The Secret To The Long & Disease-Free Life of Ancient Rishis (Secrets Revealed)
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mb7ucShrSdA
Transcript:
(00:06) హాయ్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. హమ్ ఆ మంచి సీక్రెట్ అది మ్ ఈ ఈ ఋషులు స్వాములు ఎక్కడైతే పర్వతాల్లో అడవుల్లో లేకపోతే మౌంటెన్స్ లో కేవ్స్ లో ఉండి తపస్సు చేస్తుంటారో లేకపోతే వాళ్ళు ధ్యాన మార్గంలో ఉంటారో వాళ్ళు ఇంతింత ఏజ్ బతుకుతూ ఉంటారు కదా 100 12 140 అలా సీక్రెట్ ఏంటి వాట్ ఇస్ ద రీజన్ మంచి క్వశ్చన్ ఏంటంటే వాళ్ళందరూ తేడా మెడిసిన్స్ కాదు అంటే పిల్స్ కాదు
(00:53) లేకపోతే సప్ప్లిమెంట్స్ కాదు ఆసనాలు కాదు ఆ వాళ్ళు ఒక ఇంటర్నల్ మెకానిజం అమాట అంటే వాళ్ళ ప్రాణం ఎంత జాగ్రత్తగా పెంచుకుంటున్నారు ఆత్మపరంగా ఎలా ఉంటున్నారు అప్పుడు ఏమవుతుందంటే మనకి కనెక్షన్స్ కాంపోనెంట్ ఏంటంటే ఆ లవ్ అనేది అంటే డీప్ కనెక్షన్ విత్ సోల్ జరిగేటప్పుడు ఇప్పుడు
(01:43) హెల్త్ హ్యాపీనెస్ హార్మోనిీ స్ట్రెంత్ పీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు ప్రాణవిద్య ఆ ఈ ప్రాణవిద్యని ఎక్కువ అభ్యసిస్తారు. ఈ ప్రాణవిద్య ఏంటి అంటే నార్మల్ గా ఏంటంటే మనకి ఏ అడ్రినలిన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో కార్టిసాల్ ఉంటాయో అది నార్మల్ గా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. కానీ ఋషుల్లో స్వాములని నేను చెప్పను గానీ ఋషుల్లో
(02:29) ఎందుకంటే నేను చాలా ఎర్లీ ఏజ్లో వెళ్ళిపోయాను అక్కడికి హిమాలయాస్ వాళ్ళు చూసింది ఏంటి అంటే వాళ్ళు బందాస్ అని ప్రాక్టీస్ చేస్తారు. బందా ప్రాణాయామ జాలందర్ బంద్ ఆ ఉడియాన బంద్ మూలాధార బంద్ ఈ బంద వేసి కుంభకాలు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు. ఈ కుంభకం ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైనా ఏమవుతుందంటే ఒక పక్క నుంచి ఆక్సిజన్ బాగా తగ్గించేస్తారు
(03:14) ఈ కుంభకం వలన లోపల ఉన్న ఆక్సిజన్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత కార్బన్ డైాక్సైడ్ కూడా మొత్తం తుడిచిపెట్టేటట్టు చేస్తారన్నమాట ఆ కార్బన్ డైాక్సైడ్ ఏంటి అంటే మనకి కార్బోనిక్ యసిడ్ అంటే ఏంటంటే యసిడ్ అన్నమాట అది వాళ్ళ బాడీని ఆల్కలైన్ చేస్తారు ఆల్కలైజ్ చేస్తారున్నమాట ఈ బాడీ ఆల్క లోకలైజ్ అయిపోగానే ఏమవుతది అంటే మనకి ఒక ఎమర్జెన్సీ లాంటి సిచువేషన్ లోపల క్రియేట్ అవుతుంది.
(03:52) ఏంటి ఆ ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఏమో బాడీలో లేదు నెర్వస్ సిస్టం కేమో అర్థం కాదు కార్బన్ డైాక్సైడ్ జనరల్ గా మనకు ఉంటే ఎప్పుడైతే కార్బన్ డైాక్సైడ్ పెరుగుతదో బోర్ ఎఫెక్ట్ అంటారు అన్నమాట ఈ కార్బన్ డైాక్సైడ్ పెరిగితే వెంటనే ఆక్సిజన్ మళ్ళీ పీల్చుకోవాలి అని తెలుస్తది బ్రెయిన్ కి కానీ వీళ్ళఏం చేస్తారు ఋషులు ఈ ఆక్సి కార్బన్ డైాక్సైడ్ ని కూడా బయట పెట్టేస్తారు అన్నమాట ఇక ఏం లేదు ఆల్కలైజ్ అయిపోయింది బాడీ ఒక ఆల్కలైన్ స్టేట్ లో ఉండేటప్పుడు ఏంటంటే మన నెర్వస్ సిస్టం రీసెట్ అవుతది అప్పుడు అప్పుడు ఏంటి మనకి మనకి ఒక ప్రిమిటివ్
(04:37) బ్రెయిన్ అని ఉంటదిన్నమాట అంటే ఆ ఫస్ట్ ఈ ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ ఏంటంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు అది అడ్రినలిన్ను కార్టిసాల్ రిలీజ్ చేస్తాయి అన్నమాట అంటే ఒక హార్మేటిక్ స్ట్రెస్ అంటారు అంటే మామూలుగా స్ట్రెస్ ఉండదు ఈ స్ట్రెస్ ని క్రియేట్ చేస్తదిన్నమాట టెంపరరీ స్ట్రెస్ రిలీజ్ చేసేటప్పటికి బాడీ అంతా కూడా అలర్ట్ అయిపోతది.
(05:09) బాడీ బ్రెయిన్ అన్ని అలర్ట్ అయిపోయి మనలో ఉన్న డీప్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ ఇవన్నీ కూడా కాన్షియస్ అయిపోతాయిమాట కాన్షియస్నెస్ అయిపోతాయిమాట ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ పీల్చుకునే ఆక్సిజన్ తర్వాత మన బ్లడ్ డీప్ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్ లోకి వెళ్తదిన్నమాట అంటే నార్మల్ గా మనకి ఇప్పుడు సైన్స్ కనుక్కుంది ఇదంతా ఋషులు ఏం చేస్తున్నారు అని అంటే బ్లడ్ వాస్క్ స్క్యులర్ సిస్టం మనక ఏంటంటే అన్నిటికన్నా మనకి ఈ బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా ఆర్టరీస్ వెయిన్స్ క్ాపిలరీస్ ఇవన్నీ ఏంటంటే దగ్గర దగ్గరట అంహఫ టైమ్స్ మన ఎర్త్ చుట్టూ ఎంతైతే చుట్టేయగలమో అంత వాస్క్యులర్ సిస్టం ఒక
(05:57) మనిషిలో ఉంటుంది. ఈ వాస్క్ులర్ సిస్టం ఏంటంటే అదే అసలు యాక్చువల్ గా మనకి బ్లడ్ ఇవ్వాలన్నా న్యూట్రిషన్ ఇవ్వాలన్నా దీని ద్వారా అన్నమాట ఈ లింఫాటిక్ సిస్టం అని వాస్క్యులర్ సిస్టం మీ కార్డియో వాస్క్యులర్ అంటే ఏంటి వాసికల్స్ అన్నమాట కార్డియో వాస్క్యులర్ సిస్టమే ఫెయిల్ అయిపోతుంటది మన ఏ డిసీజ్ అయినా ఏ డిసీజ్ అయినా వాస్క్లర్ సిస్టమ లింఫ్ నెర్వస్ సిస్టమ హార్మోన్ ప్రొడక్షన్ వాళ్ళఏం ఏం చేస్తారంటే ఋషులు ఎప్పుడైతే ఈ సిస్టం ని క్రియేట్ చేస్తారో ఇలాగా వెంటనే వాళ్ళు పీనియల్ గ్లాండ్ అని అంటే థర్డ్ ఐ అంటారు చూడు ఆ థర్డ్ ఐ ని ఎక్కువ
(06:41) వాళ్ళు యాక్టివేట్ చేస్తారు థర్డ్ ఐ ఈ థర్డ్ ఐ యాక్టివేట్ ఏంటంటే హార్మోన్స్ రిలీజింగ్ అయన్నీ మారిపోతాయి లోపల ఆ హార్మోన్ రిలీజ్ అయిపోయి తర్వాత వీళ్ళకి మనకి లోపల పిడిజి ఆ పెరి ఎక్వా డక్ట్ అని ఆ ఏరియా ఒకటి ఉంటది అన్నమాట గ్రే ఏరియా అంటారు. ఆ ఏరియాలో వీళ్ళు ఎప్పుడు కూడా ఋషులు ఇదే తపస్సులో ఉండి ఈ ధ్యానంలో ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో ఈ పెర్రీ ఎక్వాడక్టల్ గ్రే ఏరియాలో మనకి హార్మోన్స్ జనరల్ గా ఈ డ్రగ్ ఎడిక్స్ ఉంటారు కదా ఆ విధంగా వీళ్ళకి
(07:27) కెనబినాయిడ్స్ ఎండో కెనబినాయిడ్స్ అంటే పెయిన్ తగ్గించేస్తాయి అన్నమాట అంటే ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం ఉండేటప్పుడు ఏమవుతది అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతది నొప్పి పెరుగుతది ఏదైనా చూడు డిసీజ్ అంటే ఎక్కడ డిసీజ్ వచ్చినా సరే ఇన్ఫ్లమేషన్ పెరుగుతది. వీళ్ళకి ఇన్ఫ్లమేషన్లు డిసీజులు రావు ఋషులకి రావు ఆ ఋషులు చేసే మ్యాజిక్ ఏంటి అంటే వాళ్ళు కుంభకం చేస్తారు కేవల కుంభకం అది నేను నేర్చుకున్నాను నేను కూడా నేర్చుకున్నాను ఆ కేవల కుంభకం ఆ కేవల కుంభకం తరువాత ఈ బంధాలు వేసేటప్పుడు ఏంటంటే ఈ ఆక్సిజన్ కంప్లీట్ గా అయిపోతది కార్బన్
(08:14) డైాక్సైడ్ కంప్లీట్ గా తీసేస్తారు బాడీ ఆల్కలైజ్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనలో జనరల్ గా స్ట్రెస్ వచ్చేటప్పుడు ఏమవుతది అంటే ఈ వేగస్ నర్వ్ అని ఉంటది ఈ వేగస్ నర్వ్ ఎసిటైల్ కొలైన్ అని రిలీజ్ చేస్తదిన్నమాట ఇప్పుడు చెస్ట్ అంతా ఆపేస్తారు వాళ్ళు ఈ హార్ట్ ని హార్ట్ బీట్ ఉంటది 50% కి పడిపోతది. కానీ వెంటనే ఈ బంధాలు వేయటం ఇవన్నీ చేయటం వలన వాళ్ళ హార్ట్ బీట్ బాగా తగ్గిపోయి స్ట్రెస్ ఇవన్నీ ఉండవున్నమాట.
(08:54) ఏది అన్నీ కూడా ఏంటంటే ఆప్టిమం కెపాసిటీ లోకి వచ్చేస్తాయి. ఈ ఆప్టిమం కెపాసిటీ అంటే యూసేజ్ ఇప్పుడు ఏంటంటే ఎన్నిసార్లు నువ్వు శ్వాస పీల్చుకుంటే అంత ఏజింగ్ నీకు అయిపోతది. వీళ్ళు పీల్చుకోరు బల్బ్ ఉంది ఎంత వాడితే అంత తొందరగా పోతది అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఆక్సిజన్ జనరల్ గా ఏంటి 16 15 టైమ్స్ ఇలాగ ఉంటది నార్మల్ గా కొద్దిగా బాగా చేసేవాళ్ళు కూడా మరి కంప్లీట్ గా ఆపేశారు నాలుగు బ్రెత్స్ పర్ మినిట్ టూ బ్రెత్స్ పర్ మినిట్ ఆ అది కంప్లీట్ సేషన్ ఇలా ఎప్పుడైతే జరిగిపోయిందో ఆ లోపల ఉన్న మెకానిజమ్స్ అన్నీ మారిపోతాయి నెర్వస్ సిస్టం రీసెట్ అయిపోతుంది.
(09:39) అందుకని జనరల్ గా యోగులు ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ జీవించేస్తారున్నమాట. ఎక్కువ లాంజివిటీ వాళ్ళకి డిసీజ్ అనేది రాదు. ఇది వాళ్ళకి మెయిన్ బేసిక్ గా ఏంటి అంటే ఇది మెయిన్ సిస్టం సో మనం ఎప్పుడైతే ఆ ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటామో అప్పుడు ప్రాక్టీస్ చేసుకోగానే రెగ్యులర్ గా మొత్తం మారిపోయింది సిస్టం మారిపోయింది.
(10:12) అందుకని దే విల్ లివ్ లాంగర్ దే విల్ నాట్ హవ్ ఎనీ డిసీసెస్ దేర్ వంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్ నర్వస్ సిస్టం లో ఏమ ఉండదు వాస్క్లర్ సిస్టం లో ఏమ ఉండదు ఇక వాస్క్లర్ సిస్టం పర్ఫెక్ట్ అయిపోయింది లింఫ్ సిస్టం అంటే లింఫ్ అంటే ఏంటంటే మనకి గార్బేజ్ టాక్సిన్స్ అన్ని క్లియర్ చేసేస్తది. ఆల్కలైన్ అయిపోయింది కదా బాడీ కార్బన్ డైాక్సైడ్ లేకుండా కాబట్టి ఆ ఎఫిలియన్స్ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయిట సో అందుకని ఎప్పుడు కూడా ఋషుల్లో ఈ స్పెషాలిటీ ఇది ఉంటుందన్నమాట ఈ స్పెషాలిటీ వాళ్ళు మెయిన్ ఏంటంటే ఆసనాలు ఏం చేయరు వాళ్ళు ఆసనాలు అనుకున్నట్టు అందర అనుకున్నట్టు ఆసనాలు ఏం
(10:51) చేయరు యోగం అంటే ఇదే ప్రాణవిద్యతోనే ఎక్కువ ఇది చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా బాడీ మారిపోతుంది సో దట్ ఇస్ ద బేసిక్ ఫుల్ బాడీ కంట్రోల్ ఉంటది వచ్చేస్తది మనిపులేషన్ వచ్చేస్తది అది ఇప్పుడు నాకు ఇప్పుడు ఎనర్జీ హై ఎనర్జీ పెరిగిపోతది ఎంతైనా ఇప్పుడు నాకే నేను ఆ లెవెల్లో చేయకపోయినా 75 ఏళ్ళ కూడా పవర్ఫుల్ గా ఎందుకు వచ్చాం మనం అదేమాట డిసీసెస్ ఐ హవ్ నాట్ యూస్డ్ ఏ సింగల్ మెడిసిన్ అంటే నార్మల్ మనం ప్లేన్స్ లో ఉండి ఆ లెవెల్లో చేయకపోయినా సరే నేను ఇంతవరకు మెడిసిన్ వాడలేదు కారణం సో ఇదేంటి అంటే ఆక్సిజనేషన్ డీప్ ఆక్సిజనేషన్ పెరిగిపోతది. సోల్ కి పీనియల్
(11:35) గ్లాండ్ స్టిములేట్ అయిపోతాయి హార్మోనల్ రిడక్షన్ హార్మోనల్ రిలీజ్ పర్ఫెక్ట్ గా ఉంటది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ చాలా బాగుంది మంచి సీక్రెట్ ఇది దట్ ఇస్ ద సీక్రెట్ ఎనీవేర్ మంచి క్వశ్చన్ అడిగారు మేడం సో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యు సబ్స్క్రైబ్ బికమ్ ఏ మెంబర్ అండ్ లైక్ ద ఛానల్ కామెంట్
No comments:
Post a Comment