సైకో లేడీస్ సాడిజం.. మగవారిపై అమానుషం || Sunaina The Original || Tamada Media
Author Name:Sunaina The Original
Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h61L-UgAVY4
Transcript:
(00:01) [సంగీతం] నమస్కారం సునైనా ది ఒరిజినల్ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. 208క ప్లస్ సబ్స్క్రైబర్స్ అంటే ఆశామాశ అయిన విషయం కాదు విత్ ఆల్ ద ఛానల్స్ హవ్ బీన్ స్విచ్చింగ్ ఇది మన పర్మనెంట్ ఛానల్ అనుకోండి బట్ థాంక్యూ సో మచ్ అందుకే నేను చేసే ప్రామిసెస్ జనరల్ గా నేను నిలబడతా లాస్ట్ ఎపిసోడ్ నేను కోడళ్ళకి అత్తారి ఇంట్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ నెవర్ ఎండింగ్ దాని గురించి మాట్లాడాను కదా అందులోనే చెప్పా భార్య బాధితుల గురించి మాట్లాడదామని పాపం ప్రతాపులు వీళ్ళందరూ చెప్తా వీళ్ళ గురించి చెప్తాను కాసుకోండి [సంగీతం]
(00:49) భార్యా బాధ్యతల గురించి మాట్లాడదాం అనంగానే కెమెరా వెనక దాక్కున్నటువంటి మా సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో మూసి మూసి నవ్వులు చిద్దిస్తున్నారు. ఎవడో మన గురించి మాట్లాడుతున్నాడు ఇన్ని రోజుల తర్వాత బట్ దెన్ నిజంగానే సైలెంట్ టార్చర్ అనుభవించే హస్బెండ్స్ చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళు చెప్పితే కక్కేసుకుంటే పక్కన పడిపోద్ది కానీ మగాడు వచ్చి నా ప్రాబ్లం నా భార్య మరీగా అవట్ అయిపోతే నా భార్య నాతో టార్చర్ పెడుతుందిరా అని ఎవరో బెస్ట్ ఫ్రెండ్ కి చెప్పుకుంటారేమో కానీ నలుగురికి చెప్పుకోరు చాలా తక్కువ మంది మగాళ్లే వాళ్ళ పేరెంట్స్ కి చెప్పుకుంటారు
(01:23) వాళ్ళ భార్య పెట్టే ఇబ్బందుల గురించి చాలా మంది మగళ్ళు చెప్పుకోరు ఎట్లా ఉందంటే అంతా ఫైన్ అంటారు. ఇంకా ఉన్నారు ఆ సంఖ్య ఉంది చాలామందే ఉన్నారు ఇంకా ఆ భార్యను కొట్టి తిట్టి హింసించే వాళ్ళు ఉన్నారు నేను కాదని చెప్పట్లే కానీ సైలెంట్ టార్చర్ లేదా వైలెంట్ టార్చర్ అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు.
(01:43) ఆఫీసులలో సాఫ్ట్వేర్ చేయని హార్డ్వేర్ చేయని మార్కెటింగ్ లోనే ఉండని గవర్నమెంట్ జాబ్స్ఏ ఉండని ఆఫీసులలో వాళ్ళకి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు దానికి తోడు శాలరీ అద్భుతంగా అందరూ ఎట్లా ప్లాన్ చేసుకు మగవాళ్ళ అయినంత మాత్రాన ఫైనాన్సెస్ ఎక్స్ట్రార్డినరీగా ప్లాన్ చేసుకోవడానికి రాకపోవచ్చు ఉన్న జీతంలో భార్య పిల్లలు ఒక పిల్ల అనుకుంటే ఇద్దరు రావటము అనుకోకుండా మళ్ళా ఇంటి రెంట్లు రెసిషన్లు వేరే పెరుగుతున్న ఖర్చులు వేరే ఇంటికి వచ్చే చుట్టాలు వేరే తల్లిదండ్రికి వచ్చే హెల్త్ ఇష్యూస్ వేరే చాలామంది పిల్లలు తల్లిదండ్రి బాధ్యత తీసుకుంటారు మగవాళ్ళు తల్లిదండ్రి వెల్
(02:19) ఆఫ్ అయి ఉండే పిల్లలు వేరు తల్లిదండ్రిని చూసుకోమని వదిలేసేవాళ్ళు వేరు కానీ చాలామంది మగవాళ్ళు తల్లిదండ్రి బాధ్యత తీసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రి ఫైనాన్షియల్ గా సౌండ్ అయినా కూడా వాళ్ళక వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ కి ఎవడు తీసుకెళ్లి తీసుకొస్తాడు డాక్టర్ల దగ్గరికి ఎవరుంటారు తోడుగా నువ్వు కొడుకువి ఆ మాత్రం చేయవా అని ప్రతిసారి వీళ్ళు వింటూనే ఉంటారు.
(02:43) సైలెంట్ టార్చర్ చాలా మంది మగవాళ్ళు అనుభవిస్తారు. చెప్పుకోలేరు. ఇక హోమ్ మేకర్ గా వైఫ్ ఉంటే ఒక రకం ఫైనాన్సెస్ వైఫ్ అర్నింగ్ ఉన్నా కూడా నా జీతం ఇది నీ జీతం ఇది అని తేల్చి చెప్పే వైఫ్స్ కో కొల్లలు ఉన్నారు. హయ్ వైఫ్ జీతం తీసుకొని అనుభవించే మగవాళ్ళు ఉన్నారు నేను కాదని చెప్పట్లేదు కానీ [సంగీతం] వైఫ్ లక్ష సంపాదించినర లక్షలు సంపాదించిన ఏదో తన మూడు ఉంటే ఖర్చు పడతది అంతే తనకు కావాల్సిన బంగారం దగ్గర నుంచి బట్టల వరకు కొత్తిమీర కట్ట వరకు మగోడే పెట్టాలి అదేంటంటే నువ్వు మగాడివి కాదా డైరెక్ట్ గా మగాడివి కాదా ఒక ఆడది ఎలాగైనా ఉండొచ్చు నువ్వు ఆడదానివి కాదా అని పెద్ద
(03:23) పట్టించుకోరు ఒకవేళ ఎవడో పుసుక్కున అన్న అందరూ వచ్చేసి ఒకరికి 100 మంది అనేసి వాడి నోరు మూయించేస్తారు. కానీ ఒక మొగాడు మాత్రం ఒక నువ్వు మొగాడివి కాదా అన్న మాట అట్లీస్ట్ నాకు తెలిసి రోజులో రెండు మూడు సార్లు వింటూనే ఉంటారు. గట్టిగా వాడు ఏడవకూడదు వాడి బాధను చెప్పుకోకూడదు. ఒకవేళ వైఫ్ అర్నింగ్ అంటే ఇదిగో [సంగీతం] ఈ నీ జీతం ఇంత ఇవ్వవా మనం ఖర్చు పెట్టుకుందాం అని అనకూడదు వైఫ్ జీతం అడిగితే నామోషి మరి అది ఎవడి కోసం సంపాదిస్తుంది లక్ష రెండు లక్షలు పొద్దున పోయి రాత్రికి వచ్చి సాటర్డే సండే లేకుండా అసలు ఇంట్లో ఎటువంటి సుఖ సౌకర్యాలు లేకుండా మినిమం కూడా
(03:57) పట్టించుకోకుండా ఎందుకు మరి అట్లా లైఫ్ ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు కలిసి ఉంటాడు అడిగే పెళ్లేదు బేసిక్ అర్థం చేసుకోరు. వైఫ్ అట్లా ఉన్నా కూడా ఎవ్వడు జీతాలు అడగకుండా అట్లా మేనేజ్ చేసేవాళ్ళు చాలా ఉన్నారు. పైగా వైఫ్ ని తన జీతం మొత్తం తనకే వదిలేసి అసలు ఇన్వాల్వ్ అవ్వకుండా తన ఫైనాన్సెస్ లో వీడికి నచ్చింది పాపం ఏదో తనకోసం ఖర్చు పెట్టి తన కోసమే బంగారమో బట్టలో కొన్నా కూడా నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అదిగో దాని వంక చూస్తున్నావ్ దీని వంక మాట్లాడుతున్నావ్ దానితో చాటింగ్ చేస్తున్నావ్ దీని Instagram లో పిక్కులు లైక్ చేస్తున్నావ్
(04:31) షేర్ చేస్తున్నావ్ నన్ను నువ్వు టార్చర్ పెడుతున్నావ్ నాకు కావాల్సినంత టైం ఇవ్వట్లేదు నేను అట్రాక్టివ్ గా లేనని నువ్వు ఇట్లా చేస్తున్నావ్ నువ్వు నన్ను తిట్టవు కొట్టవు కానీ సైలెంట్ గా టార్చర్ పెడుతున్నావ్ నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు హౌస్ హోల్డ్ వర్క్స్ లో హెల్ప్లు చేయడం లేదు లాండ్రీ వేయడం కూడా ఒక పనేనా అది కూడా నువ్వు ఎవడైనా చేస్తాడు మెషిన్లో లాండ్రీ వేసేది పిల్లల ఆలనా పాలన చూసుకోవట్లేదు నేను ఒక్కదాన్నే చూసుకోలేకపోతున్నాను మెయిడ్స్ మీద ఆధారపడలేకపోతున్నాను నువ్వు రావాలి అసలు వాడి పరిస్థితి ఎంత వాడు ఎంత చేయగలడు అని
(05:04) భర్త గురించి ఆలోచించకుండా ఇబ్బంది పెట్టే భార్యలు వర్బల్ గా టార్చర్ చేసే భార్యలు వీలైతే కొట్టే భార్యలు కూడా ఎంతో మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ మధ్య అట్లాంటి వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి. నా భర్త దగ్గర నాకు సుఖం సౌకర్యం దొరకట్లేదు. అని ఇంకెవరితోటో అఫైర్ పెట్టుకొని భర్తని చంపి పూడి చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
(05:26) ఈ పిచ్చి ముండలకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు వాడు వాడు మగాడేగా నీ భర్తను వదిలేసి నువ్వు వాడి దగ్గర పోయావు. నీ భర్తని చంపేసావు రేపు పొద్దున వాడి నిన్ను చంపడానికి గ్యారెంటీ ఉందా? ఇంకో దాని కోసం కర్మ రిపీట్స్ అని ఎందుకు అర్థమై సావదో నాకు అర్థం కాదు. నీ భర్తతో నీకు నచ్చట్లేదు అసలు అండర్స్టాండింగ్ జీరో వెళ్ళిపో పీడాపోతుంది చంపకు పిల్లల్ని చంపేసే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం చూడట్లేదా కళ్ళు కాకులుఎత్తుకుపోయాయా ఇప్పుడు ఈ వీడియో కింద నువ్వు మగవాళ్ళకి సపోర్ట్ చేస్తావా అని అడిగే ఆడవాళ్ళందరికీ నేను అడుగుతున్నా కళ్ళు కాకులుఎత్తుకుపోయాయి ఈ మధ్య మీరు
(06:00) చూడట్లేదా వీడియోస్ లో పిల్లల్ని చంపేసి ఇద్దరు [సంగీతం] ముగ్గురు పిల్లలు ఉంటాయి ముగ్గురిని చంపేసి లేకపోతే ఇద్దరిని చంపేసి అఫైర్ కి అడ్డు వస్తుంది పిల్లని అది అడ్డు రావడం ఏంటి దాని మొహం నా ఆట మాట అది ఆడుకుంటుంది నీ సావు నువ్వు చావు రాదా దాన్ని ఎట్లా చంపుతావ్ కడుపున పుట్టిన పిల్లలు పిల్లల కోసము క్యారెక్టర్స్ ని కూడా పక్కన పెట్టి ఏ పనైనా చేసి పిల్లల్ని పెంచిన తల్లులు ఎంతో మంది ఉన్నారు.
(06:27) అట్లాంటి పిల్లలు అడ్డు వస్తున్నారు అని చెప్పేసి తమ ఫ్యూచర్ కి డిప్రెషన్ అనో ఇంకొకటను ఏదైనా సరే మానవత్వం ఉండదా యంజైటీ ఉంటది యంగ్ మదర్స్ కి డిప్రెషన్ ఉంటది ఆ డిప్రెషన్ లో ఏదైనా చేసుకోవాలి ఓకే మనిషిగా పుట్టిన పాపకో పుణ్యానికో మానవత్వం ఉండదా చూసుకోపోతే మీ మదర్ కో మీ అత్తగారికో లేకపోతే హెల్పర్ కో మీ హస్బెండ్ కో పడేసి ఒక గంట వెళ్ళిపో చంపకు అది కూడా అతి కిరాతకంగా గొడ్డ గుడ్డళ్లతో నరికి బాయిలింగ్ వాటర్లలో వేసేసి పీక పిసికి అంత చిన్న ప్రాణాలకి రెండు మూడేళ్ల ప్రాణాలు అవి అంతకన్నా లోపలవే 55 మార్క్స్ బాడీ మీద అరే పిల్లల్ని ఇట్లా కొడితేనే మనం ఇట్లా వీపు
(07:12) మీద కొడితేనే ఎంత బాధ వస్తది అట్లాంటిది ఇంత అతి కిరాతకంగా ఎట్లా చంపగలుగుతున్నారు భర్తల్ని పిల్లల్ని ఆడవాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని మూడు రోజులు అయిన తర్వాత ప్రియుడితో కలిసి ఆ అతన్ని చంపేసిందట ఏమే నోరు పక్షవాతం వచ్చి సచ్చిందా నాకు వద్దు దాని బదులు నువ్వు చచ్చిపో అయిపోయింది లేకపోతే లేచిపో ఇంకా పీడా పోయింది.
(07:33) చంపడం ఎందుకు ఏ పాపం చేశాడని ఎంతమందిని చంపుతావ్ చంపిన వాళ్ళకి బెళ్లు వేరే మళ్ళీ బెయిల్స్ వేరే ఆడవాళ్ళకి ఏం చేయాలి చెప్పండి నువ్వు ఆ నేరం చేస్తున్నప్పుడు నువ్వు ఆడదానవ అని నీకు గుర్తుకు రాలేదు కదా మరి నీకు ఎందుకు శిక్ష మినహాయించాలి అనుభవించు ఇట్లాంటి మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు అది ఇంకొకడితో వెళ్తుంది అని తెలిసినా తెలియకపోయినా చూచాయిగా నోరు మూసుకొని ఊరుకుంటూ అది నీ పట్ల ప్రేమగా ఉండకపోతే భర్త భర్తల పట్ల భర్తలు అడ్జస్ట్ అవుతూ ఎందుకు అన్ని ఇచ్చిన వీళ్ళన్నీ ఇచ్చి సౌకర్యవంతంగా అంతా మంచిగా చూసుకున్నా [సంగీతం] కూడా వీళ్ళ మీద ఫీలింగ్స్ కలగట్లేదని చెప్పే ఆడవాళ్ళు
(08:12) కూడా ఉన్నారు. అయినా వాళ్ళని భరిస్తారు ఎప్పుడోకప్పుడు అది మారుతదిలే సర్లే [సంగీతం] దానికి ఉండే ఫ్రస్ట్రేషన్ ఏంటో పేరెంట్స్ దగ్గర చెప్పరు ఎవడో ఒకడు ఫ్రెండ్ ఉంటాడు వాడి దగ్గర చెప్తే [సంగీతం] చెప్తారేమో ఏదైనా అలవాటు ఉంటే మనందో సిగరెట్ తాగుతారు. ఏదో డైవర్ట్ చేసుకుంటారు లేకపోతే టీవీ చూస్తారు డైవర్ట్ చేసుకుంటారు. ఇట్లా ఏమీ చేయకుండా జీవితాంతం ఆడవాళ్ళని భరించే మగవాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎక్కువగా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను పండగలు వస్తే పబ్బాలు వస్తే కొత్త చీరలు కావాలి నగలు కావాలి అప్పులతో సంబంధం లేదు వాళ్ళు అప్పులు పంచుకోరు మళ్ళీ బాధ్యతలు
(08:50) పంచుకోరు. పిల్లల్ని చూసుకొని అరే నా భార్యకి చాత కావట్లేదని [సంగీతం] పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పిల్లలకు చదువులు చెప్పి స్కూళ్లలోకి వెళ్లి టీచర్స్ తో [సంగీతం] మాట్లాడి వాళ్ళని హ్యాండిల్ చేసే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. భార్య వదిలేసి జరిగినవి నేను విన్నవే నేను చెప్తున్నానండి. పెళ్లై పిల్లాడు పుట్టిన తర్వాత ప్రేమించిన వాడితోటి ఆ అమ్మాయి వెళ్ళిపోతే వదిలేసి మొత్తం ఆ పిల్లాడిని పెంచి ఒక 13 14 15 ఏళ్ళు ఆ పిల్లాడికి వచ్చిన తర్వాత ఇక పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు [సంగీతం] జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే
(09:30) మగవాళ్ళు ఉన్నారు నేను చూశాను ఇట్లాంటి వాళ్ళని నేను చూశాను అదేంటో విధి నాకు తెలిీదు ఇట్లాంటి వాళ్ళకి రాసి రంపాన పెట్టే భార్యలు దొరుకుతారు. కొంచెం మంచి చూసుకుందాం నా మొగుడిని అనే భార్యలకేమో సాడిస్ట్ వెదవలు దొరుకుతారు అర్థం కాదు నాకు ఉత్తపుణానికి ఇల్లు ఉంటది ఆస్తి ఉంటది అన్ని ఉంటాయి వదిలేసి వెళ్ళిపోతారు. ప్రశాంతత ఉంటదా అన్ని ఏంటంటే నా మ్యారేజ్ లో లవ్ లేదు ఏంది లవ్ నీ బొంద ఏం లవ్ పెళ్లైన 10 15 ఏళ్లలో కూడా ఏం ఫీలింగ్స్ వస్తాయి కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా ఉండడమే లవ్ ఆఫ్టర్ 10 8 9 15 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ పర్సన్
(10:10) నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావా ఆ పర్సన్ తోటి అదే లవ్ ప్లీజ్ సినిమాటిక్ గా బతకొద్దు దయచేసి మళ్లా ఇద్దరే ఉన్నప్పుడు అటువంటి లవ్ అండ్ అఫెక్షన్ పుట్టుకొస్తదేమో జీవన మిధునం ప్రయాణంలో మనం చూసాం కదా ఆ సినిమా కూడా ఇన్స్పైర్డ్ గా అందులో కూడా కొట్టుకోలేదా పెద్దవాళ్ళు కొట్టుకోరా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోరా కొట్టుకుంటే ప్రేమ ఉన్నట్టు కాదా ప్రేమ ఉంటేనే కొట్టుకుంటారు తిట్టుకుంటారు.
(10:37) అది అర్థం చేసుకోండి. మా భర్త నన్ను నా గురించి చెప్తాడా నాకు బాధ్యత లేదంటాడా నన్ను ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోమని చెప్తాడా నన్ను ఇట్లా తయారవ్వమంటాడా నన్ను లా ఉన్నావ అంటాడా ఎందుకు ఏడుస్తున్నారు వాడు చెప్పే విధానం చండాలంగా ఉందేమో బట్ వాడు చెప్పిన దాంట్లో ఎసెన్స్ తీసుకోండి ఏం చెప్తున్నాడు అంటే నీ హెల్త్ నువ్వు చూసుకో నాకు టైం ఇవ్వడు నిజంగానే అతనికి అతన్ని మేనేజ్ చేసుకోవడం తెలియదు.
(11:03) అయినా కూడా అతని కన్నా నువ్వు మెచూర్ అని భావించి నీ హెల్త్ నిన్ను చూసుకోమంటున్నాడు. [సంగీతం] ఈ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లోనే నీకంటే ఒక గంట తీసుకోమంటున్నాడు. నిన్ను మంచిగా తయారవ్వమంటున్నాడు నిన్ను నిన్ను లవ్ చేసుకోమంటున్నాడు. ఆ వాళ్ళ అమ్మ నాన్న కాబట్టి మాట్లాడలేడు ఎదురు కానీ నువ్వు మాట్లాడుతుంటే నిన్ను ఒకవేళ సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఈవెన్ దట్ ఇస్ ఓకే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న నిన్ను తిట్టిపోశారు అనుకో నీ నోరు ఏమైంది నన్ను అట్లా అనద్దనో నాకు ఇది నచ్చుతుందనో నేను ఇట్లా ఉంటానో నువ్వు చెప్పు అప్పుడు నీ సపోర్ట్ హస్బెండ్ ఎక్స్పెక్ట్ చెయ్ తను
(11:38) చెప్పేది కరెక్టే తన మానాన్న తన ఉండనివ్వండి అన్నా కూడా సపోర్టివ్ హస్బెండ్ కిందే లెక్క ఉల్టా ప్లేట్ పిరాయిస్తే ఏం చేయలేం కానీ అందరూ తిట్టి కొట్టుకోలేరు పేరెంట్స్ [సంగీతం] ని పేరెంట్స్ మీదక అట్లా మాట్లాడలేరు. ఎంతో మంది ఆడపిల్లల్ని చూస్తున్నాను నేను తల్లిని తండ్రిని అలా మాట్లాడామంటే మొహం పగిలిపోతుంది ఏమనుకున్నావ్ అని మాట్లాడే పిల్లల్ని కూడా చూస్తున్నాను.
(12:02) తల్లారింది అంటే ఓకే పిల్లలకి కనీసం రెస్పెక్ట్ లేదా అమ్మ అట్లా మాట్లాడకు విసికించకు అనేది ఎట్లుంది మొహం పగిలిపోతుంది నిజంగా కొడతావా నువ్వు నీ తల్లి మొహం పగిలేటట్టు కొడతావా నువ్వు ఆడపిల్లలలా అనడం చూసాను నేను మగపిల్లలలా అండం చూసాను మానర్స్ మినిమం మానర్స్ లేదు నేనైతే నిర్ణయం తీసుకున్నాను పాటిస్తున్నాను కూడా నీ హస్బెండ్ తోటి నీకు ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే ఎవ్వడికీ చెప్పకు ఎవ్వడికీ నీ బెస్ట్ ఫ్రెండ్ కి కాదు ఎవ్వడికీ కాదు నీకో తెలివి ఏడిచింది కదా ఈ డిఫరెన్సెస్ ఉంటే ఎలా మేనేజ్ చేస్తే ఇవి పోతాయో తెలుస్తది. వైఫ్ అండ్ హస్బెండ్
(12:42) ఉన్నప్పుడు హస్బెండ్ పాటర్న్ వైఫ్ కి తెలుస్తది వైఫ్ పాటర్న్ హస్బెండ్ కి తెలియకపోయినా పర్లేదు హస్బెండ్ ఏ టైం లో ఎట్లా ఉంటదో వైఫ్ ఖచ్చితంగా తెలుస్తది. వాడికి నొప్పించే పని చేయకు మనసుకి అది వాల్యూ నువ్వు ఇచ్చేది ఆ రిలేషన్షిప్ కి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అవ్వకుండా నీ హస్బెండ్ ని నొప్పించే పని చేయొద్దు. చిన్న చిన్నవి విను వినలేకపోతే వినలేనని మెల్లగా చెప్పు అరుస్తావ ఎందుకు యాంక్షిస్ అయిపోయి బయట అందరితో బానే మాట్లాడి చస్తావుగా మరి మొగుడితో ఏ బయట ఎవడెవడో ఏమన్నా పడతావుగా మరి ఇంట్లో వాడు ఒక చిన్న మాట అంటే ఇంకొకసారి అట్లా అనకబ్బా నాకు
(13:19) హర్టింగ్ గా ఉంది అని మెల్లగా చెప్పవే వాడి దగ్గర ఏంటి నీగో నీకేమనైతే చూసుకోవాల్సింది నీ హస్బెంబే నీ హస్బెండ్ కి ఏమైనా అయితే చూసుకోవాల్సింది నువ్వే ఎండ్ ఆఫ్ ది డే సో నీ ఫ్రెండ్స్ కి ఏమి చెప్పకు మంచి చెప్పకు చెడు చెప్పకు ప్లీజ్ అసలు 25స్ 30స్ దాటిన తర్వాత ఫ్రెండ్షిప్స్ మెల్లమెల్లగా లేకపోతేనే ఉత్తమం దైవంతో కనెక్ట్ అవ్వు నీతో నువ్వు కనెక్ట్ అవ్వు నీతో నువ్వు మాట్లాడుకో ఓహో ఇలా ఉన్నాడు ఏం చేస్తే నెక్స్ట్ టైం గొడవ తగ్గుతుది అని ఆలోచించు ఇంప్లిమెంట్ చెయ్ రిలేషన్షిప్ ఇస్ ఆల్ అబౌట్ వర్కింగ్ టుగెదర్ లైఫ్ లాంగ్ ఆ రిలేషన్షిప్ లో ఉండడానికి
(13:59) నువ్వు ప్రతిరోజు కష్టపడాలి జీవితాంతం బాగుందిగా కానీ తీసుకో ఆ ఛాలెంజ్ ని అంతేగాని వాడిని హింసించి వాడి గురించి నీ ఫ్రెండ్స్ దగ్గర వాడు అట్లాంటివాడు ఇట్లాంటి వాడని ఇష్టం వచ్చినట్టు చెప్పి తిట్టి నీ ఫ్రెండ్స్ దృష్టిలో నీ ఫ్యామిలీ దృష్టిలో వాడిని చులకన చేసి వాళ్ళు నీ హస్బెండ్ కి మర్యాద ఇవ్వక ఏదో ఒక టైంలో అది నీకు మనసుకు నొచ్చుకొని ఇంత కాంప్లికేటెడ్ గా ఎందుకు చేసుకుంటున్నావ్ లైఫ్ ని ఇట్లాంటి చెత్త కాన్వర్సేషన్స్ కట్ చేయొచ్చు కదా అడిగితే నువ్వు రెండు సార్లు చెప్పకపోతే మూడోసారి ఎవడో అడగడు కదా ఆలోచించు ఈ మధ్య నేను ఒక వీడియో కూడా
(14:37) చూశాను. కరెక్ట్ గా మనం అలా ఉంటే గనుక [సంగీతం] ఆ సోలే మారుతదంట కర్మ తీరిన తర్వాత మన హస్బెండ్ సోల్ ఆర్ వైఫ్ సోల్ కర్మ తీరిన తర్వాత మనం గనుక కరెక్ట్ గా ఉంటే అసలు వాళ్ళేనా ఒకప్పుడు అలా బిహేవ్ చేసింది ఇప్పుడు ఇట్లా బిహేవ్ చేసింది ఇంత మంచిగా మనతో ఎట్లా ఉంటారబ్బా అన్నట్టుగా మారిపోతారంట వాళ్ళు. చేంజింగ్ ఏ పర్సన్ ఇస్ పాసిబుల్ అని నొక్కి వక్కాడిస్తున్నారు పెద్ద పెద్ద సైకాలజిస్ట్లు బిహేవియర్ అనలిస్ట్లు ట్రై చేసి చూడు చేంజింగ్ ద పర్సన్ ఇస్ పాసిబుల్ అంటే ఆ పర్సన్నే ఫసక్ చేసేసి ఇంకొకడిని చేంజ్ చేయడం కాదు ఉన్న మనిషిని మనకి
(15:12) తగ్గట్టుగా మార్చుకోవడం అది ఓపిక ప్రతిదానికి ఓపిక ఉండాలి మనక అది లేకే కొట్టుకు తస్తుంది వాడేదో మనల్ని పెళ్లి చేసుకున్నాడు నమ్మి ఉన్నాడని వాడిని బాధ పెట్టొద్దు [సంగీతం] నమ్మకంగా ఉందాం చెప్దాం పొరపాటు చేయకు కుండా ఉందాం ప్రశాంతంగా ఉందాం బతుకుదాం బతకనిద్దాం మగవాళ్ళని భార్యా బాధితుల సంఘం [సంగీతం] మీ అందరికీ భర్తలకు సారీ ఇబ్బంది పెట్టే భార్యల తరపు నుంచి భార్యలు ఇక్కడి నుంచి అయినా మారండి ముందు మీరు మనుషులుగా ఉండండి సాటి మనుషుల్ని బతకనివ్వండి.
(15:46) ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ [సంగీతం] ని అలాగే ఈ వీడియో బాధపెట్టే భార్యలకు కూడా దయచేసి షేర్ చేయండి. బాధపడే భర్తలకు కూడా షేర్ చేయండి ప్లీజ్ థాంక్యూ.
No comments:
Post a Comment