపు స్నానం చేసేసేయాలి ఆ చేసేయాలి అంతే అయిపోయేది ఆ తర్వాత వేడినీళ్లు ఉండేవి కాదు కాబట్టి చచ్చినట్టు ఆ టైం కి స్నానం చేసేవాళ్ళు అది అయిపోయిన తర్వాత అన్నం పెట్టేసేది అన్నం పెట్టిన తర్వాత ఏం చేసేది అన్నం కుండ దించిన తర్వాత ఈ టైం నుంచి ఈ టైం లోపు తినేసేయాలి భోజనం ఆ పని అయిపోవాలి అంతే ఎందుకంటే ఇమీడియట్ కి గిన్నెలు తోసేసేసి బోర్లు ఇచ్చేసి నీట్గా పెట్టేసేయాలి అక్కడ అందుకోసం ఆ టైం కి అన్నం తినేసేవాళ్ళం తర్వాత మధ్యాహ్నం ఏం చేయాలి అనింటే అప్పుడు మా పెద్దాళ్ళు ఏంటి అనింటే
(13:30) పుస్తకాలు పట్టుకొని చదువుకుంటూ కూర్చునేవాళ్ళు ఆ పుస్తకాలు చదవడమే మాకు అలవాట అయింది. ఆ చక్కగా కూర్చొని చదువుకుంటూ లేకపోతే వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే ఏ మాటలు మా ఇంట్లో ఎప్పుడు 24 గంటలు ఏంటంటే సన్యాసంలో ఎక్కువ మా ఇంట్లో భగవద్గీతలు రామాయణాలు భారతాలు సత్సంగాలు జరిగాయి అన్నమాట మా ఇంటికి ఎక్కడెక్కడ గురువులు అందరూ వచ్చేవాళ్ళు వాళ్ళందర అందరికీ మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ చెప్తూ ఉండేవారు వింటూ ఉండేసరికి అక్కడ నాకు ఒక జ్ఞానం ఏంటి అని అంటే అమ్మ వీళ్ళు ఇంత సాధించారా అంటే ఏ స్థితి సాధించాలి అన్న ఒక సాధన అనేది దాని వెనుక ఉంది ఆ మనం ఒక ఉన్నత స్థితికి
(14:01) వెళ్ళాలి అని అంటే సాధన ముఖ్యము జ్ఞానం మనం ముఖ్యము ఈ రెండు ఉన్నాయ అంటే చాలు దేశాన్ని దున్నేయచ్చు అబ్బా అని అప్పుడే అనుకున్నా నేను అలాంటివి లేకుండా ఇవాళ అటు పోయారు ఇటు వచ్చారు ఇటు చేశారు అటు చేశారు అంటే నీ ఇల్లు ఏ వాతావరణంలో పెట్టి సచ్చావు నువ్వు అదే వాతావరణం అలాగే ఎల్లలు లేనటువంటి స్వేచ్చని ఇచ్చావు నువ్వు నీ కంటికి కనిపించనంత దూరంలో నీ బిడ్డ ఉంది లేదా నువ్వు ఏం చేస్తూ నీ బిడ్డ ఏం చేస్తున్నాడో తెలియనంత నాలెడ్జ్ లెస్ గా నువ్వు ఉన్నావ్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్పిందే నువ్వు నమ్ముతున్నావ్ అందుకే
(14:31) జీవితాలు ఇవాళ రోడ్డు మీద రైడ్ అవుతున్నాయి రైడ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి జీవితాలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ప్రియ చౌదరి గారు థాంక్యూ [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment