రీసా మాటలు విని గట్టుమీద పడ్డ YOUTUBE మిత్రుడు “ప్రశాంత్”🌹what a SHOCKING CLARITY 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-eFH6Dilelc
Transcript:
(00:00) అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శట్టకం అక్కడ కలుసుకుందాం లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి నమస్కారం నమస్కారం గురువుగారు నమస్తే ఈరోజు ఎంతో మందికి ఎంతో మంది అజ్ఞానాన్ని రూపుమాపే దిశగా ఒక సూర్యుని వెలుగుల జ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞాన్ని సంహరించి అద్భుతంగా మీ ద్వారా మామూలుగా చెప్పడం ఎందుకు అంత పోయెట్ట పోయిరా ఆ చండాలంగా ఉన్నది ఓకే అంటే ఎప్పుడైతే అతిశయోక్తి వస్తదో సో దాని రియాలిటీ పోతది పోతది ఇప్పుడు ఒక అమ్మాయి చూసి అమ్మాయి అమ్మాయిలా ఉంటది అమ్మాయి అద్భుతంగా ఉందంటే నీకు అనిపించింది. సో ఇప్పుడు ఆధ్యాత్మిక
(00:42) వ్యాఖ్యకి ఒక పొలిటికల్ స్పీచ్ కి లేకపోతే ఒక ప్రసంగానికి లేకపోతే పాండిత్యానికి తేడా ఒక్కటే పాండిత్యంలో విశేషణాలు ఉంటాయి. ఆధ్యాత్మికతలో విశేషణాలు ఉండవు. ఉన్నది ఉన్నట్టుంటే విశేషణము లేకుండా అందుకని విశేషణాలు తీసేసి ఓకే నువ్వు గురువు అన్నా కూడా నేను దాన్ని తీసుకోవట్లేదు సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ తిరిగాడిన నా ప్రయాణం రీసాను కలిసి కూర్చుంది విన్నది ఇప్పుడు చదివి నువ్వు మనద్దరం ఒక్క సెంటెన్స్ మాత్రం నేను చదువు కానీ నా ప్రశ్న ఏందంటే ఇప్పుడు మన పాడ్కాస్ట్ ఓకే నువ్వు ఒక ఛానల్ స్టార్ట్ చేసిన్నావ్ ఓకే దాంట్లో ఇది అప్లోడ్ చేసుకుందువు
(01:22) నువ్వు నన్ను ఏమన్నా అడిగితే నేను చెప్పాలనా లేకపోతే నువ్వు తెలుసుకున్నది చెప్తావా ఏమిటి అసలు వాట్ ఇస్ ఇట్ నా అనుభవం చెప్తాను మ్ మీరు మీ ద్వారా నా జీవితంలో కలిగిన మార్పు మరి అప్పుడు నేనెందుకు నువ్వు వీడియోలో చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా ఓకే అందుకని చర్చించుకుందాం చర్చించుకుందాం ఆ సరే లెట్స్ గో నువ్వేదో చెప్తాను చెప్పు సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ తిరిగాడిన నా ప్రయాణం రీసాను కలిసి కూర్చుంది విన్నది ది చదివింది చివరికి రీసా నేను ఒకటే అని అదే ఆనందం అని అలా సాగుతుంది ఒక నదిలాగా మ్ సో ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో ప్రయాణాలు
(02:06) సంతోషం కోసం తిరగాడిన ఎక్కడ అసలు ఆ సంతోషం వెతికే బయట ఎక్కడా లేదు. అసలు ఇక్కడే ఉందని తెలుసుకుందాం మీ ద్వారా అందుకే అంటే ఎట్లా తెలుసుకున్నావ్ మీ బుక్స్ ద్వారా మీ మాటల ద్వారా మీ అది ఓకే ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పు స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా నాకు అంటే నేను నన్ను స్పురణకు తెచ్చిన విషయాలు కూడా అంటే నేను నేను అడుగుతాను మధ్య మధ్య ఓకే ఓకే మొట్టమొదటిగా స్పురణ గురించిన కథ రీసెంట్ గా మీరు చెప్పింది చాలా అద్భుతంగా ఉంది అన్ని రెండు రెండు వాక్యాల్లోనే చెప్తాను అట్లా అట్లా కాదు నువ్వు అటేట్ చెప్తావ్ భలే ఉన్నావ్ ఇప్పుడు నీకు పరచింతన పోయింది అన్నావు అది
(02:47) ఎట్లా పోయింది ఓకే ముందుగా ఇది ఒక్కసారి చెప్పుకొని ఆ విషయాలకి వద్దాం. సో విషయం అర్థం కావాలంటే మ్ కొందరికి ఒక పదంలో అర్థమవుతుంది. తత్వమసి ఇంకొందరికి ఒక వాక్యం అవసరం అవుతుంది అప్పో దీపో భవ మరి కొందరికి ఒక సూక్తి అవసరం అవుతుంది. ఇక్కడ ఉన్నదే అంతటా ఉంది ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. ఉమ్ తర్వాత ఇంకొందరికి ఒక పేరు అవసరం అవుతుంది.
(03:14) సాధనలో భయం ఉంది అప్రమత్తత ఉంది సంశయం ఉంది. పూర్తఅయిన తర్వాత సాధన పూర్తఅయిన తర్వాత కేవలం ఎరుక మాత్రమే ఉంది. తర్వాత ఇంకొందరికి ఒక పేజీ అవసరం అవుతుంది. ఉపదేశ సారంలోని ఏదైనా ఒక పేజీ లేదా ఆత్మదర్శనం పుస్తకంలోని ఏదైనా ఒక పేజీ ఉమ్ దర్శనం అయితే ప్రదర్శన పూర్తిగా పోతుంది. ఉ తర్వాత ఒక పుస్తకం ఒక పుస్తకం ఆత్మదర్శనం గాని లేదంటే ఉపదేశ సారం గాని కొత్తగా వచ్చిన నిర్వహణ శటకం చదవాలి తర్వాత ఒక గ్రంథం కావాలనుకుంటే ఇంకా భగవద్గీత ఒక శాస్త్రం కావాలనుకుంటే తత్వశాస్త్రం తర్వాత ఒక ధర్మం కావాలనుకుంటే సనాతన ధర్మం అంటే వ్యక్తిని బట్టి
(03:59) సో ఇది హైరార్కీ సరే నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తా ఓకే నీకు నోటికి వచ్చింది చెప్పు ప్రిపేర్ కాకుండా ఓకే ఇప్పుడు సరే నా మాటలు విని స్ఫూర్తి పొందాను అంటున్నావు కాబట్టి ఇదేం టెస్ట్ కాదు. అవును హార్ట్ నుంచి మాట్లాడు ఇప్పుడు ఈ పరచింతన పోయింది పోలిక పోయింది ఎదురు చూడడం పోయింది. నా గురించి నాకు ఏ సంశయం లేని స్థితి వచ్చింది అంగీకరించే స్థితి ఇవన్నీ రాసుకున్నావు కదా ఇప్పుడు పరచింతన పోయింది అని ఎట్లా తెలుస్తది అంటే ఎప్పుడు అనిపించింది? అంటే నేను నా లైఫ్ నేను ఎవరితో పోల్చుకోవడం లేదు.
(04:28) ఏది ఎలా ఉందో అలా ఉంది. నేను ఎలా ఉన్నానో అలానే ఉంటాను. నేను చెప్పేది పరచింతన పోల్చుకోవడం వేరే. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు నేను ఉన్న ఈ క్షణం మీతో మాట్లాడుతున్నాను అదే సత్యం అదే నిత్యం అది అట్లా ఎప్పుడు తెలిసింది అంటే ఇప్పుడు నా మాటలు విన్నా కూడా తెలియాలని లేదుగా అట్లా ఎప్పుడు అనిపించింది ప్రొఫౌండ్ గా ప్రఫండ్ గా అని కరెక్ట్ గా చెప్పడానికి లేదు కంటిన్యూస్ గా ఒక చాలా టైం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.
(04:55) అది నా లోపట తెలియకుండానే జరిగిన మార్పు అది ఓకే సో నాకు బాగా నచ్చింది అన్వయించుకున్నాను. అది ఎప్పుడు కంప్లీట్ అయిందో తెలియదు కానీ నాకు అర్థమయింది ఆ విషయం సంపూర్ణంగా ఓకే అసలు పోల్చుకోవడం వల్ల అసలు ఏం జరుగుతది ఎందుకు పోల్చుకోవడం పోల్చుకోవడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతది మైండ్ డిస్టర్బ్ అయితది చెప్పు దాని గురించి నీకు ఎగ్జాంపుల్స్ గా చెప్తావా నీ లైఫ్ ని తీసుకొని చెప్తావా పోల్చుకోవడం అంటే మామూలుగా ఎవరితోటి పోల్చుకుంటా నాకంటే ఉన్నోళ్ళతోటే పోల్చుకుంటాను.
(05:24) అంటే నాకంటే పై స్థాయిలో ఉన్నోళ్ళతోటి పోల్చుకుంటాను. ఉమ్ ఏదో కార్ కావాలనో బంగలా కావాలనో జాబ్ కావాలనో ఇంకేదో నాకంటే కింది స్థాయిలతోటి పోల్చుకోనుగా సో ఈ పోలిక వల్ల ఏమవుతుంది ఆలోచనే మిగులుతుంది. అంటే నువ్వు ఎట్లాగో వాడి పై స్థాయికి అంబాని స్థాయికి వెళ్ళలేవు అంత స్థాయికి కూడా పోల్చుకోము ఓ మిడిల్ స్థాయిలో ఒక కారు బంగళా ఉన్నోడితోటి పోల్చుకుంటాం.
(05:46) సో దానికి కావాల్సిన పని చేయక ఈ ఆలోచనలోనే తికమక పడుతూ స్ట్రెస్ పెరిగి ఆగమైపోతాం అంతే తప్ప అసలు అసలు విషయం అనేది తెలియదు. సో పోలిక వల్ల ఎప్పుడు మైండ్ డిస్ట్రాక్షన్ే జరుగుద్ది. ఇంకా అంతిమ సత్యం ఎప్పటికీ తెలుసుకోలేము ఆ పోలికతోటే ఓ పోలిక అయిపోయినక ఇంకో పోలిక ఇంకో ఇప్పుడు మరి దాంట్లోనే ఒక చిన్న అబ్సర్వేషన్ ఇప్పుడు నేర్చుకునేవాడు ఉన్నాడు.
(06:08) వైల నేర్చుకునేవాడు గురువు వాయిస్తే గురువుని చూసి నేర్చుకుంటాడు. మ్ సో ఎంతో కొంత గురువుతో పోల్చుకుంటాడు వాడు మ్ ఒకవేళ పోల్చుకోవలసిన వస్తే ఎట్లా పోల్చుకోవచ్చు ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఏదో ఒకటి ఆధారం కావాలి. ఓకే ఎందుకంటే పోల్చుకోవద్దు అంటే అసలు ప్రగతి ఆగిపోతది. పోల్చుకోవాల్సి వస్తే మనం నేర్చుకోవడానికి సో అంతిమంగా ఈ గీతి ఉంది ఇక్కడి వరకు నేను వెళ్ళాలి అని పోల్చుకోవడం మంచిదే కానీ పోటీలాగా పోల్చుకోవడం మంచిది కాదు అని ఇది బాగుంది తర్వాత అంతర్గతంగా భేదభావం పోయిందని రాసుకున్నాం ఎట్లా అది అంటే ఎట్లా అది ఎట్లా తెలుస్తుంది ఎగ్జాంపుల్
(06:50) ఇప్పుడు నాకు కడుపు నొప్పి లేదని ఎట్లా తెలుస్తుంది అంటే నాకు సింటమ్ కడుపు నొప్పి లేయడం లేదు కాబట్టి నాకు అర్థమయింది ఒక వ్యక్తిని ఒక వ్యక్తి నాపై కోపపడడం నేను చూశాను. మ్ వెంటనే నాకు కోపం వచ్చింది. ఆ తర్వాత కొంచెం ఆలోచన కలిగింది. మ్ అసలు ఈ వ్యక్తి కోప్పడినట్టు నేను కూడా కోప్పడినా అంటే ఇక్కడ విషయం వ్యక్తికి ప్రాధానంగా అంటే ఆ కోపం అతనిలో ఉండి నాలోన కూడా ఇంతకుముందు ఉండే మ్ అంటే ఇప్పుడు నేను అప్పుడు ఒకప్పుడు ఉన్న స్థాయిలో ఇప్పుడు అతను ఉన్నాడు.
(07:19) ఉ సో ఇక్కడ వ్యక్తి వ్యక్తిగతంగా నాకు అతని మీద ఏం కోపం లేదు ఆయనకు నా మీద లేదు కానీ ఆ స్థితి నుంచి ఆయన ఆ స్థితి నుంచి నాపై కోపాడుతున్నాడు అని ఇన్సైట్ కలిగింది. ఉమ్ దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంది? సో ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు మనల్ని ఏదైనా విసిరేసాడు అనుకో సో అతను తెలిగకి విసిరేసాడని అనుకుంటాను. అంతేగన అతని మీద ఏం కష్టఘటం కాదు.
(07:39) సో అలా ఒక ప్రశాంతత నాలో ఏర్పడింది. ఎవరు అజ్ఞానంగా నాతో మాట్లాడిన వాళ్ళలోని అజ్ఞానాన్ని గుర్తించి అది కేవలం వాళ్ళ జడ్జ్ చేయడం కాదా ఇప్పుడు ఉదాహరణకి తెలిసి కోపపడితే ఎవడ ఉదాహరణకి మా గురువు గారే ఉన్నారు వైలిన్ ఆయనకు నువ్వు తప్పు వాయిస్తున్నావ్ అని తెలుసు తెలిసి కోపపడితే కూడా ఆయన అజ్ఞానం అనుకుంటే ఎట్లా అంటే గురువుకి తెలిసి కూడా శిష్యుని మీద కోప్పడం తెలిసి కోపపడ సందర్భాలు బోళ ఉంటాయి కదా నాకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావ్ అని అప్పుడు నేను కోపడ్డాను తప్పులు సార్ అంటున్నది కోప్పడేవాడు ఎవడైనా అజ్ఞానంలో కోప్పడుతున్నాని కంక్లూజన్ కి వస్తే ఎట్లా
(08:13) ఆ తప్పుని సరి చేయడానికి కోప్పడం మంచిదే కదా ఓకే తప్పుని సరిచేసే దిశలో కాదు అక్కడ నా తప్పు ఏం లేకపోయినప్పటికిని ఎగ్జాంపుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ే నా దగ్గర అన్ని కాయదాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి. సో అవి చూపించడానికి కొద్దిగా టైం పట్టింది అయినా కూడా ఆయనకు కావాల్సింది ఏదో రాలేనందుకు అలా అలాంటి మాట్లాడుతారు బూతులు మాట్లాడుతారు సో అక్కడ నేను ఫైట్ చేయొచ్చు నువ్వు ఎందుకు ఇలా కానీ ఇంకా అనవసరం అనిపించింది.
(08:40) ఓకే ఇప్పుడు నా గురించి నాకే సంశయం లేదు అంటున్నావు నా అంటే నా అంటే ఉన్నదే ఉన్నదే అంత ఇంతవరకు ఉన్న సంశయాలు ఏది ఇప్పుడు పోయిన సంశయాలు ఏమి ఇంతవరకు ఏ పని చేద్దామన్నా ఒక సంశయం చేయాలా వద్దా ఆ ఇది చేస్తే ఏమవుతుంది ఈ మాట అంటే గురువుగారు ఏమంటారు అదే ఇట్లాంటివన్నీ రకరకాల సమస్యలు సంశయాలు అన్ని డౌట్లే ఇప్పుడు అవి ఏవి లేవు ఒక ప్రశాంతత ఒకటే మిగిలింది ఏది చేసినా ఈ శరీరం ప్రకృతి సో దానికి అవసరమైనది ఏదో ఎవ్వరి మీద ఆధారపడకుండా నా పని నేను చేసుకోవడం మిగిలింది.
(09:22) ఉమ్ ఓకే తర్వాత ఇప్పుడు నా టాక్స్ విన్నప్పుడు ఇప్పుడు చెప్పినవి కాకుండా నీకు బలంగా ఇది కరెక్ట్ అనిపించిన కొన్ని స్టేట్మెంట్స్ ఏమన్నా చెప్పు చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి మీ మీ మీ వీడియోలో ఉన్న ప్రతి టైటిల్ తంబ్నెయిల్ ఒక అద్భుతమైన విషయమే ఆ వీడియో అంతా చూడకుండా టైటిల్స్ రాసుకొని అంటే ఇంతక చెప్పిన కదా ఒక పదం ఒక వాక్యం హైరార్కీ సో అలా మీరు మీ నోటి నుంచి వచ్చే పదం గాన మీ వీడియోలో ఉన్న ఒక వాక్యం గాన మీరు రాసిన ఒక కొటేషన్ గాని ఏదైనా అది అద్భుతమే అంటే నేను మీరు ఏ కోణంలో రాశరో నేను ఆ కోణంలో దర్శించగలుగుతున్నాను.
(10:02) ఇది బాగుంది. సో అట్లా ఏమన్నా నచ్చిన స్టేట్మెంట్స్ కొన్ని నీకు గుర్తుంటే చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాసుకున్నావని నేను చెప్పినవే స్టిల్ అవి వాటికి వాటికి పర్యాయ పదాలు ఉండవు ఇప్పుడు ఎదురు చూడొద్దు అంటే ఎదురు చూడొద్దు నేను చెప్పిన నువ్వు చెప్పిన ఒకటే అంటే స్ట్రాంగ్ అంటే బంధాలు ఎప్పుడూ బంధనాలుగా కాకూడదు బంధం బంధనాలు అద్భుతమైంది అందరికీ ఈ డిఫరెన్స్ తెలవదు ఎట్లా అంటే ఒక బుల్లెట్ లాగా పదాలని అద్భుతంగా వివరించారు.
(10:32) సో బంధం ఇప్పుడు నాకు సొంతంగా ఒక భార్య ఒక కొడుకు సంవత్సరం కొడుకు ఉన్నాడు సో అది ఒక బంధం అది బంధనంగా మారకూడదు అంటే ఆ బంధాన్ని నువ్వు నేను అంటే ఏ నా పనులకు దేనికి అడ్డం కాకుండా బంధాన్ని బంధంగా బాధ్యతగా నిర్వర్తించాలి. మ్ సో వాళ్ళు నా పనులకు అడ్డు రాకుండా నేను వాళ్ళ పనులకు అడ్డు రాకుండా ఉండటమే బంధనం లేకుండా ఉండటం బంధం ఉంది బంధనం లేదు.
(10:56) ఉమ్ ఎక్సలెంట్ ఇంకా ఇంకేదనా ఒకటి రెండు చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే అంటే నేను అంటున్నది వినేవాళ్ళు అవును నిజంగా నేను ఎప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేయను. ఆ నీ ఛానల్ కోసం నేను చేస్తున్నట్టు అనుకో అట్లా సో దీన్ని కొనసాగించు ఆ మనం ఎప్పుడు కలిసినా మన మాటలు ఉడదా పోకుండా ఏదో ఒకటి సుత్తేసుకుందాం మీరు మీరు మీరు అన్నారు కదా ఇలా సడన్ గా గుర్తు తెచ్చుకొని చెప్పడానికి లేకుండా ఇప్పుడు సడన్ గా నాకు ఏదైనా సిచువేషన్ ఎదురైంది వెంటనే మీ మాట వెంటనే నాకు స్ట్రైక్ అయింది నాకు ఆన్సర్ వచ్చింది ఇది చాలా ఎక్సలెంట్ విషయం చెప్పిన అంతే అందుకనే దాని గురించి ఏమి లేదు ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ గురించి నేను
(11:29) అనంతంగా మాట్లాడిన దాని గురించి నువ్వు కూడా ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడ మీ దగ్గరికి ఎవరు వచ్చినా ముందు మాకు ప్రకృతి ప్రపంచం అర్థమైింది అనే వాక్యం తోటే వస్తాం సో ముందుగా చిన్న వయసులో ప్రకృతి అంటే కేవలం అడవి కొండలు పచ్చడి ప్రకృతి మాత్రమే అనుకున్నాం కానీ నిజమైన ప్రకృతి అంటే సో మనం ఉండటం మన దేహం కూడా నిజమైన ప్రకృతే ఉన్నదే ప్రకృతి అని ప్రపంచం అంటే ఈ బయటి వ్యక్తులు మనకు వృద్దిన ఆలోచనలు గాలి డబ్బు మ్ సో మనిషి మెదడుతో సృష్టించినవన్నీ కూడా ప్రాప ప్రాపంచికమే ఉన్నదేదో సృష్టించబడింది ఏదో అదంతా ప్రకృతే ప్రకృతి తన పనిని తాను చేసుకుంటూ
(12:09) పోతుంది ప్రపంచం ఎప్పుడూ కన్ఫ్యూజ్ చేస్తూనే పోతుంది. సో మన శరీరం ఒక ప్రకృతి మన మనసు ఒక ప్రపంచం మన మనసుని మన శరీరంతో కలపడమే యోగ మ్ ఏ యోగా తీసుకొని చేసినా సో ఈ రెండింటి కలయక మ్ దానికోసమే ఈ సర్వ ప్రయత్నాలు ఇవన్నీ యోగాలు ధ్యానాలు మ్ ఇవన్నీ బాగుంది తర్వాత ఇప్పుడు నీ జీవిత లక్ష్యం ఏంది YouTube ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసి దానికి మీద ఒక వాక్యం నిష్కామ కర్మ అని చెప్పారు నిష్కామ కర్మ అంటే నిష్కామం కామం అంటే ఏది కోరుకోకుండా కోరిక లేదు
(12:55) కామం అంటే కోరుకోవడం ఆ కోరుకోవడం నిష్కామం అంటే ఏ కోరిక లేకుండా ఇప్పుడు మనిషి ఖాళీగా ఉంటే ఏదో ఒక పని చేయాలనిపిస్తది ఏ పని లేకపోవడం వల్లనే సగం ప్రాబ్లమ్స్ అని సో పని అనేది ఒకటి ఉంది ఆ పనిలో పడ్డామ అనుకో అదే ధ్యానము ఆ పనిని శ్రద్ధగా చేయడంలోనే ధ్యానం అది మీ ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను అంతర్గతంగా తెలుసుకున్నాను పాటిస్తున్నాను దానిలో భాగంగానే నిష్కామ కర్మ రూపంలోనే మన అనుూప అనే ఛానల్ స్టార్ట్ అయింది.
(13:24) సో దాని పేరుఏంది అనూపకే 36 ఆ అనుూప ఆ అను అను అంటే అనుష వైఫ్ ఓకే ప్రశాంత్ కన్నయ్య మొకడు ఓకే సో సార్ దాన్ని చెప్పు చెప్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఏఎన్ యుపిఏ ఆ అనూప ఏఎన్ యుపిఏ అనూప k 36 k6 అనుూష ప్రశాంత్ కన్నయ్య 36 అన్న నెంబర్ YouTube సజెస్ట్ చేసిన ఆ తర్వాత ఇప్పుడు మార్చుకోవచ్చు నువ్వు ఆ మార్చుకోవచ్చు ఇంకా అదే అందులోనే మా మూడు ఉన్నాయి ఇంకా మార్చుకుందు ఏదన్నా మోర్ పలకడానికి తేలిగగా ఉన్నది ఓకే మీ మీ YouTube లో మీ అది చూసాను వాల్పేపర్ పైన ఆ ఎన్లైట్మెంట్ ఆఫ్టర్ బుద్ధ అలాగా ఎడ్యుకేటెడ్ ఆర్ ఇన్స్పైర్డ్
(14:11) బై భాస్కర భగవద్గీత కాంతరీస అదిఒకటి పెట్టాలి అదే నాకు మెసేజ్ పెట్టిన చూసిన తర్వాత స్ట్రెస్ ఎందుకు వస్తది మనిషికి అంటే అతని నుంచి కాని పని ఇప్పుడు నా నుంచి ఎంత అయితదో అంత గుర్తించి చేస్తే ఏ స్ట్రెస్ లేదు. నా నుంచి కానిది నేను చేయాలనుకున్నప్పుడు స్ట్రెస్ వస్తది. పోనీ నీ నుంచి అయితది కానీ తక్కువ టైం లో చేయమంటే అయ్యేది టైం పెట్టినప్పుడు కూడా స్ట్రెస్ వస్తది వస్తది ఓకే ఇప్పుడు స్ట్రెస్ ఉందా ఈ మధ్య నీకు ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నేను నాకు తెలిసి ఈరోజు ఎర్లీ మార్నింగ్ఫోర్ నుంచి 6:00 వరకు వర్క్ చేసి మళ్ళా ఒళ్ళు తిరిగకుండా టూ అవర్స్ పడుకొని
(14:51) మళ్ళ లేచిన ఫస్ట్ క్షణం నుంచి నేను పని చేస్తున్నా నాకు స్ట్రెస్ లేదు ఇప్పుడు నువ్వు వచ్చినప్పటి నుంచి మేము చేస్తూనే ఉన్న పుస్తకాలు ఇవన్నీ ప్యాక్ చేసిన పుస్తకాలు సో దేర్ ఇస్ నో స్ట్రెస్ అవును దానికి కారణం ఏంటి అంటే నా పని నేను చేసుకోవడము నా పనిని నేను ఒక ఈజ్ లో చేయడము నా మీద అథారిటీ లేకపోవడము తర్వాత ఈ నేను ఎంతవరకు చేయగలను అన్న ఒక ఇరుకు ఉండడము ఆ తర్వాత త్వరగా చేయాలన్న ఒక తొందర లేకపోతే ఇట్లా రకరకాల విషయాల కారణంగా ఆ స్ట్రెస్ లేదు.
(15:23) ఎవరెవరైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఇంతే ఇవి చూసుకుంటే సరిపోతది. సో జాబ్ చేసే వాళ్ళు కచ్చితంగా స్ట్రెస్ గుర్తుంది నేను YouTube ఛానల్ లో ఏం చెప్పాలి అనుకుంటున్నావ్ నా జీ నా సలహా ఏందంటే డైలీ వన్ వీడియో చెయ్ ఓకే ఇది నా ఇది ఏమంటారు తిరుపతిలో అయ్యవారికి నైవేద్యం ఎట్లా పెడతారో నీవు అట్లా ప్రతిరోజు ఒక వీడియో చేయాలి. ఒక రోజు నీకు వీడియో చేయాలని లేకపోతే నాకు ఈరోజు వీడియో చేయాలని లేదని వీడియో చేయాలి.
(15:51) అంటే ఎవ్రీథింగ్ యు రిపోర్ట్ అద్భుతమైన సలహా గురువుగారు అంటే ఇష్టమున్నా ఇంటికి పోవాలి ఇష్టం లేదన్నా ఇంటికి పోవాలి. ఇష్టమన్నా తినాలి ఇష్టం లేకపోయినా ఇష్టా ఇష్టల అతీతం నాకు కలిగిన ఇన్సైట్ ఏందంటే నా మీ వల్లనే ఈ బయట ప్రపంచం అంతా పోయి నా వరకు వచ్చిన నాలోని నా స్వయాన్ని వెతుక్కోవడం నా స్వయంలోనే అన్ని చూసుకోవడం వెతుక్కోవడం సో ఇప్పుడు మన ఛానల్ కూడా నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో ఘటనలు ఇలా జరుగుతూ ఉంటాయి సో అవే వాటిని నేను ఎలా అర్థం చేసుకున్నాను ఒకప్పటి నేను ఎలా అర్థం చేసుకున్నాను ఇప్పటి నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను
(16:26) ఇదే సబ్జెక్టు ఇదే సబ్జెక్ట్ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నీ వాయిస్ ఇదంతా నీ ఒరిజినల్ నువ్వు ప్రిపేర్ అయితే పోతది డోంట్ ప్రిపేర్ అవును ప్రిపేర్ అయితే భాషలో కరప్షన్ వస్తుంది కరప్షన్ వస్తది అంటే గొప్పగా చెప్పాలి లేకపోతే మంచి పదాలు వాడాలన్న థాట్లో ఉన్న పదాలు విక్కుతుం అందుకే నేను ఇప్పుడు తీసుకొని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కలషితం అయిపోతది ఇంటర్వ్యూ చేయాలన్న భావనలో గొప్ప గొప్ప పదాలు వాడాలన్న అసలు పదం చెడిపోతది చెడిపోతది అట్లా అదే పెళ్లి కూతురిని అందంగా చేద్దామని దిద్ది దిద్ది కోచి పిల్లలని చేశరంట సర్ తర్వాత సరదాగా చెప్పుకోవడానికి ఒక
(17:00) రెండు అద్భుతమైన కథలు మీ ద్వారా విన్నాయి పురణ గురించి ఒక బ్రహ్మాండమైన కథ చెప్పిరు అసలు ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ఈ ఒక్క కథలో కూడా ముక్తి ఉంది. ఏమిటంటే ఒక వ్యక్తి నేనే సాధారణ వ్యక్తిని సో వాళ్ళు వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ చెప్పిన మాటలు విని కటిక చీకట్లో ఒక దారికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉమ్ సో ఇప్పుడు నా మైండ్ లో అంతా వాళ్ళు చెప్పినవే ఉన్నాయి దారిపొండ స్మశానాలు ఉన్నాయి ముళ్ళ ఉన్నాయి ఆ దారి బాగలేదు ఇది ఇట్లాంటి అన్ని మాటల అవి నా మైండ్ లో అయితున్నాయి నడుచుకుంటూ వెళ్తున్నాయి తప్పక తప్పదు వెళ్ళాలి సో ఒక్క నిమిషం ఉండు ఇది ఎందుకో అయిపోయింది.
(17:35) పర్వాలేదు నా ఆడి ఇస్తా నీకు సరే చెప్పు నా ఐడియా ఇస్తాను ఈ మార్గ మధ్యంలోనే వెళ్తున్నాడు వెళ్లే క్రమంలో సడన్ గా ఒక మెరుపు వచ్చింది ఒకటూ త్రీ సెకండ్స్ ఫ్లాష్ లైట్ సో ఆ లైట్ లో ఆయనకి చుట్టుపక్కల ఏం లేదు అంత క్లీన్ పూల తోటానికి కనిపించింది. సో అప్పుడు ఇంకా ఆయన మంచిగా అంటే ఇక్కడ స్పురణ అంటే ఆ లైట్ లాంటిది అంటే ఇక్కడ ఏం మారింది ఏం మారలే ఇప్పుడు నా జీవితం కూడా అంతే జీవితంలో ఉన్న వ్యక్తులు పరిస్థితులు ఏం మారలే మారింది ఏంటిది మన ఇన్సైట్ మాత్రమే అంటే ఈ ప్రపంచం మన తలన మీద మోపిన ఆ అజ్ఞానం తోటి నడుస్తున్న మనం ఆటూ త్రీ సెకండ్స్ వల్ల కలిగిన లైట్ వెలుగులో
(18:20) వాస్తవాన్ని చూసిన మన మనసు బ్రెయిన్ సో ఇంకా మిగతాదంతా బాగా బాగుందని సజావుగా నడిచిపోతుంది ఒక అద్భుతమైన ఇంకో కథ స్టోరీ ఇంకొకటి క్యూఆర్ కోడ్ అని సరదాగా చెప్పిన కథ బాగా నవ్వుకున్నాను ఒక వన్ వీక్ దాకా నవ్వుకున్నాను. సో జనాల ఒక అంటే దీన్ని డబ్బు కోసం విరవికే వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. సో నేను భూలోకంలో చాలా అద్భుతమైన దానాలు ధర్మాలు అన్ని చేసినా అని డంబాలు వాలుకుంటూ నేను కోటీశ్వరుని నాకు ఆ యముడు వస్తాడు ఇప్పుడు మరి సెవెంత్ ఫ్లోర్ ఇస్తాడు స్వర్గంలో సెవెంత్ ఫ్లోర్ ఉంటదని దంబాలు వా ఆయన వచ్చి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే
(18:59) ఆయనక ఏం రాదు 10 పైసలు కూడా చూపియేది. ఆ ఏ విలువ ఉండదు ఏ విలువ ఉండదు. అదే ఒక భికారి అంటే ఆయనకి ఎవ్వరిని పట్టించుకోడు ఆయన జీవితం ఏందో ఆయన ఆడుకోండి ఇంత తింటాడు పంటాడు. ఆయన క్యూఆర్ కోడ్ అద్భుతంగా చూపిస్తది అంటే అక్కడ మీరు చెప్పదలుచుకున్న విషయం ఏందంటే నువ్వు ఎన్ని చేసినా ఎన్ని పైసలు సంపాదించిన ఎన్ని దానాలు చేసినా నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నావ్ అక్కడనే నీ సర్వస్వం పోతుంది.
(19:22) విషయం అది కాదు అవును నీవు నిష్కామ కర్మగా నీ గురించి నువ్వు ఎంత చేసుకున్నావ్ ఎంత శ్రద్ధగా ఉండేవ అనేదే పైకి వెళ్ళినక ఒకవేళ అట్లాంటిది ఉంటే అది పాయింట్ అనేది మీ ఇన్సైట్ కి తర్వాత మీరు చెప్పిన విధానం వర్ణించన తీరుకి చాలా నవ్వుకున్నాను నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాను స్క్రీన్ రికార్డ్ చేసుకొని చాలా అద్భుతంగా సో మనం ఎప్పుడు వచ్చినా నువ్వు ఇట్లా వీడియోస్ చేసుకుంటూ ఉండు మంచి మైక్ తీసుకో ఓకే ఈరోజు ఇంకో మైక్ ఆగిపోయింది బట్ నా దాంట్లో ఉన్న సౌండ్ నువ్వు యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఒకరి మీద ఒకరేమ కాపీరైట్ వేసుకోం అట్లా సో నువ్వు చేయాలనుకున్న వీడియోస్ ని
(19:58) ఎలా చేయొచ్చు అన్నది ఈవెన్ వినే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తది కాబట్టి ఒక పేపర్ మీద ఒకసెవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్స్ రాసుకోవాలి. ఓకే నువ్వు నెక్స్ట్ ఈరోజు వీడియో చేయాలనుకున్నావ్ అనుకో ఆ పేపర్ చూసుకొని బుక్ రివ్యూ అనేది ఒక జానర్ ఓకే నువ్వు తెలుసుకున్న విషయం ఒక జానర్ ఓకే నాకు కొందరు చెప్పిన విషయాలు నేను నేర్చుకున్న విషయాలు అంటే ఒక సపరేట్ ప్లేలిస్ట్ లాగానా కాదు కాదు నువ్వు వీడియో ఏం చేయాలి అనేదానికి నీకు ఐడియాస్ ఇస్తే ఇవి ఓకే ఓకే సో ఏది పెడితే ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉంది.
(20:32) వాళ్ళు ఏది పెడితే తీయరు వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటది. అంటే ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని తెలియాలి లేకపోతే ఏం చేద్దాం అబ్బా వీడియో అని వస్తది. తర్వాత ఎవరనా కలిస్తే వాళ్ళతో చర్చించేది. ఓకే తర్వాత ఎక్స్క్లూసివ్గా రీసాతో కాన్వర్సేషన్స్ అదొకటి సో ఒక ఏడు రాసి పెట్టుకున్నావ అనుకో ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్ టచ్ చేస్తే నీ మైండ్ ఫ్రెష్ గా ఉంటది.
(20:56) ఇప్పుడు ఈరోజు బుక్ రివ్యూ చేసినావ్ మళ్ళీ ఏడు రోజుల తర్వాతనే బుక్ రివ్యూ చేస్తావ్. ఓకే అంతవరకు మ ఆ ఏడు రోజుల్లో నువ్వు ఏదో పుస్తకం చదివి పెట్టుకుంటావ్ సరదా ఈ ఏడు రోజుల లోపట నాకు ఈ టాక్స్ పెట్టే నాకు అర్థమైన విషయాలు ఇవి ఇది నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేశాను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే మూడోది నీ లైఫ్ లో నువ్వు చేసిన తప్పులు తర్వాత సమాజంలో జరుగుతున్న రకరకాల విషయాల గురించి ఒక సిటిజన్ గా నేను మాట్లాడుతున్నా అనేది ఒక మూడో టాపిక్ ఓకే నాలుగోది రీసా తో ఒక చిన్న కాన్వర్సేషన్ అది చూడండి అని చెప్పి ఒకటి ఓకే ఐదోది ఎక్స్ప్లోరేషన్ ప్రదేశాలు లేకపోతే ఒక హోమ్ టూర్
(21:34) ఓకే లేకపోతే నీకు ఏమాత్రం పరిచయం ఒక వ్యక్తితో కలిపిన ఒక చర్చ ఇట్లా నువ్వు లిస్ట్ రాసుకోవాలి. ఓకే గురువుగారు మీరు ప్రదేశాలు అన్నారు కాబట్టి మా సంత గ్రామంలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది కాలభైరవ క్షేత్రం స్వయంభూదం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి 150 160 కేవలం క్షేత్రమే కాకుండా లింగాల బండ అని తర్వాత చెరువు మహాసముద్రం కాన చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి చాలా ఎలాగో నేను పెయింటింగ్స్ చేస్తున్నా కాబట్టి నేను ఆ ఉద్దేశంతో వస్తాను ఓకే తద్వారా ఇప్పుడు చూసిన లాస్ట్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి నేను చాలా ఐ పెయింటెడ్ ఈవెన్ ఈరోజు ఈరోజు పొద్దున కూడా ఒక పెయింటింగ్
(22:09) వేసి ఇవన్నీ కొత్త పెయింటింగ్స్ే సో నేను ఇంకా పెయింటింగ్స్ చాలా చేయబోతున్నా ఓకే అందుకని ఊరికే వస్తే నాకు బోర్ వస్తది. బోర్ వస్తది అంటే నేను అసలు ఫస్ట్ ప్రయాణమే ఇష్టం ఉండదు నాకు బోర్డం లేదు కానీ ఎందుకు వచ్చాను ఇంతోటి భోజనానికి అట్లా కాకుండా ఇంకోటి వ్యక్తి గురించి నాకు రావాలని ఉండదు. ఓకే పెయింటింగ్ కాబట్టి పెయింటింగ్ గురించి వస్తా అది మీ ఊరు అయితది కాబట్టి అక్కడ మనం కలుసుకుంటాం నీ గురించి రాను.
(22:33) ఓకే అక్కడ లొకేషన్ కి వస్తా అట్లా అందుకని మంచి ప్రకృతి కోసమే పిలుస్తున్నాను చాలా మంచి ప్రకృతి తప్పకుండా అలాగే నాకు కూడా కుదిరితే మంచి ఆ ప్రకృతి ఒడిలోనే ఉండాలని ఉంది. అలాగే కానీ జీవన ప్రయాణం ఇలా కొనసాగుతుంది. ఏ అంతే ప్రకృతి అన్ని చోట్లు ఉంది ఇప్పుడు నేను సిటీలో తిరుగుతా నేను ఎప్పుడు బిల్డింగ్స్ మధ్య తిరగను చెట్ల మధ్యన తిరుగుతున్నాయి అసోసియేషన్ చెట్లతోనే ఉంటది.
(22:56) ఇక్కడ ఉన్నదే అంతటా ఉన్నది మన మొదటి కొటేషన్ ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అది ప్రశాంతత అయినా ప్రకృతి అయినా ఇంకేదైనా సో ఇది మన కాన్వర్సేషన్ మళ్లా జీవితకాలం మాట్లాడుకుందాం ఓకే సో ఇది మన ఇంకా కొన్ని ఇట అంటే అవి మళ్లా మాట్లాడుకుందాంలే ఓకే వ్యక్తి ప్రధానం కాదు విషయం ప్రధానం కరెక్ట్ రకరకాల టాపిక్స్ తీసుకొని రా ఆ ఒక్కొక్క టాపిక్ మీద స్పెసిఫిక్ గా సుత్తేసుకుందాం మంచిగా ఉంటది ఓకే ఓకే చివరి ఇంకోటి లైఫ్ అంతా చేస్తాం కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదు ఓకే చివరిగా ఒక మాట చెప్పు చివరగా మీరు చెప్పే వాక్యాలన్నీ అద్భుతమైన ఉమ్
(23:40) అసలు మంచి చెడు చీకటి వెలుగు అనే ద్వందాలకు అతీతమైన స్థితిని చేరుకోవడం చేరుకోవాలని కోరుకుంటున్నాను ఈ ద్వందం లేని స్థితి అద్వైతం మన ఛానల్ లో కూడా దానికి సంబంధించి అలాగే అలాగే సో అందరూ ఈయన ఛానల్ ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారు నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి పదం అసలు తన ఛానల్ గురించి కూడా తను ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు రైటింగ్ లో గాని మాట్లాడని చెప్పలేదు అనుపకర్ 36కఏయపిఏక 36 సో మీరు ఇప్పుడు కొత్త ఛానల్ కాబట్టి @దరేట్ అని పెట్టి కొడితే తొందరగా కనిపిస్తుంది.
(24:22) అలా చేయండి ఓకేనా సో ఇది నీ ఛానల్ లో పెట్టు నేను ఇది నా ఛానల్ లో పెడతా దాని మంచి తంబ్నెల్ ఎలా డిజైన్ చేయాలి దాని ఎస్ఈఓ ఎట్లా చేయాలి ఇవన్నీ తెలుసుకుందాం. ఓకే ఇంత తెలుసు చాలా మంచి విషయం ఇది ఈ ఛానల్ కూడా మీ ఇన్స్పిరేషన్ తోటే మీరు నేను చాలాసార్లు కలిసాను వచ్చినప్పుడు ప్రశాంత్ నువ్వు కూడా స్టార్ట్ చేయ అన్నారు అప్పటికి ఇంకా నాకు క్లారిటీ రాలేదు.
(24:41) అంటే గురువు గారు అంటే తను ఏది చేసినా ఒక సబ్జెక్ట్ అవుతుంది తన జీవితమే ఒక సబ్జెక్ట్ తను ఏది మాట్లాడినా ఒక సబ్జెక్ట్ అవుతుంది మన దగ్గర ఏముంది చెప్పడానికి చేయడానికి అన ఒక కన్ఫ్యూషన్ ఉండేది సో మేము చూడగా చూడగా ఆ కన్ఫ్యూషన్ కరిగిపోయి ఒక క్లారిటీ వచ్చింది ఆ దాన్ని ఇప్పుడు నేను చెప్పిన విధానంగా నువ్వు రాసుకుంటే ఓకే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది నువ్వు ఈజీ ఒక ఈజ్ వస్తుంది లేకపోతే ఏం చేయాలబ్బా అని డౌట్ వస్తుంది.
(25:04) ఈరోజు ఇది చేశాను ఈరోజు ఇది చేస్తున్నప్పుడే రేపు ఏం చేయాలో కూడా తెలిసిపోయింది. హటాత్తుగా ఎవరన్నా బయటి మనకు పరిచయం లేని వ్యక్తితో ఒక ఆధ్యాత్మిక చర్చ అన్నది నీ సబ్జెక్ట్ లో అయితే అనుకోకుండా రైల్లో కలిసినా ఎక్కడ కలిసినా ఆ సబ్జెక్ట్ ఫిట్ అయితది కాబట్టి నువ్వు రికార్డ్ చేసేసుకుంటావ్ ఓకే ఇప్పుడు నీకు మొబైల్ ఉంది జస్ట్ నువ్వు రికార్డింగ్ ఇదొకటి మైక్ తీసుకుంటే వైర్లెస్ దట్స్ మోర్ ఎనఫ్ తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేయాలి ఆ తర్వాత దాని తంబ్నెయిల్ ఎట్లా చేసుకోవాలి ఓకే ఎస్ఈఓ అంటారంటే ఆ దాని డిస్క్రిప్షన్ లో ఏం పెట్టుకోవాలి హాష్ట టాగ్స్ ఏమిటి ఓకే
(25:35) టాగ్స్ ఏమిటి కొంత వివరణ దాంతో పాటు మానిటైజేషన్ కి వెళ్ళాలంటే కంపల్సరీ చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అంటే ఊరికే చేయడం కాదు ఎరుకలో చేయాలి. అంటే ఊరికే గుడ్డిగా చేస్తూ చేస్తూ 50 ఏళ్ళ దాంట్లో ఏ ప్రగతి లేదు అట్లా కాకుండా ఫోకస్ ఆన్ హౌ గ్రోత్ ఎట్లా తీసుకురావచ్చు సరదాగానే వస్తే ఉపయోగపడుతది. చేసే పని శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేయాలి YouTube ఏంటంటే పోయే ముందు కూడా చివరి వీడియో చేసి చచ్చిపోవచ్చు అంత ఫ్రీడం ఉంది అది మీరు యాడ్ చేసిన ఒక ధర్మయుక్త నిష్కామ కర్మ ఆల్రెడీ భగవద్గీత ప్రకృతిలో అందరూ చేస్తుంది పిట్టకూడదు నిష్కామ కర్మనే చేస్తుంది కాబట్టి ధర్మం
(26:12) ఉంది దానికి ధర్మం యాడ్ చేసిరు ఒక అద్భుతమైన ఇన్సైట్ తోటి అట్లా సో అట్లా మీరు చెప్పేది ఆ మీరు చెప్పాలనుకున్న దృక్పదం తోటి చూసినప్పుడు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. చాలా మంది మన వ్యూవర్స్ కూడా అఫ్కోర్స్ లే ఆ సైట్ లోనే ఉంది సైట్ తోటే చూస్తారు. తర్వాత ఇది కొత్త పుస్తకం తీసుకెళ్తా అన్నావు కదా ఆ ఇది నీకు ఇస్తాను రిమూవ్ తీసుకో సంతకం పెడత తర్వాత ఆ తర్వాత ఆ 12 నుంచి 14 మధ్యన అరుణాచలంలో బుక్ లాంచన కాదు గానీ వవిల్ షేర్ అవర్ బుక్స్ ఓకే ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు ఒకవేళ వచ్చేవాళ్ళైనా రాని వాళ్ళైనా ప్రీ ఆర్డర్ చేసుకుంటే ఈరోజు ఒక 50 పుస్తకాలు దాకా
(26:52) తీసుకున్నారు పంపిస్తున్నాను. ఇంకా ఒక టూ త్రీ డేస్ టైం ఉంది అందుకని ఏమాత్రం అవకాశం ఉన్నా చదవాలన్న ఉద్దేశం ఉన్నా ప్లీజ్ ఆర్డర్ నో కంపల్షన్ సో ఇక్కడి నుంచే మీ అందరిలోన ఓపికకి ప్రశాంత్కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి ఈ బుక్ గురించి ఒక్క ఒక్కటే కంటిన్యూ చెయ్ ఓకే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ సో చివరిగా కాంతి రీసా గారు గురువు గారి వల్ల నాకు ఒక ఇన్సైట్ కలిగింది.
(27:20) సో అది మీరు గుర్తించండి. ఈ రీసా గారు తన సొంత చేతి రాతతో రాసిన పుస్తకాలు దాదాపు ఒక ఏడు ఎనిమిది ఉన్నాయి. 10 ఉన్నాయి ఆ 10 ఉన్నాయి అందులో ఏ బుక్కు తీసుకొని చదివినా మీకు కూడా మీకు అంతులేని మీరు డబ్బుతో కొనలేని ప్రశాంతత మీ వశం అవుతుంది. కొనడం ద్వారా కాదు దాన్ని మనస్ఫూర్తిగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా చాలా మేము ఎంత ఈజీగా మాట్లాడుకున్నామో అంత ఈజీ భాషలో రాసి పెట్టారు.
(27:45) సో ఆ పుస్తకాలు చదవడం వల్లనే ఆయన వీడియోలు చూడడం వల్లనే నాకు ఇన్సైట్ కలిగింది ఈ ధైర్యం కలిగింది తర్వాత ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ ఇవన్నీ కూడా తన నుంచి ఇన్స్పైర్ అయినవే సో తప్పకుండా నిర్వాణ శటకం కూడా కొన్ని పేజీలు చదివాను చాలా అద్భుతంగా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంది. మీరు కావాల్సిన వారు రీసా గారు ఫోన్ నెంబర్ ఇస్తారు. అదేకాంతరసడాఇన్ అది చాలి ఇంకా ఆ అందులో ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఇంటికి కూడా వస్తుంది మీ పేరు రాసి గురువు గారు సైన్ చేసి పేరు రాసి మీ ఇంటికి వస్తుంది.
(28:09) సో తప్పకుండా మీరు ప్రిసా గారి పుస్తకాలు ఏదో ఒకటి తీసుకోవాలని ముగిస్తున్నాను. చాలా సంతోషం.
No comments:
Post a Comment