మొత్తం శరీరం యొక్క రహస్యం అరచేతిలో దాగి ఉంద | రెండవ భాగం రేపు అప్‌లోడ్ చేయబడుతుంది
Author Name:The Perfect Health Hyd koti
Youtube Channel Url:https://www.youtube.com/@theperfecthealthhydkoti
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gVkydbdpmY8
Transcript:
(00:01) ఓం సాయిరామ్ అమ్మ మీకు బ్లడ్ సర్క్ులేషన్ తక్కువ ఉంటుందా బాడీలో నమ్నెస్ ఎక్కువ వస్తుందా మన చేతిలోనే రహస్యం ఉంది మన చేతు ఫింగర్ లోనే రహస్యం ఉంది ఇంటర్లాక్ చేయండి ఇంకా ఇది 100 టైమ్స్ చేయండి డైలీ ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్లడ్ సర్క్యులేషన్ మంచి అయిపోతది ఇంకా సర్క్యులేషన్ మంచి ఉంటే నమ్నెస్ రాదు తిమ్మిరి అసలే రాదు ఇంకా పెయిన్స్ ఎక్కడైనా ఉంటే హెడ్ తూ కింద టో దాకా మీ పెయిన్స్ కూడా రిలీజ్ అయిపోతాయి.
(00:28) మీ మెమరీ చాలా వీక్ ఉంది ఇంకా డిప్రెషన్ చాలా ఫీల్ అవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ చేస్తే మీ మెమరీ కూడా షార్ప్ అయిపోతుంది మీకు కాళ్ళు చేతులు నొప్పి అవుతుంది బ్యాక్ కూడా చాలా పెయిన్ అవుతుంది ఇది బంద్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ చేయండి ఇది బంద్ చేయండి క్లోజ్ చేయండి ఈ ముష్టి ముద్ర మీరు చేస్తే మీ బ్యాక్ పెయిన్ కూడా క్లియర్ అయిపోతది లెగ్ పెయిన్ కూడా క్లియర్ అయిపోతది చేతుల్లో నొప్పి ఉంటే కూడా క్లియర్ అయిపోతది మీకు హార్ట్ లో బ్లాకేజ్ వస్తుందా లేకపోతే హార్ట్ లో ఏమైనా ప్రాబ్లం వస్తుంది లివర్ లో కూడా చాలా
(00:59) టాక్సిన్స్ ఎక్కువ అయిపోతుందంటే చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చూపెట్టి ఈ క్లోజ్ చేస్తే ఈ లిటిల్ ఫింగర్ కింద హార్ట్ పాయింట్ ఉంది ఈ లిటిల్ ఫింగర్ కింద లివర్ పాయింట్ ఉంది ఇది బంద్ చేసే ముందు ఫస్ట్ ఈ తం కి ఈ హార్ట్ పాయింట్ దగ్గర ఈ తం కి లిటిల్ ఫింగర్ దగ్గర దట్ ఈస్ యువర్ లివర్ పాయింట్ మంచిగా క్లోజ్ చేసి ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ చేయండి ఇంకా ఈ పాండింగ్ చేయండి ఇది చేస్తే లివర్ లోతో టాక్సిన్ కూడా క్లియర్ అయిపోతది ఇంకా హార్ట్ లో ఎక్కడ యనా బ్లాకేజ్ వస్తుంది ఏమైనా ప్రాబ్లం వస్తుంది యస్ చాలా అయిపోయింది యంజైటీ ఇష్యూ చాలా పెల్పిటేషన్
(01:31) చాలా అవుతుంది అంటే ఈ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీకు ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతది
No comments:
Post a Comment