Dangerous Obsession With Viral Views and Online Fame | Changing Public Behavior | SumanTV Radha
Author Name:SumanTV Psychology
Youtube Channel Url:https://www.youtube.com/@SumantvPsychology
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uDFn2g_kSdk
Transcript:
(00:00) మీ కుటుంబ శాంతి ఆరోగ్యం ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహా పూజలో తప్పక పాల్గొనండి ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ నమస్తే ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు చాలా దారుణంగా రీల్స్ రీల్స్ రీల్స్ ఫాలోవర్స్ కోసం తర్వాత వచ్చేసి వ్యూస్ పెరగాలి అని చెప్పేసి ఘోరాతి ఘోరమైన నీచమైన పనులు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తున్నారమ్మ చీర పద్ధతిగా ఉంటది ఆడవాళ్ళకి అని చెప్పి ఆ చీరలోనే బీవస్వంగా భర్తకు చూపించాల్సింది పోనిచ్చి ప్రతి ఒక్క మొగాడికి లైవ్ లో చూపించడం ఎక్కువమంది అయిపోయినారు అందరూ ఆడవాళ్ళని అనట్లేదు ఇలా చేసేవాళ్ళ గురించి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే
(00:41) ఇంట్లో పిల్లలు ఉంటారు హస్బెండ్ ఉంటారు మీకంటూ పేరెంట్స్ ఉంటారు మీకంటూ రిలేటివ్స్ ఉంటారు వాళ్ళందరి ముందర మీరు ఎలా ఉంటారు మీకంటే ఏమీ లేదు కానీ ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి ఆ హస్బెండ్ ఎందుకు గమ్మగా ఉంటున్నారు అసలు హస్బెండ్ల పరిస్థితి ఏంటమ్మా ఇలాంటి ఆడవాళ్ళ ముఖ్యంగా పిల్లలు వాళ్ళ ఇంట్లో హస్బెండ్ మిగిలినోళ్ళ గురించి అంతా వదిలేద్దాం ఎప్పుడైతే ఆడ మీరు అన్నారు ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ రాజుగారు జీవితంలో ఒక మనిషి ఒక నియమం ఒక నిబంధన ఒక పద్ధతి ఒక పాడు లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారన్నమాట అంటే నేను ఏం చేస్తున్నాను ఈ నేను చేసిన
(01:19) దాని వల్ల నేను నేను చాలా చెప్పాను ఎన్నో వీడియోస్ లో చెప్పాను ఈ విషయం మళ్ళీ చెప్తున్నా నేను చేసిన పని ఇది నీతి నిజాయితిగా చేస్తుందన్న ఈ చేసిన పని ఎదుటి వాళ్ళకు ఏ రకంగా ఉపయోగపడుతుంది ఎలాంటి మెసేజ్ ఇస్తుంది దీనివల్ల నా ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది అనేది ఏమీ పట్టకుండా డబ్బులే కావాలి సో నాకు లైక్స్ కావాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాని తర్వాత నాకు దీని ద్వారానే డబ్బులు కావాలి అనుకుంటే కొంతమంది ఆడవాళ్ళు ఆ మాత్రము చాలా బరి తెగించేసి అంటే మనం కెమెరా ముందు చెప్పకూడని విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఎదుటి వాళ్ళను రెచ్చగొడుతూ డబ్బులు
(02:00) సంపాదించుకుంటున్నారు ఎక్స్పోజింగ్ కూడా అలాగే ఎక్స్పోజింగ్ ఎంత ఎక్స్పోజింగ్ అంటే ఆ మీరు డబ్బులు పే చేస్తే ఈవెన్ వాళ్ళు ఏమి చూపించడానికి కూడా నాకు నిజంగా ఈ మాట మాట్లాడడానికి చాలా అసయము బాధ వేస్తుందండి ఒక ఒక మహిళ గాని నేను మాట్లాడుతున్నాను. అది ఏది అయినా కూడా చూపించడానికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు.
(02:24) నిన్న నేనుఇగ లో ఒక పేజ్ చూశనండి. హమ్ ఆ అమ్మాయికి దాదాపు ఒక 30 35 ఇయర్స్ ఉంటుంది ఆమెకి పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె రీల్స్ చేసేటప్పుడు పిల్లలు తిరుగుతున్నారు హస్బెండ్ తిరుగుతున్నాడు ఒక దరిద్రుడు ఒక వెధవ అడుగుతాడు నీ ఇన్నర్ కలర్ ఏంటి అని అడిగితే ఆమె తేసి చూసుకో అని బ్లూ కలర్ అని చూపించింది. అంటే మనక ఎప్పుడైనా డ్రెస్ చేసుకున్నప్పుడు పొరపాటున మనది అలా ఇన్నర్ ఇలా కనిపించింది అనంగానే బాబోయ్ ఈ సింగితో చచ్చిపోతాం అలాంటిది కావాలని అడిగింది అంటే ఎందుకు వాడు డబ్బులు పే చేస్తాడు కాబట్టి వ్యూవర్షిప్ పెరుగుతుంది కాబట్టి అంటే నువ్వు అదే అడిగాడు వాడు
(03:06) రేపు పొద్దునే ఇంకొకటి అడిగితే కూడా నువ్వు చూపించడానికి రెడీగా లేవని ఏమన్నా ఉందా అంటే ఇందులో మళ్ళీ చెప్పినట్టుగా నీతి నిజాయితి ఒక ఎథిక్స్ ఒక డిసిప్లిన్ అనేది లేకు లేకుండా ఆ పని చేస్తున్నప్పుడు హస్బెండ్ ని చూసాడు పిల్లలు చూసాడు రేపు పొద్దున నీ పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆ టీచర్ గాని పిల్లలు గాని ఎవరైనా పిల్లల పేరెంట్స్ గాన ఇదిగోరా మీ అమ్మాయి ఇలా చూపించిందంటే పిల్లలు మొహం ఎక్కడ పెట్టుకుంటారు అయన్నీ మీకు ఏమ అవసరం లేదు అసలు ఎట్లా అమ్మా ఆడవాళ్ళు అనంగానే ఇంతకుముందు ఆడవాళ్ళు అనంగానే మరి ముఖ్యంగా భారత స్త్రీలు అనంగానే ఒక
(03:42) రకమైన గౌరవం చెప్పకుండానే చేతులెత్తి నమస్కారం చేయాల్సిన చేసేవాళ్ళండి ఇప్పుడు మీ ఇండియన్స్ మీ ఇండియాలో ఆడవాళ్ళా ఇలా తయారైపోయారని ఒక చీత్కారంగా మనం చూస్తున్నారు ఎవరి వల్ల కొంతమంది ఆడవాళ్ళ వల్ల నీతి నిజాయితి లేకుండా అర్ధరాత్రి 10 గంటలు అయింది అంటే చాలు మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఇష్టం అంటే ఎదుటివాడు డబ్బులు ఇస్తే చాలు ఏమి చేయడానికైనా ఏమి చూపించడాని ఏ దరిద్రం చూపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను అని ఆడవాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఏమి లేదండి వాళ్ళకు ఒక ఒక చెప్పాను కదా ఒక నీతి ఒక నిజాయితి ఒక సంస్కారము అనేది ఏమి లేదు మీరు చేసేటప్పుడు మీ తల్లి తండ్రి మీ
(04:29) అన్నయ్యలు కదా మీ పిల్లలు మీ హస్బెండ్ కదా అంటే ఒక భార్య గాని భర్త గాని మీద సర్వ హక్కులు ఎవరికి ఉంటాయి అంటే భార్యకు భర్తకు ఉంటాయి సో మీ ప్రైవేట్ టైంలో మీరు చేయాల్సిన పని అంతా మీరు పబ్లిక్ లో ఎవడో తెలియని ఒక బాధవ ఏదో అడిగాను అని చెప్పేసి మీరు ఏది చేయడానికి కూడా ఏది చూపించడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు అంటే మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు దీనివల్ల మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే అసలు మీరు మనుషులేనా అని అనిపిస్తదండి అంటే వాళ్ళకి ఏం చదువులు కూడా ఏం లేవు రాదు గారు నేను చూసాను ఈ మధ్య పల్లెటూరు వాళ్ళు
(05:10) కూడా అంటే ఒక ఆవిడ మంచం మీద పడుకొని లైవ్ చేస్తది ఆ ఒక ఆవిడ ఏంటి వెనక్కు తిరిగేసి వెనక్కు తిరిగేసి ఆ ఏంటి వెనక బ్యాక్ నుంచే చూపిస్తూ నన్ను లైక్ చేస్తే నేను ముందుకు తిరుగుతాను అంటది ఏంటండి లైక్ చేసేది ఏం లైక్ చేయాలి మిమ్మల్ని మీరు పిల్లలక ఏం చెప్తున్నారు రేపు పొద్దున నీ పిల్లలు కూడా అదే చూస్తున్నారు ఒక అమ్మాయి ఇలా రీల్స్ చేస్తున్న వాళ్ళు ఆ పిల్లలు పిలుస్తు అమ్మ రా అమ్మా ఎంత సేమ్ చేస్తావ అమ్మ రీల్స్ అంటున్నారు అంటే మీరు చేసేదంతా నీ పిల్లలు చూస్తున్నారు కదా రేపు పొద్దున నీ కూతురు కూడా నీ పక్క రూమ్లో ఆ పని చేయదని నువ్వు గ్యారెంటీగా
(05:45) ఉంటావా అమ్మ నువ్వే చేస్తున్నావు కదా నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన దానివి చూస్తే చేస్తే నేను 18 19 సంవత్సరాలు అమ్మ కరెక్ట్ సో నా బ్రా కలర్ కాదు కదా ఇంకా నేను ఏదన్నా చూపిస్తాను అంటదండి కూతురు మీరు బతికి వేస్ట్ బతికి ఇలాంటి వాళ్ళు బతికి వేస్ట్ అండి మీకు అంగవైకల్యం లేదు ఏమ లేదు ఏ పనైనా మీరు చేసుకొని బతకొచ్చు కదా ఇలాంటి పని అంటే నీతి నిజాయితి లేకుండా ఎందుకు ఇంత దిగజారిపోతున్నారో తెలియట్లేదండి ఇలా చేసినందుకే ఒక భర్త తన భార్యకి అన్నం కూడా పెట్టాడు కదా ఒక భర్త ఏం చేసాడంటే ఇలా చేస్తున్నది చూసి విసిగిపోయాడు ఆయన ప్రతి ఒక్కరు ఏంటి మీ ఆవిడ చేస్తుంది ఏంటి
(06:23) మీ ఆవిడ ఇలాంటి పనులు చేస్తుంది పిల్లలు వచ్చి అమ్మ నాన్న అమ్మ ఇలా చేస్తుంది నాన్న మా స్కూల్లో అడుగుతున్నారు మా టీచర్స్ అడుగుతున్నారు నాన్న అంటే ఆమె ఏమి లెక్క చేయలేదు నేను ఇదే చేస్తా అన్నప్పుడు ఆ భర్త విసిగి వేసారిపోయి రాధగాడు ఏం చేసాడంటే వెళ్లి ఆమె ఫోటోకు దండవే వేసి ఒక నదిలో ఒక పారే నదిలో ఆ పొట పారేసి పిండ పిండ ప్రధానం చేశాడు అంటే ఆయన దృష్టిలో నా భార్య చనిపోయింది అంతే లాస్ట్ కి ఏంటంటే మీ భర్త నుంచి మీరు ఇలాంటి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఈ లైవ్ చేసే వాళ్ళందరికీ మీరు ఏమైనా అనుకోండి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి మీరు
(07:09) ఆలోచించుకోండి అది వాడు అడుగుతాడు ఉన్నాయా డాన్స్ చెయి డాన్స్ అయి నీ పమిట ఇంకొంచెం కింది కను ఒకసారి చీర పైకనుకు ఒకసారి నడుము తిప్పు నడుము కనబడట్లేదని మాట్లాడితే వీళ్ళు చేస్తున్నారండి ఆ పని అంటే నిజంగా అవన్నీ వింటూ ఉంటే రాజుగారు కడుపులో మండిపోయి ఒక రకమైన బాధ ఒక రకమైన నాకైతే నిజంగా దుఃఖం వస్తుందండి ఎందుకు ఆడవాళ్ళు ఇంత దిగజారిపోతున్నారు అంటే మిమ్మల్ని మీరు అగౌరవ పరుచుకుంటూ అంటే ఇప్పుడు ప్రతి ఆడవాళ్ళ అంతేనండి అని అంటున్నారు ఒకరి తప్పు చేస్తే అందరిని అంటున్నారు కదా సో వాళ్ళని సెపరేట్ చేయట్లేదు ఆడ జాతినే అంటున్నారు మనం మాత్రమే వీడియోస్ లో కొంతమంది మాత్రమే
(07:51) అని అంటున్నా క్ాలిక్యులేట్ మాత్రం అంద ఆడవాళ్ళంతా ఎంతో మంది ఆడవాళ్ళు కష్టపడి రాత్రుల పూట ఇంట్లో పని చేసుకుంటూ బట్టలు కుట్టుకుంటూ బుక్స్ కుట్టుకుంటూ పాలు కుట్టుకుంటూ కదా ఇళ్లలో పని చేసుకుంటూ పుస్తకాలకు కొంత నేను ఒక ఆవిడ అండి చాలా పేద ఆవిడ వచ్చింది ఏం చేస్తున్నావ అమ్మా అంటే లేదు మేడం పిల్లలకు పుస్తకాలు వాళ్ళు కొన్నారట అట్టలు వేసి ఇయమన్నారు మేడం నేను అట్టలు వేసి ఇస్తున్నాను మేడం నాకు ఒక్కొక్క పుస్తకానికి 15 పీస్ ఇస్తాను అన్నాడు మేడం అది కదా అది కదా నీది నిజాయతగా మీరు సంపాదించుకోవాల్సింది డబ్బులండి డబ్బులు ఎలాగైనా సంపాదిస్తున్నారు
(08:27) కానీ మనం ఏం చేసి సంపాదిస్తున్నామ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ ఇలాంటి లైవ్ చేసే ప్రతి ఒక్క స్త్రీ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు ఒకసారి అన్ని వదిలేసి ఆ కెమెరా మీదకి వచ్చి మిమ్మల్ని మిమ్మల్ని మీరు ఎక్స్పోజ చేసుకుంటున్నారంటే ఎదుటివాడు మీకు ఏం రెస్పెక్ట్ ఇవ్వడు వాడి ఇష్టం వాడు ఒక 200 కడతాడో 100 కడతాడో 300 కడుతాడో ఏది చూపించాలంటే మీరు అది చూపించాలి కదా ఇంకొకటి భర్తలు పక్కనుండి చేస్తున్నారండి కొంతమంది ఎందుకంటే వాళ్ళక కూడా ఏమ లేవండి ఇప్పుడు వాళ్ళక కూడా ఏమి ఎథిక్స్ ఉండవు కదా ఎట్లాగో డబ్బులు సంపాదించు ప్రతి ఒక్కరిని మనం వేడిపోవడమో లేకపోతే
(09:07) రిక్వెస్ట్ చేయడమో లేకపోతే మనము ఏ విధంగా చెప్తున్నామ ఒక పెద్దవాళ్ళుగా చెప్తున్నారు అనుకొని దయచేసి ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తును మీరే పాడు చేస్తున్నారు నేను చెప్తున్నా మళ్ళీ నువ్వు చేసే లైవ్ నీ కూతురు రేపు నువ్వన్న బట్టలు వేసుకున్నా నీ కూతురు రూమ్లో కూర్చొని బట్టలిప్పి కూడా చేస్తే కూడా మీరు సిగ్గుతో చచ్చిపోవాలి ఎందుకంటే తల్లి ఏ దారిలో వెళ్తే పిల్లలు అదే దారిలో వెళ్తారు కచ్చితంగా కదా అమ్మ నువ్వు చేస్తున్నావ్ అమ్మ నేను ఎందుకు చేయకూడదు అంటారు.
(09:35) సో మీకు ఎటువంటి రైట్ ఉండదు నీ పిల్లలను నువ్వు కోసం చేయడానికి కాబట్టి ఆడవాళ్ళు దయచేసి ఒకసారి డబ్బులు సంపాదించడం అనేది ముఖ్యం కాదండి ఎలా సంపాదించడం సంపాదిస్తున్నాము అనేది కూడా చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆలోచించుకోమ నిజంగా అంటే అందరూ ఆడవాళ్ళను అంటున్నారు సొసైటీ మొబైల్ వచ్చే పాడైపోయింది అంటే మళ్ళా ఈ వికృత చేష్టలు చూడలేక చచ్చిపోతున్నా ఇది నేను చాలా బాధతో అసలు అంటే అలాంటివి తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చాలా బాధేస్తుందండి వీళ్ళని ఎవరు మారుస్తారు ఈ ఆడవాళ్ళని ఎవరు మారుస్తారు కదా ఒక భర్త చేసుకున్న భర్త అంటే భార్య సజీవంగా ఉన్నప్పుడే పిండ ప్రధానం చేసి నీ ఫోటోకు
(10:16) దండేసాడు అంటే ఆయన జీవితంలో ఎంత విరక్తి చెందితే మీకు ఆ పని చేస్తా అది సరిపోదా మీ జీవితానికి ఆ తిరస్కారం సరిపోదా కాబట్టి దయచేసి ఆడవాళ్ళు డబ్బులు సంపాదించండి మీ ఫ్యామిలీ కోసం కష్టపడండి కానీ నీతి నిజాయితిగా ఒక రూపాయి తక్కువయినా కూడా మీరు నీతిని నిజాయితగా బతకండి
No comments:
Post a Comment