Sunday, July 5, 2026

🚨HYDERABAD BIRYANI Restaurants Dark Reality Exposed | Notices for Famous Restaurants | VR Raja

🚨HYDERABAD BIRYANI Restaurants Dark Reality Exposed | Notices for Famous Restaurants | VR Raja

Author Name:V R RAJA

Youtube Channel Url:https://www.youtube.com/@iamvrraja

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IF2OednuoXw



Transcript:
(00:00) ఈ వీడియో నేను డిలీట్ చేస్తాను ఎందుకో టూ మినిట్స్ లో చెప్తాను అంటే కేసెస్ పడతాయని అలా ఏమీ కాదు వేరే విషయం మీద బట్ కొన్ని మాట్లాడాలి దానికంటే ముందు హైదరాబాద్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఫుడ్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ ఆ గల్లీలో ఫుడ్ స్టాల్స్ కానీ వీకెండ్ వస్తే చాలు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్ గా బయట పడుతున్న డార్క్ రియాలిటీ ఇంకో ఎత్తు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో ఒకటి షేర్ చేసుకోవాలి.
(00:28) 2021 అండ్ 22 లో ఒక వన్ ఇయర్ పాటు నేను హైదరాబాద్ లోనే ఉన్నా అండ్ ఆ వన్ ఇయర్ లో నేను ఇంట్లో ఉండుకొని తిన్నది బహుశా వేళ్ళ మీద లెక్కెట్ట వచ్చే మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తం అన్ని బయట రెస్టారెంట్స్ లోనే తినేవాడిని నాకు సిటీలో అంటే నేను మా ఎడిటర్ ఇద్దరమే ఉన్నాం కదా సో ఆబవియస్ గా బయట తినాలి. సో నాకు దాదాపు సిటీలో ఉన్న అన్ని ఫేమస్ రెస్టారెంట్స్ తెలుసు అండ్ ఒక్కొక్క రెస్టారెంట్ మార్చేసిదేవాడిని ఎక్కడ ఏది బాగుంటదో కూడా తెలుసు కానీ ఇప్పుడు బయట పెడుతున్న ఇన్స్పెక్షన్స్ కానీ హైజీన్ స్కోర్స్ చూస్తుంటే అప్పట్లోనే నాకు విషయాలు తెలిసిఉంటే నేను
(00:59) అసలు బయట తినేవాడిని కాదేమో అనిపిస్తుంది. నేను ఇంతక ఎందుకు చెప్తున్నాను అంటే మన హైదరాబాద్ లో చిన్న చిన్న బండ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు ఓవరాల్ గా 75,000 ఏట్రీస్ రన్ అవుతున్నాయి. సరే బిజినెస్ చేస్తున్నారు కదా అని చూస్తే ఇందులో కేవలం 25,000 ప్లేసెస్ కి మాత్రమే ప్రాపర్ గాఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ మాత్రం ఉంది.
(01:16) అంటే మిగతా 50,000 నీటరీస్ కి ఎటువంటి అఫీషియల్ పర్మిషన్ లేకుండానే రన్ అవుతున్నాయి. ఇదొక షాక్ అయితే ఇంకో మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఏంటంటే ఈ 25,000 లైసెన్స్డ్ రెస్టారెంట్స్ లో కేవలం 361 వాటికి అఫీషియల్ గా ఫుడ్ సేఫ్టీ సర్టిఫికెట్స్ లేదా హైజీన్ రేటింగ్స్ ఉన్నాయి. పర్సంటేజ్ లో చెప్తాను మీకు అర్థమయ్ది ఇది మొత్తం లైసెన్స్డ్ రెస్టారెంట్స్ లో లెస్ దెన్ 2% మాత్రమే 75,000 ఏటరీస్ ఎక్కడ 361 రేటింగ్స్ ఎక్కడ ఈ నెంబర్స్ ఏంటంటే నాకే నమ్మబుద్ది కావడంలా అండ్ మన హైదరాబాద్ లో ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఇండస్ట్రీ యొక్క యన్యువల్ టర్న్ఓవర్ 10వేల కోట్ల పై కంటే ఎక్కువ
(01:49) ఉంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండి కూడా హైజీన్ రేటింగ్స్ అడాప్ట్ చేసుకోవడంలో ఇండియాలోని అన్ని మేజర్ సిటీస్ తో పోలిస్తే మన హైదరాబాద్ లోయెస్ట్ ర్యాంక్ లో ఉంది. ఢిల్లీలో 3394 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫై అయితే మనకి గెట్టి కాంపిటీటర్ అయిన బెంగళూరులో 2200 ఈట్రీస్ కి హైజీన్ రేటింగ్స్ ఉన్నాయి. అహ్మదాబాద్ జైపూర్ లాంటి చిన్న సిటీస్ కూడా ఈరోజు మనకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాయి.
(02:11) ఒకప్పుడు యునెస్కో మన సిటీని సిటీ ఆఫ్ గా ఆస్ట్రోనామీగా గుర్తించింది. కానీ ఇలాగే కంటిన్యూ అయితే కలనరీ బ్రాండ్ వాల్యూ కూడా పూర్తిగా పాడైపోద్ది. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరి బిజినెస్ డామేజ్ చేయడానికి కాదు రెస్టారెంట్స్. నేను ఒక డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ గా 30 డేస్ లోనే నేనే ఈ వీడియోని డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే తప్పులు చేయడం సహజమే కానీ ఆ తప్పులు తెలుసుకొని మారడానికి వాళ్ళకి కూడా రెస్టారెంట్స్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా నేనైతే ప్రతి రోజు వెళ్లి ఇన్స్పెక్ట్ చేయలేదని నా డ్యూటీ కూడా కాదు.
(02:36) అలాగే మీరు కూడా కిచెన్ లోకి వెళ్లి చెక్ చేయలేరు అన్ని సార్లు. సో రేపటి నుంచి వాళ్ళ హైజీన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతా వాళ్ళ రెస్టారెంట్ కౌంటర్ దగ్గర అఫీషియల్ గా ఎఫ్ఎస్ఎస్ ఇచ్చే పర్పుల్ కలర్ ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డ్ పెడతారేమో మీరే డైరెక్ట్ గా వెళ్లి చెక్ చేసుకోండి. నేను చెప్పే 30 డేస్ టైం లో వాళ్ళు మారితే మంచిదే లేదంటే ఆ రెస్టారెంట్స్ కి వెళ్ళాలా లేదా అనేది మీ ఇష్టం. మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది.
(02:53) నా బాధ్యత ఏంటంటే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రమే ముందుగా నేనేమో కొన్ని రెస్టారెంట్ పేర్లు చెప్పేసి వీళ్ళు తప్పు చేశారు అనడం లేదు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీషియల్స్ జూన్ మంత్ లో చాలా రెస్టారెంట్స్ కేవ్స్ మీద స్కూల్స్ మీద రైడ్ చేసి వాళ్ళ హైజీన్ కోర్స్ ని ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు.
(03:10) అండ్ ఇప్పటికి కూడా ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది నిన్న కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ Twitటter అకౌంట్ ఎక్స్ లో ఇంకా చాలా రెస్టారెంట్స్ అప్డేట్ చేస్తున్నారు వాటి స్కోర్స్ కూడా అప్డేట్ చేస్తున్నారు. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. అయితే నేను కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ షేర్ చేయాలి అందులోనుంచే ఆ స్కోర్స్ ని బట్టి మనం మేటర్ ని చాలా అనలైస్ చేయాల్సి ఉంది.
(03:28) అసలు వాళ్ళు రేటింగ్స్ ఎలా ఇస్తారో ఫస్ట్ తెలుసుకోవాలి ఎంత స్కోర్ ఉంటే ఎలాగ అని వీళ్ళ స్కోరింగ్ సిస్టం లో మెయిన్ గా త్రీ కేటగిరీస్ ఉన్నాయి ఫస్ట్ ఎబవ్ 90% ఈ స్కోర్ వచ్చిందంటే వాళ్ళ మెయింటైనెన్స్ కానీ హైజీన్ స్టాండర్డ్స్ కానీ పెస్ట్ కంట్రోల్ స్టోరేజ్ కండిషన్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి అని అర్థం వాళ్ళని మనం గుడ్డిగా నమ్మేయొచ్చు.
(03:44) సెకండ్ క్యాటగిరీ వచ్చేసి 50% 90% మధ్యలో ఉంటది. ఈ రేంజ్ లో స్కోర్ వస్తే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తారు. అంటే వాళ్ళకి ఇచ్చిన లో కొన్ని తప్పులు ఉన్నాయి. హైజీన్ సరిగ్గా లేదు కానీ బిజినెస్ క్లోజ్ చేసేంత ఘోరంగా లేదని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఆ తప్పులు సరిదిద్దుకోమని టైం ఇస్తారు. ఇక థర్డ్ అండ్ లాస్ట్ అండ్ లోయెస్ట్ కేటగిరీ ఇది బిలో 50% ఇది కంప్లీట్లీ డేంజర్ జోన్ ఇక్కడ స్కోర్ వస్తే డైరెక్ట్ గా షో కాస్ నోటీస్ ఇవ్వడం లేదా ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది.
(04:07) అంటే వాళ్ళ కండిషన్స్ మరీ దారుణంగా ఉన్నాయని అర్థం. మనం ఎప్పుడైనా సరే నెగిటివ్ విషయాలు మాట్లాడుకునే ముందు పాజిటివ్ విషయాలతో స్టార్ట్ చేద్దాం ఇందులో కూడా ఇన్స్పెక్షన్స్ లో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ నిజంగానే చాలా మంచి స్కోర్స్ ఉన్నాయి. ఎస్ఎంఆర్ వినయ్ టెక్నో పాలిస్ దగ్గర ఉన్న 10 పౌండర్ ఫిజేరియా అంట ఇనార్బిట్ మాల్ లోని పివిఆర్ ఐనాక్స్ లూలు మాల్ లోని సినీ పాలిస్కి అయితే 94% ఎఫ్ఎస్ఎస్ఏ గైడ్లైన్స్ పక్కగా ఫాలో అవుతా కస్టమర్స్ కి సేఫ్ ఫుడ్ అందిస్తున్నారు.
(04:31) అలాగే ఇమేజ్ గార్డెన్స్ దగ్గర మనందరికీ తెలిసిన రామేశ్వరం కేఫ్ కి 93% కొండాపూర్ కిమ్స్ దగ్గర ఉన్న సత్తిబాబు బిర్యానీకి 92% స్కోర్ వచ్చింది. నిజంగా ఇంత పెద్ద బిజినెస్ రన్ చేస్తా రోజుకి వేల మంది కస్టమర్స్ వస్తున్నా కూడా ఇలాంటి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. వీటిని ఖచ్చితంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి.
(04:48) వీళ్ళతో పాటు నిజాంపేట్ లోని కేఎఫ్c కి 86% మదీనా కూడా ఐనాక్స్ కి 85% అంతేరాకి 83% స్కోర్స్ వచ్చాయి. ఇక నెమ్మదిగా అసలు విషయానికి వద్దాం ఫస్ట్ బిలో 50% వచ్చిన అసలు ఫుడ్ తినడానికి కూడా వీల్లే ఆ డేంజర్ జోన్ రెస్టారెంట్స్ గురించి మాట్లాడాలి. గచ్చబౌలిలో రాయల్ స్పైస్ రెస్టారెంట్ అంట. వీళ్ళకి సిటీలోనే చాలా దారుణమైన రేటింగ్ వచ్చింది 18% స్కోర్ వచ్చింది.
(05:11) ఒకసారి ఆలోచించండి 100 కి 18 మార్క్స్ వస్తే ఆ కిచెన్ లో సిచువేషన్ ఎంత చెత్తగా ఉండిఉంటదో అన్హైజినిక్ కండిషన్స్ అసలు ప్రాపర్ స్టోరేజ్ లేదు ఫుడ్ సేఫ్టీ అనే మాటే లేదు అక్కడ 18% స్కోర్ చూసినప్పుడు నాకుేమనిపించింది అసలు వీళ్ళు ఫుడ్ అమ్ముతున్నారా లేక ఇంకేమైనా చేస్తున్నారా అని నాకు సీరియస్ డౌట్ వచ్చింది. ఇక ఏమీ వాళ్ళ దగ్గర ఉన్న జయకా ఫుడ్ కోట్ కి కేవలం 25% స్కోర్ వచ్చింది.
(05:30) వాళ్ళ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది.పఎఆర్ పిఎన్ఆర్ ఎంపైర్ లో ఉన్న ప్లాట్ఫార్మ్ 65 కి 37% ఈ ప్లాట్ఫార్మ్ 65 చాలా బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడలో కూడా ఉంటాయి ట్రైన్ రెస్టారెంట్ అంటారు ఇదే కదా ఐ థింక్ నేను దీనికి వెళ్ళలేదు ఇంకా సో మదీనాగూడాలోని బాహర్ కేఫ్ కి 40% స్కోర్ వచ్చాయి ఇవన్నీ చాలా ఫేమస్ పేర్లు జనాలు ఎంతో నమ్మకంతో వెళ్ళే ప్లేసెస్ కానీ వాళ్ళ ఇంటర్నల్ కిచెన్ మెయింటెనెన్స్ ఈ రేంజ్ లో పడిపోయింది.
(05:53) ఈ లిస్ట్ లోనే కాదు ఇంకా ఘోరమైన కండిషన్స్ ఉన్న ఇంకో హోటల్ కూడా బయటపడింది. సెవెన్ సిస్టర్స్ రెస్టారెంట్ అంట అక్కడ జరిగిన ఇన్స్పెక్షన్ లో అయితే కిచెన్ లోపల బ్రోకెన్ టైల్స్ ఇంకా ధారణంగా లిజర్డ్ డ్రాపింగ్స్ అంటే అదే బల్లుల షీట్ కూడా ఉన్నాయి. మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి తినడానికి వెళ్తే వాళ్ళు మనకు ఆఫర్ చేస్తున్న హైజీన్ కండిషన్స్ ఇవి ఈ రెస్టారెంట్స్ అన్నిటికీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోబోతున్నారు వీళ్ళు మారుతారో లేదో మరి టైమే డిసైడ్ చేయాలి.
(06:16) ఇక మెహఫిల్ షాగోస్ గురించి మాట్లాడాలి షాగోస్ మెహఫిల్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎక్కువసార్లు అందులోనే తిన్నాను. కానీ దానికంటే ముందు చిన్న మాట ఒక విషయం బ్రో అంటే ఇలాంటి సాలిడ్ గ్రౌండ్ రియాలిటీ రీసెర్చ్ వెనుక చాలా రీసెర్చ్ చేయాలి అసలు ఎంతఎంత స్కోర్స్ ఇస్తున్నారు ఏమేమ మెయింటనెన్స్ ఇవన్నీ ఒక చోట గ్యాదర్ చేయాలి.
(06:33) మేము ఒక షాకింగ్ ఫాక్ట్ గమనించాం ఇంత రీసెర్చ్ చేస్తున్నాం కూడా మా ఛానల్ షాకింగ్ ఫాక్ట్ మన ఛానల్ లో వచ్చే ప్రతి వీడియోని లక్షలో చూస్తున్నారు కానీ అందులో దాదాపు 50% కంటే ఎక్కువ మంది కేవలం ఇన్ఫర్మేషన్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బహుశా ఇన్ఫర్మేషన్ ఫ్లో లో పడి మర్చిపోతా ఉంటారనే అనుకుంటున్నాను కానీ మీరు ఇచ్చే ఆ ఒక్క సబ్స్క్రైబ్ ఆ ఒక్క లైక్ మన టీం్ కి నెక్స్ట్ లెవెల్ బూస్ట్ ఇస్తది.
(06:52) మన హెల్త్ ని కాపాడుకోవడానికి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇదే కాదు మన దాంట్లో జియో పొలిటికల్ వీడియోస్ కూడా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఈ మధ్య జియో పొలిటిక్స్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి.
(07:05) మీ ఫ్రెండ్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఫ్యామిలీ కి ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఆబియస్ గా అందరి క్రియేటర్స్ కి అంతే అనుకుంటా నా ఛానల్ లో కూడా నా మాక్సిమం వ్యూవర్స్ సిటీ పరంగా డివైడ్ చేసుకుంటున్నప్పుడు హైదరాబాద్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది చూస్తారు తర్వాత విజయవాడ నుంచి చూస్తారు.
(07:24) సో హైదరాబాద్ లో వాళ్ళకి కచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నా కూడా సో ఇంకా లెట్స్ కంటిన్యూ ఇంకా నెక్స్ట్ మనందరికీ చాలా ఇష్టమైన రెగ్యులర్ గా చాలా మంది వెళ్ళే ఫేమస్ బిర్యానీ బ్రాండ్స్ సిచువేషన్ చూద్దాం. ఈ 50% 90% మధ్యలో ద ఇంప్రూవ్మెంట్ నోటీస్ అందుకున్న కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్ అంటేనే షాగోస్ మెహఫిల్ కానీ గచ్చిబౌలిలో షాగోస్ హోటల్ అండ్ రెస్టారెంట్ కి వచ్చిన స్కోర్ కేవలం 65% అఫీషియల్స్ వీళ్ళ కిచెన్ లోకి వెళ్లి చూస్తే కిచెన్ మొత్తం హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు ఈగలు ఎక్కువ తిరుగుతున్నాయంట పోనీ గోడలు ఏమైనా క్లీన్ గా ఉన్నాయ అంటే
(07:53) అక్కడ కూడా గుట్కా వేసుకున మరకలు ఉన్నాయంట అంటే మనం తినే ఫుడ్ ప్రిపేర్ చేసే చోట గుట్కా మరకలు ఏంటి అసలు అండ్ ఒక పక్క ఓపెన్ ట్రైన్స్ లో ఫుడ్ వేస్ట్ పేరుగుపోయింది నేను ఇక్కడ వీడియోస్ ప్లే చేస్తాను మీరు చూస్తూ ఉండొచ్చు అండ్ వాష్ ఏరియా అసలు క్లీన్ గా లేదు స్టోర్ రూమ్ లో వాటర్ లీక్ అవుతుంది ఇంకా రిస్క్ ఏంటంటే నాన్ వెజ్ కట్ చేసే ఏరియా చాలా అన్హైజినిక్ గా ఉండి క్రాస్ కంటామినేషన్ జరిగే రిస్క్ చాలా ఎక్కువ ఉందంట.
(08:14) సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ ఐటమ్స్ ని ఎటువంటి లేయబుల్స్ లేకుండా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. అఫీషియల్ వాటర్ టెస్టింగ్ రికార్డ్స్ ని అడిగితే అవి కూడా లేవంట. ఇదంతా చూసాక వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇచ్చారు. అలాగే హైటెక్ సిటీలో ఉన్న మెహఫిల్ రెస్టారెంట్ కి కూడా 67% స్కోర్ మాత్రమే వచ్చింది. ఇక్కడ కిచెన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది ఫ్లోర్స్ అన్ని తడిగా ఉండి అక్కడ ఫుడ్ అంతా పేరిగిపోయి చాలా అన్హైజినిక్ గా ఉంది.
(08:33) వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే మనం ఎంతో ఇష్టంగా తినే రోమాల రోటీని వీళ్ళు ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఏరియాలో అంటే పక్క పక్కన పనులు జరుగుతా కొంచెం దుమ్ములు వేస్తా ఉంటది కదా అక్కడ ప్రిపేర్ చేస్తున్నారంట. అది చూడంగానే ఇన్స్పెక్షన్ టీం వెంటనే దాన్ని ఆపిచ్చారు ఒక పెద్ద బ్రాండ్ నేమ్ ఉండి కూడా ఇలాంటి బేసిక్ కేర్ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.
(08:51) వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నా కూడా ఎక్కడో నెగ్లెక్ట్ చేస్తున్నారు అందుకే వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు. వాళ్ళు ఈ 30 డేస్ లో మారితే మనందరికీ మంచిది. మహఫిల్ షాగోస్ ఎందుకు ఎక్కువ చెప్తున్నాను అంటే ఆల్రెడీ చెప్పాను కదా ఈ రెండిటిలోనే నేను ఎక్కువ తిన్నాను. అండ్ షాగోస్ లో అయితే ఆఫ్గాని చికెన్ చాలాసార్లు తిన్నా.
(09:07) ఈ లిస్ట్ లో ఇంకొక ఫేమస్ ప్లేస్ కూడా ఉంది అదే మేడ్చల్ కండ్లకోయిలో ఉన్న భైసకి ఫ్యామిలీ డాబా అంట వీళ్ళకి 63% స్కోర్ వచ్చింది వీళ్ళ కిచెన్ లోపల జరిగిన ధారణాలు చూస్తే అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అయిపోద్ది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి వీళ్ళు తుప్పు పట్టిన కత్తులు వాడుతున్నారంట అలాగే ఆ కత్తులు చూడంగానే అఫీషియల్స్ వెంటనే వాటిని సీస్ చేసి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కత్తులు వాడాలని ఆర్డర్ వేశరు ఎక్కడ తాగల వాళ్ళ రిఫ్రిజిరేటర్ లో ఎక్స్పైర్డ్ బేబీ కార్న్ గాని ఎక్స్పైర్డ్ బ్లాక్ పెప్పర్ మసాలా కూడా దొరికాయి ఇంకా ధారణం ఏంటంటే అదే ఫ్రిడ్జ్ లో చచ్చిపోయిన ఈగలు ఉన్నాయి బయట
(09:36) ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్షన్ కోసం కిచెన్ కి కనీసం ప్రొటెక్టివ్ మెష్ కూడా లేదు అన్లేబుల్డ్ సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ పక్కనే ఓపెన్ డస్ట్ బిన్స్ పెట్టారు చైనీస్ డిషెస్ లో అట్రాక్టివ్ గా కనిపించడానికి కొంచెం హెల్త్ కి డేంజర్ అయిన సింతటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. కౌంటర్ దగ్గర చూస్తే కనీసం గైడ్లైన్స్ డిస్ప్లే కూడా చేయలేదు ట్రేడ్ లైసెన్స్ లేదు స్టాఫ్ కి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవు పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ లేవు అసలు ఒక బిజినెస్ ని ఇంత కేర్లెస్ గా ఎలా రన్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. సో ఇలాంటి ప్లేసెస్ కి
(10:03) వెళ్ళినప్పుడు మనం పెట్టే ప్రతి రూపాయి మన హెల్త్ ని ఎంత రిస్క్ లో పెడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క రెస్టారెంట్ కి వెళ్లి లోపలికి వెళ్లి చెక్ చేస్తుంటే బయట పడుతున్న నిజాలు అన్నీ ఇన్ని కావు మనం పైన చేసే గ్లిటర్ వేరు కిచెన్ లోపలండి రియాలిటీ వేర్ అని ఇన్స్పెక్షన్స్ క్లియర్ గా ప్రూవ్ చేశయి మాదాపూర్ లో ఉన్న ఐడియల్ కిచెన్ లో అయితే అన్రాపిడ్ బ్యాటర్ పైన చనిపోయిన బొద్దింకలు కనిపించినయి.
(10:22) అలాగే స్టోర్ చేసిన మినపప్పులో కూడా పురుగులు ఉన్నాయి. వాళ్ళ స్కోర్ కూడా 67% గజల రామారంలో ఉన్న విజయవాడ స్పెషల్ కృష్ణ కేఫ్ లో రిఫ్రిజిరేటర్స్ లో పిండి చట్నీ లాంటి వాటి మీద అసలు మూతలు లేకుండా లేబుల్స్ లేకుండా పెట్టారంట. ఫుడ్ ప్రిపేర్ చేసే ఏరియా దగ్గరే ఓవర్ ఫ్లోయింగ్ ఓపెన్ డస్ట్ బిన్స్ ఉన్నాయి అంటే చెత్త బయటికి వస్తాయి.
(10:39) ఇక్కడ కూడా కొంచెం రస్టెడ్ నైఫ్ అంటే ఇనపకత్తులు వాడడంతో వాటిని సీజ్ చేయించారు. ఇవి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇప్పటి వరకు మనం కేవలం లోకల్ బిర్యానీ పాయింట్స్ ధాబాల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ ఫుడ్ సేఫ్టీ లాప్సెస్ అక్కడితో ఆగిపోలా. మనం ఎంతో నమ్మి ప్లేట్లకి వేలు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ మల్టీనేషనల్ బ్రాండ్స్ సిచువేషన్ కూడా ఇంతే దారుణంగా ఉన్నాయ ఉంది.
(10:57) ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బార్బిక్యూ చైన్ అయిన బార్బిక్యూ నేషన్ లో జరిగిన ఇన్స్పెక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పాలి. నా పేరు సౌమ్య అండి నేను అత్తాపూర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మాకు అంటే హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళకి ఒక ఫుడ్ పాయిజనింగ్ కంప్లైంట్ వచ్చింది. అందుకోసమని ఇన్స్పెక్షన్ కి వచ్చాము బార్బిక్యూ నేషన్ అత్తాపూర్ కి ఇక్కడ మాకు వాళ్ళు లేబుల్స్ స్టాంపర్ చేయడం కొన్ని ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ పెట్టుకోవడం కిచెన్ లో అన్హైజినిక్ గా ఉండడం ఇవన్నీ కూడా మాకు కనిపించాయి.
(11:20) ఇది ఆల్రెడీ నాది సెకండ్ ఇన్స్పెక్షన్ మేము ఇంతకుముందు కూడా ఒకసారి విజిట్ చేసి వైలేషన్స్ చెప్పాము కానీ అవేమి వాళ్ళు ఫాలో అయ్యి ఇంప్రూవ్మెంట్ అయినట్టు మాకేం కనిపించలేదు. అందుకే ఈరోజు ఈ ఇన్స్పెక్షన్ చేసి నోట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అత్తాపూర్ లో బార్బిక్యూ నేషన్ అవట్లెట్ కి వెళ్తున్న ఒక కస్టమర్ కి హెల్త్ పాడ అయింది అక్కడ ఫుడ్ తిని డైరెక్ట్ గా ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ కి కంప్లైంట్ చేశాడు.
(11:39) ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని హెచ్ ఫస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం వాళ్ళు జూలై సెకండ్ న సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి దొరికిన విషయాలు చూస్తే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. లోకల్ మార్కెట్ నుంచి తెచ్చిన ఫిష్ అయితే ఒకటి లేదా రెండు రోజుల్లో కన్స్యూమ్ చేయాలి తినేయాలి లేదా వాడాలి.
(11:54) కానీ వాళ్ళు ఫ్రీజర్స్ లో చాలా రోజులుగా ఫిష్ ని స్టోర్ చేస్తున్నారు. పోనీ అలా స్టోర్ చేసిన ఫిష్ ని కరెక్ట్ గా వాడుతున్నారు అంటే అది లేదు. మరినేషన్ కోసం అని చెప్పి కోల్డ్ స్టేజ్ లో నుంచి ఆ ఫిష్ ని బయటికి తీసి ఒక 15 నిమిషాలు బయట ఉంచి ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఫ్రీజర్ లో పెడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ పర్స్పెక్టివ్ లో దీన్ని టెంపరేచర్ యూస్ చేయడం అంటారు ఇది చాలా డేంజర్.
(12:10) ఇక ఫుడ్ లేబుల్స్ విషయంలో వీళ్ళు చేసిన డేట్ టాంపరింగ్ కూడా అంతా ఇంతా కాదు. కంటైనర్స్ లోపల ఉన్న ఫుడ్ ని అసలు చేంజ్ చేయకుండా కేవలం కంటైనర్ పైన ఉన్న మ్యారినేషన్ డేట్స్ ని మాత్రమే అప్డేట్ చేస్తున్నారు. ఇది ఇక్కడే కాదు ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా ఉంటది. ఎందుకు చెప్తున్నాను అంటే నేను 2018 లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కి బెంగళూరులో చేశాను ట్రైనింగ్ లో డెసర్ట్ కిచెన్ లో చేశాను ఫస్ట్ నాకు అర్థం కాలే ఏంటబ్బా వీళ్ళు లేబుల్స్ మార్చేస్తున్నారు అని తర్వాత కొన్ని రోజుల తర్వాత అర్థమయింది వీళ్ళు ఆ ఎక్స్పైరీ డేట్ ని మార్చేసి కొత్త ఎక్స్పైరీ డేట్
(12:37) వేస్తున్నారు. సో ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే ఇలా ఉంటే ఇంకా ఏం చేస్తాం చెప్పండి ఇంక బార్బిక్యూ విషయానికి వస్తే అంటే నిన్నటి ఫుడ్ కి ఈరోజు డేట్ వేసి ఫ్రెష్ ఫుడ్ లాగా ఇస్తున్నారు అన్నమాట. అసలు ఈ ఫుడ్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారో తెలుసుకోవడం కూడా కొంచెం కష్టం అంట. ఇంకో గోరం ఏంటంటే వాళ్ళ స్టోరేజ్ లో ఉన్న మీట్ ప్రొడక్ట్స్ దొరికాయి.
(12:55) వాటి షెల్ఫ్ లైఫ్ కూడా ఏకంగా టూ ఇయర్స్ వరకు ఉంది. ఒక మూడు నెలల క్రితమే వీళ్ళకి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి బార్బిక్యూ వాళ్ళకి 15 డేస్ టైం ఇచ్చారు. అయినా వాళ్ళు మారలేదు. అందుకే ఇప్పుడు వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. ఇక మనం ఎంతో ట్రెడిషనల్ గా ఇంట్లో చేసినంత స్వచ్ఛంగా ఉంటాయి అని నమ్ముకునే స్వీట్స్ షాప్ రియాలిటీ కూడా మాట్లాడుకోవాలి. జై విష్ణువర్ధన్ రెడ్డి స్వగ్రహ ఫుడ్స్ కి ఇన్స్పెక్షన్ లో కేవలం 54% స్కోర్ మాత్రమే వచ్చింది.
(13:18) అసలు వీళ్ళు కిచెన్ లో వాడుతున్న కుకింగ్ ఆయిల్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ టిపిసి ని మానిటర్ చేసే సిస్టమే లేదు. అంటే ఒకసారి వాడిన ఆయిల్ ని మళ్ళీ పదే పదే రీయూస్ చేస్తున్నారు. అలా వాడితే ఏమైద్దంటే కార్సినిజెన్స్ ఫామ్ అయ్యి డైరెక్ట్ గా క్యాన్సర్ కి దారిచేస్తది. అండ్ వాళ్ళు ప్యాకింగ్ ఏరియా కి వెళ్లి చూస్తే ఏకంగా ఎలకలు దూరే బొరియలు అంటారు కదా అవి ఉన్నాయి.
(13:34) స్టోర్ రూమ్ లో బెల్లంతో స్టోర్ చేసిన చోట షుగర్ బెటల్ ఇన్ఫెస్టేషన్ అంటే చీడ పురుగులు పట్టేసి ఉన్నాయి. స్టోర్ రూమ్ మొత్తం సాలిడ్ గుళ్ళు దుమ్ము వాటర్ సీవేస్ తో నిండిపోయింది. ప్యాక్ చేసిన స్వీట్స్ మీద ఉండాల్సిన మాండేటరీ లేబుల్స్ లేవు. సరే బయటికి వెళ్లి తినడం ఎందుకు ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్ లో గ్రోసరీస్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నారా ఇది అక్కడికి కూడా వెళ్ళిపోయింది.
(13:51) ఈ మధ్య మనం 10 నిమిషాల్లో డెలివరీ వస్తుందని క్విక్ కామర్స్ యప్స్ ని గుడ్డిగా నమ్మేస్తున్నా నేనైతే మరీ నమ్మేస్తున్నా పద్దాగా రోజు ఏదో ఒకటి క్విక్ కామర్స్ మీదే అండ్ గజలా రామారంలో ఉన్న క్విక్ బాక్స్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఒకఇస్టామార్ట్ వేర్ హౌస్ దీనికి 76% స్కోర్ వచ్చింది. వీళ్ళ కోల్డ్ రూమ్ మెయింటైనెన్స్ చాలా గందరగోళంగా ఉంది.
(14:09) మనం రోజు వాడే డైలీ నెసెసిటీస్ అయినా పన్నీర్ చీస్ యోగర్ట్, స్మూతీస్ లాంటి డైలీ ప్రొడక్ట్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా వాటిని కస్టమర్స్ కి డెలివరీ చేయడానికి స్టాక్ లో అలాగే ఉంచారు. అఫీషియల్స్ వాటిని ఆన్ ది స్పాట్ పారయించారు ఫుడ్ బిజినెస్ లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన బేసిక్ ఇన్వెంటరీ రూల్స్ అయినా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ అండ్ ఫస్ట్ ఎక్స్పైర్డ్ ఫస్ట్ అవుట్ ని వీళ్ళు అస్సలు పట్టించుకోవట్లే దీని గురించి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేయాలండి సింపుల్ే ఎందుకు లేండి మీకు చాలా మందికి అర్థమయ్యే ఉంటది.
(14:33) అండ్ వెజిటేరియన్ ఫుడ్ ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని అసలు సెగ్రిగేట్ చేయకుండా ఒక దగ్గర కలిపి స్టాక్ చేసేసారు. ఇదే కాదు ఫేమస్ డెలివరీ యప్ జెప్టో కి సంబంధించిన ఒక ఫైవ్ అవుట్లెట్స్ మీద కూడా హెచ్ ఫస్ట్ వాళ్ళు కేసెస్ బుక్ చేశారంట. ఇక అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే లక్షలు లక్షల ఫీజులు కట్టి మనం పిల్లల్ని చదివించడానికి పంపించే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఫుడ్ సేఫ్టీ లేదు.
(14:52) మాదాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య గ్రూప్ కి ఫుడ్ సప్లై చేసే సెంట్రల్ కిచెన్ శ్రీ వసిష్ట ఎడ్యుకేషన్ ట్రస్ట్ లో జరిగిన రైట్స్ ఇది కూడా అందరినీ భయపెట్టాయి. ఈ కిచెన్ లో హెవీ హౌస్ లో ఇన్ఫెస్టేషన్ ఉంది కనీసం ఫ్లైట్ ట్రాప్స్ కూడా లేవు ఈగలకి. కిచెన్ ఎంట్రెన్స్ దగ్గర వీధి కుక్కలు తిరుగుతున్నాయి. అంతకంటే దారుణం ఏంటంటే ఫుడ్ స్టోర్ చేసే ఏరియాలో పిల్లి షీట్ కూడా దొరికింది.
(15:12) ఫ్లోరింగ్ డామేజ్ అయి నీళ్ళేమో నిలిచిపోతున్నాయి ఓపెన్ డస్ట్ బిన్స్ ఉన్నాయి ఫుడ్ కింద పడిపోతుంది ఓపెన్ డస్ట్ బిన్స్ నుంచి కూరగాయల్ని కూడా చాలా అన్ హైజినిక్ గా హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే మాదాపూర్ లో ఉన్న నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ సెంట్రల్ కిచెన్ లో కూడా హెవీ ఫ్లై ఇన్ఫెస్టేషన్ ఉంది. అండ్ వంటపాత్రలు ఉంటాయిగా వాటిని హాట్ వాటర్ తో శానిటైజ్ చేయడం లేదు.
(15:30) మిషనరీని కడగడం లేదు ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ మొత్తం తుప్పు పట్టిపోతున్నాయి. సో స్టాఫ్ కి ఉండాల్సిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి. వేలాది మంది స్టూడెంట్స్ కి ఫుడ్ పెట్టే చోట ఇంత నెగ్లిజెన్స్ ఏంటని ఆఫీషియల్స్ వెంటనే ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ కూడా ఇచ్చారు. గౌడియం స్కూల్ లో వాళ్ళు డిస్ప్లే చేసిన లైసెన్స్ అయితే అసలు ఆ బ్రాంచ్ దే కాదంట వేరే బ్రాంచ్ దంట బట్ రేటింగ్ మాత్రం 94 ఉంది దట్స్ ఏ గుడ్ థింగ్ ఇక గోపనపల్లిలో ఉన్న అండ్ గ్లెండేల్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 82% స్కోర్ వచ్చింది వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఐటెమ్స్ ని సెగ్రిగేట్
(16:08) చేయలే పిల్లలకు పెట్టే బనానాస్ ని ఎలాంటి ప్యాలెట్స్ లేకుండా డైరెక్ట్ గా వాష్ రూమ్స్ దగ్గర ఫ్లోర్ పై పెట్టారు. స్కోర్ బాగున్నంత మాత్రాన కూడా కళ్ళు మూసుకొని నమ్మడానికి లేదనడానికి ఇవి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ బట్ ఇవి కొంచెం నెగ్లెక్ట్ చేయొచ్చు ఏమో మరి ఇంత జరుగుతున్న గవర్నమెంట్ ఏం చేస్తుందని మాత్రం క్వశ్చన్ చేయకండి.
(16:26) ఎందుకంటే ఒక సామెత ఉంటది గుడ్డి కన్నా మెల్లమెల్ల అని కనీసం ఇప్పుడు ఇన్స్పెక్షన్స్ అయినా జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు అవి కూడా లేవు కదా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరిగి వీడియోస్ బయటికి రావాలని కోరుకుంటున్నా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి కానీ వీడియోస్ ఏమి బయటికి రావట్లే ఇలాంటి వీడియోస్ బయటికవచ్చి మాలాంటి ఇన్ఫ్లయెన్సర్స్ ఇలాంటి వీడియోస్ చేస్తేనే వేరే రెస్టారెంట్స్ కూడా భయపడి కొంచెం జాగ్రత్తగా ఉంటాయి.
(16:45) అండ్ కొత్తగా ఫామ్ అయిన హెచ్ ఫాస్ట్ టీమ్ వాళ్ళ ఫస్ట్ 100 డేస్ లో చేసిన ఆపరేషన్స్ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిద్ది. 100 రోజుల్లో వీళ్ళు ఏకంగా 185 కేసెస్ రిజిస్టర్ చేసి సుమారు 121.87 87 టన్స్ కల్తీ ఫుడ్ ఉంటది కదా దాన్ని సీస్ చేశారు అండ్ నెంబర్స్ కూడా చెప్తాను మీరు స్క్రీన్ పాస్ చేసి ఇక్కడ చూడండి నేను ఒక మూడు నాలుగు వరకు చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్ ఇక్కడ మీరు అందుకే స్క్రీన్ పాస్ చేయమన్నా ఆ 530 kgస్ అడల్ట్ రేటెడ్ గీ హల్తీ నెయ్యి దొరికింది 27 కేసెస్ లో ఏకంగా 27000 అలో ఆయిల్ ఉల్లిపాయ పేస్ట్ ఉంటది కదా 27000 kg దాన్ని పట్టుకున్నారు. 16 కేసెస్ లో
(17:15) 25,000 kg కెమికల్స్ తో పండించిన ఫ్రూట్స్ అలాగే 60 టన్స్ డిస్కార్డెడ్ చికెన్ వేస్ట్ ని కూడా సీస్ చేశారు. పోలీస్ అఫీషియల్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇలాంటి టాక్సిక్ పాయిజన్స్ వల్ల పిల్లల డెవలప్మెంట్ దెబ్బ తినడమే కాదు చిన్న వయసులోనే క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజెస్ లాంటి భయంకరమైన రోగాలు వస్తాయి.
(17:32) గ్లోబల్ గా చూసుకుంటే ఇలాంటి అడల్టరేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఆ తినడం వల్ల వచ్చే రోగాలు ఉంటాయి కదా ఆ రోగాలకు చేసే ట్రీట్మెంట్ కోసం ఏకంగా 310 బిలియన్ డాలర్స్ ఎకనామికల్ టోల్ అవుతుందని ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. అండ్ ఈ రైట్స్ కేవలం హైదరాబాద్ కే పరిమితం కాలేదని చెప్పాను కదా మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో విజయవాడలో కూడా రీసెంట్ గా ఒక పెద్ద క్రాక్ డౌన్ జరిగింది.
(17:53) ఎఫ్ఎస్ఎస్సి మెయిన్ లైసెన్స్ లేకుండా రన్ చేస్తున్న ఎక్స్పైర్డ్ ఫుడ్ అమ్ముతున్న 16 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ మీద జాయింట్ కలెక్టర్ ఏకంగా 5.65 65 లాక్ ఫైన్ వేశారు. ఎక్స్పైర్డ్ ఫుడ్ దొరికితే డైరెక్ట్ గా ప్రిమిసెస్ ని సీస్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లోని ఉప్పల్లోని మాస్టర్ చే రెస్టారెంట్ లో బొద్దింకులో ఓపెన్ ఫుడ్ దొరికినందుకు ఒక 25,000 రూపాయలు ఫైన్ వేశారు.
(18:10) ఇవన్నీ ఏంటంటే ఒక డౌట్ రావచ్చు. ఇంత జరుగుతున్నప్పుడు ప్రతి హోటల్ కి డైలీ ఎందుకు చెక్ చేయరు వెళ్లి చెక్ చేయరుని చాలా హోటల్స్ రెగ్యులర్ గాని అసలు రీజన్ ఏంటంటే ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో విపరీతమైన స్టాఫ్ క్రంచ్ ఉందంట. సిటీలో 75,000కు పైగా ఎంట్రీస్ ఉంటే వాళ్ళని మానిటర్ చేయడానికి కేవలం 4,500 ఎఫ్ఎస్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి.
(18:28) ఆ రిక్రూట్మెంట్ ఫైల్ ఇంకా ఎంఏఐ అండ్ యూడి దగ్గర అప్రూవల్ కోసం పెండింగ్ లో ఉంది. ఈ కొద్దిపాటి స్టాఫ్ తోనే వాళ్ళు రాత్రి పగలు కష్టపడి రైట్స్ చేస్తున్నారు మనందరికీ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో ఇంతమంది స్టాఫ్ తక్కువ ఉన్నప్పుడు సిస్టం లో ఇన్ని లస్సుకులు ఉన్నప్పుడు ఒక కన్స్యూమర్ గా మన హెల్త్ ని మనం కూడా కాపాడుకోవాలి కదా మనకు కూడా కొంచెం బాధ్యత ఉంటది కదా మనం ప్రతి హోటల్ లో కిచెన్ లోపలికి వెళ్లి చెక్ చేయలేం కాబట్టి జస్ట్ 60 సెకండ్స్ లో మీరు కూర్చున్న టేబుల్ దగ్గరే ఆ రెస్టారెంట్ హైజిన్ ఎలా ఉందో ఆడిట్ చేయండి.
(18:52) కొన్ని టిప్స్ చెప్తాను అందుకే నేను చాలా మందికి చెప్పేది ఏంటంటే వీడియో చివరిదాకా చూడండి అని చెప్తాను. కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు. సో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి ఇక్కడి నుంచి అయినా అవి రెగ్యులర్ గా చూసేవాళ్ళైనా ఫస్ట్ 10 సెకండ్స్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే మీ టేబుల్ మీద ఉన్న సాస్ బాటిల్స్ ని చూడండి ఆ సాస్ బాటిల్స్ పైన స్టిక్కీగా కొంచెం జిడ్డుగా ఉంటే వాళ్ళ కిచెన్ లో రొటీన్ వైప్ డౌన్స్ అంటే క్లీనింగ్ సరిగ్గా జరగట్లేదా అని అర్థం చేసుకోండి.
(19:15) నెక్స్ట్ 30 సెకండ్స్ లో మీకు ఫుడ్ సోర్ చేస్తున్న స్టాఫ్ ని అబ్సర్వ్ చేయండి. వాళ్ళకి తలకి హెయిర్ నెట్స్ ఉన్నాయా లేదా క్లీన్ ఆపర్రాన్స్ వేసుకున్నారా లేదా అని చూడండి. స్టాఫ్ పర్సనల్ గ్రూమింగ్ బాలేదంటే వాళ్ళ దగ్గర మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేవని అర్థం. నెక్స్ట్ 45 సెకండ్స్ లో వాష్ బేషన్ దగ్గర ఉన్న డస్ట్ బిన్స్ చూడండి అవి ఓపెన్ గా మూతలు లేకుండా ఉంటే 100% వాళ్ళ ఇంటర్నల్ కిచెన్ లో కూడా డస్ట్ పిన్స్ ఓపెన్ గానే ఉంటాయి.
(19:34) వాటి మీద ఇగలు వాల్తానే ఉంటాయి. లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ స్టెప్ ఫస్ట్ 60 సెకండ్స్ లో మీరు కౌంటర్ దగ్గరికి వెళ్ళంగానే ఒక బోర్డ్ ఎతకండి. ఎఫ్ఎస్ఎస్ఏఐ అఫీషియల్ రూల్స్ ప్రకారం ప్రతి రెస్టారెంట్ వాళ్ళ కస్టమర్స్ కి క్లియర్ గా పర్పుల్ కలర్ లో అంటే నేరేట్ రంగులో ఉండే ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ డిస్ప్లే బోర్డ్ ఎఫ్ఎస్డిbి ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి.
(19:51) ఆ బోర్డ్ మీద వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఉంటదంట అండ్ 12 గోల్డెన్ హైజీన్ రూల్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ కంప్లైంట్ చేయడానికి WhatsApp నెంబర్ కూడా ఉంటాయి. మీరు వెళ్ళిన హోటల్లో ఆ పర్పుల్ బోర్డ్ లేదనుకోండి వాళ్ళు బేసిక్ రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు అని అర్థం కస్టమర్స్ నుంచి ఫాక్ట్స్ ని దాచేస్తున్నాను అని అర్థం. నిజంగా వాళ్ళ కిచెన్ క్లీన్ గా ఉంటే వాళ్ళు హైజీన్ రేటింగ్ ప్లే కార్డ్ ని గర్వంగా బయట పెట్టుకుంటారు.
(20:10) సో ఫుడ్ ఇండస్ట్రీ లో జరుగుతున్న ఇవి చీకటి నిజాలు. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఎవరిని బిజినెస్ ని నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. ఈ వీడియో చూసాక వాళ్ళు తప్పులు తెలుసుకొని హైజీన్ స్టాండర్డ్స్ ని ఇంప్రూవ్ చేసుకొని ఆ పర్పుల్ కలర్ బోర్డ్ ని కౌంటర్ దగ్గర పెడతారని నేను ఆశిస్తున్నా మారుతారని అనుకుంటున్నా లేదంటే మళ్ళా మేము వీడియోలు చేస్తానే ఉంటాం ఎప్పుడు వీడియోలు బయటికి వచ్చినా కరెక్ట్ గా 30 డేస్ లో నేను ఈ వీడియోని ఛానల్ నుంచి డిలీట్ చేస్తాను ఆలోపు వాళ్ళు మారుతారో లేదో డైరెక్ట్ గా మీరు హోటల్ కి వెళ్ళినప్పుడు చెక్ చేసుకోండి. మనం డబ్బులు ఇచ్చి
(20:34) కొనుక్కునేది ఫుడ్ ని రోగాల్ని కాదు ప్లీజ్ బి సేఫ్ బి అవేర్ మీ హెల్త్ మీ చేతిలోనే ఉంది. మళ్ళీ ఇంకో సాలిడ్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ చివరి వరకు చూశరంటే మేము ఎంతోకంత మీ లైఫ్ లో వాల్యూ యాడ్ చేసామ అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్ లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
(20:51) మీరు ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల మీ జేబులో నుంచి రూపాయ పోదు బ్రో కానీ మాకు మాత్రం అది చాలా బిగ్గెస్ట్ మోటివేషన్ అయిద్ది. అందుకే ఇంకా ఆలోచించకుండా వెంటనే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో సెట్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేశక అప్పుడే మన నెక్స్ట్ రాబోయే జియో పొలిటికల్ వీడియోస్ కానీ ఇన్వెస్టిగేటివ్ వీడియోస్ కానీ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి.
(21:07) ఈ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా ఒక లైక్ కొట్టండి ఎందుకంటే ఈ సింగిల్ లైక్ వల్ల వీడియోని YouTube ఇంకొంత మందికి రికమెండ్ చేస్తది. అలాగే మన హైదరాబాద్ ని సేఫ్ గా మార్చడానికి మన వాళ్ళందరికీ అవేర్నెస్ తేవడానికి ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ప్రతి ఒక్కవాట్ గ్రూప్ లో షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉన్నంత కాలం ఇలాంటి జెన్యూన్ కంటెంట్ వస్తానే ఉంటది. అండ్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఈస్ యువర్ విఆర్ సైనింగ్ ఆఫ్.

No comments:

Post a Comment