POCSO Act Explained: Advocate & Family Counsellor Spandana Sadasivuni Reveals Shocking Facts
Author Name:Sakshi Family
Youtube Channel Url:https://www.youtube.com/@Sakshitvfamily
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hiHwhc4Mrbw
Transcript:
(00:00) సొంత ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు దగ్గర దగ్గర 29 కేసెస్ చేశాను నేను. ఎప్పుడూ కూడా మంచివి గుర్తుండే కన్నా తన మీద జరిగిన అబ్యూస్ పడిపోయి చాలా పెద్ద దెబ్బ తగిలింది అది గుర్తుంటుంది. ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా అబ్యూస్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంత క్రూరత్వం వాళ్ళకి ఎలా వస్తుంది అసలు అంత వాళ్ళ బ్రెయిన్ చెడిపోవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ నేర చరిత్రలో ఉండే వాళ్లే ఇవి ఎక్కువగా చేయడం జరుగుతుంది.
(00:28) అలానే నైబర్హుడ్ విత ఇన్ ద ఫ్యామిలీ కూడా చిన్న పిల్లల మీద నేరాలు చేస్తారు అండ్ విత ఇన్ ద నైబర్హుడ్ కూడా ఎక్కువగా ఇలాంటి నేరాలు చేయటం పిల్లల్ని అబ్యూస్ చేయడం జరుగుతూఉంటుంది. వాళ్ళు ఇవి ఏవి చెప్పకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో చంపేస్తాం అంటారు పేరెంట్స్ ని చంపేస్తాం అంటారు అనేక రకాలైన సర్కాస్టిక్ వాళ్ళని వ్యంగ్్యంగా హ్యూమిలియేషన్ అంటాం.
(00:50) ఆ రకంగా చేసిన ప్రతిసారి కూడా వాడికి రివెంజ్ స్టార్ట్ అవుతది ఏదో చేయాలి అరే బాబు నువ్వు ముందు జాబ్ సంపాదించుకో లవ్ మ్యారేజ్ చేసుకో కానీ యు హావ్ టు మెయింటైన్ సర్టెన్ లిమిట్స్ అది చాలా ఇంపార్టెంట్ నీ జీవితం చాలా ప్రెషస్ అది నేర్పించాలండి నీ జీవితం విలువైంది నీ జీవితాన్ని ఇలా చిన్న చిన్న వాటికి పాడు చేసుకోవద్దు చిన్న పిల్లల మీద మెయిన్ ఇలాంటి నేరాలు జరగటానికి కారణం ఏంటంటే నమస్తే వెల్కమ్ టూ సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా సో ఈ మధ్యకాలంలో అంటే సాధారణంగా ప్రజలకు చట్టాలు చాలా ఉన్నా చాలా వరకు మనకు ఎలాంటి చట్టాలు ఉన్నాయన్న అవగాహన అయితే లేదు.
(01:28) అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది పోక్సో అసలు ఏంటి ఈ పోక్సో ఈ చిన్న పిల్లల రక్షణ కోసం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల దీని గురించి చాలామందికి తెలీదు. అసలు ఏంటి ఈ పోక్సో దీని వల్ల ఎలాంటి రక్షణ ఉంటుంది అనే అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ హైకోర్ట్ అడ్వకేట్ అన్నమాట స్పందన గారు అండ్ చైల్డ్ అండ్ వుమెన్ కి సంబంధించిన కౌన్సిలర్ అన్నమాట సో తన్ని మనం వెల్కమ్ చేసేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం పోక్సో చట్టం అనేది మనం వింటున్నాము చాలా చర్చలో కూడా ఉంది చాలా మందికి దీని
(02:04) మీద అవగాహన లేదు అసలు ఏంటి ఈ పోక్సో చట్టము దీనికి దీన్ని ఎందుకు తీసుకొచ్చారు ఆమలోకి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ సెక్షువల్ అబ్యూస్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 ఆ మనందరికీ తెలుసు నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత పిల్లల మీద జరిగే అత్యాచారాలు గాని సెక్షువల్ అబ్యూస్ గాని సెక్షువల్ అసాల్ట్ గాని సెక్షువల్ హరాస్మెంట్ గాని ఎలా అరికట్టాలి అనేది ఒక పెద్ద సమస్య కింద మారింది.
(02:32) మనకి తెలుసు ఆర్టికల్ 14 15 21 ఏం చెప్తుంది రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు ప్రొటెక్షన్ అండ్ లివ్ అంటే విత్ డిగ్నిటీ అనేది చెప్తుంది. ఏ మనిషి అయినా డిగ్నిటీతో బ్రతకాలి అనేది సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల మీద జరిగే నేరాలకి మనం మరిటల్ ఇష్యూస్ మీదకు వస్తే మనకి చట్టాలు ఉన్నాయి. అలానే ప్రాపర్టీ రైట్స్ మీదకు వస్తే అనేక రకాలైన చట్టాలు చాలా అంటే స్పెసిఫిక్ గా డిఫైన్ చేసి ఉన్నాయి.
(03:02) అదే విధంగా పిల్లల విషయానికి వస్తే మనకి ప్రత్యేకించి వాళ్ళ మీద జరిగే నేరాలకు సంబంధించి ఒక చట్టము అనేది లేదు. మనకి జువినల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2015 ఉంది అది యాక్చువల్లీ 98 లో వచ్చింది ఆ తర్వాత 2000 లో దాన్ని అమెండ్ చేయడం 2006 లో అమెండ్ చేయడం జరిగింది. అయితే జువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యక్ట్ ప్రకారము చైల్డ్ అనేదాన్ని డిఫైన్ చేశారు.
(03:26) అంటే ఎవరైతే 18 ఇయర్స్ కంప్లీట్ కాని వారు ఉంటారో వాళ్ళు ఆ పిల్లల్ని చైల్డ్ అంటారు. అయితే చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది ఈ ట్రాఫికింగ్ మీద మనకి డెఫైన్ చేశారు ఇవన్నీ కూడా రకరకాల డెఫినిషన్స్ ఉన్నాయి జేజే లో ఏంటంటే ఎవరి నిరాదరణకు గురైన పిల్లలు అంటే స్ట్రీట్ చిల్డ్రన్ గురించి చెప్పడం జరుగుతుంది. అలానే జువెనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ విత్ లా అంటే ఏ పిల్లలైతే నేరం ఆపాదించబడి ఉంటారో ఆ పిల్లల గురించి చెప్తారు.
(03:55) అంతేగాన పిల్లల మీద జరిగే సెక్షువల్ అబ్యూస్ హరాస్మెంట్ తర్వాత బాడీ షేమింగ్ ఆ ఎవ్రీథింగ్ పిల్లలకి సంబంధించినంతవరకు ఏ చట్టంలోనూ కూడా క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మనకి ఇండియన్ పీనల్ కోడ్ చూస్తే వారికి అంటే సమ్మతం అయినప్పటికీ వారితో సెక్స్ లో పాల్గొనకూడదు అనేది కొన్ని సెక్షన్స్ చెప్పడం జరుగుతుంది. అలానే పిల్లల్ని అమ్మటం కొనటం నేరం అని చెప్తుంది.
(04:21) అంతేగని క్లియర్ గా వాళ్ళతో సెక్షువల్ హరాస్మెంట్ చేసినప్పుడు గాని సెక్షువల్ అబ్యూస్ చేసినప్పుడు గాని ఎలాంటి శిక్షలు వేయాలి అనేది మనకు స్పెసిఫిక్ గా నిర్వచించలేదు. ఇప్పుడు భారతీయ న్యాయ సన్నిహితాలో కూడా అలానే చెప్పడం జరిగింది. సో ఇవన్నిటిని అంటే వీటన్నిటిలో కూడా పిల్లల గురించి చెప్పడం మీద జరిగింది కానీ పిల్లలకి సంబంధించినంత వరకు ఎలాంటి శిక్షలు వేయాలి అనే విషయం మీద మనకి క్లియర్ గా చెప్పడం జరగలేదు జరగలేదు జరగలేదు అందువలన నిర్భయ తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యక్ట్ 2012 అనేది రావడం జరిగింది.
(04:55) అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లల మీద జరిగే ఎలాంటి నేరమైన టచ్ బ్యాడ్ టచ్ గాని సెక్షువల్ అబ్యూస్ గాని సెక్షువల్ హరాస్మెంట్ గాని పోర్నోగ్రఫీ గాని అలాగేనే సైబర్ సెక్షువల్ యక్ట్స్ ఇవన్నీ కలిపి వాటికి సంబంధించినంతవరకు ఎలాంటి శిక్షలు వేయొచ్చు ఎంత కఠినతరంగా వేయొచ్చు పిల్లలకి ఎలాంటి రక్షణ కల్పించాలి అంటే ఎక్స్ప్లాయిటేషన్ నుంచి పిల్లల్ని కాపాడాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ చట్టం రావటం జరిగింది.
(05:24) చాలా చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు అవగాహన లేదు. సో మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమే అవగాహన సో దీని ప్రకారం చూసుకుంటే చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో బాల బాలికలు వాళ్ళ ఫోటోలు తీయడం అంటే అసభ్యకర ఫోటోలు తీయడం దాన్ని మళ్ళీ షేర్ చేయడం అది కూడా నేరమే సో ఇలా ఫోటోలు తీయడం అది షేర్ చేయడం కూడా నేరమే దీన్ని ఏమంటారు మరి ఇది యాక్చువల్గా ఇది మనకి సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యక్ట్ 2006 లో చెప్పబడింది అయితే ఎవరైనా పిల్లలకి బాలబాల లికలకు సంబంధించినంత వరకు వారి ఫోటోస్ మనం ఆ మీమ్
(06:03) అనేది కూడా వింటున్నాం ఆ మేమ అంటే ఒక సినిమాలో ఒక యక్ట్ ఉంటుంది అంటే ఏదో నటన పరంగా ఒక పాట గాని ఏదైనా ఒక సం యక్షన్ సీన్ ఉంటుంది దాన్ని ఎవరైనా పిల్లల్లో ఎవరైతే క్వైట్ గా కామ్గా ఉన్న వాళ్ళని బయటకి తీసుకొచ్చి ఆ పిల్లల మీద అది ప్రయోగించి వాళ్ళని షేమ్ చేయటం వాళ్ళని ఎమోషనల్ గా అవమాన పరచడం హరాస్ చేయడం అంటే బాడీ షేమింగ్ అంటూ ఉంటాం ఈ రకంగా గానీ అలానే కాన ఒక ఫోటోని తీసుకొని అంటే తనకి తెలియకుండా తన పర్మిషన్ ఉన్నా గాన పిల్లల ఫోటోస్ ప్రచురించడం తప్పు.
(06:35) ఎగజక్ట్లీ పిల్లల ఫోటోని ప్రచురించడం అంటే అది సైబర్ నేరం కిందకి వస్తుంది. ఓకే ఇవన్నీ కూడా పిల్లల విషయంలో ఎలాంటి చర్య చేసినా అది చట్టపరంగా నేరం అలానే మనం 2007 లో సెన్సస్ చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు 13 స్టేట్స్ లో సర్వే చేయడం జరిగింది. అప్పటికే పిల్లల మీద జరిగే నేరాలు 53% 2007 సో ఇప్పుడు చూడండి డబల్ కాదు 10 టైమ్స్ పెరిగింది.
(07:10) ఈ మధ్యకాలంలో ఢిల్లీలో త్రీ మంత్స్ లో ఒక పోలీస్ అంటే ఒక చిన్న ఏరియాలో 650 కేసెస్ రిపోర్టెడ్ అన్రిపోర్టెడ్ సాధారణంగా పిల్లల మీద జరిగే నేరాల్లో అన్రిపోర్టెడ్ ఎక్కువ ఉంటాయి. రైట్ అందరూ కూడా వచ్చి రిపోర్ట్ చేయ ఎందుకంటే పేరెంట్స్ కి భయం ఉంటుంది తర్వాత పిల్లలు స్టిగ్మా వాళ్ళ మీద ఒక ముద్ర పడిపోతుంది అని ఒక భయం ఉంటుంది నెక్స్ట్ పిఆర్ గ్రూప్ ఇన్ఫ్లయన్స్ వల్ల పిల్లలు కూడా కొన్ని నేరాలు చేయడం జరుగుతుంది వీటన్నిటికీ మించి మనకి సొసైటీలో పేరెంట్స్ మీద చాలా బర్డెన్ పడుతుంది అందువల్ల పిల్లల మీద జరిగే నేరాల్లో మోర్ దన్ హాఫ్ అనేక 75% ఆఫ్ ద క్రైమ్ అన్రిజిస్టర్డ్
(07:51) ఓ ఒక 25% మాత్రమే రిజిస్టర్ అవుతుంది. మరి 25% రిజిస్టర్ అవుతున్నప్పుడు ఓన్లీ ఒక ఏరియాలో ఢిల్లీలో 650 కేసులు మీకు నమోద అయిందంటే దేశం మొత్తంలో ఎంత ఉంటాయి ఆ ప్రతి వన్ మినిట్ కి ముగ్గురు చిల్డ్రన్ అబ్యూస్ గురవుతూ ఉంటారని మనకి చెప్తూ ఉంటారు ఎన్ఎస్ అయితే మేడం ఇప్పుడు చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఏంటి అసలు ఇది చేసిన తర్వాత వాళ్ళకి శిక్షలు ఎలా ఉంటాయి చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే మనకు తెలుసు పోర్న్ వీడియోస్ తీయటం అశ్లీల దృష్టి అంటే బ్లూ ఫిలిమ్స్ కానీ వాళ్ళ మీద సెక్షువల్ వాళ్ళని ఉపయోగిస్తూ ఒక సెక్స్ కార్యక్రమంలో వాళ్ళని ఉపయోగిస్తూ అంటే
(08:29) వాళ్ళు చాలా వల్నరబుల్ సెక్షన్ పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళ మీద వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళని మభ్య పెట్టి కూడా కొన్ని వీడియోలు తీయొచ్చు అలానే వాళ్ళని బెదిరించి కొన్ని తీస్తారు. ఇలాంటివి తీసినప్పుడు పోర్న్ మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్ యాక్ట్ లో కూడా సెక్షన్ 14 అండ్ 15 వీటిలో శిక్షలు కూడా ఇవ్వడం జరిగింది అంటే మినిమం నాట్ లెస్ దెన్ త్రీ ఇయర్స్ అలానే దాని తీవ్రతను బట్టిఫైవ్ టు సెవెన్ ఇయర్స్ కూడా శిక్షలు పడతాయి.
(08:58) ఇవన్నీ కూడా సైబర్ నేరాల కింద నమోదు చేయబడతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యక్ట్ ప్రకారం అవి ఈ పోర్న్ కి సంబంధించిన ప్రతి నేరము కూడా అందులో వారు శిక్షలు వేయడం జరుగుతుంది అలాగే పోక్సో యాక్ట్ ప్రకారం ప్రత్యేకమైన కోర్టులు ఉంటాయి. ఆ కోర్టులో కూడా ఈ కేసులని తీసుకోవడం వారికి శిక్షించడం జరుగుతుంది. రైట్ అయితే నేను ఏం చేయలేదు ఎవరో ఫోటో పెట్టారు దాన్ని నేను జస్ట్ షేర్ చేశను అంటే అతనికి కూడా శిక్ష పడుతుంది రైట్ డెఫినెట్లీ అండి సో ఇది గమకోండి తెలిసినా తెలియకపోయినా వారు ఫార్వర్డ్ చేసినా ఈ మధ్య లేటెస్ట్ మన జడ్జ్మెంట్స్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన అనేక రకాలైన
(09:37) గైడ్లైన్స్ ఉన్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక ఇన్నోసెంట్ అంటే ఒక పిల్లల విషయంలో ఏది చేసినా నేరమే అవుతుంది ఈవెన్ మనకి మీడియాలో కూడా మనం చెప్తుంటాం పిల్లల ఫేసులు ప్రచురించకూడదు వాళ్ళ విషయంలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ప్రచురించకూడదు అని చెప్తుంటారు తెలిసి చేసినా తెలియక చేసిన పిల్లల విషయంలో ఏది ప్రచురించినా లేదా ఫోటోస్ గాన మనం చూస్తుంటాంవాట్ లో ఫార్వర్డ్ చేసేస్తుంటాం ఫార్వర్డింగ్ కి కూడా శిక్ష ఉంటుంది ఫార్వర్డ్ చేసినా గాన చట్ట చట్టపరంగా వాళ్ళు శిక్ష పొందుత శిక్షకి లోనవటం జరుగుతుంది.
(10:12) సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయి మైనర్ అయి ఉండి అబ్బాయి మేజర్ అయి ఉంటే ఈ మధ్యకాలంలో మనం పేర్లు చెప్పొద్దు కానీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు చర్చ అయితే జరుగుతుంది. సో అలాంటి కేసుల్లో శిక్ష ఎలా ఉంటుంది 18 ఇయర్స్ లోపల వాళ్ళకి భారతీయ న్యాయ సంహిత ప్రకారం చూసిన పోక్సో చట్టం ప్రకారం చూసిన ఇది నేరం నేరం బికాజ్ 18 ఇయర్స్ లోపల మన చట్టం చట్టం చెప్తుంది 18 ఏళ్ళు లోపల అంటే పరిపక్వత లేని వయసు అని సో ఆ వయసులో ఆమె విలింగా వెళ్ళినా గాని 20 ఏళ్ళు నిండిన అతను అంటే ఆ అబ్బాయికి మెచూరిటీ ఉంటుంది కదా సో అతను నేరస్తుడు అవుతాడు ఓకే అబ్బాయి నేరస్తుడు
(10:54) నేరస్తుడు డెఫినెట్ గా ఇది అందువల్లనే ఎందుకంటే చెప్తున్నాము చాలా దగ్గరల అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం ఎక్లీ కొంతమంది ఇన్నోసెంట్ కూడా శిక్షింపబడుతున్నారు అంటే తెలియక ప్రేమ పేరుతో వెళ్లి హద్దులు మీరటం వలన ప్రేమ వరకు ఓకే బట్ శారీరకంగా ఎప్పుడైతే వీళ్ళు రిలేషన్షిప్ పెట్టుకుంటారో అది చట్టరిచ్చా నేరం అవుతుంది.
(11:17) ఉమ్ అలాంటి నేరంలో మరి పార్టిసిపేట్ చేసినప్పుడు డెఫినెట్ గా ఆ అబ్బాయికి 10 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఓకే ఒక సెక్షువల్ అబ్యూస్ చేసినట్టే అవుతుంది. ఓకే మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరూ మైనర్లే అయితే అప్పుడు తల్లిదండ్రులకి దీంతో అబ్జెక్షన్ అయితే అంటే ఇద్దరికీ అంగీకారం అయినా కూడా ఒక రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తుంటే పేరెంట్స్ కి అంగీకారం లేకుండా వాళ్ళు ఏదైనా కేసు చేస్తే దీన్ని చట్టం ఎలా తీసుకుంటుంది దీంట్లో ఎవరు నేరస్తురు? మీరు అన్నది ఇద్దరు మైనర్లు ఇద్దరు మైనర్లు సెక్షువల్ గా ముందుకు వెళ్ళఉంటే వారికి అప్పుడు అంటే మనకి జువెనల్ జస్టిస్
(11:53) కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము 2015 లో ఇది అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే హీనస్ క్రైమ్స్ అంటే 15 ఇయర్స్ దాటిన అబ్బాయి ఒక అంటే హీనమైన చర్య చేసినప్పుడు తప్పుడు చర్య చేసినప్పుడు సెక్షువల్ గా ఎవరినైనా హింసించినప్పుడు ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది. అంతేగన వీళ్ళద్దరు కూడా పార్టిసిపేట్ చేసి దానికి కరెక్ట్ గా ఎవిడెన్సెస్ కూడా దీనికి చాలా ఇంపార్టెంట్.
(12:21) రైట్ దానికి కరెక్ట్ గా ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుంది. ఇద్దరు మైనస్ అయినప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని బలవంతంగా తీసుకని వెళ్ళిపోయి సెక్షుల్ అబ్యూస్ చేసినట్లయితే డెఫినెట్ గా పెద్దవాళ్ళని ఎలా అయితే ట్రై చేస్తారో అదే విధంగా ట్రయల్ చేసి వారికి శిక్షించడం జరుగుతుంది. అదే పిల్లల విషయంలో ఇద్దరు పిల్లలు ఇద్దరు మైనర్స్ తెలియక ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళకి ఈ అబ్బాయిని జువినైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అబ్సర్వేషన్ హోమ్స్ లో పెట్టడం జరుగుతుంది.
(12:50) ఓకే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయించటం ఎమోషనల్గా గాని అంటే వీళ్ళకి ఏంటంటే అండి మెంటల్ డిసార్డర్స్ అనంగానే ఎమోషనల్ గా మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని కౌన్సిల్ అంటే ఒక కౌన్సిలర్ ని పెట్టి ఆ అసెస్మెంట్ చేయిస్తారు. వీళ్ళద్దరు అంటే ఇది ఫ్యాంటసీస్ ఆ చిన్న పిల్లలకి వాళ్ళ వయసు తెలిీదు వాళ్ళ వయసులో వాళ్ళకి ఏం జరుగుతుంది తెలియదు అలాంటప్పుడు జరుగుతున్నాయా ఏం జరుగుతుంది అనే విషయం మీద వాళ్ళు కంప్లీట్ గా స్టడీ చేసి దాని ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇద్దరు మైనర్స్ అయినప్పుడు బట్ ఒకరు మైనర్ ఒకరు మేజర్ అయినప్పుడు
(13:30) అందులో ఆ అమ్మాయి మైనర్ అయినప్పుడు ఆ అబ్బాయికి చాలా కఠినతరమైన శిక్షలు పడ్డాయి అందులో మనం చూస్తే ఆఫ్టర్ 18 2018 తర్వాత మనకి కి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ప్రకారం ఒక సెక్షన్ అంటే ఆ సెక్షన్ఫైవ్ ఇందులో చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరైనా పిల్లలకి ఇలాంటి సెక్షులు అబ్యూస్ చేసినప్పుడు అతనికి మినిమం నాట్ లెస్ దాన్ 20 ఇయర్స్ అండ్ టిల్ హిస్ నాచురల్ లైఫ్ అంటే ఆయన జీవించి ఉన్నంత కాలం జైల్లో ఉండాలి కారాగార శిక్ష ఇలాంటి శిక్షలు కూడా పడతాయి.
(14:06) అందువల్లనే ఈ అబ్యూస్ ని నాలుగైదు రకాలుగా డిఫైన్ చేయడం జరిగింది. పోక్సో ప్రకారం అసలు అబ్యూస్ అంటే ఏంటి? సెక్షువల్ అమ్యూస్ ఏంటి సెక్షువల్ హరాస్మెంట్ ఏంటి పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ ఏంటి? సెక్షువల్ అసాల్ట్ ఏంటి అంటే కొన్ని తాకి ఉమ్ అలానే జస్చర్స్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టటం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మనం వింటుంటాం అలాంటివి చేసినప్పుడు కొంచెం నార్మల్ శిక్షలు పడతాయి.
(14:35) అదే అగ్రవేట్ చాలా తీవ్రతరమైన ఆ పిల్లల్ని హింసించటం వాళ్ళని సెక్షువల్ గా హరాస్ చేయడం చేసినప్పుడు నాట్ లెస్ దన్ 10 ఇయర్స్ నుంచి టిల్ లైఫ్ అండ్ కంపల్సరీగా ఇందులో ఫైన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రొటెక్షన్ పోక్సో అంటుంటాం షార్ట్ ఫామ్ లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారం ఐపిసి ప్రకారం తక్కువ శిక్ష పడొచ్చు.
(15:02) ఉమ్ అలానే వేరే ఇంకేదైనా చట్టంలో ఇంకా తక్కువ శిక్ష పెట్టి ఉండొచ్చు బట్ సెక్షన్ 42 ప్రకారం వాటన్నిటిని ఓవర్రైట్ చేస్తూ పోక్సోలో ఉన్న పెద్ద శిక్షలు మాత్రమే వేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఎందుకంటే న్యాయం జరగాలి. ఒక అంటే వల్నరబుల్ అనే కాదు వీకర్ సెక్షన్స్ అనే కాదు పిల్లలు అంటే వాళ్ళకి ఏమీ తెలిీదు. అవును బిలో 18 అంటే వాళ్ళకి పరిపక్వత లేని వయసు ఆ పసితనంలో వాళ్ళ మీద జరిగే నేరాల్ని మరి కఠినంగా చూడాలి స్పెషల్ కోర్ట్స్ లో ఆ ట్రయల్ కూడా చాలా చక్కగా జరుగుతుంది.
(15:34) ఆ ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆ బాధితురాలికి నేరస్తుడు కనబడడు. అతన్ని బిహైండ్ ద లైక్ ఒక గ్లాస్ బాక్స్ లో లాగా గాని ఎక్కడైనా పెట్టి ఆమెని ఓన్లీ వీడియోలు చూపించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు భయాందా భయపడతారు ప్రైవసీ కూడా స్ట్రెస్ కి గురవ్వకుండా ఉండటానికి ఆ ట్రయల్ కూడా పిల్లల కేసులు ఒక ప్రత్యేకంగా వాళ్ళని విచారించడం జరుగుతుంది వాళ్ళని పదే పదే పోలీస్ స్టేషన్స్ కి గాని అలానే కోర్టులకు గాని పిలవకుండా ఎవిడెన్స్ అంతా తీసుకొని మరి శిక్షలు అయితే మాత్రం 100% కఠినతరంగా ఉండ జరుగుతుంది ఓకే మరి కొంతమంది ఫీమేలు ఈ పోక్సో చట్టాన్నే మిస్యూస్ చేస్తుంటారు ఫర్
(16:14) ఎగ్జాంపుల్ ఎవరైనా జస్ట్ తాకినా ఏదనా చిన్న మాట అన్నా దాన్ని అంటే వాళ్ళు వాళ్ళ మీద పోక్సో చట్టం వేసేస్తున్నారు ఆ కేస్ వేసేస్తున్నారు. సో ఇలాంటి టైంలో చట్టం ఎలా తీసుకుంటుంది దీన్ని మిస్యూస్ అని ఈ తప్పుడు కేసుల్ని ఎలా కనుక్కుంటారు అసలు యాక్చువల్ గా మిస్యూస్ అనేది చాలా తక్కువ అండి ఇందులో మిస్యూస్ అనేది జరగదు. అందులో మీరు మహిళలు అంటున్నారు.
(16:39) ఈ చట్టం కేవలం పిల్లలక మాత్రమే చిన్న పిల్లలకు సంబంధించినంత వరకు ఎవరైనా గాని ఒక మహిళ వాళ్ళ అమ్మాయి విషయంలో గాని వాళ్ళ అబ్బాయి విషయంలో గాని ఇలాంటి చర్య చేస్తే ఆమెకి పనిష్మెంట్ ఉంటుంది కోర్టుకి వెళ్ళాక అది తప్పని ప్రూవ్ అయితే ప్రూవ్ అయితే సో సపోజ్ ఒక సుభద్ర అనే ఆమె ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆమె పేరు అది కాదు.
(16:58) హమ్ ఆ సుభద్ర అన్న ఆవిడ కావాలని ఎవరినో హరాస్ చేయడానికి నైబర్ వాళ్ళ అబ్బాయినో ఇంకెవరినో నైబర్ హస్బెండ్ ను హరాస్ చేయడానికి తప్పుడు కేస్ పెట్టారనుకోండి అది ప్రూవ్ అవ్వాలి కదా ప్రూవ్ అవ్వని పక్షంలో ఆమెకు శిక్షించడం జరుగుతుంది. సో ఎప్పుడూ కూడా పోక్సో చట్టంలో మిస్యూస్ అనేది 100% ఆ ఉండదు. అండ్ బట్ అట్ ద సేమ్ టైం ఇందులో అవేర్నెస్ ఇవ్వమని పదే పదే మేము చెప్పేది ఏంటంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఇద్దరు ఉంటారు ఆ అబ్బాయికి 19 20 ఉంటుంది సీనియర్ అయి ఉంటాడు.
(17:32) ఆ అమ్మాయి 18 బిలో ఉంటుంది 17 ఇయర్స్ 15 ఇయర్స్ 14 ఇయర్స్ లవ్ అంటూ వెంటపడతారు. వీళ్ళు అవేర్నెస్ లేకపోవటం వలన ఈ అబ్బాయి ప్రేమ అనుకొని ఆ అమ్మాయి వెంట వెళ్ళిపోవటం ఆ అమ్మాయి నన్ను బయటకి తీసుకెళ్ళకపోతే నేను ఏదో చేసేసుకుంటాను నీ ఇష్టం నువ్వే లోకం నువ్వే ఎవ్రీథింగ్ అంటుంది. వాడు ఆ చిన్న టెండర్ ఏజ్ లో సరిగ్గా తెలుసుకోక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి కిడ్నాప్ కిందకి వస్తుంది.
(17:58) ఎగజక్ట్లీ డెఫినెట్లీ కేస్ ప్రూవ్ అవుతుంది ఆ అబ్బాయికి శిక్ష పడుతుంది వాడు రేపు పొద్దున్న ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళలేడు ఇక్కడ కూడా క్రిమినల్ కేసులో ఒక ముద్దాయి కింద పోక్సో చట్టంలో పోక్సో కేస ఒకసారి నమోదు అయిందంటే డెఫినెట్ గా శిక్ష ఉంటుంది. ఓకే అంటిల్ అండ్ అన్లెస్ హాస్టైల్ వెళ్ళిపోతే తప్ప ఓకే ఒక స్కూల్లో అంటే ఇప్పుడు పోక్సో అనగానే బాల బాలికలు చిన్న ఏజ్ స్కూల్లో ఏదనా సంఘటన జరిగింది అనుకోండి ఆ ఘటన ఆ ప్రిన్సిపల్ కి తెలిసింది.
(18:26) సో ఇప్పుడు చట్టం ఎలా తీసుకుంటుంది ఆ ప్రిన్సిపల్ ఎవరు ఇక్కడ నేరస్తులు నార్మల్ గా పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యక్ట్ లో టీచర్ వరకు అవసరం లేదు. మీకు తెలిసి మీరు కంప్లైంట్ చేయకపోతే మీకు కూడా ఆరు నెలల వరకు జైల్ శిక్ష పడుతుంది. తెలిసి కంప్లైంట్ చేయకుంటే కూడా శిక్ష చేయకుంటే అంటే ఆ నేరం మీరు ఎక్కడో వెళ్తున్నారు ఒక బస్సులో నుంచి వెళ్తున్నారు బస్సులో వెళ్తున్నారు ఆ బస్సులోనే కండక్టర్ అబ్యూస్ చేసాడు ఆ పాపని అది మీరు చూసారు చూసి చూడు డోరుకున్నారు ఆ తర్వాత ఆ పాప కంప్లైంట్ చేసింది చేసినప్పుడు పలానా అక్క అక్కడ ఉన్నారు అక్క పేరు ఇది ఆరోజు
(19:00) బస్సులో వచ్చారు అని ఏదో చెప్పింది. సో అప్పుడు మిమ్మల్ని పిలిపించడం జరుగుతుంది అవును నాకు తెలుసు నేను చెప్పలేదు నేను పట్టించుకోలేదు అంటే అది చాలా నేరం అవుతుంది. సిక్స్ మంత్స్ తక్కువ కాకుండా శిక్ష పడుతుంది. ఇందాక మీరు చెప్పినట్లుగా ఒక స్కూల్లో ఇన్స్టిట్యూషన్ అంటాం మనం స్కూల్ గాని హాస్టల్స్ గాని ఇలా ఏదైనా ఇన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టీచర్స్ లేదా కోచ్ లేదా స్పోర్ట్స్ సర్ ఎవరైనా గాని ఈ అబ్యూస్ గురించి తెలిసి ఆ అబ్యూస్ గురించి కంప్లైంట్ ఇవ్వని పక్షంలో వాళ్ళకి నాట్ లెస్ దాన్ వన్ ఇయర్ మినిమం జైల్ శిక్ష అలాగే జరిమన కూడా
(19:36) ఉంటుంది. సూపర్ అండి ఎందుకంటే ఇప్పుడు ఆ అబ్యూస్ జరుగుతూ కూడా చూస్తూ ఊరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాలది ఏంటంటే అక్కడ జరుగుతున్నప్పుడు మనం రియాక్ట్ అవ్వకుంటే మనం చెప్పకుంటే మనకు కూడా శిక్ష అనేది తప్పదు. సో ఇది అవగాహన అన్నమాట అందరూ తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది.
(19:58) సో ఇక పేరెంట్స్ విషయానికి వస్తే ఫ్యామిలీలో గొడవల వల్లో ఫ్యామిలీలో పేరెంట్స్ గొడవల వల్లో పిల్లల మీద కాన్సంట్రేషన్ చేయక వాళ్ళు ఏం చేస్తున్నారు మొబైల్ లో ఏం చూస్తున్నారు ఏ సోషల్ మీడియా చూస్తున్నారు గేమింగ్స్ వల్ల వాళ్ళకి తెలియని వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళ పర్సనల్ అంటే పేరెంట్స్ కి తెలియకుండా ఫోటోలు పెట్టు అలా అంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ భార్యన పడి ఇలాంటివి ఈ నేరాలు చాలా ఎక్కువ అవుతున్నాయి.
(20:23) సో ఈ టైంలో పేరెంట్స్ బాధ్యత ఎంతుంది పిల్లలకు అన్ని వివరాలు అన్ని దీని మీద కూర్చొని మాట్లాడాలి కదా సో మీరేమంటారు సాధారణంగా మెయిన్ కల్ప్రిట్స్ పేరెంట్స్ే ఇలాంటి సెక్షువల్ అబ్యూస్ ఆన్ చిల్డ్రన్ జరుగుతున్నప్పుడు పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు టైం ఇవ్వట్లేదు పిల్లలకి వాళ్ళు టైం ఇవ్వగలగాలి ఎందుకంటే మనం చెప్తూ ఉంటాం ఆ అంటే ఫైనాన్షియల్లీ మీరు ఎంత ఎంత సపోర్ట్ చేశారు అన్నది కాదు ఎమోషనల్లీ మీరు పిల్లలతో ఎంత కనెక్ట్ అయ్యారు అన్నది ఇంపార్టెంట్ అండ్ ఆ పిల్లలకి ట్రస్ట్ ఇవ్వగలగాలి నమ్మకం అమ్మకి నేను ఈ విషయం చెప్తే అమ్మ నన్ను నమ్ముతుంది
(21:03) నాన్నకి ఈ విషయం చెప్తే డాడీ నన్నుఏం కోప్పడరు డాడీ నన్ను సపోర్ట్ చేస్తారు అని ఎప్పుడైతే ఒక నమ్మకం కుదురుతుందో పిల్ల పిల్లలకి పేరెంట్స్ విషయంలో అక్కడ నేరాలు జరగవు ఆ పిల్లలు కొత్త కొత్త వాళ్ళతో అంటే ఈ స్క్రీన్ టైం కి ఎక్కువగా అడిక్ట్ అవ్వటం కానీ ఇస్గ గాని మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో అనేక రకాలైన సినిమా యాక్టర్ ఎవరో చాలా ఫేమస్ హీరో ఉంటారు.
(21:30) ఆయన డిపి తో ఉన్న ఆఇస్గ లో ఎఫ్బిఓ అకౌంట్ లో ఈ పిల్లలు కంటిన్యూస్ గా వాళ్ళు యాడ్ చేస్తూఉంటారు యాక్చువల్ గా ఇది వన్ ఆఫ్ ద అంటే ట్రిక్ అన్నమాట ఈ పిల్లల్ని అట్రాక్ట్ చేయటం వాళ్ళు అడిక్ట్ అవ్వటానికి కొంతమంది సైబర్ క్రైమ్స్ లో కూడా మనం చూస్తున్నాం కొంతమందిని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు పిల్లల్ని ఆ ట్రాప్ చేసి యాక్చువల్లీ ఒక పాపని ట్రాప్ చేసినప్పుడు నేను కూడా అమ్మాయినే అనే అనే ఒక నమ్మకం కలిగిస్తారు.
(22:00) హ కలిగించి ఆ పాపని మెల్లగా మాట్లాడటము తనకి ఇష్టమైనవి ఏంటి తనకి ఏవేవి నచ్చుతుంది సో ఈ కబుర్లతో తన్ని ట్రాప్ చేస్తారు. ఈ ట్రాప్ లో పిల్లలు ఎలా పడతారు అంటే పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కి తెలియదు. రైట్ పేరెంట్స్ కి అంత టైం లేదు కిట్టి పార్టీస్ అంటారు క్లబ్బులు అంటారు జాబ్ అంటే మధ్య తరగతి కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు ఇద్దరు జాబ్ చేయ జాబ్ కి వెళ్ళిపోతుంటారు అండ్ నైబర్హుడ్ లో కూడా మన పక్కవాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎలాంటి పిల్లలతో మన పిల్లలు ఆడుకుంటున్నారు స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పిల్లలతో
(22:32) ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ఎందుకంటే పియర్ గ్రూప్ ఇన్ఫ్లయన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పిల్లల విషయంలో ఇప్పుడు వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చిన అమ్మాయి ఏం చేస్తుందో అది తప్పా ఒప్పా అనేది వాళ్ళు ఆలోచించరు హ్మ్ నా ఫ్రెండ్ సుప్రియ ఇది చేస్తుంది సో నేను కూడా నేను కూడా అదే చేస్తాను అని వాళ్ళు బ్లైండ్ గా ఫాలో అయిపోతారు వాళ్ళకి ఏం తెలియదు అయితే ఇంటికి రాగానే పేరెంట్ ఎంత క్వాలిటీ టైం పిల్లలక ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎంతవరకు పిల్లలతో కూర్చుని వాళ్ళు మాట్లాడుతున్నారు.
(23:00) ఎంతవరకు వింటున్నారు ఈరోజుంతా ఏం జరిగింది క్లాస్ లో నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఎవరైనా సాధారణంగా మనం చూస్తుంటాం నేను రెండు మూడు కేసులు చేశాను. ఉ ఆ రెండు మూడు కేసెస్ లో మనకి ఆ టైం కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ ఉండవు రైట్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ క్లాసెస్ లో భాగంగానే వాళ్ళు ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఇంకేదో ట్రస్ట్ చేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియాలో అవును అవును ఒకడు ఒక 28 ఇయర్స్ అతను ఈ పాపతో స్నేహం చేశాడు స్నేహం చేశక ఆ పాపతో అవి ఇవి మాట్లాడి ఆ నువ్వు న్యూడ్ గా కనిపించాలి అని చెప్పాడు అమ్మ ముందు ఇంట్లో మదర్ ఆఫీస్
(23:38) తీసుకవెళ్ళిపోయేవారు న్యూడ్ గా కనిపించాలి అంటే ముందు ఆ పాప భయపడింది లేదు లేదు ఏదో చెప్పింది. చెప్తే నెక్స్ట్ డే వాడు ఒక కాటన్ పెట్టుకొని నుదిటి మీద దానికి రెడ్ కలర్ పెట్టి వచ్చాడు వచ్చి స్క్రీన్ లోకి వచ్చాడు. అదేంటి ఏమైంది ఏమైంది అంకల్ అదో ఏదో చెప్పింది అంటే నువ్వు వద్దన్నావు కదా నేను అప్సెట్ అయి నేను యక్సిడెంట్ చేసేసుకున్నాను.
(24:00) ఓహో అంటే ఆ పాప చాలా ఏడుస్తూ షి స్టార్టెడ్ ఓకే సో ఎమోషనల్లీ తను అలా వీక్ చేస్త ఎమోషనల్లీ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ బ్లాక్ మెయిలింగ్ సో ఆ పాప అలా కనెక్ట్ అయి కంటిన్యూస్ గా షి స్టార్టెడ్ అన్నమాట ఎవ్రీ డే ఇలా చూపించడం ఏదో చేయడం ఎక్కడికో రమ్మంటాడు. ఉ ఈ రకంగా అదంతా ఎందుకు జరిగింది అంటే పేరెంటల్ కేర్ పేరెంట్ ఎంతసేపు వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారో ఏం జరిగింది ఆ రోజే ఆ అమ్మాయిలో ఉండే చేంజెస్ చూసి ఆ మదర్ ఒకవేళ అడిగి ఉంటే సాయంత్రం డల్ గా ఉండే ఆ పాప ఇవన్నీ షేర్ చేసుకునేదేమో ఎక్లీ ఇది పోక్సో కేస్ రిజిస్టర్ అయింది.
(24:36) తర్వాత చాలా దూరం వెళ్ళింది ఈ కేసు అయితే ఇవన్నీ ఆ పాపకి ఆఖరికి సెవెన్ మంత్స్ నైన్ మంత్స్ సెవెన్ మంత్స్వన్ అండ్ హాఫ్ ఇయర్ కౌన్సిలింగ్ కి పంపాల్సి వచ్చింది. ఓకే బికాజ్ ట్రౌమాకి వెళ్ళిపోయింది కంప్లీట్ గా సైకలాజికల్ ట్రౌమాలోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి సో ఎమోషనల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా పేరెంటల్ నెగ్లిజెన్స్ అవుతుంది అండ్ కొంతమందికి పేరెంట్స్ కి అవేర్నెస్ ఉండదు.
(25:00) ఎుకే వాళ్ళకి సరైన అవేర్నెస్ ఉండదు సో పేరెంటల్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక పేరెంట్ మదర్హుడ్ తల్లి తండ్రులుగా మారే ముందే ప్రీమరిటల్ కౌన్సిలింగ్ మరిటల్ కౌన్సిలింగ్ అని మనం ఎలా చెప్తున్నామో పేరెంటల్ కూడా పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి డే వన్ నుంచి పిల్లలకి మీరు ఏం చెప్పాలి డూస్ అండ్ డోంట్స్ ఇవి చేస్తే ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి నువ్వు నువ్వు కరెంట్ వైర్ను పట్టుకుంటే షాక్ కొడుతుంది.
(25:33) పాము ఎదురుగా వస్తుంది పాము ఎదురుగా నువ్వు వెళ్తే ఏమవుతుంది పాము కాటేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలలాగే ఏవి చేయకూడదు ఏవి చేయొచ్చు ఏ టచ్ గుడ్ టచ్ అసౌకర్యంగా ఉండే టచ్ అనేటటువంటి బ్యాడ్ టచ్ అనే విషయాలు పేరెంట్స్ ముందు తెలుసుకోవాలి తర్వాత పిల్లలు వాళ్ళు తెలియజేయాలి అప్పుడు చాలా వరకు ఈ కేసులు తగ్గుతాయి. పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలి ఒక వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒక సైబర్ ఈ నేరానికి ఏదో పాల్పడుతున్నారు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అని పేరెంట్స్ కి ఇవ్వాల్సిన హింట్స్ ఏంటి? ఎవ్రీ డే అమ్మా మనం పేరెంట్స్ అంటే ఒక పేరెంట్ అయ్యాక పిల్లలతో మనం స్పెండ్
(26:11) చేసినప్పుడు వాళ్ళలో చేంజెస్ ఇమ్మీడియట్ గా మనం గమనించగలుగుతాం గమనించాలి. అంటే మనం నోటిస్ చేయగలుగుతాం. ఎందుకు ఈరోజు డల్ గా ఉంది మనం షాపింగ్ కి తీసుకెళ్తే అక్కడ తనుఏదో అడిగినప్పుడు కొనలేదు అనుకోండి వెంటనే తను ఎలా ఉంటుంది చాలా అలిగేస్తుంది చాలా మొహం మార్చుకుంటుంది నవ్వదు హ్యాపీగా ఉండదు సో ఇవన్నీ కూడా డే వన్ నుంచే పిల్లలు పుట్టిన రోజు నుంచే పిల్లల విషయంలో తల్లికి తెలుస్తుంది.
(26:34) తండ్రి కన్నా అలాంటప్పుడు తన పాపలో వచ్చిన చేంజ్ తను గమనించకపోతే ఆ పాప ఎక్కడికి వెళ్లి చెప్పుకుంటుంది వాళ్ళకి చెప్పాలని కూడా తెలీదు వాళ్ళ మీద జరిగే సెక్షువల్ అబ్యూస్ కూడా మా కేసెస్ లో అది సెక్షువల్ అబ్యూస్ అని తెలియదు. ఇదొక కూడా ఒక ఆట మేము ఆడుకున్నాం అంకుల్ పిలిచాడు చాక్లెట్ ఇచ్చాడు 10 రూపాయలు ఇచ్చాడు ₹10 రూపాయలు చూపించి పిలిచాడు ఇలా ఆడుకుంటే ఇంకో ₹10 ఇస్తా అన్నాడు వెళ్లి ఆడుకొని వచ్చేసాం.
(27:02) ఆఫ్టర్ దట్ తనకి ఆ బ్లీడ్ అవ్వటం అక్కడ చాలా రప్చర్ అవ్వటం ఆ మిగిలిన అవన్నీ జరగటం వలన ఆ పాప డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం అప్పుడు తెలుస్తుంది సెక్షువల్ అబ్యూస్ గురయిందని సో పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఏం జరిగింది ఎలా జరిగింది అనేది పేరెంట్ గమనించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటేనే వాళ్ళు చెప్పగలుగుతారు అదర్వైస్ అది ఆరోజు చెప్పరు వాళ్ళు నా కేసెస్ లో ఒక కేస లో ట్రైన్ లో అమ్మాట టూ మినిట్స్ అబ్యూస్ చేసాడు ఒకడు ఓకే ఒక తొమ్మిదేళ్ల పాపకి టూ మినిట్స్ పెళ్లికి మామ పెళ్లికి వెళ్లి తిరుపతి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కడప
(27:41) దగ్గర ట్రైన్ లో అబ్యూస్ జరిగింది. ఆ టూ మినిట్స్ అబ్యూస్ పాప చెప్పలేదు తల్లికి అరిచింది ఈలోపల ఏదో జరిగింది అనుకని పేరెంట్స్ ఆ పాపని తెచ్చేసుకున్నారు అంటే వాష్రూమ్ కి పాప వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ కి మా మదర్ వెళ్ళలేదు ట్రైన్ లో చాలా నెగ్లిజెన్స్ అక్కడ అంటే పిల్లలు ఇక్కడే కదా వెళ్తారు కదా పిల్లల్ని ఎక్కడ సెకండ్ని కూడా వదలటానికి లేదు సొంత ఇంట్లో మన ఓన్ బ్లడ్ రిలేషన్ తండ్రి దగ్గర కూడా వదలటానికి లేదు సో బయలాజికల్ ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు 15 కేసులు చేశం.
(28:15) ఓ బాబాయలు తాతయ్యలు ఇలా రకరకాలు ఉంటాయి. ఆ ట్రైన్ లో జరిగిన అబ్యూస్ తర్వాత వచ్చేసింది కూర్చుంది. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఆ పాప స్కూల్ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయింది చాలా డల్ గా ఉంది. ఆ పాప వెళ్ళిన తర్వాత మదర్ ఆ వాష్రూమ్ కి వెళ్లి ఆ పాప బట్టలు తీద్దామని వెళ్ళినప్పుడు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి ఆ బాత్్రూమ్ నిండ.
(28:37) సో చూడండి పిల్లలు చెప్పలేరు. ఆ పాప ఎలా ఉంది అనేది తల్లి మాత్రమే గమనించగలదు తల్లి లేదా తండ్రి ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళు అందువలన పిల్లల్ని ప్రతి క్షణం మనం గమనించాలి అలానే పిల్లలు చాలా ఇప్పుడు జనరేషన్స్ చూస్తున్నాం చాలా యక్టివ్ వాళ్ళకి 24 గంటలు తినడానికి తాగడానికి కూడా మనం మొబైలే ప్రొవైడ్ చేస్తున్నాం సో అలాంటప్పుడు వాళ్ళ స్క్రీన్స్ లో ఏం చూస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది ఇవన్నీ కూడా పేరెంట్స్ తప్పులే అందువల్ల పేరెంట్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ లేకపోతే తర్వాత ఎంత ఎన్ని చేసినా ఆ పిల్లల
(29:16) మీద జరిగిన అబ్యూస్ నుంచి పిల్లలు బయట పడనే లేరు అది వాళ్ళ మైండ్ మీద కాన్స్టెంట్ గా ఉండిపోతుంది ఎన్ని కౌన్సిలింగ్స్ జరిగినా అయితే మేడం ఇప్పుడు పోక్సో అనే ఈ కేసు సో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తర్వాత ఏం జరుగుతుంది ఈ చట్ట ప్రకారం కంప్లైంట్ అనేది ఆ పాప పేరెంట్స్ గాని స్కూల్లో టీచర్స్ గాని డాక్టర్స్ గన ఎవరైనా ఇవ్వచ్చు కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు యా కంప్లైంట్ అనేవాళ్ళు లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ లో ఫస్ట్ వాళ్ళు అవుతారు.
(29:47) హ హ్ కంప్ల కంప్లైనెంట్ అవుతారు వాళ్ళు నెక్స్ట్ వచ్చేటప్పటికి విక్టిమ్ గర్ల్ ఆర్ విక్టిమ్ బాయ్ ఓకే పిల్లల మీద ఇద్దరిలో ఆడపిల్ల మీద జరిగిన అబ్బాయి మీద జరిగిన వారు నెక్స్ట్ వారి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఆడవాళ్ళు మాత్రమే రికార్డ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ నాట్ లెస్ దెన్ ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్ ఓ ఎస్ఐ కి తగ్గకుండా వారు ఆ పాప స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పాపకి ఎక్కడ కంఫర్టబుల్ ఆ పాపకి బాగా తెలిసిన టీచర్ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి అక్కడికి వెళ్లి రికార్డ్ చేయాలి ఈ పోలీస్ ఆఫీసర్ ఓ ఓకే లేదా ఆ పాప పిన్ని దగ్గర కంఫర్టబుల్
(30:28) లేదా అమ్మ దగ్గర కంఫర్టబుల్ అనుకోండి అక్కడికే పోలీస్ వాళ్ళందరూ వెళ్ళాలి వెళ్ళాలి వెళ్లి అక్కడ నమోదు చేయాలి మనకి చాలా దగ్గరలో పోలీస్ స్టేషన్స్ లో బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ లేడీస్ లేరనుకోండి సబ్ ఇన్స్పెక్టర్ ఆ హోదాలో లేడీ లేరు హ్మ్ అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మేలైనప్పటికీ విమెన్ కాన్స్టేబుల్ ఎవరైతే ఉంటారో వారిని అక్కడ కూర్చోబెట్టి వారితో రికార్డ్ చేయించొచ్చు.
(30:55) హ ఆ పాప అంటే ఎంతవరకు చెప్పగలుగుతుంది. వారు చెప్పనివి మాత్రం వీళ్ళు మెన్షన్ చేస్తే ఆ కేసులు పోతాయి. ఓ ఆ పాప నిజంగా తన విషయంలో ఏం జరిగింది అబ్యూస్ అనేది అక్షరాల తన మాటల్లో ఏం చెబుతుందో అవే మనం మెన్షన్ చేయాలి. హమ్ మెన్షన్ చేసిన తర్వాత తన స్టేట్మెంట్ అంతా కూడా మెన్షన్ అవుతుంది. ఆ టైంలో ఆమె ఒకవేళ సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు.
(31:22) ఓకే సైకలాజికలీ తను చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారు పిల్లలు ఆ టైం లో సో అలాంటప్పుడు ఆ పాప స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఒక కౌన్సిలర్ గాని తనకు నచ్చిన టీచర్ గాని ఎవరినైనా పక్కన కూర్చోబెట్టి ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అలానే ఆ స్టేట్మెంట్ అంతా కూడా వీడియోగ్రాఫ్ జరుగుతుంది. అయిన తర్వాత వీడియో చేస్తారు ఎందుకంటే ఆ పాప ఏమేమ చెప్తుంది అనేది కరెక్ట్ గా అవన్నీ వచ్చాయా లేదా అనేది వీడియో ద్వారా జరుగుతుంది.
(31:51) అలానే ఈ పాప స్టేట్మెంట్ పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసిన తర్వాత 164 సిఆర్పిసి స్టేట్మెంట్స్ అని మజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు ఈ పాపని ఓకే జడ్జ్ గారి దగ్గర ఈ పాప మళ్ళీ తనకు జరిగిన ఈ ఏదైతే అబ్యూస్ ఉందో దాని గురించి వెళ్లి చెప్పొచ్చు ఇవన్నీ ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆ పాపకి ఇంక ఎవరైనా బెదిరించి అవి లేదు అబద్ధం ఇది ఏం జరగలేదు అని చెప్పనీయకుండా మళ్ళీ జడ్జ్ దగ్గర కూర్చోబెట్టి ఈ పాప స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది అలా ఎవిడెన్సస్ కంప్లీట్ గా మనకి చాలా కేసులు పోవడానికి కారణం ఏంటంటే సరైన సాక్షాధారాలు పోలీసు వారు సేకరించలేరు. ఇప్పుడు సపోజ ఒక
(32:31) కేస మేము చేసాం ఆ కేసులో పైనంటికి టీవీ చూడటానికి వెళ్తూ ఉంటుంది ఆ పాప ఓకే అంకల్ గళ్ళ లుంగి వేసుకుని ఉన్నాడు. సో మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైనా ఈ సాక్ష్యాలన్నీ సేకరించినప్పుడు ఆయన వేసుకున్న లుంగి ఇవన్నీ కూడా సేకరించాలి వాళ్ళు. మెడికల్ ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తారు. అలా అక్కడ టీవీ ఎలా చూసింది సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు ఇప్పుడు మనం సపోజ్ అక్కడ ఆ కార్నర్ బిట్ తీసుకుందాం అక్కడ అఫెన్స్ జరిగింది.
(33:02) టీవీ ఇవన్నీ కూడా డ్రా చేయగలగాలి. అక్కడ అఫెన్స్ ఆ జరిగిన రూమ్ ఎలా ఉంది ఎలాంటి బెడ్ షీట్ ఉంది ఆ బెడ్ షీట్ ని వీళ్ళు తీసుకొని తెచ్చారా లేదా అలానే అతను వేసుకున్న వస్త్రాలు ఏం డ్రెస్సులు వేసుకున్నాడు ఏం లుంగీ వేసుకున్నాడు పాప వేసుకున్న బట్టలు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ గా మెడికల్ ఫారెన్సిక్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది అలానే పాపని కూడా మెడికల్ చెకప్ కి అంటే ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్లో విమెన్ మన లేడీ డాక్టర్ దగ్గర చెక్ ఎగ్జామిన్ చేయిస్తారు సో అవన్నీ కూడా మన సాక్షి ఆధారాలుగా తర్వాత ఉపయోగపడతాయి.
(33:35) ఓకే సో ఇవన్నీ అయ్యాక శిక్ష ఎలా ఉంటుంది? ఎవిడెన్స్ చెప్పిస్తారు ఎవిడెన్స్ చెప్పడం కూడా పాప ఎక్కడా భయపడకుండా మజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటారు. ఓకే ఈ అంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎవరైనా ఒకరు అంటే [గొంతు సవరించుకోవడం] ఇవి చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి.
(33:55) ఆ పాప సాక్ష్యం చెప్పేటప్పుడు కోర్ట్ లో ఇంకెవరు ఉండరు. ఉండకూడదు నార్మల్ గా ఒక 20 అడ్వకేట్స్ ఉంటుంటారు క్లర్క్స్ ఉంటుంటారు అటెండర్స్ ఉంటుంటారు వాళ్ళని చూసి కూడా హాల్ అంటే చాలా మంది ఉంటారు కదా బట్ చిన్న పిల్లల మీద జరిగే అబ్యూస్ ఇలాంటి వాటికి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎక్కడైనా స్పెషల్ కోర్ట్ లేనప్పటికీ అక్కడ జడ్జ్ ఆ పాప ఆ ప్రాసిక్యూషన్ ఎవరైతే చేస్తున్నారో ఆ లాయర్ గారు డిఫెన్స్ అడ్వకేట్ ఉంటారు డిఫెన్స్ అడ్వకేట్ అంటే నేరస్తుడికి సంబంధించిన లాయర్ రైట్ ఆ డిఫెన్స్ అడ్వకేట్ ఏదైతే క్వశ్చన్ ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ వేయటానికి లేదు ఆ
(34:29) అమ్మాయికి. అతను ఏం వేయాలనుకుంటున్నాడో ప్రశ్నలు అవి జడ్జ్ గారికి చెప్తే ఆ జడ్జ్ మేడం సాధారణగా విమెన్ జడ్జెస్ఏ ఉంటారు. ఆ విమెన్ జడ్జ్ ఆ పాపని క్వశ్చన్ చేస్తారు. అమ్మ ఇది ఈ లాయర్ అంకుల్ ఇలా అడుగుతున్నారు ఏం జరిగింది ఏమైంది నీకేమైనా భయం వేసిందా ఎవరైనా వచ్చారా ఇలా అడుగుతారు. అడిగితే ఆ పాప చెప్పిన ఎవిడెన్స్ ని ఆధారంగా చేసుకొని శిక్షింపబడతారు.
(34:56) నేరస్తుడు. మేడం మీరు చాలా మందిని కౌన్సిలింగ్ చేశారు మీరు చాలా కేసెస్ అయితే చూసి ఉంటారు కదా సో అలాంటి వాటిల్లో మీకు చాలా బాగా గుర్తుండిపోయే అంటే మీరు ఇంకెప్పుడు మర్చిపోలేను అనే కేసులు ఏమన్నా ఉన్నాయా చాలా కేసులు ఉన్నాయండి ఈ పోక్సో చట్టం పరిధిలో వచ్చిన కేసులు అయితే అయితే ఇందులో ఆ నేను ఉన్నప్పుడు 107 వరకు కన్విక్షన్స్ రావడం జరిగింది.
(35:21) ఏ కేసు గుర్తుంది అంటే నేను చెప్పలేకపోవచ్చు 1800 కేసెస్ చేశాను నేను ప్రతి కేసు కూడా మనసుని కలిచి వేసే కేసెస్ ఒక ఆ కమ్యూనిటీలో భార్య కులా తీసేసుకుంది విడాకులు తీసేసుకుంది. భర్త మాత్రం రిపీటెడ్ గా వచ్చి తొమ్మిదేళ్ల పాపని రిపీటెడ్ గా మదర్ చూస్తుండగా అబ్యూస్ చేసేవాడు అంటే అత్యాచారం చేసేవాడు విండో లోనుంచి అంటే మదర్ ని ఒక రూమ్లో పెట్టి తలిపేసేసి ఆ విండో ఉండేది ఫ్రంట్ రూమ్ కి వాళ్ళ ఆ నెక్స్ట్ రూమ్ కి ఆ రూమ్లోంచి ఆమె చూస్తూ ఉండేది బట్ ఎంత నిస్సహాయత అంటే తలుపు తీసుకొని బయటికి రాలేదు ఆఖరికి షి యూస్ టు షౌట్ అన్నమాట అరుస్తూ అరుస్తూ ఉంటే
(36:04) పక్కింటి వాళ్ళు వచ్చి ఒకసారి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. అంటే సొంత తండ్రి సో ఈ రకంగా బయలాజికల్ ఫాదర్ అనే వాళ్ళు సొంత ఫాదర్ అబ్యూస్ చేసిన కేసులు దగ్గర దగ్గర 29 కేసెస్ చేశాను నేను. అలానే ఒక ఆటో మనం చూస్తూ ఉంటాం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పిల్లలు స్కూల్స్ కి బస్సెస్ లో వెళ్తారు ట్రైన్లో ట్రైన్ మన దగ్గర ఉండదు కానీ ఆటోలో వెళ్తూ ఉంటారు అలానే కొంతమంది పక్కింటింకలు డ్రాప్ చేస్తానని స్కూటర్ల మీద వాటి మీద తీసుకెళ్లి అబ్యూస్ చేసిన కేసులు ఉన్నాయి.
(36:42) ఆ రకంగా ఆటోలో ఒక ఎనిమిది మంది పిల్లల్ని తీసుకెళ్ళే ఆటో డ్రైవర్ ఒక ఇంటి నుంచి తన అక్కని తమ్ముడిని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్తాడు ఒక ఐదో ఐదవ సంవత్సరం తమ్ముడికి ఆ తమ్ముడిని చంపేస్తానని బెదిరిస్తూ పాపని ఆరు నెలల పాటు అబ్యూస్ చేశాడు. ఓ ఆ కేసులో కూడా అతనికి 12 ఏళ్ల జైల్ శిక్ష పడింది. బట్ ఆ జైల్ శిక్ష మాకు హ్యాపీనెస్ ఇవ్వదు. ఆ పాప ఆరు నెలల పాటు ఎంత మానసిక శోభ అనుభవించి ఉంటుంది ఎందుకంటే చిన్న పాప తనక ఏం జరిగిందో తెలీదు తల్లికి చెప్పితే నమ్ముతుందో లేదో తెలీదు తల్లి తిడుతుందేమో అనే భయం తండ్రికి చెప్పుకోలేదు అలాంటి పరిస్థితుల్లో ఆ పాప ఆరు నెలల పాటు ఆ
(37:21) బాధను భరిస్తూ ఆఖరికి ఒక రోజున తల్లితో నేను ఈ ఆటోలో వెళ్ళనమ్మా అని గొడవ చేస్తే తల్లి కొడుతుంది. ఉహ ఎందుకు వేషాలు వేస్తున్నావ్ నేను ఈరోజు కార్లో దింపలేను నాన్న దింపలేరు నాన్న బిజినెస్ చేస్తున్నారు ఆయన షాప్ ఓపెన్ చేయాలి అంటూ అప్పుడు ఆ పాప చెప్తుంది అమ్మ ఆటో అంకుల్ నన్ను ఎవ్రీ డే అత్యాచారం చేస్తున్నాడు నన్ను హరాస్ చేస్తున్నాడు నేను ఆరిస్తే తమ్ముడిని చంపేస్తాను అంటున్నాడు.
(37:45) చూడండి ఎట్లాంటి కనెక్షన్ ఎంత సెన్సిటివ్ అంటే ఆ చిన్న బాబుని ఎక్కడ చంపేస్తాడో అని ఆ పాప వాడికి సరండర్ అయిపోయినట్టే లేక ఇంకేమే అంటే ఎంత వల్నరబుల్ కండిషన్ అండ్ ఈ మిగిలిన ఐదుగురు పిల్లల్ని వాడు చాక్లెట్స్ ఇచ్చి పంపించేసేవాడు. బయటకి మాత్రం ఆటోవాడు చాలా మంచివాడులా నటించాడు అంటే ఇది ఒక ప్రొఫెషన్ గురించి ఒక ఆటో వాళ్ళ గురించో బస్సు వాళ్ళ గురించో అని చెప్పడం కాదు బట్ చెడ్డవాళ్ళు అనే వాళ్ళు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు అందువల్ల పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతిక్షణం వాళ్ళ పిల్లల్ని ఎవరితో పంపిస్తున్నాం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడికి పంపిస్తున్నాం వాళ్ళు స్కూల్
(38:19) నుంచి ఇంటికి ఎలా వెళ్తున్నారు ఇంటి నుంచి స్కూల్ కి ఎలా వస్తున్నారు అనే విషయం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఈ మధ్య నేను సరస్వతి అనే ఒక మూవీ చూసాను వండర్ఫుల్ అంటే ప్రతి ఒక్కరు ఆ మూవీ చూడాలి. ఒక చిన్న పాపకి జరిగిన సెక్షువల్ అబ్యూస్ ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దయ్యగా కూడా ఆ కాన్సక్వెన్సెస్ ఎలా వెంటాడతాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా డైరెక్టర్ చూపించాడు.
(38:42) సో కంపల్సరీగా ప్రతి పేరెంట ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలండి ఎందుకంటే మన పక్కింటి వాళ్ళ పాపకి ఈరోజు జరిగింది. రేపు పొద్దున్న మన పిల్లలకే జరగొచ్చు. సో అందువల్ల అవేర్నెస్ లేనప్పుడు ఎలాంటి ప్రమాదాలకి లోన్ అవుతారా కొంతమంది చూస్తుంటాం అమ్మ నాలుగుఇంటికి వస్తుంది బయట తాళం పెట్టి ఉంటుంది ఆ గట్టు మీద వచ్చి నువ్వు స్కూల్ నుంచి వచ్చేసి కూర్చో అని తల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది.
(39:08) ఆ గట్టు మీద కూర్చున్న ఆ పాపని పక్కింటి అంకుల్ తీసుకెళ్లి ఆరేళ్ల పాపని అబ్యూస్ చేసిన సంఘటనలు ఉన్నాయి. సో ఇలా ఒక్కటి కాదు చెప్తూ వెళ్తే నెంబర్ ఆఫ్ కేసెస్ అండి ఇంకొకటి నేను చాలా పదే పదే చెప్పాలనుకున్న విషయం ఏంటంటే స్కూల్స్ లో చాలామంది మనకి పెన్సిల్స్ ఇవ్వటం పెన్స్ ఇవ్వటం బుక్స్ ఇవ్వటం అలా వస్తూంటారు వాళ్ళని ఫిలాంత్రపిస్ట్లు అంటారు.
(39:36) హ అంటే ఏదో సహకరించడానికి ఏదో దాతలాగా వచ్చి ఇస్తూంటారు గవర్నమెంట్ స్కూల్స్ లో గాని ప్రైవేట్ స్కూల్స్ లో గాని అలా వచ్చిన ఒక 73 ఏళ్ల వ్యక్తి ఆ ఇద్దరు పాపల్ని ఇంటికి పిలిచేవాడు నేను ఫైనాన్షియల్ గా మీకు బుక్స్ కొంటానమ్మా మంచి మంచి కలర్ పెన్సిల్స్ కొంటాను అని ఇంటికి పిలిచి ఒక పాపని ఎక్కడికో పంపించి మార్కెట్ కి రెండో పాపని అబ్యూస్ చేసేవాడు సెక్షువల్ అబ్యూస్ చేసేవాడు సో అలా అబ్యూస్ చేసిన కారణంగా 13 ఏళ్ల పాప ప్రెగ్నెంట్ అయింది.
(40:09) ఆ కేసులో మేము ఏమి న్యాయం చేయలేకపోయి నేను చాలా ఫైట్ చేశాను ఏమైందంటే ఏదైనా ఒక కేసులో నేరస్తుడు బతికి ఉంటేనే ఆ పాపకి న్యాయం జరుగుతుంది. ఓకే నేరస్తుడు చనిపోయినప్పుడు ఎవరి మీద కోర్టు విచారణ చేస్తుంది అవును సో అలాంటి పరిస్థితుల్లో కూడా మేము గొడవ చేసింది ఏంటంటే అలాంటి పిల్లలకి అట్లీస్ట్ కాంపెన్సేషన్స్ ప్రొవైడ్ చేయమని అలాంటి కేసులు మూసేస్తారు.
(40:31) ఓకే అంటే ఇంకా అది క్లోజ్ అయిపోతుంది అలాంటి కేసెస్ ఎందుకంటే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతనే చనిపోయాడు. సో ఇంకా ఆ కేస్ చేయడంలో అర్థం లేదు అని ఉంటుంది చట్టాల్లో అలాంటి మార్పులు కూడా రావాలి ఇన్ కేస్ ఆ పాప 13 ఏళ్ల పాప ఒక కొడుకుకి జన్మనిఇచ్చి ఆ బాబుని ఇప్పుడు పెంచుతుంది. ఓ చూడండి ఆ అమ్మాయి ఎంత పాథటిక్ కండిషన్ సో ఇలాంటి కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి అందువల్లన మన స్కూల్స్ లో గాని ఆన్లైన్ లో పరిచయమైన ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు కారు గేమింగ్ లో కూడా కొత్త కొత్త వాళ్ళు గేమింగ్ అలానే మనం సైబర్ క్రైమ్స్ కిందక వస్తే చాలా మంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు
(41:08) పిల్లల్ని ఏంటి ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు జాగ్రత్తలో మంచో చదువుకోండి అనో బుద్ధిలో నీతిలో చెప్పటమే జరుగుతుంది. ఉమ్ బట్ మనకి ఇలాంటి పెర్పెట్రేటర్స్ అంటూంటారు. అంటే ఈ సంఘ మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలాగో పిల్లల్ని పాడు చేసే వాళ్ళు కూడా అలాగే కదా వీళ్ళందరూ ఏం చేస్తారు పిల్లలు చాలా ఈజీగా పడిపోతారు. వాళ్ళకి రకరకాలు ఈ బులియింగ్ అంటూంటాం.
(41:32) వాళ్ళకి అనేక రకాలైన ఆశలు చూపిస్తారు. చూపించి వాళ్ళని ఎక్కడికో రమ్మంటారు. అలా పార్క్స్ కి వెళ్లి అబ్యూస్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఆన్లైన్ లో ఈ ఫేస్ టైం ఒకటి ఇప్పుడు మనకి చాలా ఎక్కువ అయిపోయింది. ఆ ఫేస్ టైం లో మనం చూస్తాం కంప్లీట్ గా వీళ్ళు నేకెడ్ గా వాళ్ళు వీడియోస్ తీసుకుంటుంటారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తాం నువ్వు ఫలానా దగ్గరికి రా సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంది ఇందిరా పార్క్ కి రా అంటారు.
(42:00) రాకపోతే ఈ వీడియోస్ అన్నీ కూడా నేను సోషల్ మీడియాలో పెడతాను అంటారు. లేదా మీ మమ్మీ డాడీకి చూపిస్తామ అంటారు. లేదా నీ ఫ్రెండ్ సర్కిల్ లో చూపిస్తామ అంటారు. ఈ రకంగా భయపెట్టి కూడా పిల్లల్ని లొంగ తీసుకున్న కేసులు చాలా ఉన్నాయి. అయితే మేడం ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పిల్లల్ని ఇంత దారుణంగా అబ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంత క్రూరత్వం వాళ్ళకి ఎలా వస్తుంది అసలు అంతా వాళ్ళ బ్రెయిన్ చెడిపోవడానికి కారణం ఏంటి? సో అంటే క్రూరత్వం బై బర్త్ ఎవరూ కూడా చెడ్డవాళ్ళు కారండి.
(42:27) మ్ పుట్టుకతో ఎక్కడ వాళ్ళ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకేలా ఉంటారు మనం చెప్తుంటారు భగవంతుడు సమయం అనేది అందరికీ సమానంగా ఎలా ఇచ్చాడో మామూలుగానే పుడతారు. కాకపోతే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళని మనం చూస్తుంటాం కొంతమంది పిల్లలు అబ్బాయిలని చూస్తే స్కూల్స్ లో చాలాసార్లు వాళ్ళకి బాడీ షేమింగ్ అంటూ ఉంటాం బులియింగ్ అంటూ ఉంటాం ఇలానే మేమ ఈ రకంగా అనేక రకాలైన సర్కాస్టిక్ వాళ్ళని వ్యంగ్్యంగా అనేక రకాలైన ఏమంటాం అంటే మనం వాళ్ళని హ్యూనపరచడం సారీ హీనపరచ హుమిలియేషన్ అంటాం ఆ రకంగా చేసిన ప్రతిసారి కూడా వాడి వాడికి రివెంజ్ స్టార్ట్ అవుతది ఏదో చేయాలి.
(43:13) మనల్ని ఇలా చేస్తున్నారు కదా మనం ఎందుకు ఇంకా ఏదైనా చేయకూడదు అని కూడా వస్తుంది అలానే బ్రోకెన్ ఫ్యామిలీస్ వాళ్ళు ఈ తల్లిదండ్రుల మధ్య ఉండే సఖ్యత లేనప్పుడు ఆ గొడవలు ఆ తగువులు చూసి పెరగటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఆ పిల్లలు సైకలాజికల్ గా ప్రాపర్ వేలో పెరగరు. సో అలాంటప్పుడు ఆ పిల్లల పెంపకంలో అంటే ఒక రాంగ్ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది.
(43:39) అలాంటి వాళ్ళ బ్రెయిన్ కూడా తప్పుదో తప్పు దోవలో వెళ్ళొచ్చు. ఓకే అంతేకాకుండా మనం చూస్తుంటాం ఇప్పుడు మీడియా నాట్ ఓన్లీ మీడియా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో వాళ్ళ చేతులో అరచేతుల వైకుంఠం లాగా మనకు మొబైల్ ప్రపంచాన్నే చూపిస్తుంది. అందులో మంచి ఎవరు చూస్తారు? మీకు నేను చిన్న పిల్ల అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కి చైర్ పర్సన్ చేశాను. ఓకే 17 ఇయర్స్ జివెనల్ జస్టిస్ క్యారే అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ కి వాడాను.
(44:06) అక్కడ మీరు చూస్తే రోడ్డు మీద స్ట్రీట్ చిల్డ్రన్ పట్టుకున్నప్పుడు వాడి చేతిలో ఉండే మొబైల్ లో హౌ టు రేప్ ఏ విమెన్ ఓ హౌ టు రేప్ ఏ గర్ల్ ఇలాంటివి కూడా వీడియోస్ ఉంటాయి వాళ్ళ దగ్గర అసలు ఆ రోడ్డు మీద ఉండే ఆ డ్రగ్స్ డ్రగ్ అడిక్షన్ కూడా దీనికి మనం చూస్తే మన అరేజర్ మనం అరేజ్ చేయడానికి వాడే వైట్నర్ ఉంటుంది కదండీ అది కూడా డ్రగ్గే అది పీల్చి మత్తుకు లోనై పిల్లలు ఇలాంటివన్నీ చూసి అండ్ కొంతమంది ఈ డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డు ఎనీథింగ్ అందువల్ల ఈ పిల్లలకి ప్రొవోక్ చేస్తారు ఒరేయ్ ఇలా చేయొచ్చు ఇలా చేస్తే మంచిది ఈ రకంగా
(44:47) ఎంతమంది పిల్లలు మనకి జుమినల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాలో వాళ్ళ పిల్లలు ఈ అబ్సర్వేషన్ హోమ్స్ కి తేవడం జరుగుతూఉంటుంది. సో నేరం అనేది బై బర్త్ రాదు పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళ పిఆర్ గ్రూప్ ఎలాంటి సహవాసం అంటుంటాం ఎలాంటి ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు ఎలాంటి సర్కిల్ లో మూవ్ అవుతున్నారు మెయిన్ మనం చూసామంటే అండి ఈ కిళ్లి బడీస్ టీ కొట్లు టీ కొట్లు హాట్ స్పాట్స్ అంటుంటాం ఒకసారి మేము ఇవన్నీ కూడా చాలా రైస్ చేసాం ఇలాంటి హాట్ స్పాట్స్ అన్ని పోలీస్ ముందు ఆ ఐడెంటిఫై చేయగలగాలి.
(45:22) ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో స్మోక్ చేయటము డ్రగ్ అడిక్షన్ ఇవన్నీ కూడా బయట పడతాయి. ఓకే వాళ్లే నేరస్తులు అండ్ ఒకసారి నేరం చేసిన తర్వాత వాడికి సరైన కౌన్సిలింగ్ ఏ మనకి ఆ సిస్టం లేదు. ఎందుకంటే మీరు ఇంకో కేస్ కూడా వినే ఉంటారు ఒక కళ్ళు కాంపౌండ్ లో ఆరేళ్ల పాపని ముందు మూడు కేసుల్లో అతను ముద్దాయి అతన్ని రిలీజ్ చేశారు బెయిల్ మీద రిలీజ్ చేసిన నెక్స్ట్ డే ఈ ఆరేళ్ల పాపని రేప్ చేసి చంపేసాడు.
(45:52) ఓ మై గాడ్ సో ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళ విషయంలో మరి సిస్టం అనేది ఎలా పనిచేయాలి వాళ్ళని ఎలాగా అంటే ఎంతవరకు తీసుకురాగలగాలి సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్ే కదమ్మా వాడిని తీసుకొస్తే ఏమవుతుంది ఓ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టే పచ్చగా ఉండే కుటుంబాలు పాడైపోతాయి కదా అవును చిన్న పిల్లల్ని వాడు టార్గెట్ చేస్తాడు ఎందుకంటే పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తే వాడు బయట పడిపోతాడు చిన్న పిల్లలు కూడా భయపెట్టొచ్చు సో చిన్న పిల్లల మీద మెయిన్ ఇలాంటి నేరాలు జరగటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నేర చరిత్రలో ఉండేవాళ్లే ఇవి ఎక్కువగా చేయడం జరుగు
(46:29) అలానే నైబర్హుడ్ విత ఇన్ ద ఫ్యామిలీ కూడా చిన్న పిల్లల మీద నేరాలు చేస్తారు అండ్ విత ఇన్ ద నైబర్హుడ్ కూడా ఎక్కువగా ఇలాంటి నేరాలు చేయటం పిల్లల్ని అబ్యూస్ చేయడం జరుగుతుంటుంది వాళ్ళు ఇవి ఏవి చెప్పకుండా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో చంపేస్తాం అంటారు పేరెంట్స్ ని చంపేస్తాం అంటారు లేదా చాక్లెట్స్ ఇవ్వటం సోషల్ మీడియా ఇలాంటి అనేక రకాలైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయటం ఈ నెక్స్ట్ మనం ఇప్పుడు సైబర్ క్రైమ్స్ వాళ్ళ పోర్ వీడియోస్ వాళ్ళవి మార్ఫింగ్ చేసి వాళ్ళ ఫేసెస్ మార్చి వేరే వాళ్ళ బాడీ నేక్డ్ బాడీ ఇలాంటివన్నీ వాళ్ళు క్రియేట్ చేసి ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోస్
(47:11) ద్వారా కూడా ఈ పిల్లల్ని బెదిరించడం జరుగుతుంది వాళ్ళు రిపీటెడ్ గా వెళ్ళిపోతారు ఆ పిల్లలు భయానికి ఫ్యామిలీకి ఏమైపోతుందో అనే భయానికి సో చట్టం ఎంత కఠినతరమైన శిక్షలు వేసినప్పటికీ చట్టం వరకు మనం తీసుకెళ్ళగలగాలి. మరి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అంటే ఈ ఘటనలు జరిగిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఇవంతా ఎలాంటి ప్రభావం చూపిస్తాయి డెఫినెట్ గా అండి చాలాసార్లు మనకి సైకాలజిస్ట్ులు సైకయాటిస్ట్లు ఒక మాట చెప్పొచ్చు మేము కౌన్సిలింగ్ చేసాం సిక్స్ మంత్స్ తర్వాత నార్మల్ అయిపోతారుఎయిట్ మంత్స్ తర్వాత నార్మల్ అయిపోతారు అని
(47:46) అదే అసలు 100% నేను కూడా సైకాలజిస్ట్ ని కాదు ఎందుకంటే ఆ ప్రభావం అనేది సబ్కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది ఓ అంతవరకు ఎందుకు మీ చిన్నప్పుడు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీకు గుర్తులేవా ఖచ్చితంగా నా చిన్నప్పుడు నేను ఇప్పటికీ మర్చిపోలేదు. సో ఎప్పుడ కూడా మంచివి గుర్తుండే కన్నా తన మీద జరిగిన అబ్యూస్డ్ పడిపోయి చాలా పెద్ద దెబ్బ తగిలింది అది గుర్తుంటుంది.
(48:08) అమ్మమ్మకు కొన్న పట్టులంగా గుర్తుంటుంది సో ఎప్పుడైనా కూడా నెగటివ్ ఆ మనిషికి ఇచ్చే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. వాళ్ళ మీద జరిగిన అందులో ఇలాంటివి చాలా బాధాకరమైంది. ఒకరు అసౌకర్యంగా టచ్ చేయటం గాని బాడీని టచ్ చేయటం వాళ్ళ బాడీ ఇది కూడా ఒక ఇందులో ఒక పార్టే అబ్యూస్ సెక్షువల్ అబ్యూస్ అనేది పిల్లల పార్ట్లు పిల్లల ప్రైవేట్ పార్ట్లు టచ్ చేయడం ఒకటయితే ఈ పర్సన్ పర్పటేటర్ ఎవరైతే ఉన్నారో వాడి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోనేలాగా చేస్తూ ఉంటారు అది కూడా ఒక భాగమే ఈ చట్టంలో నేరం అంటే నేరం అతని మీద పెట్టడానికి సో అవన్నీ కూడా ఒక జుగుప్స్
(48:48) కదమ్మా ఒక అంటే ఎంత హేట్ అనిపిస్తది సో ఇలాంటివన్నీ కూడా ఎలా మర్చిపోతారు కానీ బయటికి చెప్పలేరు. ఉమ్ ఆ ఫోబియా అనేది డెవలప్ అయిపోతుంది ఆ పిల్లలకి లైఫ్ లాంగ్ ఉంటుంది అందుకే నేను చెప్పాను సరస్వతి మూవీ చూడమని ఎగజక్ట్లీ ఆ మూవీలో చాలా చక్కగా చూపించారు ఆ బేబీ మీద జరిగిన ఆ ఇంపాక్ట్ తనని ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది చాలా బాగా చూపిస్తాడు ఆ మూవీలో సో చాలా మూవీస్ లో మనకు చెప్తున్నారు కాపోతే పేరెంట్స్ నేను 100% చెప్పేది ఒకటే పేరెంట్స్ మారనంత కాలం పిల్లలు జరుగుతూనే ఉంటాయి మీరు అంటే ఇంకొక మాట వాడతాను పేరెంట్స్ కోపం వస్తుందేమో ధృతరాష్ట్ర ప్రేమ
(49:28) ఓకే వాళ్ళ పిల్లలు తప్పు చేయరు వాళ్ళ పిల్లలక అన్నీ తెలుసు మా అమ్మాయికి అన్నీ తెలుసు ఇప్పుడు జంజి వాళ్ళు చాలా లేటెస్ట్ ఇప్పుడు ఎంత ఈ జనరేషన్ ఏంటి మా అమ్మాయి చాలా తెలివైంది మా అమ్మాయికి ఏం కాదు కాదు మీకు ఆ మధ్య మీరు ఒక ఇది పబ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలుసు కదా వినే ఉంటారు కదా లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అవును సో చాలా తెలివైన అమ్మాయి ఎందుకలా చేసింది తనకు తెలియదా ఏం జరుగుతుందో సో ఇలాంటి ధృతరాష్ట్ర ప్రేమలతో నా కూతురు చాలా మంచిది నా కూతురు గ్రేట్ నా కొడుకు చాలా గ్రేట్ ఫ్రీడమ ఇవ్వండి దుర్వినియోగం చేసుకోవాలా చేసుకోకూడదా అన్నది కూడా నేర్పించండి.
(50:03) అందుకే చెప్తాం ఫస్ట్ డే నుంచి పిల్లల ఫస్ట్ డే నుంచి డూస్ డోంట్ డోంట్స్ ఈ ఈ పని చేయొచ్చు నీకు చాలా గ్రేట్ అంటారు అందరూ ఆ పని చేస్తే చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అబ్బాయిలకి కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అది ఇంటర్మీడియట్ తర్వాత నువ్వు ప్రేమ ప్రేమ అని ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయావ అంటే నీ జీవితంఅంతా జైల్లో ఉంటావు 10 ఏళ్ళ నాలుగైదు కేసులు నేను చేశనండి 22 ఏళ్ళ వాడికి 10 ఏళ్ళు జైల్ శిక్ష 32 ఏళ్ళ వరకు జైల్లో ఉంటాడు.
(50:34) ఇంకా అబ్బాయి ఫ్యూచర్ ఏది యంగ్ ఏజ్ అంతా జైల్లోనే కదా ఫ్యూచర్ ఏది ఎందువల్లనా మమ్మీ అమ్మకి తెచ్చి పరిచయం చేస్తే ఓ చాలా మంచి పని చేస్తా అమ్మాయి బాగుంది రా ఇదా మీరు చెప్పాల్సింది వద్దు నాన్న టైం ఉంది డెఫినెట్ గా నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంది కానీ బట్ దేర్ ఇస్ ఏ టైం పాప 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వని ఇప్పుడు మనకి కొత్తగా బిల్ కూడా వచ్చింది 21 ఇయర్స్ అమ్మాయిలు కూడా మ్యారిటల్ ఏజ్ చేయమని 2021 లో వచ్చింది ఇంకా పార్లమెంట్ లో అంటే మనకి ఇంకా ఇంకా జరుగుతుందని చర్చ రాలేదు సో 21 ఇయర్స్ అంటే ఆ అమ్మాయి 21 ఇయర్స్ వరకు అబ్బాయి ఆగాలి ఆ అబ్బాయికి ఆ అవేర్నెస్ ఇవ్వాలి పేరెంట్
(51:09) అరేయ్ బాబు నువ్వు ముందు జాబ్ సంపాదించుకో లవ్ మ్యారేజ్ చేసుకో కానీ యు హావ్ టు మెంటన్ సర్టెన్ లిమిట్స్ అది చాల చాలా ఇంపార్టెంట్ నీ జీవితం చాలా ప్రెషస్ అది నేర్పించాలండి నీ జీవితం విలువైంది. నీ జీవితాన్ని ఇలా చిన్న చిన్న వాటికి పాడు చేసుకోవద్దు అనేది పేరెంట్స్ చెప్పినప్పుడు పేరెంట్స్ మాట వినకపోతే మామ ఉంటారు ఇంకెవరు ఉంటారు వాడికి ఎవరి మాట అయితే గురి కలుగుతుందో అలాంటి వాళ్ళ చేత ఆ పిల్లలకి చెప్పించగలిగితే మ్ అబ్బాయిలు చాలామంది కేసెస్ లో పడి జైల్లో ఉండరు.
(51:45) వాళ్ళ ఫ్యూచర్ పోతుంది కదా వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు అనుకోండి నెక్స్ట్ అబ్రాడ్ కి వెళ్ళలేడు క్రిమినల్ కేస్ పడితే ఏ జాబ్ రాదు ఇవన్నీ కూడా మనం చెప్పాలి అమ్మాయిలకి ఈ పోక్సో కేసెస్ లో ఈ కట్టలన్నీ కూడా ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఇవన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాం అన్ని డిస్ట్రాయ్ అయిపోతుంది జేజేలో జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా అబ్బాయిల మీద ఏ కేసెస్ అయితే నమోదు చేయబడతాయో ఇవన్నీ కూడా కేస్ ఫైల్ అంతా డిస్ట్రాయ్ అయిపోతది.
(52:11) ఓకే వాళ్ళకి స్టిగ్మా రాదు బట్ ఆఫ్టర్ 18 ఇయర్స్ ఆ పిల్లలు ఏ నేరం చేసినా అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. [గురకలు] ఆ విషయం మీద తప్పనిసరిగా పేరెంట్స్ అవేర్నెస్ తెచ్చుకోవాలి పేరెంట్స్ పిల్లలకు అవేర్నెస్ ఇవ్వాలి. చాలా చాలా థాంక్స్ మేడం ఎందుకంటే ఎంత మంచి విషయాలు చెప్పారంటే ఇప్పుడు చాలా చట్టాలు అయితే ఉన్నాయి అందులో పోక్స్ అన్నమాట అంటే ఈ చట్టం అంటే ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు.
(52:40) సో మనకి చుట్టుపక్కల మీరు మీరు చెప్పిందే చూసుకుంటే వందల కొద్ది కేసులు మీరు వేల కొద్ది కేసులు చూశారు. సో చుట్టుపక్కలే ఉన్నారు కీచకులు పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ తప్పకుండా తెలుసుకోవాలి అండ్ పిల్లలకి చెప్పాలి. ఫ్రీడమ అంటే ఓన్లీ ఇంకా అన్ని ఇచ్చేయడం కాదు దాంట్లో కూడా డూస్ అండ్ డోంట్స్ కూడా ఉంటాయని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ సో చూశరు కదా ఇది ఇవాల్టి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ
No comments:
Post a Comment