Saturday, August 15, 2026

చెప్పులు లేకుండా భూమి మీద నడిచే వ్యక్తికీ ఆరోగ్య సమస్యలు రావు | #shorts | Back To Roots

చెప్పులు లేకుండా భూమి మీద నడిచే వ్యక్తికీ ఆరోగ్య సమస్యలు రావు | #shorts | Back To Roots

Author Name:Back to Roots

Youtube Channel Url:https://www.youtube.com/@backtoroots1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=l2H9tjMDS_Y



Transcript:
(00:00) అవకాశం దొరికినప్పుడల్లా చెప్పులు ఇప్పి భూమిమీద నడవగలిగిన మనిషికి ప్రాబ్లం రాదు. తర్వాత కాళ్ళు మంటలతోని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి అల్లం రసం గాని ఉల్లిపాయ రసం గాని రాసుకుంటే కాళ్ళు మంటలు ఉండవు. తర్వాత కంటి చూపుకో మనం తోమలపాకు ఈ చివర ఆ చివర వాత ఉంటుంది తోమలపాకులో కట్ చేసేసి రోజు ఒక ముక్క తినగలిగితేట మనకి శరీరంలో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది తర్వాత తమలపాకు తినటం వల్ల లివర్ కి మంచిది బ్లడ్ తినరు తమలపాకు దాంట్లో అన్ని మళ్ళీ పదార్థాలు పెట్టుకొని తినకూడదండి ఓన్లీ తమలపాకే తినాలి చిన్న ముక్క తినాలి అది కూడా లేడీస్ అయినా తినొచ్చు జెంట్స్
(00:38) అయినా తినొచ్చు తమలపాకు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వారం వారంలో ఒకరోజు జావ ఏదో ఒక జావ రాగులు కొర్రలు సద్దలు లేకపోతే సామలు అరికలు ఊదలు గోధుమలు సగ్గు బియ్యం ఏదైనా జావ తాగండి రోజులో ఒకసారి వారంలో ఒకసారి జావ తర్వాత ఇవాళ తిన్న కూర మళ్ళీ వారం వచ్చిందాకా తినొద్దు పెద్ద సొరకాయ తెచ్చుకొని ఒక ముక్క కోసి అక్కడ పెట్టి మళ్ళీ తెల్లారి తింటుంటాం అట్లా తినకూడదు.
(01:04) తిన్న కలగలిపి కూరలు తినాలి మనక అన్నికన్నా ఫెస్టివల్స్ ఎన్ని రకాలుగా ఎన్ని పెట్టారంటే ఒక్కొక్క ఫెస్టివల్లో ఒక్కొక్క పదార్థం వాడటం వల్ల మనకు ప్రాబ్లం రాదని పుట్టలో పాలు పోసి నువ్వులు చిమ్మిడి తినేవాళ్ళం నువ్వులు చిమ్మిడి తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు రావు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు 40 మినిట్స్ వాక్ చేసి మళ్ళీ ఒక వెనక్కి బ్యాక్ వాక్ చేయాలి చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవు బ్యాక్ వాక్ చేసామ చేయమన్నారు డాక్టర్ గారుని కింద పడకూడదు కింద పడతాం అని భయం ఉంటే కర్ర పట్టుకొని తిరగండి ఎవరన్నా ఏమనా అనుకుంటారు అనుకోవద్దు మన బాధను మనం తగ్గించుకోవాలి
(01:37) కదా

No comments:

Post a Comment