Sunday, July 5, 2026

పిరుదుల నుంచి మడమ వరకు లాగే నొప్పి? ఇలా తగ్గించండి!!!

పిరుదుల నుంచి మడమ వరకు లాగే నొప్పి? ఇలా తగ్గించండి!!!

Author Name:The Perfect Health Hyd koti

Youtube Channel Url:https://www.youtube.com/@theperfecthealthhydkoti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3fypFKqNm6Y



Transcript:
(00:00) ఓం సాయిరామ్ మీకు పాదాల్లో నొప్పి ఉంటుందా హీల్ లో పెయిన్ ఉంటుందా లేదంటే యాంకర్ గోల్డ్లో పెయిన్ ఉంది కామ పదలో పెయిన్ ఉంటుంది మోకాలు నొప్పి ఉంటుంది థైస్ లో ఫాట్స్ చాలా ఉంది బటన్స్ లో చాలా పెయిన్ ఉంటుంది. ఫస్ట్ ఈ కిందతోని ఇక్కడిదాకా మీకు ఎక్కడైనా పెయిన్ ఉంటే సెవెన్ సెల్ఫ్ మసాజెస్ నేర్పిస్తాము నేర్చుకోండి ఇవాళతోనే స్టార్ట్ చేయండి పాదాలతోని బటన్స్ దాకా ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతది.
(00:27) మీ ఇంట్లోనే కిచెన్ లో ఉంది కదా ఈ స్పూన్ ప్రెస్ చేసి మెల్లగా రిలాక్స్ గా జెండర్ మసాజ్ చేయండి. కిందతో మీద ఫైవ్ టైమ్స్ చేయండి ఇలా డైలీ తర్వాత మీదతో కింద ఇలా చేస్తే పాదాలు నొప్పిపోతది చాలా హీల్లో సివియర్ పెయిన్ ఉంది అనుకోండి ఇలాంటి బాల్ ఉంటది కదా ఈ బాల్ మీద మీ హీల్ కి పెట్టి ఒక 10 టైమ్స్ ఇలా ప్రెస్ చేయండి.
(00:51) ప్రెస్ చేస్తే మీ హీల్ పెయిన్ పోతది. హీల్ లోపట ఒక బోన్ గ్రోత్ అయిపోతది లేకపోతే ఒక స్పర్మ్ వస్తది లేకపోతే అక్కడ వాపు ఉంటే కూడా క్లియర్ అయితది. మీద ఎక్కడైనా నొప్పి ఉంది అనుకోండి గ్రీన్ ఆయిల్ తీసుకొని ఐదు చుక్కలు ఇక్కడ అప్లై చేసుకోండి మీ పాదాలకి ఇలా మీద మసాజ్ చేయండి. ఐదున్నరాలు ఈ సైడ్ ఉంది ఐదున్నరాలు వేరే కాళ్ళకి సో ఈ ఛానల్స్ లోపట మీరు ఇలా గట్టిగా మంచిగా మసాజ్ చేస్తే మీకు ఏమైనా నొప్పి బ్లాకేజ్ ఎక్కడైనా ఉంది వెరికోస్ వెయిన్ బ్లాకేజ్ ఉందంటే ఓపెన్ అయిపోతది.
(01:20) ఈ యాంకల్ గుండులో నొప్పి ఉందనుకోండి ఇలాంటి మీ దగ్గర టావెల్ ఉంటది కదా ఈ రెండు టావెల్ కి మీరు స్ట్రైట్ కూర్చోండి ఓకే ఇలా బెండ్ చేయకండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ లో కూడా కాదు స్ట్రైట్ కూర్చోవాలి ఇంకా మీ పాదాలకి ఇలా పుల్ చేయండి మంచిగా గట్టిగా పుల్ చేస్తే ట్రావెలింగ్ అప్పుడు చాలా వాపు వచ్చేస్తది మీ పాదాల్లో యాంకర్ బోర్డ్ లో చాలా నొప్పి ఉంటుంది.
(01:40) అక్కడ చాలా స్వెల్లింగ్ ఉంటే మీకు చప్పలు వేసుకోవడానికి కూడా ప్రాబ్లం అయితది. ఇలా మీరు త్రీ సెకండ్స్ ఇలా హోల్డ్ చేయండి రిలాక్స్ చేయండి. ఇలా ఫైవ్ టు 10 టైమ్స్ చేస్తే మీ యాంకల్ బోన్ పెయిన్ పోతది. ఇంకా హాఫ్ మసల్ లో పెయిన్ ఉంది కొంచెం ఆయిల్ పెట్టుకోండి ఇక్కడ నువ్వులు ఆయిల్ పెట్టుకోండి లేకపోతే ఆమె దమ్ము పెట్టుకొని ఈ వేలకి ఇలా రోలింగ్ చేయండి.
(01:59) రోలింగ్ చేస్తే హాఫ్ మసల్ పెయిన్ పోతది. ఇంకా థై మజల్ లో ఫ్యాట్ ఉంటది కదా అక్కడ కూడా మంచిగా రోలింగ్ చేసుకుంటే ఫ్రీ అయిపోతది. వెరికోస్ వెన్స్ క్లియర్ అయితది. సైంటిక్ పెయిన్ పోతది. ముఖల నొప్పి ఉంది చిన్న పిల్ల తీసుకోండి. తీసుకొని మీ ఇంటర్లాక్ చేయండి మీ ఫింగర్స్ కి ప్రెస్ చేయండి 10 సెకండ్స్ దాకా వన్ టూ త్రీ అలా 10 సెకండ్స్ దాకా మళ్ళా రిలాక్స్ చేయండి మళ్ళా పుల్ చేయండి 10 సెకండ్స్ అలా 10 టైమ్స్ చేస్తే మోకాళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉంది గ్రీస్ పోతుంది తగ్గిపోయింది మోకాలు నొప్పి అయితుంది క్రాకిలింగ్ సౌండ్స్ వస్తుంది అన్నిటికీ నార్మల్ అయిపోతది చూడండి నాతో ఈ ఎక్సర్సైజ్ చేసి చూడండి
(02:35) ఇలా చేసి చూడండి కరెక్ట్ ఇలా 10 టైమ్స్ చేస్తే మీ బటర్ చాలా స్ట్రాంగ్ అండ్ హెల్దీ అయిపోతుంది. చేసి చూడండి ఇది సెల్ఫ్ మసాజ్ చేసుకోండి ఓం సాయి

No comments:

Post a Comment