Tuesday, May 19, 2026

Divorce తరవాత మీ life ఎలా ఉంటుందో తెలుసా? | @sridevi_vlogs515

Divorce తరవాత మీ life ఎలా ఉంటుందో తెలుసా? | @sridevi_vlogs515

Author Name:RAJAHMAHENDRI__SRIDEVI

Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kX0hQt5A-70



Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆడవాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాంఅండి. ఆడవాళ్ళు అనగానే వాళ్ళ గురించి నేను చెడ్డగా చెప్తాను ఎప్పుడు ఆడవాళ్ళని తిడుతూనే వీడియోస్ చేస్తాను మగవాళ్ళకి సపోర్ట్ చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కానీ అది చాలా పొరపాటు ఆడవాళ్ళ బిహేవియర్ వల్ల సొసైటీ చాలా పాడవుతుంది నాశనం అవుతుంది అన్న ఆలోచనతోనే చెప్పవలసి వస్తుందండి ఇది ఆడవాళ్ళ గురించి గాని ఆడపిల్లల గురించి గాని నిందించే విషయాలు కాదు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ని ఆడపిల్లలు వెనకటి రోజుల్లో లాగా తల్లిదండ్రుల మాటకి విలువనివ్వాలని జవదాటకూడదని గౌరవాన్ని
(00:47) పెంపొందించుకోవాలని నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబం పునాది వేసుకునేది ఎక్కడ అంటే ఆడదాని దగ్గర. ఒక ఆడది తల్లిగా తన కుటుంబాన్ని పరిరక్షించుకుంటుంది. ఒక ఆడది భార్యగా కుటుంబానికి ఎంతో శాంతిని ఇస్తుంది. అక్కగా చెల్లిగా పరి పరి విధాలుగా ఎన్నో రోల్స్ పోషిస్తుంది. దానివల్ల సొసైటీలో ఒక మనిషికి గాని కుటుంబానికి గాని వ్యవస్థకి గాని చాలా గౌరవం పెరుగుతుంది.
(01:22) ఆడవాళ్ళని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలండి కచ్చితంగా అలా ఇచ్చినట్టు మీరు ప్రవర్తించాలి. అలా ఇచ్చేటట్టు ఏమీ లేదు ముందు మీరే లూస్ అయిపోతున్నారు. ఇంతకీ ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఇప్పటి ఆడవాళ్ళందరూ విడాకుల మీద మగ్గు చెబుతున్నారు. ఇప్పటి ఆడవాళ్ళఏంటి ఎప్పటినుంచో ఉన్న ఆడవాళ్ళు కూడా 80స్ 90స్ వాళ్ళు కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సగం వయసు వచ్చాక విడాకుల కోసం కోర్టులకు వెళ్తున్నారు.
(01:52) దీనంతటికీ కారణం ఏంటి ముందుగా ఆడవాళ్ళకి అధిక స్వేచ్ఛ వచ్చేసిందండి ఖచ్చితంగా అధిక స్వేచ్ఛ స్వాతంత్రాలు ఖచ్చితంగా వచ్చేసినయి ఎందుకంటే ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఎంతోమంది పుణ్య పురుషులు ఎన్నో మహిళా సంఘాలు పెద్ద పెద్ద నాయకులు ఆడవాళ్ళ సమస్యలపై యుద్ధాలే చేశారు. ఇప్పటికీ ఆ సమస్యలకి సొల్యూషన్స్ వచ్చేసి ఆడవాళ్ళు మన చేయి జారిపోతున్నారు.
(02:22) ఒక సగటు భారతీయ మహిళ ఎలా ఉండాలి అని అడిగితే టక్కమని ఒక విదేశీయుడు ఇలా ఉంటుంది భారతీయ మహిళ ఇలా ఉంటుంది అని చెప్తాడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తాడు ఇంత కూడా కించి కూడా వాడికి డౌట్ ఉండదు అదే మన భారతీయులని అడిగితే కాసేపు ఆకాశంలోకి చూస్తారు కాసేపు నేలను రుద్దుతారు ఎందుకంటే ఆడవాళ్ళు ఇదివరకులా లేరు ఎన్నో నేర్చుకున్నారు ఎన్నో అనుచుకున్నారు వాలే రెచ్చిపోతున్నారు ఇంకా తెగబడుతున్నారు తెగేస్తున్నారు.
(02:57) కాబట్టి టక్కమని ఆన్సర్ మన దగ్గర లేదన్నమాట ఆడపిల్లలు సమానత్వం కోసం పోరాడుతున్నారు కదండీ కచ్చితంగా గెలుస్తున్నారు వాళ్ళకి కావలసినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు స్వేచ్ఛ కోసం దేన్నైనా బలి చేస్తున్నారు అన్నమాట అందుకనే ఈరోజు విడాకుల సమస్య అధికమయింది. ఒకప్పుడు ఇవేమి ఉండేవి కాదు. కేవలం భర్త సంపాదనతోనే కుటుంబంలో వారందరి జీవితం కొనసాగేది.
(03:26) మరి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు కదా ఖచ్చితంగా భర్తకు విలువని ఇచ్చేవారు పెద్దవాళ్ళ మాటలకి గౌరవాలు ఇచ్చేవారు మన భారతీయ సంస్కృతిని పాటించేవారు. మరి ఇది ఇలా ఉంచితే ఈ కాలం మహిళలలో ఎక్కువ పోరాటాలు ఎందుకు జరుగుతున్నాయి భార్యాభర్తలకి గొడవలు కాదు కదా యుద్దాలే జరుగుతున్నాయి అన్నమాట ఒకరినొకరు మాట అనుకోవటం ఒకరినొకరు అనుమానించుకోవటం ఒకరికి ఒకరు విలువి ఇవ్వడం లేదు అలా ఎందుకు జరుగుతుంది ఏదైనా ఒక విత్తు వేసామ అనుకోండి అంటే భూమిలో ఒక విత్తనం నాటితే కచ్చితంగా అదే మొక్క వస్తుంది నువ్వు మామిడి టెంక నాటితే మామిడి వృక్షమే అవుతుంది. అంతే కదా అదే
(04:09) నువ్వు ముళ్ళ చెట్టు నాటితే అదే ముళ్ళ వృక్షం అవుతుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే భార్యా భర్తల మధ్య సఖ్యత తగ్గిపోతుంది కాదు పూర్తిగా పోయింది తగ్గిపోయింది. ఇల్లంటే సమస్యలు ఉంటాయి. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళకపోగా మాట మాట్లాడేటప్పుడు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు.
(04:36) ఒక సమస్య వచ్చినప్పుడు గానీ ఒక బాధ్యత పట్టుకోవాల్సి వచ్చినప్పుడు గానీ ఏదో ఒక మాట వదిలేస్తున్నారు దాన్ని బట్టే అవతల వాళ్ళు అదే మాట మీకు అప్ప చెప్తున్నారు. సమస్యని చక్కబెట్టుకోవటానికి ఇద్దరు కష్టాలు పంచుకోవటానికి నేను ఉన్నా కదా నీకుఎందుకు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు అవతల వైపు నుంచి కూడా సపోర్టే వస్తుంది.
(04:58) వాళ్ళు కచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీ మాటకి కట్టుబడి ఉంటారు. కానీ మీరు అలా అనట్లేదు కదా ఏ నువ్వు ఎవడివి నువ్వు చూసుకోవడానికి నువ్వు ఎవడివి మాకు తెలుసు నాకు అన్నీ తెలుసు నువ్వు మూసుకొని ఉండు ఈ మాటలే మాట్లాడుతున్నారు మరి అటువైపు ఉన్న భర్త గాని భార్య గాని పార్ట్నర్ మాట వాళ్ళఎలా మీకు రెస్పెక్ట్ ఇస్తారు గొడవలు ఇక్కడి నుంచే మొదలవుతున్నాయి.
(05:24) అంతేకాకుండా సఖ్యత లేకపోవడం అన్నది ఎంత నిజమో ఇరు ఫ్యామిలీల్ని నిందించుకుంటారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. ఈ రోజుల్లో విడాకులు ఎక్కువగా తీసుకోవడానికి కారణాలు మనం చర్చించుకున్నాం. ఇంకా చాలానే ఉన్నాయి ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉన్నాయి. ఫ్యామిలీలు ఖచ్చితంగా అనుభవిస్తున్నాయి అన్నమాట ఆఖరి వరకు ఈ శిక్షని మరి ఇప్పటి మహిళలు విడాకుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు? ఇది కూడా మనం తెలుసుకుందాం.
(05:53) అసలు విడాకులు తీసుకుంటే ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఆడవాళ్ళకి ఎటువంటి రెస్పెక్ట్ ఉంటుంది ఆ విడాకులు తీసుకున్న ఆడదాని వలన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది నీ బంధువుల్లో గాని నీ తల్లిదండ్రులు గాని నీ సొంతవాళ్లే నిన్ను ఎలా అవమానిస్తారు ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ముందుగా డైవర్స్ కి వెళ్లేటప్పుడే మీరు చాలా ఆలోచించి ఆచి తూచి అడుగువేయాలి.
(06:18) అనుకుంటారు డైవర్స్ రాగానే వీడి దరిద్రం వదిలింది దీని దరిద్రం వదిలింది హాయిగా స్వేచ్ఛగా బతికేయొచ్చు అనుకుంటారు. కానీ అది కొన్నాళ్లే ముందుంది ముసల పండగ అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. మీరు గనుక ఒక్క ఆలోచన చేస్తే పాతకాలం నుంచి చూస్తూ ఉంటే మీ చుట్టుపక్కలో మీ బంధువుల్లో మీ ఇంట్లోనో ఎవరో ఒకళ ఉంటారు. భర్త లేని ఆడవాళ్ళకి కాస్తో కోస్తో రెస్పెక్ట్ ఇస్తారు జాలు ఉంటది.
(06:46) అదే మొగుడిని వదిలేసిన ఆడదానికే ఇంతా కూడా ఆవగింజంత కూడా విలువనివ్వరు మొగుణని వదిలేసింది బరి తెగించింది బజార్ది అంటారు. ఈ మాటలన్నీ అక్కడే ఆగిపోవు. ప్రతి ఒక్కడు చూసినోడల్లా వస్తావా అని అడుగుతాడు ఫోన్ నెంబర్లు అడుగుతారు మెసేజ్లు చేస్తారు ఫోన్లు చేస్తారు బయటికి వెళితే ప్రాబ్లమ్స్ ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రాబ్లమ్స్ మీ సొంత వాళ్లే మిమ్మల్ని ఎలా వాడుకోవాల అని చూస్తూ ఉంటారు.
(07:22) మీరు మనవాళ్లే అని చెప్పి ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఉంటారు. మీ భర్త నుంచి మీరు వేరైనప్పుడు మీ పెద్దవాళ్ళు మీకు నచ్చ చెప్పరా అంటే వాళ్ళు చెప్పరు మీరు వినే పరిస్థితిలో ఉండరు మీ తల్లిదండ్రులు ఇంకా నా కూతురిని చాలా గారాభంగా పెంచాం మాకు ఇలా కుదరదు విడాకులు అయిపోవాల్సిందే అంటారు. వాళ్ళు సపోర్ట్ ఇస్తారేమో అని మీరు చాలా ఎక్కువగానే మాట్లాడతారు అటువైపు భర్తతో కానీ వాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు.
(07:47) కొన్నాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఏంటి మొగుడిని వదిలేసి వచ్చిన దానికి మీరు ఇంత చేస్తున్నారు అంత చేస్తున్నారు అనేసరికి వాళ్ళ మనసు కూడా మారిపోద్ది మిమ్మల్ని ఎలా వదిలించుకోవాల అని చూస్తారు బంధువుల నుంచి విమర్శలు ఎటువంటి శుభకార్యాలకి పిలవరు ఇంకా మీ మీద చెడ్డ ముద్రలు వేస్తారు మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉండి మీ పిల్లల కోసం బతికినా చెడ్డ ముద్రలు వేస్తారు.
(08:11) అదే బంధువులు మీ దగ్గర ఒక కోటి రూపాయలు లప్ప ఉందనుకోండి దాన్ని కాజేద్దామని మిమ్మల్ని మంచి చేసుకుంటారు. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సొసైటీలో బతకాలంటే గౌరవం, పరువు, మర్యాద వీటిలతో పాటు చాలా తెలివితాటలు కూడా అవసరం అండి. ముఖ్యంగా మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయి ఉండాలి. అది లేనప్పుడు మీకు అసలు పిచ్చి అక్కడ పట్టుకుంటుంది.
(08:37) విడాకలు అయ్యే క్రమంలో మీరు ఇంకా భరణం కోసం అటేవైపు మీ భర్త దగ్గర నుంచి ఇంకా ఏదో ఒకటి లాగుదాం అన్న ప్రయత్నంలో మీ ఉన్న డబ్బుఅంతా అవేసుకుంటారు కోర్టుల చుట్టూ తిరగటం జాయింట్ అకౌంట్స్ ఉంటే అక్కడ పేచీలు ఇంకా మనశశాంతి ఉండదు మరి ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం మీ ఇగో వలనే అమాట ఇగో ఎందుకు వస్తుంది ఆడవాళ్ళకి చదువు ఉంది మంచి జాబ్ ఉంది పెద్ద శాలరీలు ఎలాగన్నా బతికేయొచ్చు అన్న దీమా పెరిగింది ప్యాకేజీ వాళ్ళకైతే ఇంకా తలపొగర్లు అన్నమాట ఆడది తలపొగరతో ఈరోజు ప్రవర్తిస్తుంది అంటే కేవలం ఉద్యోగమే దాన్ని చూసుకొని పేటరేగిపోతున్నారు అంటే భర్తకి బానిసలా ఉండమంటారా శ్రీదేవి గారు
(09:22) అంటే బానిసలా బతకమని కాదు బాధ్యతగా బతకమని చెప్తున్నానండి ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అంతకుముందు నేను చేసిన వీడియోలో నా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ మిమ్మల్ని చూసి నేను జాబ్ వదిలేసి ఇంట్లో ఉన్నాం ఈ మాట మాటిని ఈరోజు తాయి కలవి మూవీ గురించి చెప్పినప్పుడు ఆడది అలాగే ఉండాలి ఆడది అంటే అలాగే డబ్బు విషయంలో ఉండాలి ఆడదిప మందిని పెంచాలి అని నేను చెప్తున్నాను కదా మరి మీరు రెండు మాటలు చెప్తున్నారు ఏంటి అన్నట్టు అంటున్నారు ఆవిడ నేను రెండు మాటలు చెప్పట్లేదండి ఆడది తన కాళ్ళ మీద తను నిలబడాలి మీరు ఉద్యోగం చేస్తారా వ్యాపారం చేస్తారా లేకపోతే పెద్ద
(10:00) సామ్రాజ్యాన్ని సృష్టిస్తారా ఇది మీ చేతుల్లోనే ఉంది కానీ కుటుంబాన్ని వదల ద్దు దయచేసి ఎవరిని కించపరచొద్దు అంటే భర్తకి విలువివ్వండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలి సక్రమంగా క్రమశిక్షణగా అది వదలకండి అత్తమామలు మీ తల్లిదండ్రులు బంధువులు మీ బాధ్యతలు కుటుంబంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయో మన పడికట్టులు ఉన్నాయో మన ప్రవర్తన ఇంత కూడా మారకూడదుఅన్నమాట మీరు ఉద్యోగాలు చేస్తారా ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతారా లేకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారా అవన్నీ నాకు తెలిీదు.
(10:37) ఫైనల్గా మీరు ఏం చేసినా ఆడది ఆడదానిలే ఉండాలి అప్పుడే నిలువెత్తు సంస్కారంతో ఒక దేవతలాగా మగవాళ్ళకి గాని సొసైటీకి గాని కనిపిస్తారు అని నేను చెప్తున్నా ఈరోజు ఆడవాళ్ళఏం కొత్తగా జాబులు చేయట్లా కలెక్టర్లు అవ్వట్లా ఎమ్మెల్యేలు అవ్వట్లా ఎంపీలు అవ్వట్లా మన పురాణాల దగ్గర నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి మన దేవతల దగ్గర నుంచే ఆ రోజుల్లోనే ఆడవాళ్ళు సామ్రాజ్యాలను నిర్మించారు రాజ్యాలను నేలారు రాజమాతగా శాసించారు యుద్ధాలని చేశారు మీకు ఇవన్నీ తెలుసు జాన్సీలక్ష్మి లక్ష్మీబాయి రాణి రుద్రమదేవి మగువ మాంచాలి నాగమ్మ ఎత్తుకు పైఎత్తు లేశారు ఎలా కుతంత్రాలని సృష్టించేవారో ఎలా వాటిల్ని అరికట్టేవారో
(11:21) అవన్నీ మన చరిత్రలు చెప్తున్నాయి ఈరోజు కొత్తఏం కాదు మరి వాళ్ళు అంత యుద్ధాల్లో పాలుపంచుకున్నా ఎన్ని చేసినా రాజ్యాలు నిలబెట్టినా మగవాడి గౌరవాన్ని తీయలేదు మగవాడి మాట జవదాటలేదు తప్పుడు దారిలో వెళ్ళలేదు కుటుంబాల్ని వదులుకోలేదు బరి తెగించలేదు కాబట్టే ఈరోజు ఈ రోజు వాళ్ళ చరిత్రలో నిలిచారండి అది నేను చెప్తున్నా మీరు జాబ్ చేస్తారా వ్యాపారాలు చేస్తారా ఇంట్లో ఖాళీగా ఉంటారా ఒక గృహినిగా మీ బాధ్యతలు పట్టుకొని మీ ఇల్లిని ఒక అందమైన బృందావనం లాగా కొనసాగిస్తారా అవన్నీ మీ ఇష్టం కానీ ఎందులోనైనా స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి అదే స్వచ్ఛమైన
(12:01) బాధ్యత ఉండాలి అని చెప్తున్నాను అన్నమాట విడాకులు తీసుకోవడానికి పిల్లలు చిన్న పిల్లలు అయితే ఒక బాధ మరి పెద్ద పిల్లలు అయితే ఏమవుద్దో చూద్దామా ఒక సెవెంత్ ఎయిత్ నైన్త్ 10త్ ఇంట్రో ఈ వయసులో కూడా మీరు విడాకులు తీసుకుంటున్నారు మీ పిల్లలకి ఈ వయసు వచ్చినప్పుడు ఇంక వాళ్ళు ఆడేసుకుంటారు మిమ్మల్ని సింగిల్ పేరెంట్ బాధలు అన్ని ఇన్ని కాదు పిల్లల క్రమశిక్షణగా లేకపోతే ఆ పిల్లల గురించే జీవితాంతం రోధించాల్సి వస్తుంది.
(12:29) తండ్రి భయం కచ్చితంగా ఉండాలి అది లేనప్పుడు తల్లి భయం ఇంకా ఎక్కువ ఉండాలి ప్రేమతో పిల్లల్ని మార్చుకోవాలి వాళ్ళకి క్రమశిక్షణ ఎలా నేర్పాలంటే మన ఇంటి ఆచారాలు మన చరిత్రలు మన పురాణాలు ఇవి చెప్పి మీరు కచ్చితంగా మార్చాలి మంచి మంచి మూవీస్ చూపించండి కథలు వినిపించండి ఇంకా ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్పండి సంఘ సంస్కర్తల గురించి చెప్పండి ఆడవాళ్ళు ఏ సమస్యలు ఫేస్ చేస్తున్నారో సమాజ లో అవి వివరించండి ఆటోమేటిక్ గా పిల్లలు మాట వింటారు.
(13:04) మరి ఒక పెళ్లి వద్దని అది మనకి మ్యాచ్ అవ్వలేదని వాడు సాడిస్ట్ అని వాడు నెగిటివ్ థాట్స్ తో ఉన్నాడని అనుకుంటారు ఆడవాళ్ళు రెండవ భర్త కూడా అలాగే వస్తాడండి మీరు ఎన్ని పెళ్లిలు చేసుకున్నా మీ దృష్టి చూసే దృష్టిలో ఉంటుందన్నమాట ఇవేమి మీరు తెలుసుకోలేరు మీకు మబ్బు కమ్మేస్తుంది అసలు జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్ అండి సర్దుకోవడమే ఎక్కడైనా సమస్యలు ఉంటాయి అందరిలో 100% స క్వాలిటీస్ ఉండవండి అవి ఎక్కువ కొంతమందిలో ఉంటాయి కొంతమంది తక్కువలో ఉంటాయి మరి అందరూ బాగుంటారు భార్యా భర్తలు వాళ్ళకి ఏ సమస్య లేదని మీరు భ్రమపడొద్దు ఇల్లన్నాక సమస్యలు ఉంటాయి భార్యా భర్తలు అన్నాక
(13:46) గొడవలు ఉంటాయండి. అవి వాళ్ళు సర్దుకునే తీరులోనే ఉంటుందన్నమాట సరిపెట్టుకుంటారు గానీ ఈకఎక్కి రచ్చ చేసుకొని పరువు తీసుకోరు కోర్ట్లు అమ్మట వెళ్లరు ఏ విషయంలో అన్నా నువ్వు కోర్ట్లో పోరాడు కానీ భార్యా భర్తల విషయం అన్నది అది ఇంక దిగజారిపోవడమే అన్నమాట అందుకనే మీరు దూరపు కొండలో నూనుపు అనుకుంటారు చూసారా ఇది మీ భ్రమ మీరు ఎన్ని పెళ్లిలు చేసుకున్నా ఇలాగే ఉంటుంది ఎందుకంటే మీ ఆలోచనలు మారనంతసేపు మీ ప్రవర్తన మారనంతసేపు మీరు మీరు ఇలాగే ఉంటారున్నమాట.
(14:19) ఆడవాళ్ళ ప్రవర్తన కూడా చాలా మార్చుకోవాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడుఉన్న కలికాలంలో మనం ఎంత ఫాస్ట్ అయిపోయామో తెలుసు అంటే అన్ని వసతులు ముందుకు వచ్చేసినయి. ఏ ప్రాబ్లం లేదు ఏదో తంతే బూర్లు బుట్టలో పడినట్టు ఉంది ఈ జనరేషన్ కష్టం తెలీదు సమస్యలు తెలీదు ఇంకా బాధ్యతలు తెలీదు బరువులు తెలీదు అన్ని తల్లిదండ్రులు చక్కపెట్టేస్తున్నారు.
(14:46) ఇప్పుడున్న జనరేషన్ చూసి వెనకున్న జనరేషన్లు కూడా అలాగే తయారవుతున్నారు. ఒక ముక్కగా చెప్పాలంటే గాలిగా అందరూ ఆడవాళ్ళని అనట్లేదు ఇందులో 70% ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. సినిమా హాల్ కి వెళ్ళక్కర్లేదు సినిమాలు ఇంట్లోనే టీవీ సీరియల్స్ ఫోన్లు మెసేజ్లు ఎక్కడ పడితే అక్కడ గలేజ్ వ్యవహారాలు ఇంతకీ భార్యా భర్తల మధ్య అనుమానాలు ఎందుకు వస్తాయండి మీరు మీ బాధ్యతగా సక్రమంగా ధర్మంగా ఉండాలి కచ్చితంగా ఉండాలి.
(15:14) ఎవరో ఒకరికి మెసేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తే రిప్లైలు ఇస్తూ ఉంటారు ఫోన్లు చేస్తూ ఉంటారు గంటల కొద్ది మాట్లాడుతూ ఉంటారు మీ భర్తతో మాట్లాడరు వాడు నచ్చడు మీకు సమస్య ఏదైనా ఉంటే ముందు మీ బాయ్ఫ్రెండ్ కో మీ ఫ్రెండ్స్ కో చెప్తారు. పేరికి ఫ్రెండ్ అంతే కానీ భర్త కన్నా ఎక్కువ మాట ప్రతిది వాళ్ళతోనే షేర్ చేస్తూ ఉంటారు.
(15:40) మరి ఇక్కడ అనుమానాలే వస్తాయి కదా గొడవలే వస్తాయి కదా అలాగే భర్తలు కూడా ఇలాగే చేస్తున్నారు కానీ మరి వాడు చేస్తున్నాడుగా మేము ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒకరికొకరు యుద్ధాలు చేసుకుంటున్నారు మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి దీనికి అంత ఎక్కడిది మరి ఎలా ఉండాలి ఇరువురు అన్నదే మీ అమ్మ వాళ్ళనో వెనకటి రోజుల చూసి మీరు ఫాలో అయిపోవడమే ఈ సొసైటీలో సింగిల్ పేరెంట్ గా బ్రతకడం ఎంత కష్టమో తెలుసండి మీకు ముఖ్యంగా ఆడవాళ్ళు అది తెలుసుకొని మనం బొల్లు దగ్గర పెట్టుకొని ఉండాలి లేకపోతే బొమ్మ తిరగబడద్ది మొత్తానికి లైఫే ఫెయిల్ అవుద్దిమాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి పని ఆడవాళ్లే చేసుకోవాలి పిల్లల్ని
(16:23) సక్రమంగా క్రమశిక్షణగా పెంచాలి వాళ్ళని ప్రయోజికులని చేయాలి ఒక దారి చూపించాలి పెళ్లి పేరెంటాలు బాధ్యతలు ఎన్నో ఉంటాయి. ఎక్కడ ఇంత కూడా పరువు పోకుండా ప్రవర్తించాలి అది పుట్టుకుతోనే వస్తది మధ్యలో అలవాట్లు రావు కాబట్టే చాలామంది ఆడవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఇందులో మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేయాలి అనుకుంటే విడాకులు తీసుకోండి అసలు విడాకులకి అప్లై చేస్తే డైవర్స్ కి ఏం జరుగుతుంది తర్వాత నా లైఫ్ ఏంటి నా పిల్లల లైఫ్ ఏంటి ఈ సొసైటీలో నేను ఎలా బ్రతకాలి నాకు జాబ్ ఉంటే చాలు నేను బ్రతికించేస్తాను అనుకోకండి చదువు వేరు
(17:03) ఉద్యోగం వేరు ఈ సొసైటీలో బ్రతికి చూపించే గట్స్ వేరు అది ప్రతి ఒక్కటి ఎదుర్కోవాలి. ప్రతి మగవాళ్ళ దగ్గర నుంచి ఏదో కామెంట్ వినిపిస్తూ ఉంటుంది మీ నుంచి ఏదో ఆశిస్తారు మిమ్మల్ని విసిగిస్తూ ఉంటారు ఎంత రాత్రిలైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. భర్తని వదిలేసావు కదా అని చీప్ గా మాట్లాడుతూ ఉంటారు అంటే మొగుడిని వదిలేసావు కదా ఎందుకు వదిలేసావు నేను ఉన్నాగా అన్నట్టు చీప్ మైండ్సెట్ వాళ్ళకి ఉంటది దాన్ని మీరు తీసుకోలేరు మెంటల్ గా అప్సెట్ అవుతారు ఎమోషనల్ గా చాలా వీక్ అవుతారు.
(17:38) దాన్ని బట్టి మీ ఫ్యామిలీని లాక్కు రాలేరు పిల్లల భవిష్యత్తు కూడా ఫెయిల్ అవుద్ది మీరు ఒంటరిగా ఉన్నప్పుడే చేరదీయడానికి ప్రయత్నిస్తారు అంటే మీ సమస్యల్ని ఆసరాగా చేసుకుంటారు. చేసుకొని మీకు సపోర్ట్ చేస్తున్నట్టు ప్రేమను పంచుతున్నట్టు మీ దగ్గర చేరాలని చూస్తారు. దయచేసి ఎవరిని నమ్మకండి. తోడేళ్లుు గుంటనక్కలే ఈ సొసైటీలో ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి.
(18:04) ఎవరికీ అంత టైం లేదు మీ మీద టైం పెట్టే అంత టైం వాళ్ళకి లేదు మరి గుడ్డిగా నమ్మకుండా డైవర్స్ కి అప్లై చేసినప్పుడే అసలు మీ ఫ్యూచర్ ఏంటి మీరు ముందు ముందు మీ గోల్స్ ఏంటి దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి ఆగిపోతారని కుటుంబం అంటే సర్దుకుంటారని అసల డైవర్స్ ఆలోచనలు మనకు వద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికీ ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment