Tuesday, May 19, 2026

PCOD Relief Healing Session 🔥 | Shaktipath Therapy Telugu | heling | priya chowdary | Dr.Sailaja

PCOD Relief Healing Session 🔥 | Shaktipath Therapy Telugu | heling | priya chowdary | Dr.Sailaja

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nXOLTsQC1uw



Transcript:
(00:05) అమ్మ పీసి వర్డ్ చాలా మంది పిల్లలకి మహిళలు ఎక్కువ ఉన్నటువంటి సమస్య అసలు ఏ ఎమోషన్ కి వీళ్ళు కనెక్ట్ అయితే ఇవన్నీ అటాక్ అవుతాయి. ఈ శక్తిపాతి హీలింగ్ థెరపీ ద్వారా మనం ఎలా వాటిని హీల్ చేయొచ్చు. స్త్రీలకి మనం గర్భాశయం అంటాము అవి సరైన పద్ధతిలో వాటి ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళు చాలా లావ అయిపోతూ ఉంటారు.
(00:46) ఈ రెండు ఒకదానికి ఒకటి కనెక్ట్ వీటిలో ఒకటికి దెబ్బ తింటే ఇంకోదానికి తప్పకుండా దాని ఎఫెక్ట్ ఉంటది. ఐదారాళ్ళ పిల్లల దగ్గర నుంచి ఎవరమ్మా మెనోపాజ్ వర్క్ అంటే అసలు వాళ్ళు ఎందుకు బతికున్నారో అర్థం కానట్టు ఉంటారు. దాన్ని నేను ఇది మనకు సపోజ్ పిసిఓడి వాళ్ళు నేర్చుకుంటే విత్ ఇన్ వన్ మంత్ దే కెన్ సీ ద చీజ వాళ్ళకి విత ఇన్ టూ మంత్స్ లో తగ్గి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఇదేంటి ఎలా తగ్గింది నీట్ అని వాళ్ళు ఆశ్చర్యపోయిన కేసెస్ ఆన్ దేర్ ఓన్ ఆ ఎనర్జీని తీసుకొని ఆ ఏరియాలో ఆ చక్రాన్ని హీల్ చేసుకోవడం ఆర్గాన్ని హీల్ చేసుకోవడం
(01:31) ఓకే అది చేసినప్పుడు నార్మల్ నాచురల్ స్టేట్ ఆఫ్ దట్ ఆర్గన్కి వెళ్ళిపోతుంది అనూహ్యంగా బరువు పెరగడం థైరాయిడ్ రావడం అలాగే మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఇవాళ యంగ్స్టర్స్ లో కూడా నేను చూస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ దట్ ఇస్ కాల్డ్ పిసిఓడి వీటన్నిటి గురించి వీటికి ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ఉంది ఆ హీలింగ్ గురించి మాట్లాడే ముందు మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి పిసిఓడి కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి శక్తిపాత్ హీలింగ్ ద్వారా అద్భుతంగా ఎంతో మందికి హీల్ చేసి పిసిఓడి నుంచి బయట పడేసినటువంటి శక్తిపాత్
(02:18) యోగాచార్య డాక్టర్ శైలజ గారు మన ముందు ఉన్నారు. అసలు ఆ హీలింగ్ అద్భుతాలు మనం వినాల్సిందే అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ పిసి వర్డ్ ఇవాళ చాలా మంది పిల్లలకి మహిళల్లోను ఎక్కువ ఉన్నటువంటి సమస్య ఎందుకంటే నాకు తెలిసి నా చుట్టూ ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ కి ఉంది అలాగే వాళ్ళ పిల్లలకి ఉంది చాలా భయంకరమైనటువంటి ఇది ఇవాళ 10 మందిలో ఎనిమిది మందికి ఇదే ప్రాబ్లం ఉండడం అనేటటువంటిది నేను విన్నటువంటి విషయం నాకు తెలిసినటువంటి విషయం దీనికి దీనికి చాలా మందులు వాడుతున్నారు ఇప్పుడు థైరాయిడ్ అటాక్ అవుతుంది దాని మీద ఎవ్రీ డే పరగడుపుతోటి మా ఇంట్లోనే ఒక రెండు మూడు కేసులు
(02:58) ఉన్నాయి. పరగడుపుతోటే ఆ టాబ్లెట్ వేసుకుంటారు వేసుకొనిే వాళ్ళు ఇంకొక పనికి వెళ్ళడానికి లేదు అలాగే దాని నుంచి వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి బాధపడుతున్నారు. అసలు ఏ ఎమోషన్ కి వీళ్ళు కనెక్ట్ అయితే ఇవన్నీ అటాక్ అవుతాయి దాన్ని ఈ శక్తిపాతి హీలింగ్ థెరపీ ద్వారా మనం ఎలా వాటిని హీల్ చేయొచ్చు ఇక్కడ పిసిఓడి పిసిఓఎస్ ఇవన్నీ అండి మెయిన్ గా యూటరస్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఉంటాయి.
(03:25) ఓకే అంటే స్త్రీలకు ఏదైతే మనం గర్భాశయము అంటామో అవి సరైన పద్ధతిలో వాటి ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు ఆ పీరియడ్స్ సరిగ్గా టైం కి రాకపోవడం ఒక త్రీ ఫోర్ మంత్స్ రాకపోవడం వస్తే అది ఆగకపోవడము ఈ రానప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళు చాలా లాభ అయిపోతూ ఉంటారు.
(03:53) తర్వాత థైరాయిడ్ కూడా ఆటోమేటిక్ గా ఇది రెండు కనెక్టెడ్ అండి త్రోట్ చక్ర అంటే సెక్స్ చక్ర సక్రల్ చక్ర ఈ రెండు ఒకదానికిఒకటి కనెక్టెడ్ వీటిలో ఒకటికి దెబ్బ తింటే ఇంకోదానికి తప్పకుండా దాని ఎఫెక్ట్ ఉంటది సిస్ట్ ఫార్మేషన్ ఉంటది అంటే లోపల గడ్డలాగా ఫామ్ అవ్వడము ఆ యూటరస్ వాల్ థిక్నెన్ అవుతుంది ఫైబ్రాయిడ్స్ అంటారు అన్నమాట ఇలా రకరకాలైన సమస్యలతోటి ఐదురాళ్ళ పిల్లల దగ్గర నుంచి అవునమ్మ మెనోపాజ్ వరకు అవును అంటే ఈ యుటరస్ కు సంబంధించిన రకరకాలైన స్టేజెస్ లో రకరకాలైన ఇబ్బందులు ఉంటున్నాయి.
(04:28) అయితే దాన్ని మనం ఎనీ హీలింగ్ లో నేను సిద్ధా హీలింగ్ అని రేఖీ హీలింగ్ అని కొన్ని హై వైబ్రేషనల్ హీలింగ్స్ నేర్పిస్తారు. కొంతమంది క్వాంటం హీలింగ్ అని ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. కానీ ఈ హై వైబ్రేషనల్ హీలింగ్ లో చాలా తొందరగా తగ్గుతది. యూటరస్ కి సంబంధించిన తొందరగా తగ్గుతది. ఉమ్ డైజెస్టివ్ సిస్టం ది ఎక్కువ టైం తీసుకుంటది.
(04:52) ఓకే తగ్గుతాది కానీ పూర్తిగా తగ్గిపోవడం నార్మల్ అవ్వటం కొంచెం టైం తీసుకుంటది ఇది మనకు సపోజ్ పిసిఓడి వాళ్ళు నేర్చుకుంటే విత్ ఇన్ వన్ మంత్ దే కెన్ సీ ద చేంజ్ నెక్స్ట్ పీరియడ్ గా పెయిన్ వస్తది అబ్బో భయంకరమైన పెయిన్స్ ఉంటాయి చాలా మందికి అసలు కథలు లేరు మెదలు లేరు ఇంకా అసలు వాళ్ళు ఎందుకు బతికున్నారో అర్థం కానట్టు ఉంటది.
(05:13) ఐ యమ్ ఆల్సో ఏ విక్టిమ్ ఆఫ్ దట్ అయ్యో నాకు కూడా ఉండిందమ్మ తర్వాత నేను ఈ మెడిటేషన్స్ వీటి ద్వారా చాలా వరకు నేను సెట్ అయ్యాను నేను అది రాగానే ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు బెరాల్గన్ ఉండేది బెరాల్గ వేసుకునేవాళ్ళు బ్రూఫన్ వేసుకునే ఇంకా ఇది ఇట్లా పెట్టుకొని స్కూల్ బ్యాగ్లో వేసుకొని అలా కాలేజ్ బ్యాగ్లో వేసుకు పనులు చేయాలి ఉద్యోగాలు ఉద్యోగాలు చేయాలి ఆ కాలేజ్ కి వెళ్ళాలి ఆ తర్వాత బస్సుల్లో ప్రయాణాలు ఇంకా విజయవాడ ఎండలు ఎలా ఉంట ఇప్పుడు ఉన్న కంఫర్ట్ ఎక్కడ ఉంది అప్పుడు కనీసం ఎక్కడ బాత్రూమ్స్ కూడా అవైలబుల్ ఉండే కాదు అసలు అసలు ఇంకొకటి ఏంటంటే నాకు
(05:49) ఒక మీకు ఇందాక చెప్పాను ఓసిడి బయట బాత్్రూమ్స్ అసలు వాష్రూమ్స్ యూస్ చేసే సిచువేషన్ లేదు అసలు అలా బెగపట్టుకొని ఉండాలి ఎంత నరకం అంటే అంత నరకం అండి నిజంగా ఈ పరిస్థితి మాత్రం ఆ బెరాల్గం టాబ్లెట్లు బహుశా నాకోసమే కనిపెట్టే షాపాడు అనుకునేదాన్న అన్నమాట అంతా బెరాల్గం టాబ్లెట్స్ చేసుకునేదాన్ని తర్వాత ఇవన్నీ కూడా బాన్ చేశరు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని లాంగ్ రన్ లో నేను ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసా అవును ఉంటాయి ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేసే నేను ఈ థియరీస్ లోప హీలింగ్స్ లోకి రావడం థెరపీస్ లోకి రావడం అప్పుడు ఇలా మీలాంటి
(06:25) వాళ్ళందరినీ కూడా నేను కనెక్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మ ఆ తర్వాతే నేను సెట్ అయ్యా అదే అది చాలా మంది మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ వన్ మంత్ టూ మంత్స్ లో ఆపరేషన్ ఉంది యూట్రస్ తీసేసేయాలి అని అనుకున్న వాళ్ళు ఆ ఆపరేషన్ కి డబ్బులు లేవు అని చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. అవును మీకు ఇన్సూరెన్స్ ఉంటే ఆ పవర్లే తీసేస్తే తీసేయని డబ్బులు వస్తాయి కదా అనుకొని తీయించుకునే వాళ్ళు ఉంటారు అవును వాళ్ళకి విత ఇన్ టూ మంత్స్ లో తగ్గి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదేంటి ఎలా తగ్గింది నీట్ అని వాళ్ళు ఆశ్చర్యపోయిన కేసెస్ ఉన్నాయి.
(06:59) అంటే ఆన్ దేర్ ఓన్ ఆ ఎనర్జీని తీసుకొని ఆ ఏరియాలో ఆ చక్రాన్ని హీల్ చేసుకోవడం ఆర్గాన్ని హీల్ చేసుకోవడం ఓకే అది చేసినప్పుడు నార్మల్ నాచురల్ స్టేట్ ఆఫ్ దట్ ఆర్గాన్ కి వెళ్ళిపోతది. ఆ నార్మల్ కి వెళ్తుంది అలాగే మెనోపాస్ టైం లో చాలా అంటే బూడ్ స్వింగ్స్ ఉంటాయి హెవీ బ్లీడింగ్ ఉంటుంది హాట్ ఫ్లాషస్ ఇలాంటివన్నీ ఉంటాయి అది భయంకరమైన కూడా చాలా బాగా పనిచేస్తది మన హీలింగ్ అందుకని ఆడవాళ్ళకి చాలా అవసరం నేను ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాను ఎనర్జీ ఎంపవర్మెంట్ మనం ఇచ్చేది ఎక్లీ మనం ఎన్ని కవర్లు చెప్పి ఎంత చెప్పినా
(07:34) మనకి లోపల ఇబ్బంది కలుగుతూ ఉంటే దట్ వ హావ్ టు ఫేస్ ఇట్ అది అది ఇబ్బంది అయితే మనం పడవల్సిందే కదా దీనితోటి మనం తగ్గించుకోవచ్చు అండ్ ఈ కాలం మనక ఏంటంటే ఈ మిల్క్ లో ఈ ఈ ఆవులకి హార్మోన్స్ ఇచ్చి ఆక్సిటోసిన్ ఇవన్నీ ఇవ్వడం ద్వారా ఫైవ్ సిక్స్ ఇయర్స్ లోనే పీరియడ్స్ వస్తున్నాయి కొంతమంది పిల్లలకి అవును అది అసలు లాస్ట్ అది అమెరికా అక్కడ ఉండేవి అంతకుముందు ఇప్పుడు కొంచెం మనకు ఇండియాలో కూడా నాకు కూడా నేను పాతపట్నంలో క్లాస్ చేసినప్పుడు వాళ్ళు ఒక పాపని తీసుకొచ్చారు ఆ పేరెంట్స్ కి నేర్పించి చేస్తే నార్మలైజ్ అవుతది.
(08:09) ఓకే సో అందుకని ఏంటి మనము ఎవరికి వాళ్ళు నేర్చుకోవటం ద్వారా తనకు తాను చేసుకుని ఇది ఒక్కటికే కాదు కదా యు కెన్ ఓవరాల్ నీ హోల్ బాడీ మైండ్ అండ్ స్పిరిట్ నీ యొక్క లైఫ్ లో నువ్వు సక్సెస్ఫుల్ గా ఉండడానికి నీకు కావాల్సిన ఎనర్జీ అంతా వస్తది కదా అంటే ఇప్పుడు మనం ఏదో ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మనం ఆర్తో పెడిక్స్ ఆయన దగ్గరికి వెళ్లి అది ఒకటే చూస్తారు ఇంకో ఆయన దగ్గరికి వెళ్లి అది ఒకటే చూస్తారు.
(08:36) ఇది అలా కాదు కదా మనము ఎనర్జీ ఇచ్చాక ఇఫ్ దే ఆర్ దాంట్లో వాళ్ళు నేర్చుకుంటూ వెళ్తారు కొలది ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఓకే వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఆడపిల్లలకి ఈ కాలం అందరికీ ఉంటది ఇబ్బంది సో ఇంట్లోనే ఒక పెయిన్ ఉంటాది ఇంబాలెన్స్ ఉంటాది లేకోతే ఏదో సిస్ట్ ఫార్మేషన్స్ ఉంటాయి చాలా మందికి అవన్నీ కంటిన్యూ రేపు పొద్దున వచ్చేటప్పటికి ఐవఎఫ్ లు పిల్లలు పుట్టకుండా పోవడం మళ్ళీ ఐవఎఫ్ లోని అలా కటలాడుతున్నాయి కదా ఐవఎఫ్ లా అన్ని అలా అయిపోతున్నాయి అన్నమాట ఇది ఈ ఇంబాలెన్స్ ఇక్కడే కరెక్ట్ అయితే వాళ్ళు అక్కడ కరెక్ట్ అవుతుంది
(09:14) వాళ్ళ లైఫ్ బాగుంటాదండి ఓకే మనం అందుకని ఈ ఎనర్జీ లెవెల్లో ఆ ఇంబాలెన్స్ ఎలా ఉంటది వీళ్ళు ఏ టెక్నిక్ ని వాడడం ద్వారా దే కెన్ అటెండ్ సమ మనం ఐదర్ హైర్ ఎనర్జీ ప్రొటోకాల్ ఒకటి మొదలు పెట్టాను నేను వేర్ వ విల్ టూ త్రీ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ నేర్పిస్తాను. ఉమ్ ఆ టూ త్రీ టెక్నిక్స్ వాళ్ళు రెగ్యులర్ గా రోజు ఒక 10 15 మినిట్స్ ఇస్ మోర్ దన్ అంతే వాళ్ళు కూర్చుని ఏమి సాధనలు అక్కర్లేదు ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళఏదో యోగాలలాగా మ్యాట్లు వేసుకొని కాళ్ళు చేతులు పైకెత్తి కిందక ఏం చేయక్కర్లేదు జస్ట్ ఇలా ఖాళీగా కూర్చుని దే కెన్ ఆ ఎనర్జీని ఇన్వోక్ చేసుకని ఆ శక్తిపాతం
(09:54) ద్వారా వచ్చిన ఆ ఎనర్జీని తీసుకొని అది అక్కడ పాస్ చేసుకొని ఉంటే నెగిటివ్ ఎనర్జీని బయట పంపికోవడం మీద పెట్టేది ఒకటి ఉంటే అది కూడా లేకుండా ఎర్త్ లోకి పంపించే కొన్నిటే ఎక్సెప్ట్ ఉమ్ డిపెండ్స్ ఆన్ ది ఆ వైబ్రేషన్ హైయర్ వైబ్రేషన్ ఎనర్జీని మనం ఇవ్వడ ద్వారా మాత్రమే తగ్గుతాది. చాలా మంది ఏదో సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్స్ ఈ ఎక్స్ప్లేషన్స్ వల్ల ఎనర్జీ మంచి సబ్జెక్ట్ చెప్పొచ్చు నిన్న మొన్న ఒక యాడ్ ఎవరికో చూశను నాకు మొన్నటి వరకు చక్రాస్ అంటే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు నాకు చక్రాస్ తెలిసిపోయాయి మీరు వస్తే నేను చక్రాస్ మీద క్లాస్ చెప్తాను
(10:30) మీరు బాగైపోతారు. ఎలా బాగవుతారు చక్రాస్ మీద నువ్వు ఏది షట్ చక్ర నిరూపణ అని ఉంది మన ఒరిజినల్ టెక్స్ట్ అక్కడి నుంచి ఇప్పటివరకు ఎన్ని చక్రాస్ చదివినా ఆ చక్ర ఎలా హౌ యు కెన్ స్కాన్ ద చక్రాస్ మిషనరీ ఏమన్నా ఉందా కొన్ని ఉన్నాయ ఆ మిషనరీ అనేది ఊరినే మన నమ్మకానికే కానీ లేకపోతే మన చేతులకే తెలుస్తది. ఓకే యు కెన్ ఫీల్ హౌ ద చక్ర ఇస్ దేర్ ఆ చెబు చెబు చెబులు ఆడిపోద్ది అక్కడ బాగలేకపోతే ఎవరికైనా బాగలేని వాళ్ళకి చేస్తే మన చేతులు ఇలాగ గుచ్చుకున్నట్టు అయిపోతుంది అన్నమాట నెగటివ్ ఎనర్జీ అనేది అలా మనం టీచ్ వాళ్ళకే తెలుస్తా అది ఎనర్జీ లోపలికి వెళ్ళడం ఆ లోపల ఇలా మూవ్
(11:09) అవుతున్నట్టు అడ్జస్టింగ్ ద టార్గన్ కూడా దే కెన్ ఎస్ ఐ కెన్ ఫీల్ అమ్మ శక్తిపాతం నేర్పారు కదా నేను అది చేస్తున్నప్పుడు అది వెంటనే నాకు ఆ ఎనర్జీస్ అక్కడ తెలిసిపోతది నా చేతుల్లో కూడా వైబ్రేషన్ చేతులు హీట్ అవ్వడం చేతు అది అయిపోయిన తర్వాత ఆవలింతలు వస్తాయి కొంతమందికి త్రేనుపుల్లాగా వస్తాయి చమట పడుతుంది కొంతమందికి కళ్ళలో నీళ్ళ వస్తాయి దట్స్ ఆల్ ఆ లోపల ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ డిసల్వ్ అయి ఎక్స్పెల్ అవ్వడం అన్నమాట బయటకి దీస్ ఆర్ ఆల్ సింటమ్స్ ఓకే ఇది ఇవి కాకుండా ఏదో పుస్తకాలు చదివి మేము చెప్తాము అంటే వినడానికి బాగుంటది సబ్జెక్ట్ ఎవరు చెప్పినా కొత్త సబ్జెక్ట్
(11:49) బాగానే ఉంటది కదా కానీ రిజల్ట్ మనకు రావాలి కదా నేను ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మ అంటే నేను ఎవరినా విమర్శిస్తున్నాను అని కాదు జస్ట్ గివ్ ఏ నాలెడ్జ్ మీరు అన్నట్టుగా కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఈ హీలర్స్ కింద లేకపోతే ఇంకేదో కింద తయారైపోయారు. ఉ నేను నిజం చెప్పాలంటే నేను ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ ఉంది అనింటే నాకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కచ్చితంగా డబ్బులు కట్టి జాయిన్ అవుతాను నేను ఎవరో కూడా చెప్పను ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసులు వచ్చినాయి.
(12:17) సరే వీళ్ళేదో కొత్త సబ్జెక్ట్ చెప్తున్నారు ఇదేమన్నా మనం విని జనాలకి ఏమనా ఇంట్రడ్యూస్ చేయడానికి పనికొస్తుందా ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్ గా నేను ఎప్పుడు ఎవరికీ క్లాసులు ఇవ్వలే ఎందుకంటే నేను చాలా చేసి ఉన్నాను కానీ బట్ నేను ఆ ధైర్యం చేయలే మీరు దాని మీద ప్రాక్టీస్ చేశారు ఎంతో మందిని హీల్ చేశారు ఎన్నో ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు బట్ యు ఆర్ ద మాస్టర్ మీరు గురువుల సమక్షంలో మీరు అవన్నీ ప్రాక్టీస్ చేసి వచ్చి ఉన్నారు సాధన చేసి వచ్చి ఉన్నారు బట్ ఇక్కడ చాలా మంది దాంట్లో నేను డబ్బులు కట్టి జాయిన్ అయినా నిజం చెప్తున్నా ండి నాకు ఎంత కోపం వచ్చిందంటే
(12:49) వేలకు వేలు ఏ చిన్న చితక అమౌంట్ కాదండి వేలకు వేలు కట్టిన తర్వాత ఆ జనం కూడా పిచ్చివాళ్ళ లెక్క వాళ్ళ దగ్గరికి పోతుంటే అరే వాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ అంతా నాకు ఏంటంటే పుస్తకంలో కనిపించింది కానీ లైఫ్ నుంచి రాలా ఇంకొకటి వాళ్ళు చెప్పేటప్పుడు వైబ్రేషన్స్ లేవు వైబ్రేషన్ ఎందుకంటే వీళ్ళ వీళ్ళ దగ్గర ఎనర్జీ పాస్ చేయడం ఎలాగనేది దే డోంట్ హావ్ ఎనీ ఐడియా ఎంతసేపు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసేసి ఇలా వస్తుంది చూడండి అలా చేస్తు చూడండి కళ్ళు మూసుకోండి ఎగరండి గెంతండి వాట్ ఇస్ దిస్ నాకు అర్థం కాని విషయం కానీ కొంతమంది ఉన్నారు ఏంటి అనింటే మీలాగా
(13:24) ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మీరు ఈ హీలింగ్స్ అనేది ఎలా చేస్తారంటేనమ్మ ఇది నా బాధ్యత అన్నట్టు చేస్తారు. మీరు కమర్షియల్ గా మీరు వెళ్లి ఉండున్నట్టయితే అసలు ఈ పాటికి మిమ్మల్ని పట్టుకోవడం అనేటటువంటిది మాలాంటి వాళ్ళకి కూడా సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే మీరు ఎంత గొప్ప ముఖ్యమంత్రుల దగ్గర మీరు వర్క్ చేసి వచ్చినటువంటి పర్సనాలిటీ మీరు మీరు దీన్నే ప్రొఫెషన్ గా తీసుకొని ఉంటున్నట్టయితే అసలు ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళండి నా బాధ ఏంటంటే మీలాంటి వాళ్ళు ముందుకు రావట్లేదు ఇలాంటి వాళ్ళ మాటలు విని జనం డబ్బులు
(13:56) పోగొట్టుకుంటున్నారు జబ్బులు పోగొట్టుకోవట్లేదు అది కరెక్ట్ డబ్బులు పోగొట్టుకుంటారు జబ్బులు పోగొట్టుకోవట్లేదు ఎందుకంటే నాకు ఒకప్పుడు ప్రాబ్లమస్ వచ్చినప్పుడు నేను ఎవరైతే ఇవాళ ఓ తయ్యా దయ్యా అని మాట్లాడుతున్నారో ఒక హైప్ ఇస్తున్నారు అరే మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళు ఒకప్పుడు థెరపిస్ట్లు అయిపోయారు ఎలా థెరపిస్ట్లు అయ్యారంటే మీరు చూడండి అన్ని చాట్ జిపిటీ లో చూసేసి ఆ డైలాగ్స్ కొన్ని తీసుకొని ఆ స్క్రిప్ట్ రాసుకొని కెమెరా ముందు వచ్చి చెప్పేస్తున్నారు ఆ తర్వాత అరే మీరు ఎంతమందికి హీల్ చేశారు అనింటే ఒక విజన్ ఒక బ్లర్ విజన్ వేసి నాకు అప్పుడు జరిగిందండి
(14:27) ప్రెసెంట్ దీస్ ఆర్ ఆల్ నాట్ దిస్ థింగ్ అండి నేను వాస్తవం చెప్తున్నాను కదా నాకు నిజంగా బాధ బాధ అనిపించి ఇంకొకటి మీతో నేను ప్రోగ్రాం్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇలా మోసపోయిన వాళ్ళు నా దగ్గర బోల్డ్ మంది వచ్చారు. మేడం కొంచెం వీటి గురించి అవేర్నెస్ ఇవ్వండి ఇలా వీళ్ళు ఇలా చేస్తున్నారు అరే ఇవంతా హైక్ ఇస్తున్నారు మేడం అని అన్న తర్వాత నేను దాదాపు ఒక వన్ ఇయర్ టైం తీసుకొని నేను మీ దగ్గరికి రా నేను వెతికాను ఎవరు కరెక్ట్ ఉన్నారు ఈ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉన్నారు ఎంతసేపు చూసినా కూడా నాకు దగ్గరగా మీరే కనిపించారు అందుకని ఇమ్మీడియట్ గా నేను
(14:58) మీతోటి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే దయచేసి విశ్వాన్ని మోసం చేయకండి విశ్వాన్ని మోసం చేయడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే ఇది మాత్రం వాస్తవం నేను చెప్తున్నాను కదా సరైనటువంటి మాస్టర్స్ ఉండాలి అంతేగాని థెరపిస్ట్ అంటే ఇక్కడ ఇది ఈ థెరపీస్ వేరండి ఈ థెరపీలో మాస్టర్స్ అయి ఉంటేనే సాధకులై ఉంటేనే అది సాధ్యమవుతుంది.
(15:23) అది ఉన్నారా లేదా ఫస్ట్ మీరు చూసుకోండి నకిలీలు ఇవాళ మార్కెట్ లో ఇబ్బడి మొబ్బడిగా వచ్చినయి ఒక చిన్న ఎగజాంపుల్ చెప్తానమ్మ ఒక పర్సన్ చెప్తున్నాడు ఏంటి అనింటే నేను ఒక అఫర్మేషన్ ఇచ్చుకున్నాను నెక్స్ట్ క్లాస్ కి మీ క్లాస్ కి వచ్చేటప్పటికి నేను ఫలానా హై ఎండ్ కార్లో వస్తాను అది దాదాపు ఒక కోటి రూపాయలో దగ్గర దగ్గర ఉంటది నాకు నాకు ఇప్పుడు ఉన్నది చిన్న కార్ కదా పెద్ద కార్లో వస్తాను అనేసి అన్నారు ఆహా ఓహో అని చెప్పేసి అందరూ చప్పట్లు కొట్టారు వెరీ నెక్స్ట్ క్లాస్ కి మీరు చూడండి కచ్చితంగా ఖచ్చితంగా నా అఫర్మేషన్ ఈరోజు మీతో పాటు అనుకుంటున్నాను మనఅందరికీ అయిపోతది నాకు
(15:55) కూడా అయిపోతది అనేసి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ కి అతను రావడం జరిగింది. అదే హై ఎండ్ కార్లో వచ్చాడమ్మ ఈ క్లాస్ లో కొంటానని చెప్పాడు నెక్స్ట్ క్లాస్ కి కార్లో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంక అందరూ పూలు జల్లారు అి చల్లారు ఈ జల్లారు అంతా బానే ఉంది. చివరికి ఏంటి అంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటి ముందు కారు కనపడలేదు కొత్త కారు ఏంటి అనింటే ఆ కారు అద్దెకి తీసుకొని వచ్చారు.
(16:19) అద్దెకి తీసుకొని వచ్చి వేసుకొని జనాల్ని మోసం చేస్తున్నారు నేను ఇది ఒక్కటే చెప్తున్నాను మీరు ఎలాంటివి చేసినా కూడా నేను గట్టిగా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మోసం చేయకండి. చేస్తే అడ్డుకోవడానికి మాలాంటి వాళ్ళం కచ్చితంగా ఉన్నాం మేము. కాబట్టి ఇక్కడ నేను ఇవ్వడానికి ఏంటంటే మీరు ఒక్కసారి క్లాస్ జాయిన్ అవ్వండి ఆ ఎనర్జీస్ ఏంటి అందుకే ఫ్రీ డెమో క్లాస్ అనేటటువంటిది నేను అడగడం అనేటటువంటిది జరిగింది.
(16:45) దయచేసి కచ్చితంగా మీరు వచ్చి ఆ క్లాస్ చూసిన తర్వాత అదిఏంటో తెలుసుకున్న తర్వాత జస్ట్ కమ్ అండ్ జాయిన్ చార్ట్ జిపిటీ లో చూసి మాట్లాడేటటువంటి వాళ్ళు డైలాగులు కొట్టేటటువంటి వాళ్ళ మాటలకి మోసపోకండి నేను ఇది ఒక్కటి మాత్రమే చెప్తున్నాను. డామ్ షూర్ ఎవరైనా దీని మీద ఆర్గ్యూ చేయడానికి వస్తే వాళ్ళ బండారం మాత్రం బయట పెడతాను. ఇది దిస్ ఇస్ మై వార్నింగ్ అనుకోండి దట్స్ ఇట్ అంటే అలా కాకపోయినా వాళ్ళు లెట్ దెమ ఆల్సో లెర్న్ వాళ్ళు నేర్చుకుంటూ నేను ఏమంటున్నాను అంటే ఒకటి వాళ్ళకి నష్టం కలుగుతుంది విషయం ఏంటంటే నేను 20 దాదాపు 25 సంవత్సరాలు నేను మెడిటేషన్ లో ఉండి ప్రాక్టీస్ చేసిన తర్వాత
(17:19) చాలా మంది దగ్గర చాలా డబ్బులు కట్టి నేర్చుకోవడం నాకు తెలుసు నేర్చుకున్నాను తర్వాత నేను సాధన చేసిన తర్వాత కూడా నేను ఒక నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి అది అవసరమై నేను క్లాసెస్ ఇచ్చాను అదే క్లాసెస్ ఇచ్చిన తర్వాత ఏమైంది నాకు టైం కుదరక తర్వాత నాకు కూడా ఏమనిపించింది అనింటే నేను ఇన్ని పనుల మధ్య నేను కరెక్ట్ గా వాళ్ళకి ఎనర్జీస్ నేను ఇవ్వలేను అనేసి నేను అది ఆపేసానమ్మా వాస్తవం చెప్తున్నా ఇది నిజాయితీగా నేను చెప్తున్నాను కదా చాలా మంది ఇబ్బంది పడతారు ఒప్పుకోరు ఎగజక్ట్లీ నేను న్యాయం చేయలేను అటువంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను
(17:52) తీసుకున్నటువంటి ఫీస్ ఏదైతే ఉందో అది నాకు కలిసి రాదు అందుకని ఇప్పటికే అడుగుతారు నన్ను చాలా మంది నేను మీకు ఇందాక చెప్పా మేడం మీరు మళ్ళీ క్లాసులు పెట్టండి మేడం నేను కాదు మీకు కరెక్ట్ మాస్టర్స్ ని నేను పరిచయం చేస్తాను అని చెప్పేసి మీతో క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ తెలుసుకోండి ఏంటి అనింటే దయచేసి మీరు కనిపించి ఎందుకంటే మీరు అమాయకులు అని నేను అనను ఎందుకంటే మీరు చాలా తెలివిగలవాళ్ళు ఆ తెలివి తేటలతోటి ఎవరు వాస్తవం ఎవరు కాదు అనేటటువంటి మీ డబ్బులు పోయేది మీ డబ్బులే నాకేమి ఇక్కడ పోదు నేను ఇక్కడ కూర్చొని
(18:23) చెప్పడం వల్ల ఇంకొకటి ఏంటంటే అమ్మకి రాకపోవడా ఎందుకంటే ఆవిడకి యుఎస్ యుకే దేశ విదేశాల నుంచి ఉన్నారు ఆవిడకి స్టూడెంట్స్ తెలుసా మీకు ఆ సంగతి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆవిడ కెమెరా ముందుకు వచ్చారు ఎప్పుడైనా అమ్మ ఏ ఛానల్ కైనా ఇవ్వడం మీరు చూసారా ఇవ్వరు ఆవిడ ఆవిడ జనంలో చాలా ఆవిడ సర్కిల్ కే ఆవిడ చాలా ఉన్నది ఇవాళ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇలాంటి నకిలి వాళ్ళ చేత మోసపోవద్దు ఇలాంటి మోటివేషనల్ స్పీకర్లు అందరూ కలిసి వాళ్ళ థెరపిస్ట్ులు అయ్యారు ఇంకేదో అయ్యారు ఇంకేదో అయ్యారు వాళ్ళ పేర్లు నేను చెప్పను దయచేసి వాళ్ళ మోసాల నుంచి బయటపడండి దయచేసి ఇది వ్యాపారం
(18:54) అయిపోయింది ఇట్స్ నాట్ లైక్ దట్ ఇది ఒక వరం అమ్మ ప్రకృతి నుంచి ఎనర్జీ తీసుకోవడం అనేది అది అంతా సహజం కాదు ఎవడు పడితే వాడు మాట్లాడడం అనేటటువంటిది కాదు నేను నిజం చెప్తున్నాను ఎంతో మంది డబ్బులు కట్టిన తర్వాత ఎందుకంటే పోయిన తర్వాత కూడా చొక్కా పట్టుకొని కొడదామ అన్నంత కోపాలు నాకు వచ్చినయి కాకపోతే ఏంటంటే నాకు వాడిని చొక్కా పడుకొని కొట్టి నా ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం కంటే వీడు వెధవ కాబట్టి యూనివర్స్ కి నేను ఒకటే చెప్తాను ఏంటంటే నేను ఏదనా చేయదలుచుకుంటే ఈ వీళ్ళకి ఒక మంచి చేయాలి జనానికి మంచి చేయాలి నేను ఎలా మోసపోయాను ఇంకొకళ మోసపోవద్దు ఆ విధంగా
(19:30) నేను తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి అందరికీ ఏం చెప్తున్నాను అంటే మీ డబ్బు చాలా విలువైనది ఆరోగ్యం అంతకంటే విలువైనది ఇంకా ముందు ముందు చాలా చాలా ఎపిసోడ్స్ చేయడం అనేటటువంటి మన దగ్గర వాళ్ళు నేర్చుకునే సాధనలు అమూల్యమైనవి ఫస్ట్ నాకు తెలుస వాట్ దే ఆర్ ఏదో రూపాయి పే చేశారా చేయలేదా దానికి అసలు సంబంధమే లేదు ఒక ఈ గాలి పీలుస్తున్నాం అంటే ఈ గాలి ఇక్కడ లేకపోతే మీరు లేరు.
(19:57) కొన్ని కోట్లు మీ చుట్టూ పెట్టానా ఈ గాలి లేకుండా మొత్తం వాక్యం చేసి కోట్లు పెట్టి నిన్ను అందులో కూర్చోబెడతాను అంటే ఉండలేం కదా దీని అమూల్యమైనవి మనకు ఉన్నాయి ఆ గురువులు ఇచ్చినవి ఉన్నాయి అవి అర్థం చేసుకని వాటిని నేర్చుకొని మీకు మీరుగా మీ జీవితాన్ని లైఫ్ లో అన్ని ఆస్పెక్ట్స్ ని బాగు చేసుకోవడం అనేది మీకు వీలవుతుంది తప్పకుండా నేర్చుకోండి.
(20:21) మీరు నేర్చుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ ఎవరనా చెప్తున్నప్పుడు క్లోజ్ చేసుకొని కళ్ళు మూసుకొని ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని మీరు వింటే వాళ్ళఏదో వాళ్ళు చీర బాగుందనో లేకోతే డ్రెస్ బాగుందనో మేడం మధ్య దండేసుకున్నారునో చూడక నేను ఇందాక చెప్పాను కదా కాస్ట్లీ కార్లు చూసి ఏమవద్దు జస్ట్ క్లోజ్ చేసుకుని ఆర్ యు రిసీవింగ్ ఎనీథింగ్ అది వింటుంటే మీ మనసులో ఏమన్నా బాగా అనిపిస్తుందా ఒక చల్లని గాలి తగిలినట్టు అనిపిస్తుందా లేదా వాళ్ళు ఏ అడ్వర్టైస్మెంట్ మీకు తెలిసిపోతే వెంటనే వీళ్ళకి ఎనర్జీ ఉంది వీళ్ళకి లేదని జస్ట్ గో విత్ దట్ ఆ ఇన్స్టింట్ తోటి వెళ్ళండి
(20:55) నాట్ విత్ ద లాజికల్ మైండ్ లెఫ్ట్ బ్రెయిన్ తో ఆలోచిస్తే లౌకికంగా మీరు ఆలోచిస్తారు లాజికల్ గా ఆలోచిస్తారు మీకు ఏం అర్థం కాదు గో విత్ ద రైట్ బ్రైన్ మీరు చేసినప్పుడు యు కెన్ అండర్స్టాండ్ ఇందులో ఏదో బాగుంది ఏంటి ఎందుకు బాగుంది దేర్ ఇస్ సం ఎనర్జీ ట్రాన్స్ఫర్ రాస్తు అది యు అండర్స్టాండ్ సో ఇది ఈ సంగతి మై డియర్ ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ఒక మంచి గురువు కావాలి ఆ గురువులని వెతికి పట్టుకోవడం అనేటటువంటిది అది మన కృషి కాబట్టి మీకు ఎవరికైనా సరే ఆ మేడం తోటి క్లాసెస్ కావాలి అనిన్నా లేకపోతే అలాగే
(21:31) పర్సనల్ గా కూడా అమ్మ థెరపీస్ ఇస్తారు ఎనర్జీ హీలింగ్స్ చేస్తారు. వ్యక్తిగతంగా మీకు అపాయింట్మెంట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్ కి కాల్ చేయండి వాళ్ళ సిబ్బంది మాట్లాడతారు మీతోటి మీ పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా క్లాసెస్ కి అటెండ్ అవ్వాలన్నా మీ సమస్య ఏంటో చెప్పాలి అని అన్నా కూడా చెప్పండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎవరికైతే బిపి ఉందో ఎందుకంటే ఇది ఇంత బాగా లెన్తీగా ఉంది నాకు సోర్స్ దొరకట్లేదు అని బిపి తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా కచ్చితంగా ఈ క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్నటువంటి
(22:05) నెంబర్ కి కాల్ చేయండి మీ బీపి తగ్గించుకోవడానికి కచ్చితంగా ఈ థెరపీ ఎలా ఉపయోగపడుతుందో మీరు జాయిన్ అయి మీరు రిజల్ట్ చూసి తర్వాత మీరు మాకు చెప్పండి. అమ్మ నిజంగా చెప్తున్నాను కదా మీరు విన్న తర్వాత నాకు ఒక విషయంలో బీపి తగ్గింది ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment